తప్పెవరిది – 38

Posted on

కోసం చూడ కుండా మెల్లి గా తన నడుము వంచి తన నాబ్ తో నా కుడి రొమ్ము ముచ్చిక మీద వేసి రుద్దాడు .
తను చేసిన పనికి నా వళ్ళంతా కోరికతో ఒక్క సారి గా షాక్ కొట్టినట్లు ఎగిరి పడింది. రాత్రి కూడా తను అదే విధంగా నా ముచ్చికల మీద తన అంగం తో రుద్దటం గుర్తుకు వచ్చింది. దానిని బట్టి తనకు నా బుజ్జిదాని కన్నా రొమ్ముల మీదే యావ ఎక్కువగా వుందని అర్ధ మయింది.
నా కంటే సగం వయసులో వున్న కుర్ర వాడిని అంత గా ఆకర్షించిన నారొమ్ముల మీద నాకు ఎంతో గర్వంగా వుంది. అందుకే తను చేస్తున్న పనికి అడ్డు చెప్పకుండా నా రెండు చేతుల్ని రెండు రొమ్ములపై వేసి ముచ్చికలు నిక్క పొడుచుకునేలా వాటిని వడిసి పట్టుకున్నాను.
అలా నిక్క బొడుచుకున్న నా రొమ్ములపై తన గుండును వేసి కాసేపు రుద్దిన మధు… “ఒక్క నిమిషం అలానే పట్టుకోండి ఆంటీ” అంటూ అది మి పట్టుకున్న నా రెండు రొమ్ముల మధ్యనున్న చీలికలో తన బుజ్జి గాడిని పెట్టి తన నడుమును చిన్నగా వూప సాగాడు.
..
తను చేస్తున్న ప్రతి పనీ నాలోని కామాగ్నిని మరింత రగల్చ సాగింది. ఇక తాళ లేని నేను వడిసి పట్టుకుని వున్న నా రొమ్ముల్ని వదిలేసి తన అంగం మీద చెయ్యి వేసి “అక్కడ చేసింది ఇక చాలు కానీ అసలు పని మొదలు పెట్ట వయ్యా నరాలు లాగేస్తున్నాయి” అంటూ పచ్చిగా అన్నాను.
వెంటనే తను మరో మాట మాటలాడ కుండా నా రెండు తొడల మధ్య చేరి తన అంగాన్ని నా రెమ్మల కేసి రుద్ది పొజిషన్ చూసుకుని దించబోతూ మళ్ళీ ఎందుకో నా వంక సందేహము గా చూసాడు.
” మళ్ళీ ఏమైంది.. త్వరగా దించు” తట్టుకోలేని తాపంతో గట్టి గా అన్నాను.
“అది కాదు ఆంటీ, రాత్రి అంకుల్ చెప్పారు కదా.. సేఫ్టీ ఫస్ట్ అంటూ, మరి తొడుగు లేకుండా..” అంటూ నసిగాడు.
తను తొడు గు అంటూ చెబుతున్నది కండోం గురించేనని నాకు అర్ధ మయ్యింది. వెంటనే “ఆ తొడు గులూ, గొడుగులూ మీ అంకుల్ పక్కన వున్నప్పుడే కానీ ఇప్పుడు ఈ బుజ్జిది నీ
సొంతం.. త్వరగా దించి దాని వేడి చల్లార్చవయ్యా” అంటూ తన పిర్రల పై చెయ్యి వేసి నాలోకి గట్టిగా అదుముకున్నాను.
అంతే నా రెమ్మల్ని చీల్చుకుంటు వెచ్చగా నాలోకి దిగబడింది. మధు గాడి జంభం. అలా అడుగు తగిలే లా లోపలికంటా దించి నా మీద వాలి తన నడుమును మజ్జిగ చిలికేందుకు కవ్వం తిప్పినట్లు తిప్ప సాగాడు.
తను నడుమును అలా తిప్పుతున్న తీరుకు వాడి జంభం నా బుజ్జి దాని లోలోని ప్రతి అం గుళాన్ని తాక సాగింది.
“ఉమ్.. మ్.. మ్మ్మ… హో.. అహ్.. ఉహ్.. మ్…” అంటూ కసిగా మూలుగుతూ తన పిర్రలను మరింత గట్టిగా నాలోకి అదుముకోసాగాను.
అలా మొదలైన మా వీరంగం పూర్తయ్యే సరికి మరొ 7, 8 నిమిషాలు పట్టింది. ఇద్దరం మత్తు గా సోలి పోయి ఒకరి మీద ఒకరం వాలి పోయి వున్నాము. నా ముంత నిండుగా తను కార్చిన జున్ను మెల్లి గా నా తొడల మీద కు పాకుతుండటంతో ఇక లేచి బాత్రూ ముకు వెళ్తామని మా పడక గది వైపు నడిచాను.
నేను బాత్రూం లోనించి బయట పడే సరికి మధు కూడా వచ్చి మా పడక మీద పడుకుని వున్నాడు. తను ఇం కా అలానే నగ్నంగా వున్నాడు. నేను మాత్రం బాత్రూ ములో వున్న టవల్ ని నొమ్ముల దగ్గరనించి తొడల వరకు కప్పేలా కట్టుకుని వచ్చాను.
అంత వరకూ పరుపు మీద పడుకుని వున్న మధు నన్ను చూడగానే లేచి కూర్చుని తన దగ్గరకు రమ్మన్నట్లు సైగ చేసాడు. ఏమిటో అని వెళ్తే వెంటనే నా వంటి మీద వున్న టవల్ లాగే సి నన్ను తన కౌగిలిలోకి లాక్కుని పరుపు మీద కు తోసాడు.
” మళ్ళీనా?” అన్నాను.
“వూ” అన్నాడు.
అప్పటికే మళ్ళీ తన జంభం మళ్ళీ గాలి పోసుకుని కోడె త్రాచులా బుస కొడుతుంది.
“నా వల్ల కాదు బాబు. ముందు ఏమన్న తినాలి. రాత్రి నుంచి ఏమీ తినలేదు. ఒకటే ఆకలి గా వుంది” అన్నాను.
“సరే అయితే త్వరగా తినేసి మొదలు పెడదాం” అన్నాడు.
” ముందు తిని తరువాత సంగతి అప్పుడు చూద్దాం కానీ, నువ్వూ తిందువు పద” అంటు టవల్ అందుకుని నా వంటి మీద చుట్టుకుని పిల్లల గదిలో విడిచేసిన నా బట్టల వేసుకునేందుకు ఆ రూం వైపు నడిచాను.
“తిందామని ఆ గదిలోకి పోతున్నారే మిటి” అంటూ నా వెనకే రా సాగాడు మధు.
“ఎందు కా, త మరి పుణ్యమా అని నా చీరా, లంగా ఆ రూములో వుండి పోయాయి కదా.. రవిక ఏమో హాల్ లో..” అని నవ్వాను.
“అయ్యో, మళ్ళీ బట్టలు వేసుకోవడం ఎందుకు ఆంటీ.. ఇలాగే తినేసి వచ్చేద్దాం పదండి” అన్నాడు.
“చీ.. నీకే మన్న మతి పోయిందా” అంటూ ముద్దు గా కసురుకున్నాను.
“లేదు ఆంటీ, మా వదినా నేను అప్పుడప్పుడు లంచ్ తినేప్పుడు అసలు బట్టలు వుంచుకోము. దానిలో ఎంత మజా వుంటుందో తెలుసా?” అన్నాడు.
అప్పటికే ఆ రూములో పడి వున్న నా బట్టలు అందుకున్న నేను “ఏమో బాబు.. నాకు మాత్రం సిగ్గు గా వుంటుంది” అంటూ నా లంగా తీసి కట్టు కో సాగాను.
“పోనీ, ఒక పని చేద్దాం ఆగండి” అంటూ కిందకి వంగి అక్కడే పడి వున తన పాంట్ తీసాడు. పాంట్ చేతిలోకి తీసుకొని దాని జేబులో చెయ్యి పెట్టి ఒక వన్ రూపీ కాయిన్ ను బయట కు తీసి నా వైపు చూసి…
“ఇప్పుడు ఈ కాయిన్ ను గాలిలోకి ఎగర వేస్తున్నా బొమ్మ పడింది అనుకోండి మీరు మీ చీర, లంగా విప్పేసి మన భోజనం పూర్తి అయ్యేంత వరకూ ఇప్పుడే పుట్టిన పాపాయిలా వుండాలి . లేదా బొరుసు పడింది అనుకోండి.. మీరు అలాగే బట్టలు కట్టు కోంది.. నేను బట్టలు వేసుకోకుండా ఇప్పుడే పుట్టిన బాబులా తిరుగుతాను” అన్నాడు.
“వూహూ.. అవే మీ వద్దు కానీ, బట్టలు వేసుకుని రా భోజనం చేద్దం” అన్నాను.
” ప్లీజ్ ఆంటీ.. ప్లీజ్.. ప్లీజ్..” అన్నాడు.
ఈ చీరను
“సరే అయితే.. చిన్న కరెక్షన్, ఒక వేళ బొమ్మ పడింది అనుకో నేను ఇది గో మాత్ర మే విప్పేస్తాను, లంగా నా వంటి మీదే వుంటుంది” అన్నాను.
“ఏదో ఒకటి ఒప్పుకున్నారు.. అదే చాలు” అంటూ ఆ కాయిన్ ను గాలిలోకి ఎగరేసి “బొమ్మ ప్లీజ్.. బొమ్మ ప్లీజ్.. అంటు గాలిలో ఎగురుతూ కింద పడ్డ ఆ కాయిన్ వైపు చూసాడు.
నేను కూడా టెన్ షను గా నా దృష్టి ఆ కాయిన్ మీద కు మళ్లించాను..
అక్కడ పడి వున్న కాయిన్ లో బొరుసు చూసి నా ముఖంలో చిన్నగా నవ్వు.. అబ్బాయి గారి ముఖములో తెలియని నిరుత్సాహం.
“తిక్క కుదిరింది కానీ ఇక వెళ్ళి భోజనం చేద్దాం పదా” అంటు నగ్నంగా నిలబడి వున్న తన చెయ్యి పట్టుకుని వంట గది వైపు నడిచాను.
ఇద్దరం భోజనం చేస్తున్నత సేపు మధు నగ్నం గానే వున్నాడు. తింటు తింటు అప్పుడప్పుడు నా దృష్టిని వాడి మొల వైపు తిప్ప సాగాను. భోజనానికి కూర్చున్నప్పుడు గాలి తీసిన బుడగలా ముడుచుకు పోయివున్న వాడి జంభం మెల్లి గా వూపిరి పోసుకుంటుండడం నా దృష్టిలో పడింది.
నేను పెరుగు వేసుకుందా మని నా చేతిని గ రిట మీద వేసి పెరుగును తియ్యబోతున్నపుడు అనుకుంటాను నా భుజాల చుట్టు కప్పుకుని వున్న నా పెట కొంగు సడెన్ గా జారి పోయింది. లోపల రవిక లేక పోవడముతో నా రొమ్ములు రెండు అయ్య గారికి మళ్ళీ దర్శన మిచ్చాయి. అంతే తింటున్న వాడు తినడం ఆపి మళ్ళీ కొత్త గా చూస్తున్నట్లు వాటి వైపే ఆబ గా చూడడం మొదలు పెట్టాడు.
“అబ్బా.. ఎన్ని సార్లు చూసినా అవే కదంటయ్యా” అంటూ నా పైట కొంగుని సర్దుకో బోయాను.
“ప్లీజ్ ఆంటీ.. అలాగే వదిలెయ్యండి.. ప్లీజ్..” అన్నాడు.
కుర్ర వెధవ అంత గా సరదా పదుతున్నాడు కదా అని అలాగే వదిలి నా దృష్టి తన తొడల వైపు తిప్పాను. నా రొమ్ములు అలా నగ్నం గా బయట పడ గానే అయ్య గారి బుల్లోడు మళ్ళీ పూర్తిగా వూపిరి పోసుకుని నిక్కబొడుచుకుని సీలింగ్ వైపు చూస్తున్నాడు. “ఏంటయ్యా నీ కు అవి ఎన్ని సార్లు చూసినా కొత్త గానే వున్నాయా” అంటూ నవ్వాను.
అంటూ న
“కొత్త కాదు.. ఆంటీ ఎన్ని సార్లు చూసినా తకివి తీరనంత అందంగా, గుండంగా మృధువుగా బంగారు బంతుల్లా..” అంటుంటే “చాలు చాలు.. ఇంక నీ పొగడ్తలు ఆపి భోజనం పూర్తి చెయ్యి” అంటూ నవ్వుతూ లేచాను.

471864cookie-checkతప్పెవరిది – 38

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *