నేను సరే అని వడించడం మొదలు పెట్టాను నేను వడిస్తున్న బావగారు నన్ను చూడడం 2,3 సార్లు చూసాను ఈలోపు బావగారు అడిగారు పిల్లోడు స్కూల్ అవి బాగానే వెళ్తునాడ అని.. నేను బాగానే వెళ్తునాడు బావగారు అన్నాను. ఏడవడం అవి ఏమి చేయడం లేదు కదా అన్నారు. లేదు బావగారు ఏడవడం అవి ఏమి చెయ్యడం లేదు అన్నాను. అయిన ఏడిచిన స్కూల్ కి వెళ్ళాక పోయాన నువ్వు ఏదొక మంత్రం వేస్తావులే అన్నారు. నేను నవ్వి.. అలా ఏమి లేదు అండి బావగారు ఒక్కడే కొడుకు కదా వాడినే కదా ఎంతో ప్రేమగా చూసేది బాగా చూసుకునేది అన్నాను.. అడినే కాదులే మీ ఆయన్ని, మీ అత్తగారిని, నన్ను కూడా బాగానే చూసుకుంటావు కదా ఎవరికీ ఏమి అవసరం వచ్చిన అన్నారు … నేను చిన్నగా నవ్వుతు వున్నాను.. మళ్ళి ఆయనే అన్నారు మా ఇంటికి నీలా వుండే ఒక మహాలక్ష్మిని కూడా ఇవ్వచు కదా అన్నారు నవ్వుతు… నేను బావగారు నవ్వడం పెద్దగా ఎప్పుడు చూడలేదు… నేను కూడా నవ్వుతు నాదెంవుంది అండి అయన ఇష్టం కదా అన్నాను… బావగారు కూడా అలా నవ్వుతునారు.. తినడం అయ్యపోయింది చెయ్య కడుకోవాడనికి లేస్తూ తోరోలో ఇంటికి ఒక మహా లక్ష్మి వస్తే బాగుంటుంది మరి.. పైగా నీలానే వుండాలి అని అంటూ నవ్వుతు లేచి వెళ్లారు… నేను నవ్వుకుంటూ తిందాం అనేలోపు బావగారు చెయ్య కడుకుని వస్తునారు ఈ లోపు మంగ బైటనించి వచ్చి అయ్యగారు మీ కోసం రాజయ్యగారు వచ్చారండి అని చెప్పింది రాజయ్యగారు అంటే మా వూరు పెద్ద మనిషిలో ఒకడు.. బావగారు మంగతో సరే నేను వస్తున్నాను నువ్వు వెళ్లి వాళ్ళను హోల్ లో కూర్చోమని చెప్పు
అని చెప్పి ఆయన గదిలోకి వెళ్లారు నేను మంగ వచ్చిన తరువాత వాళ్ళకి టీ అవి చూడు మంగ అని చెప్పను ఆది వంట గదిలోకి వేలింది నేను భోజనం చేసి మెడ పైకి వెళ్దాం అనే లో బావగారి మాటలు పెద్దగా వినిపించయ్ ఏదో తగువు అన్నమాట అనుకున్నాను.. మాకు ఇవి మాములే.. సరే మెడ మీదకి వెళ్లి ఏమి చేస్తాం అని హాల్ పక్క రూం లో కూర్చున్నాను.. బావగారు రాజయ్య మీద కేకలు వేస్తునారు ఆయనని తిడుతునారు.. నాకు కొంచం సేపు అయిన తరువాత అర్ధం అయింది అది అన్న తమ్ముల మద్య భూమి తగువు అని…. రాజయ్య ఇంతకి ముందు తమ్ముడు తరుపున వకత పుచుకుని భూమి తమ్ముడు కి వచేలగా చేసాడు అని.. అన్నయ్య బావగారి దగ్గరికి వచ్చి జరిగినదంతా చెప్పాడు అని.. బావగారు వాళ్ళ అన్న తమ్ములని రాజయ్యని పిలిచి తిడుతునారు అని నాకు అర్ధం అయింది.. బావగారు తమ్ముడినే కాదు రాజయ్యని కూడా తిట్టినా ఏమి మాట్లాడం లేదు రాజయ్య… బావగారి
అన్న తమ్ములకి సమాన న్యాయం చేసి రాజయ్యను బాగా తిట్టి పంపిచారు… నాకు అప్పడు అర్ధం అయింది బావగారు మాటంటే ఊరులో ఎలా వుంటుందో అని… రాజయ్య కూడా ఊరులో పెద్దమనిషే ఆయన బావగారు అన్ని అంటున్న ఏమి అనకుండా ఉండిపోయాడు… సరే అని నేను ఇంకా మెడ మీద మా గదిలోకి వెళ్ళిపోయాను.. వెళ్లి పడుకుని ఆలోచిస్తూ … ఇందాక డైనింగ్ టేబుల్ దగ్గర జరిగినది అంత గుర్తు చేసుకున్నాను. బాగారికి నిజంగా నామీద ఏదో ఫీలింగ్ వుంది అని మాత్రం అర్ధం అయింది.. కానీ అది మంచిగాన చెడుగాన అని అలోచిస్తునాను.. ఏది ఏమైనా బావగారు అలా మాట్లాడం తో నాకే ఏదో తెలియని కొత్త ఫీలింగ్ వచ్చింది..కానీ బావగారు నాతో అలామాట్లాడే అప్పడికి నాకు ఏదోలా వుంది… సరే ఏమి జరుగుతదో చూద్దం అనుకుని నిద్ర లోకి జారుకున్నాను…