రమ్య శ్రీ – Part 7

Posted on

ఫంక్షన్ జరిగిన ఓ రెండు నెలలకు అంగన వాడి ఉద్యోగులకు ఓ రెండు రోజులు ట్రైనింగ్ సెషన్ ఏర్పాటు చేసారు టౌన్ లో. వీరయ్యా ఇంట్లో పిల్లలను చుసుకోనేట్లు , రూపా మిగిలిన కొలీగ్స్ తో కలిసి ఆ ట్రైనింగ్ కు వెళ్లి వచ్చే ట్లు మాట్లాడుకున్నారు.

ఆ ఊరి నుంచి టౌన్ కో ఒకే ఒక్క బస్సు ఉండేది ఉదయం 8 గంటలకు రాత్రి 6 గంటలకు. పొద్దున్నే లేచి అన్నీ సర్ది సాయంత్రం బస్సుకు వస్తాలే అని చెప్పి 8 గంటల బస్సు ఎక్కింది ట్రైనింగ్ ప్రోగ్రాం కి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *