శృంగార స్టోరీ 167

Posted on

రేయ్ మామా రేయ్ మామా ………. అని కృష్ణగాడి పిలుపు వినిపించడంతో కళ్ళుతెరిచి చూస్తే , వాడు uniform లో వాకీ టాకీ లో అలర్ట్ అలర్ట్ – కమింగ్ కమింగ్ సెర్చ్ అల్ హోటల్స్ – డేంజరస్ places ……. ఒక్క స్ట్రీట్ కూడా వదలకుండా సెర్చ్ చెయ్యండి తెల్లవారేలోపు we should catch those క్రిమినల్స్ అని కంగారుపడుతూ మాట్లాడాడు .
అందరమూ లేచి రేయ్ మామా ఏమయ్యిందిరా అని అడిగాను – ప్రక్కనే చెల్లెమ్మ నిలబడి ఉండటంతో ఏంజెల్స్ వెళ్లి కంగారుపడుతూ హత్తుకున్నారు . రేయ్ మామా ఈ సమయంలో అర్ధరాత్రి ఒంటి గంట అవుతోంది uniform gun అని ఆశ్చర్యంతో అడిగాను .

కృష్ణ : రేయ్ మామా ……… గంట ముందు వైజాగ్ జైల్ నుండి నలుగురు రాక్షసులు జైలర్ మరియు కానిస్టేబుల్స్ ను చావబాది తప్పించుకున్నారు . ఆ నలుగురూ ఎలాంటి క్రిమినల్స్ అంటే సైకోలు అని చెల్లెమ్మ వైపు చూసాడు .
చెల్లి ……… ఏంజెల్స్ చెవులను మూసి కాస్త దూరం తీసుకెళ్లారు .
కృష్ణ : ప్లాన్ వేసి అమ్మాయిలను ఎత్తుకెళ్ళి దారుణంగా రేప్ చేసి చంపేస్తూ బ్రతికిన వాళ్ళను డ్రగ్స్ కు బానిసలను చేసి ముంబై దుబాయ్ కు అమ్మేస్తున్నారు . వాళ్ళ నలుగురి వలన మన రాష్ట్రంలో ఎంతోమంది అమ్మాయిలు బలైపోయారు . నెలరోజుల ముందు మన సెక్యూరిటీ ఆఫీసర్లు ముంబై లో పట్టుకున్నారు , వాళ్లకు కోర్ట్ యావజ్జీవ కారాగార శిక్ష వేసింది – ఇంతలో తప్పించుకున్నారు . వైజాగ్ వదిలి వెళ్లకుండా రోడ్స్ రైల్ ఎయిర్పోర్ట్ మొత్తం బందోబస్తు ఏర్పాటుచేసాము – వైజాగ్ లొనే ఎక్కడో దాచుకున్నారు – మొత్తం సెక్యూరిటీ ఆఫీసర్లు రంగంలోకి దిగాము .
కమింగ్ కమింగ్ ……… రేయ్ మామా …….. జాగ్రత్త నిద్రపోవద్దు – తప్పించుకోవడం కోసం దాచుకోవడం కోసం ఏ ఇంటిలోనైనా దూరవచ్చు అని వార్నింగ్ ఇచ్చి కిందకువెళ్లి సెక్యూరిటీ అధికారి వెహికల్ రావడంతో ఎక్కి వెళ్ళిపోయాడు .

ఫంక్షన్ అయిపోగానే ఆఫ్ చేసిన లైట్స్ అన్నింటినీ రిమోట్ ద్వారా on చేసాను . వీధిమొత్తం వెలుతురు వెదజల్లాయి . చెల్లెమ్మా – ఏంజెల్స్ ……… మీరు వెళ్లి కింద పడుకోండి అనిచెప్పి పైనుండి కనురెప్ప వేయకుండా గమనిస్తున్నాను .
చెల్లెమ్మతోపాటు దుప్పట్లు కప్పుకుని నన్ను రెండువైపులా చుట్టేసి మేముకూడా ఇక్కడే ఉంటాము అని హత్తుకున్నారు .
మొబైల్ తీసి తమ్ముళ్లకు జాగ్రత్తగా ఉండండి situation అని మెసేజ్ పెట్టాను .
నిమిషంలో అందరూ బయటకువచ్చి మేము పైన ఉండటం చూసి కంగారుపడుతూ వచ్చి విషయం తెలుసుకుని వాళ్ళ వాళ్ళ ఇంటిదగ్గర అటూ ఇటూ తిరుగుతున్నారు . చిన్న అలికిడి అయినా తమ్ముళ్లు వెళ్లి చూసి సేఫ్ అని మెసేజ్ పెడుతున్నారు .

ఏంజెల్స్ – చెల్లెమ్మ …….. నా గుండెలపై ఒకరొకరిపై నిద్రపోవడంతో , నెమ్మదిగా పూలపాన్పుపై పడుకోబెట్టి వెచ్చగా ఉండేలా దుప్పట్లు కప్పాను . అందరి నుదుటిపై ముద్దులుపెట్టి లేచి నిలబడి గంట గంటకూ కృష్ణ గాడికి కాల్ చేసి అప్డేట్ తెలుసుకుని మరింత అప్రమత్తతతో వాచ్ చేస్తున్నాము .
తొలి సూర్యుడి కిరణాలు చెల్లి – ఏంజెల్స్ పై పడటంతో కంగారుపడుతూ లేచి నా గుండెలపైకి చేరారు .
గుడ్ మార్నింగ్ చెల్లెమ్మా – ఏంజెల్స్ ………..
గుడ్ మార్నింగ్ అన్నయ్యా – మావయ్యా ……… మావయ్య కాల్ చేశారా ? .
ఇంకా దొరకలేదంట చెల్లీ – ఏంజెల్స్ ……… సిటీ మొత్తం హై అలర్ట్ ఉంచారు – ఏ క్షణమైనా పట్టుకుంటాము అనిచెప్పాడు .
అన్నయ్యా ……….. టీ తీసుకొస్తాము అని ఏంజెల్స్ తోపాటు కిందకువెళ్లారు .

వీధి చివరన ఒకడు ఎంటర్ అవ్వడంతో తమ్ముళ్లు ఆపి వెంటనే లోపలికి వదిలారు. వెంటనే నా మొబైల్ రింగ్ అయ్యింది చూస్తే తమ్ముడు – అన్నయ్యా ……… తప్పుగా మాట్లాడితే క్షమించండి వాడే మురళి .
ఇన్నిరోజులకు………
తమ్ముడు : అవును అన్నయ్యా వాడే , మేడం ను అన్నివిధాలా బాధపెట్టినవాడు – మళ్లీ ఎందుకువచ్చాడో – ఆర్డర్ వెయ్యండి ఇటు నుండి ఇటే పంపించేస్తాము .
రానివ్వండి తమ్ముళ్లూ ………. మీరు కాదు మీ మేడం పంపించెయ్యాలి అని కోపంతో వాడినే చూస్తున్నాను .

తెల్ల జిబ్బా , చెవిలో పూలు , నుదుటిపై బొట్టు పెట్టుకుని బుద్ధిమంతుడిలా వస్తున్నాడు . వెంటనే కృష్ణగాడికి కాల్ చేసి విషయం చెప్పాను .
కృష్ణ : రేయ్ మామా …….. వాడిని అక్కడికక్కడే పాతిపెట్టక నాకు కాల్ చూసావా ఇప్పుడే వస్తున్నాను . సేమ్ రిప్లై వాడికీ ఇచ్చాను .

మురళి …….. ఇంటిదగ్గరకువచ్చి గేట్ తీసుకుని నేరుగా ఇంట్లోకి వెళ్ళిపోయాడు . క్షణం ఆగకుండా పైనుండి ఒక్క జంప్ చేసి లోపలికి వెళ్లబోతుంటే , లోపల హల్ మొత్తం పడుకున్న లావణ్య పద్మ వాళ్ళను చూసి , చెవిదగ్గర మొబైల్ పట్టుకుని బయటకువచ్చి hi ……. నేను వాసంతి భర్త అని విష్ చేసి గేట్ తీసుకుని బయటకు వెళుతూ , మాల్ రా రేయ్ మాల్ బహుత్ బహుత్ మాల్ ……….. టీక్ ఆవ్ అంటూ సంతోషంతో మాట్లాడుకుంటూ కాస్త దూరం వెళ్లి నిమిషం పాటు మాట్లాడి జల్దీ ఆవ్ జల్దీ జల్దీ ఆవ్ అని మాత్రం వినిపించాయి . 15 నిమిషాలలో బస్ వచ్చి ఆగింది – అందులోనుండి సేమ్ టు సేమ్ డ్రెస్ కోడ్ తో ముగ్గురు బుద్ధిమంతుల్లా కిందకుదిగి నవ్వుకుంటూ హైఫై లు కొట్టుకున్నారు . ఫైవ్ మినిట్స్ అని చేతితో సైగ చేసి మళ్లీ రాక్షస నవ్వు నవ్వుకుంటూ లోపలికివెళ్లి పడుకున్న వాళ్ళను ఒకవిధంగా చూసి రాక్షస నవ్వు నవ్వుతుండటం విండో నుండి చూస్తున్నాను .

వంట గదిలోనుండి మహి టీ తోపాటువచ్చి , గ్లాస్ కిందపడేసి అమ్మా – పెద్దమ్మా …….. అని కేకలువెయ్యడంతో , డోర్ దగ్గరికి చేరుకున్నాను . పడుకున్నవాళ్ళంతా లేచారు .
అక్కయ్య వెనుకే బుజ్జిఅక్కయ్య గదిలోనుండి వచ్చి తల్లీ తల్లీ …….. అని మురళిని చూసి నువ్వా మళ్లీ ఎందుకు వచ్చావు అని కోపంతో మాట్లాడారు .
వాడు ఏంజెల్స్ ను – ఏంజెల్స్ డార్లింగ్స్ వైపు చూసి లెక్కపెడుతుండటం చూసి , బుజ్జిఅక్కయ్యను చెల్లికి అందించి అందరినీ లోపలికి పంపించేశారు . పెద్దమ్మ – అంటీ ……… అక్కయ్య ప్రక్కనే నిలబడ్డారు .
అంటీ : పెద్దమ్మా ……… వీడే మురళి .

ఆ మాటలకు వాడికి కోపం వచ్చినా బయటకు మాత్రం అవును నేనే మురళి ఈ ఇంటికి పెద్దను .
అక్కయ్య : ఎప్పటికీ కాదు .
మురళి : చూడు వాసంతి నాకు బుద్ధొచ్చింది ఇప్పుడు నేను పూర్తిగా మారిపోయాను . నిన్న మన పాప ఫంక్షన్ అంగరంగవైభవంగా జరిగిందని తెలుసుకుని చాలా చాలా ఆనందించాను . ఇన్నిరోజులూ …….. తిరుమల కొండపైన స్వామివారి సన్నిధిలో సేవించుకుంటూ గడిపాను . భక్తా …….. నీ కూతురి ఫంక్షన్ జరుగుతోంది వెళ్ళు అని స్వామి కలలో కనిపించి పంపడంతో ఆలస్యమైనా వచ్చేసాను . నన్ను చూస్తుంటేనే అర్థం కావడం లేదా వాసంతి . మీకోసం స్వామివారు ప్రసాదం కూడా పంపించారు అని చేతిలోని కవర్ చూయించాడు అని ముందుకువెళ్లాడు .
అక్కయ్య : ఆగు అక్కడే ఆగు , చివరికి ఆ భగవంతుడే వచ్చి చెప్పినా నిన్ను నమ్మను . నా పిల్లలు ఇప్పుడిప్పుడే జీవితం అంటే ఏమిటో చూస్తున్నారు – నువ్వు వాళ్లకు ఎంత దూరం ఉంటే అంత మంచిది . ఆ అమ్మవారి అనుగ్రహం వలన దేవతలే స్వయంగా వచ్చి మా అమ్మ ఫంక్షన్ జరిపించారు – నాకు ఇక ఏ ఆశ లేదు వాళ్ళ సంతోషం తప్ప ఇక ఎవ్వరూ అవసరం లేదు వెళ్లిపో , ఇక ఎప్పటికీ రాకు .
మురళి : నేను మారిపోయాను వాసంతి , మిమ్మల్ని ఆ స్వామి దగ్గరకు మిమ్మల్నే కాదు ఇప్పుడు ఇంటిలో ఉన్నవారందరినీ తీసుకొస్తాను అని మొక్కు కోరుకున్నాను – బయట బస్ కూడా రెడీగా ఉంది .
అక్కయ్య : అవసరం లేనే లేదు , కొన్నిరోజుల క్రితమే స్వామివారిని దర్శించుకుని మా మొక్కులు తీర్చుకున్నాము – నువ్వు ఎంత నాటకాలు ఆడినా నేను నమ్మను గాక నమ్మను వెళ్లిపో ………
అంటీ : చెల్లి చెబుతోందికదా వెళ్లిపో ……..
మురళి : కోపంతో వేలుని చూయించి , please please …….. వాసంతి ఈ ఒకే ఒక్కసారి నమ్ము , అక్కడకు వచ్చి ఎవరినైనా అడుగు , ఈ ఒక్కసారికీ నాతోపాటు రండి అని అక్కయ్య పాదాలను తాకబోతే ,
అక్కయ్య వెనక్కువెళ్లి నువ్వు మారితే ఏంటి మారకపోతే ఏంటి వెళ్లిపో అని కోపంతో బయటకు వేలిని చూయించింది .
యాహూ …….. అని లోలోపలే ఎంజాయ్ చేస్తున్నాను .

అంతే వాడు కోపంతో ఒసేయ్ మంచిగా చెబితే నువ్వు వినవే నిన్ను దీన్ని నువ్వు లోపల పంపించిన అమ్మాయిలను అని వెళ్లి అక్కయ్య చేతిని అందుకుని లాక్కుని బయటకు రాబోతే ,
కట్టలు తెంచుకున్న కోపంతో రేయ్ అనేంతలో , కూల్ మామా కూల్ ……… నేనున్నాను కదా అని డైలీ పేపర్ అందించి కృష్ణగాడు నన్ను ఆపి లోపలికివెళ్లాడు .
అంతే సెక్యూరిటీ అధికారి ను చూసి అక్కయ్య చేతిని వదిలేసి వొళ్ళంతా చెమటతో వణుకుతూ నిలబడ్డాడు .
పేపర్ చూస్తే జైల్ నుండి తప్పించుకున్న సైకోలలో ఒకడు మురళి గాడు .
అక్కయ్య కేకలకు బుజ్జిఅమ్మ చెల్లి ఏంజెల్స్ లావణ్య వాళ్ళు ………. అమ్మా అమ్మా అంటూ కంగారుపడుతూ హాల్లోకి వచ్చి మురళీగాడు వణకడం చూసి అక్కయ్యను చుట్టేసి వెనక్కు తీసుకెళ్లారు .

కృష్ణ : మురళి గాడి మెడను చేతితో చుట్టేసి షర్ట్ వెనుక పెట్టుకున్న కత్తిని తీసి కానిస్టేబుల్ కు అందించాడు . మేడం ……… విషయం పెద్దది , తెలియక ముందు తెలిసిన తరువాత మీరు ఏమిచెయ్యమంటే అధిచేస్తాను . రేయ్ బయట ఉన్న ముగ్గురూ …….. రక్తపు మడుగులో పడి ఉన్నారు ఎన్కౌంటర్ .
వాడు బెదిరిపోతున్నాడు .
కృష్ణ : చెప్పండి మేడం విషయం తెలియక ముందు – వీడిని ఏమిచెయ్యమంటారు .
అక్కయ్య : కృనాల్ గారూ వాడి గురించి నాకు బాగా తెలుసు , ఇక జీవితంలో వాడిని చూడకూడదు .
కృష్ణ : శ్రీమతి గారూ , మహి , స్వాతి ……… అని సైగ చేసి మరొక పేపర్ అందించాడు .
అక్కయ్యకు విషయం వివరించి పేపర్ చూయించారు . అక్కయ్య కళ్ళల్లో కన్నీళ్ళతో …….. తల్లులూ ఈ కన్నీళ్లు వీడికోసం కాదు వీడి వలన బాధలు అనుభవించిన అభం శుభం తెలియని అమ్మాయిలకోసం అని బుజ్జిఅక్కయ్యను హత్తుకుని పెద్దమ్మ గుండెలపైకి చేరారు .
కృష్ణ : శిక్ష విధించే ముందు ఈ ఆడియో కూడా వినండి మేడం అని మొబైల్ లో ప్లే చేసాడు .
” అర్ భాయ్ మాల్ హై రే మాల్ ……… నా కూతురితోపాటు చాలామంది అమ్మాయిలు , లైఫ్ సెటిల్ అయిపోతుంది – అందరినీ ముంబై రెడ్ లైట్ ఏరియా , దుబాయ్ షేక్ లకు అమ్మేస్తే కోట్లు కోట్లు , మీరు వెంటనే నాలా బుద్ధిమంతుడిలా మారువేషం వేసుకుని బస్ తోపాటు వచ్చెయ్యండి – డ్రగ్స్ కూడా తీసుకురండి , బస్ ఎక్కగానే డ్రగ్స్ ఎక్కించి తెరుకునేలోపు మన పని పూర్తిచేసేసి దుబాయ్ చెక్కేద్దాము – జల్దీ ఆవ్ జల్దీ ఆవ్ ”
అక్కయ్య ……… ప్రాణంలా అందరినీ హత్తుకుని , కోపంతో వాడిని కొట్టబోతే – కృష్ణగాడు ఆపి మీ పవిత్రమైన చేతి స్పర్శ కూడా వీడిని తాకాకూడదు , ఏమి చెయ్యమంటారో మీరే ఆర్డర్ వెయ్యండి .
అక్కయ్య వెనక్కుతిరిగి ఏంజెల్స్ – లావణ్య బుగ్గలు స్పృశించి నా తల్లులకు ఇలా జరగబోతోంది అని తెలిస్తేనే గుండె ఆగినంత పని అయ్యింది – ఇక వీడి వలన తమ బిడ్డలను కోల్పోయిన వారి బాధ ఊహించుకుంటేనే హృదయం తల్లడిల్లిపోతోంది – బయట ముగ్గురికీ ఎటువంటి శిక్ష అమలుచెయ్యబోతున్నారో వీడికి కూడా ………
మురళి : ఒసేయ్ ఒసేయ్ …….. నేను నీ భర్తను , నీ తాళి తెగిపోతుంది .
నువ్వు తాళి కట్టిన మరుక్షణమే పీకి చెత్తకుప్పలో పడేసాను లాక్కెళ్లండి సర్ అని ఏంజెల్స్ ను ప్రాణంలా హత్తుకున్నారు .

కానిస్టేబుల్స్ లాక్కెళ్లండి అని రక్తం వచ్చేలా డొక్కలో ఒక గుద్దు గుద్ది కాళ్ళు విరగ్గొట్టి , వెంటనే కోర్ట్ లో హాజరుపరచండి అని తోసాడు . కానిస్టేబుల్స్ బేడీలు వేసి లాక్కునివెళ్లారు – వీధి మొత్తం సెక్యూరిటీ ఆఫీసర్లు వెహికల్లో వేసుకుని జైల్ కు తీసుకెళ్లారు.
కృష్ణ : రేయ్ మామా …….. కనిపించగానే వీడిని ఏమైనా చేసి ఉంటే మిగతా ముగ్గురూ తప్పించుకునేవాళ్ళు , వీడు కాల్ చెయ్యగానే కంట్రోల్ రూమ్ వాయిస్ గుర్తుపట్టడంతో ఇక్కడికి చేరుకున్నాము . నలుగురినీ పట్టించినందుకు అని సెల్యూట్ చేసాడు .

అక్కయ్య : కృనాల్ గారూ థాంక్యూ థాంక్యూ soooooo మచ్ . మరొక్క చిన్న సహాయం ఎలా చెప్పాలో ………
కృష్ణ : at your service మేడం ……….
అక్కయ్య : నా తల్లులు నా తమ్ముడికి మాత్రమే సొంతం అనగానే అందరికీ విషయం అర్థమైపోయింది . మీ ఫ్రెండ్ ……. నా తల్లులను టీజ్ చేస్తున్నాడు .
ఏంజెల్స్ తోపాటు నవ్వుకుని ఇక లాగడం సరికాదు అని అక్కయ్య దగ్గరికివెళ్లి , మేడం ……….. నా టేస్ట్ అంత చీప్ కాదు మేడం – నేను టీజ్ చేస్తున్నది ప్రాణంలా ప్రేమిస్తున్నది మిమ్మల్నే అని ఏకంగా పెదాలపై సంతకం చేసేసాను .
అంతే అందరూ సంతోషపు షాక్ ……….
అక్కయ్యకు కూడా ముద్దులో తమ్ముడు తెలిసినట్లు ముద్దుని ఆస్వాదించి , వెంటనే తేరుకుని వెనక్కువెళ్లి అంతులేని కోపంతో చెంప చెళ్లుమనిపించారు – బుజ్జిఅక్కయ్య నవ్వుతూనే మరొక చెంపపై బుజ్జిదెబ్బ వేశారు .
వాసంతి మేడం నా హృదయమంతా మీరే ( అక్కయ్య వెనుక all the best all the best అని సౌండ్ చెయ్యకుండా ఎంజాయ్ చేస్తున్నారు ) మీరు ఒప్పుకుంటే మీకోసం మరొక తాజ్ మహల్ కాదు కాదు ” వాసంతి మహల్ ” కట్టిస్తాను ” I LOVE YOU ” అని వీధి మొత్తం వినిపించేలా చెప్పి షాక్ లో ఉన్న అక్కయ్య తేనెలూరే పెదాలపై మరొక ముద్దుపెట్టాను .
కళ్ళల్లో కన్నీళ్ళతో చెంపలు ఎడాపెడా వాయించి గెట్ ఔట్ అన్నారు – yes yes గెట్ ఔట్ అని బుజ్జిఅక్కయ్య కూడా దెబ్బలు వేసి వేలుని బయటకు చూయించారు .
ఇద్దరి వేళ్లపై ముద్దులుపెట్టి బుజ్జిఅక్కయ్యా …….. మీకు నేను కావాలా అక్కయ్య కావాలా అని నవ్వుని ఆపుకుంటూ అడిగాను .
బుజ్జిఅక్కయ్య : ఉమ్మా …….. , నాకు తమ్ముళ్లకు అక్కయ్యే కావాలి – గెట్ ఔట్ అని ప్రాణంలా కన్నుకొట్టారు .
అక్కయ్య అంత కోపంలోనూ సంతోషంతో బుజ్జిఅక్కయ్యను ముద్దులతో ముంచెత్తి హత్తుకునే లోపలికివెళ్లిపోయారు .

సూపర్ సూపర్ అంటూ చెల్లి – పెద్దమ్మ – అంటీ – లావణ్యవాళ్ళు – అంటీవాళ్ళు …….. అక్కయ్య వెనుకే వెళ్లారు .
లవ్ యు నాన్న – లవ్ యు లవ్ యు మావయ్యా మావయ్యా ……… అని అమ్మ – ఏంజెల్స్ నన్ను హత్తుకుని ముద్దులతో ముంచెత్తారు .
లేకపోతే ఎన్నిరోజుల నుండి అక్కయ్య దెబ్బలకోసం ఎదురుచూడాలి – బుగ్గలను చేతులతో స్పృశించి చాలా రుచిగా ఉన్నాయి దెబ్బలు – మరికొన్ని తినొస్తాను అని లోపలికి వెళ్లబోతుంటే ,
కృష్ణ : వాట్ వాట్ ……… this is the best న్యూస్ ఆఫ్ my లైఫ్ – థాంక్యూ థాంక్యూ థాంక్యూ so so so sooooooo మచ్ – will be there will be there ………… అని కట్ చేసి మొబైల్ జేబులో పెట్టుకుని , అమితమైన సంతోషంతో రేయ్ మామా రేయ్ మామా అని లోపలికి వెళ్లబోతున్న నన్ను అమాంతం భుజం పై ఎత్తుకుని బుజ్జిఅమ్మా వచ్చెయ్యండి – మహి స్వాతి ప్రసన్నా స్వప్న ……… వెళ్లి మీ కృష్ణ అమ్మను లాక్కిని రండి కేవలం మీ కృష్ణ అమ్మను మాత్రమే అని బయటకువచ్చి రేంజ్ రోవర్ ముందుసీట్లోకి పడేసి స్టార్ట్ చెయ్యమని ఆర్డర్ వేసాడు .
రేయ్ ……. ఎక్కడికిరా అక్కయ్య ?
కృష్ణ : వదినలూ …….. మీరు లోపల , తమ్ముళ్లూ – అన్నయ్యలూ ……. మీరు బయట – సెక్యూరిటీ ఆఫీసర్లు వచ్చేన్తవరకూ జాగ్రత్తగా ఉండండి అనిచెప్పాడు .
Yes సర్ …….. అని సెల్యూట్ చెయ్యడంతో , uniform చూసుకుని నవ్వుకున్నాడు . కాస్త దూరం వెల్లి ఒక కాల్ చేసివచ్చాడు .
ఏంజెల్స్ ……… చెల్లెమ్మను పిలుచుకునిరావడంతో , కృష్ణగాడు వెనుక డోర్స్ తెరిచి అమ్మా – శ్రీమతిగారూ మీ ప్రియమైన తల్లులతోపాటు కూర్చోండి అనిచెప్పాడు . డోర్స్ వేసి ముందుకూర్చుని డ్రైవర్ …….. ఎయిర్పోర్ట్ కు పోనివ్వమని చెప్పాడు .
వెనుక అందరూ నవ్వుకున్నారు . ఇంటిబయట తమ్ముళ్లు అన్నయ్యలు ఉండటం చూసి Yes సర్ ……… అని గేర్ మార్చి పోనిచ్చాను .
కృష్ణగాడు హమ్మయ్యా ……… అర గంటలో ఫ్లైట్ 1 2 3 …….7 8 – సెలెక్ట్ 8 బిజినెస్ టికెట్స్ – అమౌంట్ paid – టికెట్స్ కంఫర్మ్ అని మొబైల్ చూయించాడు .
ఫ్లైట్ టికెట్స్ ……. ఎక్కడికి వెళుతున్నాము రా ? .
కృష్ణ : వెలిగిపోతున్న ముఖంతో అంతులేని ఆనందంతో మొబైల్ జేబులో పెట్టేసుకుని సర్ప్రైజ్ ……….. తొందరగా పోనివ్వు 20 నిమిషాలలో చెక్ ఇన్ అవ్వాలి అని ఎయిర్పోర్ట్ చేరుకుని అనౌన్స్మెంట్ జరుగుతున్న ఢిల్లీ ఫ్లైట్ లోకి తీసుకెళ్లాడు .
రేయ్ మామా ఢిల్లీకి ఎందుకురా ? . అక్కయ్య – బుజ్జిఅక్కయ్య ………. సేఫ్టీ .
కృష్ణ : ఈపాటికి బెటాలియన్ దిగిపోయి ఉంటుంది . మరొక రెండు గంటల్లో మనం తిరిగి వచ్చేన్తవరకూ వందలమంది మనమంటే ప్రాణమిచ్చే ఆత్మీయులైన రియల్ సోల్జర్స్ అక్కయ్యను కంటికి రెప్పలా చూసుకుంటారు – కంగారుపడాల్సిన అవసరం లేదు – కొద్దిసేపు ఏమీ ఆలోచించకుండా నీ ఏంజెల్స్ తో ఎంజాయ్ చెయ్యమనిచెప్పి బుజ్జిఅమ్మ – చెల్లితోపాటు ముందుసీట్లో కూర్చున్నాడు …………..

1238540cookie-checkశృంగార స్టోరీ 167

6 comments

  1. Bro please upload next stories please 🥺🥺🥺.
    I am fan of your stories.
    Please upload stories daily 2or4.

    You are taking time to much.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *