శృంగార స్టోరీ 223

Posted on

అమ్మ నా చేతిని వదలకుండా చుట్టేసే లోపలికి తీసుకెళ్లారు . సెక్యురిటీ …….. లండన్ నుండి తీసుకొచ్చిన గిఫ్ట్స్ అన్నింటినీ లోపల పెట్టించడం చూసి అమ్మా ఒక్కనిమిషం కూర్చోండి అని సోఫాలో కూర్చోబెట్టాను . గిఫ్ట్స్ మొత్తం తీసి కొన్నింటిని సెలెక్ట్ చేసుకొనివచ్చి , అమ్మా ………. మనం అమెరికా వెళుతున్నాము కదా మళ్లీ రావడానికి ఎంత సమయం పడుతుందో ……… నా ఫ్రెండ్స్ అడిగిన వీటిని ఇచ్చేసివస్తాను – చాలారోజుల తరువాత కలవబోతున్నాము వదలరు కాబట్టి నాకోసం చూడకుండా లంచ్ చేసేసి రెస్ట్ తీసుకోండి .
అమ్మ : లంచ్ మాత్రమేనా ……. డిన్నర్ కూడానా ……. కన్నయ్యా …….. , నా పెద్ద కూతురి దగ్గరకే కదా ? , ఫ్లైట్ టికెట్స్ – బ్రష్ చెయ్యలేదు ఇంటికి వెళ్ళాక తింటాను అన్నప్పుడే అర్థం అయ్యింది నన్ను జాగ్రత్తగా ఇంట్లో వదిలి వెళతావని – ఈ గిఫ్ట్స్ కూడా నీ దేవతలూ , నీ పిల్లల కోసమే కదా …….
అమ్మా ……… నావల్ల కావడం లేదమ్మా – అన్నయ్యలకు తెలియకుండా కలిసి వస్తాను అని కన్నీళ్ళతో కౌగిలించుకున్నాను .
అమ్మ : నా కన్నయ్య హృదయస్పందనే చెబుతోంది ఎంత ఆరాటపడుతోందని , ఆపితే తల్లీబిడ్డను దూరం చేసిన మహాపాపం కలుగుతుంది . ఆ మూర్ఖుల గురించి నీకు తెలియదు కన్నయ్యా ………ఎంతకైనా తెగిస్తారు .
మా అమ్మ ఆశీర్వాదం – వదినమ్మ అంతులేని ప్రేమ రక్షణ కవచాలుగా ఉండగా నాకేమీ కదమ్మా ……… అని నుదుటిపై ముద్దుపెట్టాను .
అమ్మ : నా తల్లులను – బుజ్జితల్లులను బుజ్జాయిలను చూసే అదృష్టం నాకెప్పుడో అని నాతోపాటు కన్నీళ్లను కార్చారు .
నావల్లనే – నా ఒక్కడి వల్లనే మా అమ్మ – వదినమ్మ – వదినలు – బుజ్జాయిలు …….. నాన్నగారు అందరూ బాధపడుతున్నారు . తప్పంతా నాదే ……… నేనే దూరంగా వెళ్లిపోవాల్సింది .
చెంపపై దెబ్బలు ……… ఇంకొక్కసారి ఇలా అన్నావంటే అంటూ కన్నీళ్ళతో గట్టిగా హత్తుకున్నారు అమ్మ . కన్నయ్యా ……… నాతో అన్నావుకానీ నీ దేవతలతో మాత్రం ఇలా మాట్లాడకు …….. అని మళ్ళీ గుండెలపై కొడుతున్నారు .
అమ్మో …….. నిజమే , ఊహకు అందడం లేదు లవ్ యు అమ్మా …….. జాగ్రత్త , పనిమనిషిని తోడుగా ఉండమని చెప్పాను .
అమ్మ : కన్నయ్యా …….. ఒక్కసారి అని గిఫ్ట్స్ అందుకుని ముద్దుపెట్టి , చెప్పాలి సరేనా ……….
ఒక్కటి కాదమ్మా వంద ముద్దులుపెట్టారని చెబుతాను అని నుదుటిపై ముద్దుపెట్టి గిఫ్ట్స్ అందుకుని బాయలుదేరాను .
అమ్మ : కన్నయ్యా …….. నీ స్పోర్ట్స్ కార్ కీస్ ? .
వద్దు అమ్మా …….. అన్నయ్యలు గుర్తుపడతారు టాక్సీ లో వెళతాను – ఆలస్యం అయితే కంగారుపడకండి కాల్ చేస్తూ ఉంటాను అని బయటకువచ్చి , పని పూర్తయ్యేంతవరకూ నాతోనే ఉండాలి అని మాట్లాడి దారిలో ఎలక్ట్రానిక్ బైనాక్యులర్స్ తీసుకుని వదినమ్మ ఇంటికి చేరుకున్నాను .
బ్రో ……… బ్యాక్ బ్యాక్ బ్యాక్ అదిగో అక్కడ పార్కింగ్ లో ఆపు – డ్రైవర్ ప్రక్కన సీట్లోకి మారాను . బ్రో ……. ఆఫ్ చేసి హాయిగా పడుకో అవసరమైతే లేపుతాను అని వదినమ్మ ఇంటివైపే బైనాక్యులర్స్ తో చూసాను . అన్నయ్యలిద్దరూ ( మొదటి , నాల్గవ ) హైఫై కొట్టుకుని చుట్టూ చూసి సెక్యూరిటీతో మాట్లాడి ఎవరి ఇంట్లోకి వారు వెళ్లారు . అన్నయ్యలకు నా గురించి బాగా తెలుసు వదినమ్మ – వదినలను చూడకుండా ఉండలేడు అని ………….
సెకనులు – నిమిషాలు – గంటలు గడిచిపోతున్నా అన్నయ్యలు మాత్రం ఇల్లువదిలి బయటకువెళ్లడం లేదు . 15 నిమిషాలకొకసారి బయటకువచ్చి చూస్తున్నారు – నాకు తెలిసి ఏరోజూ ఇంతసేపు ఇంటిలో ఉండలేదు – నేను ఖచ్చితంగా వస్తాను అని , మమ్మల్ని ఏమాత్రం కలవనివ్వకూడదు అని ఇంట్లోనే ఉన్నారు .
అయినా మా అన్నయ్యల గురించి నాకు తెలియదా ……… ప్రాణాలైనా వదులుకుంటారేమో కానీ జూదం ఆడకుండా ఉండలేరు – సాయంత్రం అయితే చాలు మొదట క్లబ్ లో అడుగుపెట్టేది వీళ్ళే ……….
అన్నయ్యలూ ……… ఆ క్షణం కోసం కళ్ళల్లో ఒత్తులేసుకుని వేచిచూస్తాను అని కారు లోపల నుండే ఇంటిని మొత్తం చూస్తున్నాను .

ఫస్ట్ ఫ్లోర్లో మిర్రర్ విండో వెనుక చాలాసేపటి నుండీ ఎవరో కూర్చున్నట్లు తెలుస్తోంది. వారు ఖచ్చితంగా వదినమ్మే అయి ఉంటారు అంటే వదినమ్మ ఫస్ట్ ఫ్లోర్ లోని మధ్య గదిలో ఉన్నారన్నమాట అని అక్కడే చూస్తున్నాను .
మధ్యాహ్నం 3 గంటలకు డ్రైవర్ లేచి సర్ …….. దగ్గరలోనే హోటల్ ఉంది మీకూ లంచ్ తీసుకురమ్మంటారా అని అడిగాడు .
వదినమ్మ …….. విండో దగ్గర నుండి కదలనేలేదు అంటే నాకోసం బెంగతో లంచ్ …….. నాకు తెలిసి బ్రేక్ ఫాస్ట్ కూడా తిని ఉండరు నాలానే అని కళ్ళల్లో చెమ్మ చేరింది . ఆ క్షణం అన్నయ్యలపై విపరీతమైన కోపం వచ్చేసింది – వారి మూర్ఖత్వం ఎంతమంది బాధకు కారణమౌతోందని , నాన్న గారు భయపడినట్లు ఇంకెంతమంది బలి అవుతారోనని బాధ కలుగుతోంది .

అన్నా …….. వద్దు మీరు వెళ్లి తినిరండి అని నా కార్డ్ అందించాను .
డ్రైవర్ : థాంక్స్ సర్ అని నాపై నమ్మకంతో కార్ కీస్ వదిలి వెళ్ళాడు .
సాయంత్రం ఎప్పుడు అవుతుందా అని నిమిషం నిమిషానికీ మొబైల్లో చూస్తున్నాను – అమ్మ కంగారుపడకుండా కాల్ చేసి ఎక్కడ వేచిచూస్తున్నానో చెప్పాను .
అమ్మ : కన్నయ్యా …….. ఏమైనా తిన్నావా …… ? .
ఆ తిన్నాను అమ్మా , ముందు మీరు చెప్పండి తిన్నారా లేదా ……. మొబైల్ పనిమనషి అక్కయ్యకు ఇవ్వండి .
అమ్మ : చిన్నయ్యగారూ , మీరు …… మీ వదినమ్మ తినకుండా తిని ఉండరని అమ్మగారికి తెలియదా ? ఆపద్ధం చెబితే అతికినట్లుండాలి ……..
మరి అమ్మ ………..
పనిమనిషి : మిమ్మల్ని మరింత బాధపెట్టడం ఇష్టం లేక సరైన సమయానికే తిన్నారు – కడుపునిండా తినేలా దగ్గరుండి వడ్డించాను .
థాంక్స్ అక్కయ్యా …….. , లవ్ యు మా …….. , అమ్మా ……… నన్ను చూడలేదన్న బెంగతో వదినమ్మ – వదినలు కూడా పచ్చి మంచినీళ్లు కూడా ముట్టినట్టు లేరు ……… – అన్నయ్యలూ ……… ఏమాత్రం పట్టించుకోవడం లేనట్లుంది .
పనిమనిషి : చిన్నయ్యగారూ ………. అమ్మగారి కళ్ళల్లో కన్నీళ్లు .
అమ్మా ……… మీరు అన్నది నిజం అన్నయ్యలు కాదు మూర్ఖులు , అమ్మా …….. ఆ మూర్ఖులు తాగి తూగడానికి వెళ్లే సమయం దగ్గరపడింది . అంతలోపు వదినమ్మ – వదినలకు ఇష్టమైన మా అమ్మ చేతి బిరియానీ రెడీ చేసి వేరు వేరు రెండు బాక్స్ లలో పంపించండి డ్రైవర్ తోపాటు ………
పనిమనిషి : డ్రైవర్ ను కేకవేసి ఫ్రెష్ చికెన్ తీసుకురమ్మని డబ్బు ఇచ్చి పంపించారు.
అమ్మ : కన్నయ్యా ……… లవ్ యు లవ్ యు sooooo మచ్ , ప్రక్కన లేవు కానీ ఉండి ఉంటే ముద్దులతో తడిపేసేదాన్ని , స్వయంగా నా చేతులతో అమితమైన ప్రేమతో వండి పంపిస్తాను – మన బుజ్జితల్లులకు బుజ్జాయిలకు బిరియానీ అంటే చాలా చాలా ఇష్టం …….. అని ఉత్సాహంతో చెప్పారు .
పనిమనిషి : చిన్నయ్యగారూ ………. అమ్మగారి ఆనందం చూడాల్సిందే , ఒక్క మాటతో హుషారు తెప్పించారు ………..
అమ్మ : మేడం గారూ ……… మాటలు తరువాత మసాలా వేసుకోవాలి , నా తల్లులకు బిరియానీతోపాటు కబాబ్ – లాలీపాప్ – లెగ్ పీస్ లు ఉండాల్సిందే లేకపోతే అమ్మమ్మా …….. మీకు తెలియదా అని కొట్టేస్తారు అని నవ్వుకోవడం వినిపించి ఆనందించాను .
పనిమనిషి : చిన్నయ్యగారూ ……… ముక్కలు ఎలాకొట్టించాలో డ్రైవర్ కు కాల్ చెయ్యాలి కట్ చేసేస్తున్నాను – మీరిక ఇక్కడ గురించి కంగారే పడకండి బిరియానీ ఎంత రుచిగా ఉంటుందో అంతలా ఎంజాయ్ చేస్తున్నారు అమ్మగారు …… బై ……..

పెదాలపై చిన్న చిరునవ్వుతో టైం చూసి please please please …….. , సమయదేవతా ……… తొందరగా సాయంత్రం అయ్యేలా చూడండి – మీలాంటి దేవతలు లోపల నిద్రాహారాలు మాని నాకోసం ఎదురుచూస్తున్నారు . అమ్మా దుర్గమ్మ తల్లీ ……… మీ దర్శనం తరువాతనే నేను అమ్మను – వదినమ్మను – వదినలను చేరినట్లయితే లోపల ఉన్న మీ తల్లులకు ఏమీకాకుండా చూసుకునే బాధ్యత మీదే అని భక్తితో ప్రార్థించాను .
నా ప్రార్థనను ఆలకించినట్లుగానే గంటలు …… నిమిషాల్లా గడిచిపోతున్నాయి . 6 గంటల సమయంలో డ్రైవర్ నుండి కాల్ , సర్ ……… అమ్మగారు డిన్నర్ పంపించారు .
మన కారులో మాత్రం రావద్దు ……..
డ్రైవర్ : సర్ ……. అమ్మగారు ముందే జాగ్రత్తపడి క్యాబ్ లో వెళ్ళమని చెప్పారు – వీధి చివరలో ఉన్నాను .
సూపర్ అయితే , కార్స్ పార్కింగ్ కనిపిస్తోంది కదా అక్కడ క్యాబ్ లో ఉన్నాను . ఎవ్వరికీ అనుమానం రాకుండా క్యాబ్ వెనుకాల ఉంచేసి ఎలావచ్చావో అలా వెళ్లిపో ………
Yes సర్ అని మాట్లాడుతూనే క్యాబ్ కు అతిదగ్గరగా రాగానే వెనుక డోర్ తెరవడంతో , క్యాబ్ లోనుండే రెండు బ్యాక్ ప్యాక్స్ షిఫ్ట్ చేసి వెళ్ళిపోయాడు .
క్యాబ్ డ్రైవర్ : ఆఅహ్హ్ ……. సర్ బ్యాగులలో ఏముంది ఘుమఘుమలు ……… ఫుల్ గా తినివచ్చాను కానీ లేకపోయుంటే కుమ్మేసేవాణ్ణేమో ……..
నవ్వుకున్నాను .

6:15 – 6:30 – 6:45 ……… అయినా అన్నయ్యలు బయటకు రాలేదు . నేను వస్తానని తెలిసే ఈ రోజు వెళ్లడం లే ……దా …….
అంతలో ఎదురెదురు గేట్లు తెరుచుకోవడం చూసి అలర్ట్ అయ్యాను – అన్నయ్యలిద్దరూ ……. చిన్నన్నయ్య వెనుకే వదిన బయటకువచ్చింది .
వదిన వదిన అంటూ లోలోపలే మురిసిపోయాను .
చిన్నన్నయ్య : లోపలికి వెళ్లు అని పెద్దన్నయ్య ఇంట్లోకి పంపించారు – వెనుకే లోపలికివెళ్లి వచ్చాడు . నా గురించే మాట్లాడుతున్నట్లు …….. తమ్ముడూ – అన్నయ్యా మనకు భయపడినట్లున్నాడు ఇక హ్యాపీగా వెళ్లొచ్చు మనం అని రెండువైపులా చూసి సెక్యూరిటీకి …… కనిపిస్తే ఖతం చేసేయ్యండి అని సైగలు చేసి ఒకే కారులో వెళ్లిపోయారు .

ఇక ఆగడం నావల్లకాక , బ్రో …….. స్టార్ట్ చెయ్ స్టార్ట్ చెయ్ …….. అని బిల్డింగ్ ప్రక్క దారిలో వెనక్కు చేరాము . సరిగ్గా మధ్యలో స్టాప్ స్టాప్ స్టాప్ ……. కిందకుదిగి గిఫ్ట్స్ అందుకుని ఒక బ్యాక్ ప్యాక్ లో ఉంచేసి వెనుక వేసుకున్నాను . బ్రో ……. నేను వచ్చేన్తవరకూ ఇక్కడే ఉండాలి – నువ్వు అడిగినంత డబ్బు ఇస్తాను.
డ్రైవర్ : సర్ …… రాబరీ నా , లైవ్ లో రాబరీ చూడాలన్న నా కోరిక ఇప్పుడు తీరుతోంది అని ఆనందిస్తున్నాడు – క్షేమంగా వెళ్లి లాభంతో రండి ……..
భుజం పై చేతినివేసి నవ్వుకుని కాంపౌండ్ వాల్ దగ్గరికి వెళ్ళాను . నేనే ఆరడుగుల ఉంటాను నాకు రెండింతల గోడ ఉండటంతో ఎక్కడానికి కష్టపడుతుండటం చూసి ,
సర్ ……. ప్రక్కకు తప్పుకోండి అని కారుని వాల్ ప్రక్కకు చేర్చాడు . ఎక్కి వెళ్ళండి సర్ ……….
థాంక్స్ బ్రో …….. అని క్యాబ్ పైకెక్కినా ఇంకా ఎత్తులోనే ఉండటంతో జై భజరంగభళీ అని జంప్ చేసాను . వేళ్ళకు పైన గ్రిప్ దొరకగానే కష్టపడి గోడమీదకు ఎక్కాను . మోచేతులు నొప్పివేస్తున్నా పట్టించుకోకుండా లోపలికి జంప్ చేసాను . వెనుక అటు చివర నుండి మరొక చివరవరకూ చూసాను – డోర్స్ ఉన్నప్పటికీ లోపల నుండి లాక్ చేసి ఉండటంతో నిరాశ చెంది పైకిచూస్తే బాల్కనీ ఉంది . ఈ మాత్రం చాలు అని పైపు పట్టుకుని సులభంగానే పైకిచేరాను . హమ్మయ్యా …….. కిందకు చూసి నేనేనా ఎక్కినది అని ఆశ్చర్యపోయాను – వదినమ్మ వదినను చూడాలన్న ఆశే ఇక్కడకు చేర్చింది .
సౌండ్ చెయ్యకుండా అడుగులో అడుగువేసుకుంటూ మధ్య రూమ్ మధ్య రూమ్ ……… ఏ రూమ్ కూ గొళ్ళెం పెట్టలేదు పెట్టారంటే ఆ గదిలోనే నా దేవతలు ఉన్నారని సౌండ్ చెయ్యకుండా పరుగుపెట్టి ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా డోర్ తెరిచాను .

వదినమ్మ – వదిన కంగారు భయపడుతూనే లేచారు . కన్నీళ్ళతో బుగ్గలు మొత్తం తడిచిపోయాయి – ఇద్దరూ …….. నా షర్ట్స్ వేసుకుని పాస్పోర్ట్ సైజ్ లోని ఫొటోలో నన్ను చూసుకుంటున్నట్లు వెనుక దాచేసుకున్నారు – షర్ట్స్ …….. తియ్యబోయి ఎదురుగా నన్ను చూసి బేబీ – మహేష్ ……… అంటూ పరుగునవచ్చి నా గుండెలపై నీరసంగా చేరిపోయారు . బేబీ – మహేష్ ……… దెబ్బ పెద్దగా తగిలిందా అని సున్నితంగా స్పృశించి నొప్పిని దేవతలు పొందుతున్నారు .
లే లేదు వదునమ్మా – వదినా …….. చిన్న గాయం , కుట్లు కూడా పడలేదు .
వదినమ్మ : అడగకముందే కుట్లుపడలేదు అన్నావు అంటే అంటూ గంగా ప్రవాహం ఆగనేలేదు కళ్ళల్లోనుండి .
లవ్ యు లవ్ యు లవ్ యు వదినమ్మా – వదినా , అపద్దo చెప్పాను మూడే మూడు పడ్డాయి అని చెవులను పట్టుకున్నాను – డాక్టర్ అంటీ ఏమీకాలేదు అన్నారు ఇదిమాత్రం నిజం మన అమ్మమీదవొట్టు .
దేవతల కన్నీళ్లు ఆగడం లేదు – వారిని చూసి నాకూ ……. . ప్రాణం కంటే ఎక్కువగా వదినమ్మా – వదినా …….. ఆంటూ కొద్దిసేపు ఒకరికౌగిలిలో మరొకరము శ్వాసానిశ్వాసలతో ఉండిపోయాము .
బే….బీ – మ…..హేష్ ……. మళ్లీ నిన్ను చూస్తామనుకోలేదు అని నా బుగ్గలపై ముద్దులవర్షం కురిపించారు . నిన్నటివరకూ ok – మా ప్రాణం ……. వైజాగ్ వచ్చాడన్న క్షణం నుండీ ఎప్పుడూ మొదటగా చూసేవాళ్ళము చూడకపోవడంతో గుండె ఆగినంత పని అయ్యింది అని వణుకు – వెక్కిళ్ళతో చెప్పారు . ఉదయం అమ్మతోపాటు ఇక్కడకు వచ్చిన క్షణం నుండీ నిన్ను చూడలేకపోతున్నందుకు హృదయం విలవిలాడిపోతోంది – అమ్మ ఎలా ఉంది అని నా షర్ట్ చిరిగిపోయేలా చుట్టేస్తున్నారు – ఆ ప్రాసెస్ లో మోచేతులను తాకడంతో ……..
స్స్స్ స్స్స్ ………
వదినమ్మ – వదిన : బేబీ – మహేష్ ……… ఏమయ్యింది – తలపై దెబ్బ నొప్పివేస్తోందా అని కన్నీళ్ళతో ప్రాణంలా ముద్దులుపెట్టారు .
అక్కడ కాదు దేవతలూ …….. మీరు బాధపడనంటే చెబుతాను . ఎత్తుగా ఉన్న కాంపౌండ్ గోడను ఎక్కుతుంటే అంటూ మోచేతులను చూయించాను . స్స్స్ స్స్స్ ………. వెంటనే పెదాలను బిగిపెట్టాను .
రాసుకుపోయి రక్తం వస్తుండటం చూసి దేవతల కన్నీటి ప్రవాహం ఆగనేలేదు . చెల్లీ …….. జాగ్రత్తగా చూసుకో అని గదిలో ఎక్కడా ఫస్ట్ ఎయిడ్ దొరకకపోవడంతో , బేబీ ఒక్కనిమిషం అని నుదుటిపై ముద్దుపెట్టి వదినమ్మ పరుగున బయటకువెళ్లారు .
వదిన : మహేష్ …….. నొప్పివేస్తోందా ? .
వదినమ్మ ముద్దుపెట్టారు కదా సగం నొప్పి తగ్గింది – మా ప్రియమైన వదిన ముద్దుపెడితే మొత్తం మాయమైపోతుంది అని కన్నీళ్లను తుడిచాను .
వదిన : మహేష్ ……… చేతులను కదిలించకు మరింత నొప్పివేస్తుంది – చూడు మోచేతుల రక్తంతో షర్ట్ ఎరుపురంగులోకి మారిపోయింది .
ష్ ష్ ……. డోర్ వైపు చూసి హమ్మయ్యా , వదినా …….. ముద్దు ? .
వదిన : కన్నీళ్ళతోనే , దుర్గమ్మా …….. మా కన్నీళ్లు సరిపోలేదా – మా ప్రాణమైన ……… , అక్కయ్య చూశారంటే తట్టుకోగలరా …….. మాకు ఏమైనా పర్లేదు – మా ప్రాణమైన మహేష్ కు ఏమీకాకుండా చూడండి అని వెక్కి వెక్కి ఏడుస్తూనే ప్రార్థించి బుగ్గపై ముద్దుపెట్టారు .
ఆఅహ్హ్ ……… హాయిగా ఉంది వదినా అని చిరునవ్వులు చిందించాను .

సరిగ్గా అదేసమయానికి వదినమ్మ ఫస్ట్ ఎయిడ్ తో పరుగున డోర్ దగ్గరికి వచ్చి నా చిరునవ్వులు చూసి , ఆనందబాస్పాలతో ఫ్లైయింగ్ కిస్సెస్ వదులుతూ నా ముందు మోకాళ్లపై కూర్చున్నారు .
మా బంగారు వదినమ్మా – వదినలు ముద్దులుపెట్టిన తరువాత ఎలాంటి నొప్పి అయినా మాయం అయిపోతుంది . స్స్స్ …….. మళ్లీ కొద్దిగా ……..
అంతే వదినమ్మ – వదినలు ………. నా ముఖమంతా ముద్దులవర్షం కురిపించి , బేబీ – మహేష్ ………. నొప్పితగ్గిందా అని బాధతో చూస్తున్నారు .
ఆఅహ్హ్ ……… నొప్పి ఏమిటి వదినమ్మా – వదినా …….. గాలిలో తేలిపోతున్నట్లు హాయిగా చల్లగా వెన్నరాసినట్లు ……… అంటూ బ్యాక్ ప్యాక్ తోపాటు వెనుక బెడ్ పైకి పడిపోయాను .
బేబీ – మహేష్ ………. జాగ్రత్త , నా ఫీలింగ్స్ చూసి తియ్యదనంతో నవ్వుకున్నారు .
వదినమ్మ : వెన్న వెన్న ……..
వదిన : అక్కయ్యా …….. ఫ్రిడ్జ్ లోనే కదా నేను తీసుకొస్తాను . మీరు …….. మహేష్ చేతిని వదిలారంటే మళ్లీ కన్నీళ్లు వచ్చేస్తాయి .

యాహూ …….. నా దేవతలు నవ్వారు ఉమ్మా ఉమ్మా ……… అని ముద్దుల వర్షం కురిపించి కన్నీళ్లను తుడిచాను – నా దేవతలు ………. ఎల్లప్పుడూ ఇలా చిరునవ్వులు చిందిస్తూ ఉండాలి . అలా సంతోషాలను పంచుతానని అమ్మకు – మరొక దేవతకు మాటిచ్చాను అని నుదుటిపై ముద్దులుపెట్టాను .
నా బేబీ – మహేష్ …….. బంగారుకొండ అని తియ్యదనంతో నవ్వుతూ బుగ్గలపై ఒకేసారి ముద్దులుపెట్టి , ఒక్కొక్క చేతిని అందుకున్నారు . బేబీ ……… డేటాల్ కొద్దిగా నొప్పివేస్తుంది అని కాటన్ తో అతినెమ్మదిగా నొప్పిని ఫీల్ అవుతూ తాకించి వెనక్కు తీసేసుకున్నారు .
చిరునవ్వులు చిందిస్తూ …….. , చెప్పాను కదా దేవతలూ …….. ఒక్క ముద్దుకే నొప్పి మాయం అవుతుందని , నా ప్రాణం కంటే ఎక్కువైన దేవతలు ఏకంగా ముద్దులవర్షం కురిపించారు అంత హాయిగా ఉంది కానివ్వండి .
దేవతలు : కళ్ళల్లో ఆనందబాస్పాలతో నా చేతులపై తియ్యనైన ముద్దులుపెట్టి , మొత్తం శుభ్రం చేసి వెన్న రాసి కట్లు కట్టారు .
ఆఅహ్హ్హ్ ………. చల్లదనం , కాస్త నోటికి అందించవచ్చుకదా ……….

తియ్యనైన నవ్వులతో పరుగునవెళ్లి చేతులను శుభ్రం చేసుకునివచ్చి , ప్రేమతో తినిపించారు .
అమృతం …….. మ్మ్మ్ మ్మ్మ్ …….. వదినమ్మా – వదినా ముందు మీరు తినండి , నీరసంతో స్పృహకోల్పోయేలా ఉన్నారు .
దేవతలు : కళ్ళల్లో చెమ్మ ………. , నువ్వూ …….. అలానే కనిపిస్తున్నావు కదా ……
మరి నాకోసం ……. నా దేవతలు – దేవతలకోసం నేను ………. ఇలా అయితే ఎలా చెప్పండి .
దేవతలు : మరి నువ్వు తినొచ్చు కదా ………
సరిపోయింది ………. , మనం తినలేదని అమ్మ ………
దేవతలు : అమ్మ తినలేదా ? , బేబీ …….. నువ్వేమి చేస్తున్నావు అని కళ్ళల్లో కన్నీళ్ళతో దెబ్బలవర్షం కురిపిస్తున్నారు .
ఓ ఓ కూల్ కూల్ ……… ప్లాన్ వేసి ఎలా తినేలా చేశానో తెలుసా ……..? అని వివరించాను .
దేవతలు : లవ్ యు లవ్ యు sooooooo మచ్ బేబీ – మహేష్ అంటూ ఏకంగా బెడ్ పైకి పడేలా నా గుండెలపైకి చేరిపోయి , మ్మ్మ్ మ్మ్మ్ …….ఆఅహ్హ్ ……… అమ్మచేతి బిరియానీ ఘుమఘుమలు ……….
హమ్మయ్యా ……… ఇప్పటికి గుర్తుపట్టారన్నమాట , మీకోసం ప్రేమతో వండి పంపించారు – ఆకలి దంచేస్తోంది అని ఇద్దరినీ బెడ్ పై కూర్చోబెట్టి బ్యాక్ ప్యాక్ అందించాను .

1276050cookie-checkశృంగార స్టోరీ 223

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *