ఎవడే నీ అందాలను సొంతం చేసుకునే అదృష్టవంతుడు – ఎపిసోడ్ 14

Posted on

జీవితం కాచి వడబోసినట్టు ప్రాక్టికల్ గా చెబుతున్న దాని మాటలు వింటూ ఊ కొడుతూ ఉండిపోయింది. ఇంకా కొంత కాలం ఉంటుందంటే ఆనందం వేసినా, ఎప్పుడైనా వెళ్ళేదే కదా, “నువ్వు వెళ్లే లోపు మాత్రం ఇంకొకళ్ళని పెట్టి వెళ్ళు.”

“మీరంతగా చెప్పాలమ్మ. అయ్య గారన్న, మీరన్న నాకు చెడ్డ ఇష్టం. మీ లాంటి ఇళ్లలో పని చేయడానికి బోలెడు మంది. నాకు చాలా సహాయం చేశారు. మీకు ఇబ్బంది లేకుండా చూసుకొంటాను” అంటూ నమ్మకంగా చెప్పడంతో తేలికపడింది.

**************************************

తన అసలు సమస్య తీరిన తరువాత కొంత ఆలోచించింది సౌమ్య. భర్త తనకు కెరీర్ పై ఉన్న శ్రద్ధలో కనీసం కొంచెమైన శృంగారంపై పెడితే బాగుండును అనుకునేది. అక్క చెప్పినట్టుగా అతనిని తనకనుగుణంగా మార్చుకోలేనన్న నిర్ణయానికి రావడంతో, అక్కకు అభ్యన్తరం లేనంతకాలం బావతో సంభందం కొనసాగించడంలో తప్పు లేదని సర్దిచెప్పుకొంది. ఒకసారి తనకు తానే నచ్చచెప్పుకున్న తర్వాత ఆ విషయం గురించి ఆలోచించడమే మానుకొంది.

అత్త గారు, నీళ్లొసుకున్న కోడలిని చూడడానికి, అడపా దడపా చుట్టాలు పలకరింపుకు వస్తుండటంతో కొంత కాలం వరకు సౌమ్యకు వీలు చిక్కలేదు. మునుపటిలా నస లేకుండా, సహాయంగా ఉండటంతో అత్త గారి మీద కోపం పోయింది. భర్త లోపాన్ని ఎప్పుడు తప్పపట్టలేదు తాను. దేవుడి సృష్టికి సంభందించిన ఆ విషయంలో భర్త తప్పు ఏమిలేదు. కానీ తమ సంసారసుఖం విషయంలో సగం తన చేతిలో ఉన్న పని, భర్తగా అది తన భాద్యత. ఆ భాద్యత నెరవేర్చకుండా అర్ధాకలితో వదిలేయడం ఎక్కువవడంతో ఆకలిగొన్న పులిలా బావ పొందు కోసం సరైన అవకాశం కోసం ఎదురు చూడసాగింది.

నాలుగో నెలలో అత్త గారు లేనప్పుడు, భర్త ఆఫీస్ టూర్లో ఉన్నప్పుడు నాలుగు రోజులు వీలు చిక్కింది. ప్రయాణం చేసే ఓపిక లేకపోవడంతో కావ్య, శ్రీరామ్ లను బెంగుళూరు రమ్మని కోరింది. బావను చూసి పరమానంద భరితురాలైంది సౌమ్య. అప్పుడపుడు అక్కకు వదిలేస్తూ, పగలు రాత్రి లేదనకుండా సొంత మొగుడితో అన్నట్టు ఇష్టం వచ్చినట్టు కొట్టించుకుంది బావతో. అక్క చెల్లెళ్ళిద్దరూ ముందుగానే కూడబలుక్కొని వంతులు వేసుకొని బావకు ఇబ్బంది లేకుండా చేశారు. స్వర్గ సుఖాలు చవి చూసింది సౌమ్య ఆ నాలుగు రోజులు. మళ్ళీ కలవాలని ఉన్నా, ఆ తరువాత అత్తగారు కోడలి సహాయార్ధం బెంగుళూరు వచ్చెయ్యడంతో మళ్ళా వీలు పడలేదు.

**************************************

ఒక రోజు బజారుకు వెళుతూ తమ అపార్ట్మెంట్ బయట ‘ఫర్ సేల్’ బోర్డు చూసింది కావ్య. తిరిగివచ్చిన తరువాత కార్ పార్క్ చేసి వాచ్ మాన్ ని అడిగింది.

“అదేనమ్మా 302 సిమ్రాన్ మాడం గారిది. సేల్ కి పెట్టారు.”
ఆశ్చర్యం వేసింది కావ్యకు. అంతకు ముందు వారం రెండు మూడు సార్లు కలిసినట్టు గుర్తు. మాట వరసకైనా చెప్పలేదు. సరేలే తరువాత కలిసినప్పుడు అడుగుదాం అనుకొంది.

ఆ మరసటి రోజే ఆఫీస్ నుంచి వచ్చి కలిసింది సిమ్రాన్. అడగ కుండానే తానే విషయం చెప్పింది అపార్ట్మెంట్ సేల్ కు పెట్టినట్టు.

“ఏమిటీ సడన్ గా ఇలా?”
“అనుకోకుండా ఒక ఢిల్లీ కంపెనీ నుంచి HR జనరల్ మేనేజర్ గా ఆఫర్ వచ్చింది. చాలా ఆలోచించాను. నా భర్త పోయిన తర్వాత మార్పు కోసం ఇక్కడకు వచ్చాను. హైదరాబాద్ నచ్చింది. నాకు పట్టింపు లేదు కానీ చాలా మందికి కల్చర్ డిఫరెన్స్ వల్ల ఏమో ఇబ్బందులు ఉన్నాయి. నచ్చిన ఒకరిద్దరూ డేటింగ్ వరకు ఓకే, కానీ పెళ్లి విషయానికి మాత్రం ముందడుగు వేయలేదు. ఇంకా కొత్త పరిచయాల మీద ఆసక్తి పోయింది. కెరీర్ పరంగా ఇదీ మంచి అడుగు. ఇక్కడ నువ్వు, ఇంకో ఇద్దరూ తప్ప అంత క్లోజ్ ఫ్రెండ్స్ ఎవ్వరూ లేరు. ఢిల్లీకి వెళితే అమ్మకు, బందువులకు, ఇంకా నా పాత ఫ్రెండ్స్ కు దగ్గరగా ఉండొచ్చు. అందుకే అపార్ట్మెంట్ రెంట్ కి ఇచ్చి ఇబ్బంది పడే బదులు అమ్మేస్తే బెటర్ అని సేల్ కి పెట్టాను. లాస్ట్ టైం కలిసినప్పుడు చెబుదామనుకున్నాను, కానీ మరచిపోయా”

అంత నిశ్చయంగా చెప్పేసరికి ఆమె ఒక ధృడ నిర్ణయానికి వచ్చిందన్న విషయం స్పష్టం అయ్యింది. ఇక వారించడం అనవసరం అనుకుంది. తనతో పరిచయం అయి రెండు సంవత్సరాలు దాటింది. బాబు పుట్టి సంవత్సరం దాటింది. ఇంతకాలం ఓపిగ్గా ఎదురు చూసినట్టు ఉంది. అయినా తన నుంచి ఇంతవరకు ఏమి స్పందన లేకపోవడంతో శ్రీరామ్ మీద కూడా ఆశ వదులుకున్నట్టు అనిపించింది. తన మీద తనకే కోపం వచ్చింది, కావ్యకు. తనలో ఎంత అంతర్మధనం పడింది, కానీ ఏమి చేయలేదు ఇంతవరకు.

“పోనిలే. అక్కడయినా ఎవరైనా నచ్చినవాడు దొరుకుతాడేమో.” అంది కొంచెం ఓదార్పుగా.
“నాకు నలభై దగ్గర పడుతున్నాయి. నిజం చెప్పాలంటే నాకా నమ్మకం పోయింది. పెళ్లి కోసం ప్రయత్నించడం మాని పని మీద లగ్నం పెడదామనుకొంటున్నాను. అలా అయినా కొంచెం మనసు డైవర్ట్ చేయవచ్చేమో. చూద్దాం ఎలా రాసిపెట్టివుందో.”
“డేట్ ఫిక్స్ అయ్యిందా?” అని అడిగింది కావ్య.
“ఇంకా లేదు. రెండు నెలలు నోటీసు పీరియడ్ ఉంది. బహుశా మూడు నెలలు మాక్స్. వెళ్లే లోపల డిన్నర్ కి తప్పక కలుద్దాం.”

టీ తాగడం పూర్తవడంతో ఖాళి కప్పు టేబుల్ పై పెట్టి, మళ్ళా కలుస్తానంటూ వెళ్లి పోయింది.

శ్రీరామ్ వచ్చేవరకు సిమ్రాన్ గురించే ఆలోచిస్తూ ఉండిపోయింది. భర్త ఇంటికి వచ్చేసరికి ఒక నిర్ణయానికి వచ్చింది.

(ఇంకా ఉంది)

176185cookie-checkఎవడే నీ అందాలను సొంతం చేసుకునే అదృష్టవంతుడు – ఎపిసోడ్ 14

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *