“ఇంకెక్కడా… ఇంట్లోనే…. అంతా సర్దేశాను. కాస్త అలసటగా అలా వుంటే చేరబడ్డాను. అవునూ… శ్రీదేవిగారు బానే వున్నారా…?”
“నీయబ్బా….! దానికేమైందిరా… శుబ్బరంగా వుంది…. అది సర్లేగానీ… ఇప్పుడేం ఏం చేయాలో ఏమైనా ఆలోచించావా..?”
“అప్పుడే ఎలా చెప్పగలం… కాస్త ఓపిక పట్టు… పోనీ, నీకేమైనా ఐడియా వచ్చిందా…?”
“ఊహూ… నాకూ ఏం చేయాలో తోచడం లేదు… అందుకే ముందు జాగ్రత్తగా దానికి నేనంటే బాగా భయం పుట్టేలా చేస్తున్నాను. ఒకవేళ దాన్ని వదిలేసినా నా గురించి ఎవరికీ చెప్పకూడదని…..”
“అవునా… ఏం చేస్తున్నావేంటి? కొంపదీసి మళ్ళా ఆమెని రేప్ చేసావా…?”
దుర్గాదాస్ పొగను ‘ఉఫ్ఫ్’అని సన్నగా వూదుతూ, “అహ…హా… మళ్ళా చెయ్లేదు. అఫ్కోర్స్…. దాన్ని రంజుగా అనుభవించాలని లాగేస్తా వుందిగానీ….మ్… అలాగేం చేయలేఁ…. నేనో పెద్ద గూండాని అనేలా దానికి బిల్డప్ ఇచ్చాను. కావాలనే దాని ముందు నా పనిదాన్ని గుడ్డలూడదీసి దెం…ను. అలాగే, నేను చెప్పినట్టు వినకపోతే నా పనివాళ్ళతో దాన్ని దెం…స్తానని వార్నింగ్ కూడా ఇచ్చేశాను…. లం…కి!” అంటూ గట్టిగా నవ్వి, “నా ఫాం హౌస్ లో పనిచేసేది ఆడాళ్ళే అని తెల్దు దానికి…!” అంటూ మళ్ళీ కిచకిచా నవ్వేశాడు.
గిరీశం కూడా నవ్వి, “ఊ…. అది కాస్త పనికొచ్చేదే… కానీ, అంతకుమించి ఏం చేయకురా…”
అన్నాడు మళ్ళీ.
“ఆ…. దాన్ని యింకోసారి- హ్మ్…. సరే… దాన్నేం చేయనులేగానీ.. అక్కడ ఏమైందీ ఎప్పటికప్పుడు నాకు చెప్తూ వుండు…” అని ఫోన్ పెట్టేసి గట్టిగా ఇంకో దమ్ము లాగి సిగరెట్ ని అవతల పారేశాడు.
★★★
సుజాత అంజలికి కూడా కాఫీ తయారు చేసిచ్చి స్నానం చేయటానికి బయట పెరట్లో వున్న బాత్రూం కి వెళ్ళింది. శంకర్ తన కాఫీని త్రాగుతూ కళ్ళతో అంజలి అందాల్ని జుర్రుకుంటూన్నాడు. అతని చేయి మెల్లగా ఆమె చేతిని మీటుతుంటే అంజలికి నరాల్లో జివ్వుమంటోంది. కైపెక్కిన కళ్ళతో శంకర్ ని చూస్తూ, “ఏంటండీ శంకర్ గారూ…. మీ శ్రీమతిగారు ఎప్పుడొస్తారంటా….?” అని నవ్వుతూ అడిగింది.
శంకర్ కాఫీ కప్ ని టీపాయ్ మీద పెడుతూ, “ఏఁ… మాయావడితో మీకేం పనో…?” అన్నాడు ఎగతాళిగా.
అంజలి తన కళ్ళను త్రిప్పుతూ తలని అడ్డంగా వూపి తన క్రింద పెదవిని పళ్ళమధ్యకు తీసుకుంది. శంకర్ కొంటెగా నవ్వుతూ ఒక్కసారిగా ముందుకు వంగి ఆమె చెంపలను పట్టుకొని ఆమెను దగ్గరకి లాక్కొని ఆమె పెదాలను అందుకోబోయాడు. “హేయ్…! కా-ఫీ…ఒలికి-పోతుంది…” అంటూ అంజలి అతన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించింది. “పో-నీ…” అని హస్కీగా అంటూ ఆమె పెదాలను తాకాడు. అంజలి కూడా అతని అధర స్పర్శకు మత్తుగా మూల్గింది. ఆమె కళ్ళు అరమోడ్పులైపోయాయి.
అప్పుడే, డోర్ బెల్ మ్రోగడంతో తను వులిక్కిపడి శంకర్ ని బలంగా వెనక్కి నెట్టింది. శంకర్ కూడా తుళ్ళిపడి, ‘ఎవడ్రా పానకంలో పుడగ్గాడు….’ అని విసుక్కుంటూ లేచి వెళ్ళి దభీమంటూ తలుపు తీసాడు. ఎదురుగా అజయ్ కనిపించడంతో, “బ్రదర్… ఏంటీ ఇలా—?” అంటూ ఆశ్చర్యంగా అన్నాడు.
అజయ్ తన చేతిలోని పేకేజీని చూపిస్తూ, “అక్కడ శ్రీదేవిగారి కోసం శారీస్ కొన్నావుగా బాసూ… ప్లేస్ లేదని నా బ్యాగ్ లో పెట్టుకోమన్నావ్…. నిన్న నీకివ్వడం మర్చిపోయా…. అందుకే—” అంటూ లోపలికి అడుగుపెట్టాడు.
“అరే… దీనికోసం నువ్వు రావాలా…! పోస్టు చేస్తే సరిపోయేదిగా….!” అంటూ అతని దగ్గరనుంచి పేకెట్ ని తీసుకున్నాడు.
“అహ—హా… కేవలం దానికోసమే కాదనుకో… మరో పని కోసం ఈ వూరు మీంచే వెళ్ళాల్సి వచ్చింది. ఎలాగూ వస్తున్నాను కదాని—” అంటూ అంజలిని చూసి, “నమస్కారం అంజలిగారూ… ” అంటూ చేతులు జోడించాడు.
అంజలి లేచి నిలబడి, “నమస్తే అ..అజయ్ గారూ…!” అంది. అయితే, ఆమె ముఖంలో ఒక రకమైన ఇబ్బందిని అజయ్ గమనించాడు. ఇద్దరినీ ఓసారి మార్చిమార్చి చూసిన మరుక్షణం అదేంటో అర్ధమై శంకర్ వైపు తిరిగి, “ఓహ్…. మీరేదో ముఖ్యమైన పనిలో ఉంటే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేసినట్టున్నానేఁ…!” అన్నాడు.
శంకర్ చిన్నగా తలను పాముకుంటూ ఒక కన్ను మూసుకొని అవునన్నట్టుగా తలూపాడు. అందులోనే ‘నువ్వు వెళ్తే మేము మళ్ళీ కంటిన్యూ చేసుకుంటాం’ అన్న భావం కూడా ప్రస్ఫుటంగా కనిపించటంతో అజయ్ కూడా చిన్నగా తలాడిస్తూ, “సరే సరే… అయితే నేను బయల్దేరుతాను మరి…!” అంటూ శంకర్ వీపును చరుస్తూ తలుపు దగ్గరకు నడిచాడు.
అంజలి వెంటనే ఒకడుగు ముందుకు వేసి, “అజయ్ గారూ… ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నారు…. ఒక్క కాఫీ త్రాగి వెళ్ళండి…ప్లీజ్….” అంటూ అజయ్ ని ఆపమన్నట్టుగా శంకర్ వంక చూసింది.
శంకర్ కి అది ఇష్టం లేకపోయినా అంజలి కోసం, “బ్రదరూ… పోనీ…. ఒక్క కా-ఫీ… త్రాగి వెళ్ళు…!” అంటూ ‘ఒక్క కాఫీ’ అన్న మాటను ఒత్తి పలుకుతూ అజయ్ చెయ్యి పట్టుకుని ఆపాడు. అజయ్ ఓ రెండుమూడుసార్లు వాళ్ళచేత బ్రతిమాలించుకొని చివరకు వచ్చి సోఫాలో కూర్చున్నాడు. అంజలి కాఫీ చేయటానికి వంటగదిలోకి వెళ్ళింది.
శంకర్ కూడా వచ్చి అజయ్ ప్రక్కన కూర్చున్నాడు. అతనికి ఏం మాట్లాడాలో తెలియటం లేదు. ఒక మూడ్ లోకి వెళ్ళాక వెంటనే మరో మూడ్ కి రావటం కొన్నిసార్లు అంత ఈజీ కాదు. సరిగ్గా ఓ రెండు క్షణాల సుదీర్ఘమైన నిశ్శబ్దం తర్వాత అజయ్, “బ్రదరూ… నీ ఫోన్ అనుకుంటా… రింగవుతున్నట్టుంది…” అన్నాడు. శంకర్ బుర్రలో ఏదో జోరీగ దూరి షికార్లు చేస్తున్నట్టుగా అనిపించడంతో అతను ఆ శబ్దాన్ని వినలేదు. వెంటనే తన జేబులను తడుముతూ తన ఫోన్ ని తీసి చూసుకొని, “లేదే… ఆ సౌండు నా ఫోన్లోంచి కాదు…” అన్నాడు.
“మరి ఆ సౌండ్ ఎక్కడినుంచి వస్తోంది..?” అన్నాడు అజయ్.
శంకర్ మెల్లగా సోఫాలోంచి లేచి ఆ శబ్దాన్ని అనుసరిస్తూ వెళ్ళాడు. ఆ శబ్దం తన గదిలోంచే వస్తుండటంతో వెళ్ళి ఆ గది తలుపు తెరిచాడు. ఫోన్ రింగింగ్ సౌండు ఇంకాస్త ఎక్కువగా వినిపించిందతనికి. ఒక్క క్షణం అక్కడే నిలబడి, “ఇది శ్రీదేవి ఫోన్ రింగ్ టోన్…. ఇక్కడి నుంచి వస్తుందేంటీ…?” అని అజయ్ తో అని లోపలికి వెళ్ళి మంచం క్రింద పడివున్న ఫోన్ ని తీసుకుని చూశాడు.
“Amma calling….’ అని అందులో పేరు చూసి, ‘కంగారులో ఫోన్ తీసుకెళ్ళటం మర్చిపోయింది కాబోలు…!’ అనుకుంటూ కాల్ ఎత్తి చెవి దగ్గర పెట్టుకుని, “హలో…-” అనేంతలో ఆ ఫోన్ కట్టయిపోయింది.
“హుఫ్…. కాల్ కట్ అయిపోయింది…” అంటూ ఓసారి అజయ్ ని చూసి ఓసారి ఫోన్ కాల్ లిస్ట్ లోకెళ్ళి చూశాడు. మొత్తం ముప్పయి నాలుగు మిస్సడ్ కాల్స్ వున్నాయి ‘అమ్మ’ అన్న పేరుతో….
అప్రయత్నంగా ఆ నంబర్ కి డయల్ చేశాడు.
“హలో… పాపా…—” అంటూ ఒక పెద్దావిడ గొంతు వినిపించింది.
“ఆ…. అత్తగారూ…?” అన్నాడు శంకర్ తన అత్తగారి గ్రొంతును సరిగ్గా గుర్తుపట్టలేక…
“హా… అల్లుడుగారూ…. మీరా… మా పాప ఎలా వుంది…?”
శంకర్ అయోమయంగా, “అదేంటత్తయ్యా… తను మ-మీదగ్గరకే వచ్చిందిగా—”
“నాదగ్గరకా….? తనెప్పుడొచ్చిందీ…? నేను వారం రోజుల క్రితం తీర్ధయాత్రలకు వెళ్ళి నిన్న సాయంత్రమే ఇంటికి వచ్చానే—”
“ఏంటీ….? కానీ…. మూడ్రోజుల క్రితమేగా మీ దగ్గరనుంచి ఫోన్ వచ్చి తను మీ వూరికి బయలుదేరింది….”
అవతల నుంచి కంగారుగా, “అయ్యో…. ఏం మాట్లాడుతున్నారు అల్లుడుగారూ….! తనని నేనసలు పిలవనేలేదే…!”
అది వినగానే శంకర్ కి తల తిరిగినట్టయింది. దబ్బుమని మంచంమీద కూర్చుండిపోయాడు.