ఎవడే నీ అందాలను సొంతం చేసుకునే అదృష్టవంతుడు – ఎపిసోడ్ 14

Posted on

అలా మూడు రోజులు చిత్త కార్తె కుక్కల్లా ఒక సమయం సందర్భం లేకుండా చేయించుకుంది సౌమ్య. గురువారం రాత్రి శశి తొమ్మిది గంటల ఫ్లైట్ కి దిగాడు. అతను ఇంటికి వచ్చేలోపల ఒక లాస్ట్ రౌండ్ లాగించి, ఇల్లంతా జాగ్రత్తగా సర్దారు. బాబు తమ పక్కలో పడుకుంటే తమకు ఆ యోగం పట్టచ్చని బాబుని తమ గదిలోకి మార్చింది సౌమ్య. తమకు రాత్రి ఏమి భంగం కలగకుండా చెల్లి తపన అర్ధం అయ్యింది. వారిద్దామనుకొని ఆ ఆలోచన మానుకొంది.

ఆ రాత్రి గ్యాప్ బాగానే వచ్చిందేమో శశి త్వరగానే కారిపోయాడు. బావతో పూర్తి సుఖం అంది ఉండటమే తన నడుముని మూకుడిలా చేసి పడుకొంది. భార్య ఆత్రుత తెలిసిన శశి మనసులోనే కోరుకుంటూ, బాగా అలసిపోయి ఉండటంతో నిద్రలోకి జారిపోయాడు.

నాలుగు రోజులు తరువాత కలిసి పడుకున్నారేమో మొదట కొంచెం ఇబ్బందిగా కదిలాడు శ్రీరామ్. కావ్య మాములుగా వ్యవహరించడంతో తొందరగానే సర్దుకొన్నాడు. చాలా గ్యాప్ రావడంతో కావ్య ఆర్తిగా చేయించుకుంది. శ్రీరామ్ కొంచెం నీరసపడినా భార్యను పూర్తిగా సంతృప్తి పరిచాడు.

భర్త పడుతున్న కష్టాన్ని గుర్తించింది. “థాంక్ యు శ్రీ. నా మాట మన్నించినందుకు చాలా థాంక్స్. ఐ ఆమ్ రియల్లీ ప్రౌడ్ అఫ్ యు”, అంటూ ప్రేమగా ముద్దాడింది. భార్య మాటల్తో హాయిగా నిద్రలోకి జారుకున్నాడు.

************************************

శుక్రవారం శశి ఆఫీస్ కి వెళితే మధ్యాహ్నం బావతో కుతిగా లాగించింది. చేస్తున్నంత సేపు, “ఐ విల్ మిస్ యు బావా!” అంటూ ఒకటే కలవరించేది.

మరుసటి రోజు హైదరాబాద్ బయలుదేరారు. ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేస్తామన్న, క్యాబ్ లో వెళ్ళిపోతాం వద్దు అని వారించారు శ్రీరామ్, కావ్య. క్యాబ్ వస్తే కిందవరకూ వస్తానంటూ సౌమ్య కూడా వెంట బయలు దేరింది. లిఫ్ట్ తలుపు వెయ్యగానే బావను హత్తుకొని ముద్దు పెట్టుకుంది.

కళ్ళ నీళ్ల పర్యంతం అయి, “వీలు చేసుకొని మళ్ళా ఒక సారి రండి బావ” అని ప్రాధేయ పడింది.

చెల్లెలి దుఃఖం చూస్తూ, “వస్తాము గాని, నువ్వు త్వరలోనే మాకు శుభవార్త చెప్పాలి”అంటూ చెల్లిని సముదాయించింది.

కార్ కదులుతుంటే భారంగా వీడ్కోలు పలికింది. సౌమ్య ముఖంలోని బాధ చూసి శ్రీరామ్ కూడా కొద్దిగా చలించాడు. ఎందుకో ఆమె తన భార్య అని స్ఫురణకు వచ్చింది ఆ క్షణంలో. విండో గ్లాస్ కిందకు లాగి వెనక్కు తిరిగి చేయి ఊపుతూ వీడ్కోలు చెప్పాడు. బావ అలా వెనక్కు తిరిగి చేయ ఊపడంతో సంతోషంగా అపార్ట్మెంట్లోకి తిరిగి వెళ్ళిపోయింది సౌమ్య. కావ్య మౌనంగా భర్త చేతిలో చెయ్యి వేసి ప్రేమగా నిమిరింది.

బెంగుళూరు వచ్చిన తరువాత అక్క చెల్లెలిద్దరూ ఎప్పటిలాగే రోజు ఫోన్ లో టచ్ లో వున్నారు. అక్క చెల్లెలిద్దరికి సౌమ్య నెల తప్పుతుందన్న విషయంలో పూర్తి నమ్మకం ఉన్నప్పటికీ, పరీక్షలు బాగా రాసిన విద్యార్థి డిస్టింక్షన్ వస్తుందా రాదా అని ఎదురు చూస్తున్నట్టు వుంది వారి పరిస్థితి. సౌమ్య తన భర్తతో మాములుగా సంసారం చేస్తూ రోజులు లెక్కపెడుతుంది. కావ్య మాత్రం ఒక వారం పాటు భర్తను జాగ్రత్తగా గమనించింది, అతనిలో తేడా ఏమైనా వచ్చిందేమోనని.

మగవాళ్ళ మనస్తత్వం తెలియనిది కాదు కావ్య. భర్త లాగ నియమంతో ఉండే మగవాళ్ళు ఉంటారు, కానీ తక్కువ. కొంత మంది అవకాశాలు రాక అలా ఉండిపోతారు. అవకాశాలు వచ్చినా వదులుకొనే వాళ్ళు మరీ తక్కువ. ఆడవాళ్లకు కొద్దిపాటి తేడాలతో అవే అందాలు ఉన్నా, కొంత మంది మగాళ్లకు కొత్త రుచులు కావాలి. సొంత భార్య అన్ని విధాల అనుకూలవతి, రూపవతి అయినా ఏదో ఊహించుకొని, ఆశించి చిలక్కొట్టుళ్లు కొట్టేవారు చాలా మంది. పొరుగింటి పుల్లకూర రుచి అన్న సామెత ఊరికే వాడుకలోకి రాలేదు.

చెల్లెలి కోసం తనే తన భర్త నియమం తప్పేలా చేసింది. ఒక సారి కొత్త రుచి అలవాటు అయితే, దానిని దూరం పెట్టడం చాలా కష్టం. తన అందాల మీద తనకి నమ్మకం లేక కాదు. తనకంటే రెండంగుళాల పొడవు, రెండు అంగుళాలకు మించి బిగువైన పర్వత శిఖరాలు, ఒక పిసరు ఎక్కువ కండబట్టిన శరీరం, పిల్లలు పుట్టక పోవడం వలన సడలని అక్కడ బిగువు, ఆ తేడాలు చాలు ఒక సగటు మగాడికి పరస్త్రీ అంటే వెంపర్లాడిపోవటానికి. ఎప్పుడయినా చెల్లి కోసం నోరు విప్పి అడుగుతాడా అని ఎదురు చూసింది. ఒకవేళ అడిగితె, మొహమాటం లేకుండా తన సంసిద్ధతను వెగటు లేకుండా ఎలా చెప్పాలో ఆలోచించి పెట్టుకుంది. కానీ ఆ అవసరం ఎప్పుడు కలగలేదు. భర్త మునుపటిలాగే తనతో అంత ప్రేమతో ఉంటూ, ఆర్తిగా చేస్తూ ఉండటంతో ఆ విషయం గురించి ఆలోచించటం మానేసింది. భర్తతో ఎప్పటిలాగే జీవితాన్ని ఆనందంగా అనుభవించ సాగింది.

**************************************

శ్రీరామ్ కంపెనీ అమెరికా స్టాక్ ఎక్స్చేంజిలో పబ్లిక్ వెళ్ళింది. మొదటి రోజు స్టాక్ ధర లిస్టింగ్ ధర కంటే రెండు రెట్లు పెరగడంతో అందరూ సంతోషించారు. ఇంకా ఆరు నెలలు లాక్ అప్ పీరియడ్ ఉంది, అప్పుడు ధర ఎంత ఉంటుందో చూద్దాం అన్నటు నేల మీదే ఉన్నాడు శ్రీరామ్. కావ్య అయితే గాల్లోనే తేలిపోతుంది. సౌమ్య అయితే అదే పనిగా బావకు ఫోన్లో ముద్దులు పెడుతూ, స్పెషల్ పార్టీ కావాలంటూ మారాం చేసింది. రాజారావు, జానకి లు హైదరాబాద్ వచ్చినప్పుడు అల్లుడిని ఆకాశానికి ఎత్తేసారు. పనిలో పనిగా నిర్మాణంలో ఉన్న కూతురు అల్లుడు కొనుకున్న ఇల్లు, ఆ కమ్యూనిటీ అంతా చూసి చాలా ఆనందించారు. మావ గార్కి తెలిసిన ఆర్కిటెక్ట్ తో మాట్లాడి విల్లాలో తమకు కావాల్సినట్టుగా కొన్ని మార్పులు చేయించుకొని బిల్డర్ తో మాట్లాడారు. ఇంకో ఏడు లక్షలు అవుతుందని ఎస్టిమేట్ ఇవ్వడంతో, కట్టడానికి సరేనని ఒప్పుకున్నారు. అప్పుడప్పుడు వెళ్లి ఇంటి పనులు ఎంతవరకు జరుగుతున్నాయో చూసి రావటం పరిపాటి అయ్యింది.

అనుకొన్న రోజు వచ్చింది. రుతుస్రావం అవ్వక పోవడంతో సౌమ్య ఆనందపడింది. అక్కకు విషయం చెప్పింది. రెండు రోజులు ఆగి ప్రెగ్నన్సీ కిట్ తో టెస్ట్ చేయమని సలహా ఇచ్చింది. మూడవరోజు బాగోలేదని ఆఫీస్ కి సెలవుపెట్టింది సౌమ్య. మెడికల్ షాప్ కి వెళ్లి కిట్ కొనుక్కు తీసుకువచ్చి బాత్రూంలో టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది. సంతోషానికి అవధులు లేవు. వెంటనే ఫోన్ చేసి అక్కకు చెప్పింది. బావకు ఫోన్ చేసి చెప్తా అనడంతో, సాయంత్రం వరకు ఆగమని వారించింది. సాయంత్రం శ్రీరామ్ ఆఫీస్ కి వచ్చి రిలాక్స్ అయినా తరువాత చెల్లికి మెసేజ్ చేసింది, బావ ఫ్రీ గా ఉన్నాడు అని. శ్రీరామ్ ఫోన్ రింగ్ అవడంతో, కిచెన్ లోకి వెళ్ళింది భర్త ఫ్రీగా మాట్లాడటానికి కొంత స్పేస్ ఇద్దామని. ఒక పదినిముషాలు ఆగి వచ్చింది. భర్త ముఖం వెలుగుతున్నట్టు ఉండటంతో తానూ సంతోషించింది. అంతా అయిపోయిన తర్వాత ఇక రహస్యం ఏముంటుంది అన్నట్టు, “ఇదిగో మీ అక్క వచ్చింది. నువ్వే అడుగు” అంటూ స్పీకర్ ఫోన్ ఆన్ చేసి కాఫీ టేబుల్ పై పెట్టాడు.

“ఏంటే మొద్దు, ఏమి అడుగుతున్నావు బావని” అనడిగింది చనువుగా.
సౌమ్య ఫిర్యాదు చేస్తున్నట్టు, “చూడక్కా! ఎప్పుడు వస్తావు బావ అంటే, నసుగుతున్నాడు.”
“అంటే బావ వస్తే చాలా! నేను అవసరం లేదన్నమాట.”
“నువ్వు రాకుండా బావ గడప దాటుతాడటే! పోనీ నువ్వే చెప్పు ఎప్పుడు బావను తీసుకు వస్తున్నావో.”
“బావను వదల లేకపోతున్నావా? నువ్వే రాకూడదూ!”
“పులికి ఒక సారి మానవరక్తం అలావాటియితే, ఇక వేరేవి నచ్చవు కదే”, అంది నవ్వుతూ. అంతలో కాలింగ్ బెల్ మోగటంతో సౌమ్య , “శశి వచ్చినట్టు ఉన్నాడు. నేను తర్వాత చేస్తా.”
“అమ్మ వాళ్లకు కూడా చెప్పు”, అంటూ ఫోన్ కట్ చేసింది కావ్య.

“దాని సంతోషం చూస్తే నాకు మాటలు రావడం లేదు. థాంక్ యు శ్రీ! ”
“అవును. తన మాటల్లో మునుపటి సౌమ్య తిరిగి వచ్చినట్టనిపించింది.”
భర్తతో చెల్లి బాగా రెచ్చిపోయి ఉంటుందని ఊహించింది. ఏమై ఉంటుందా అని తెలుసుకోవాలనిపించినా భర్తను ఇబ్బంది పెట్టకూడదని అంతటితో వదిలేసింది.

**************************************

నెల తప్పిందన్న శుభవార్త భర్తకు చెప్పింది సౌమ్య. చాలా సంతోష పడ్డాడు. వార్త విన్న తల్లిదండ్రులు, అత్త శాంతమ్మ చాలా ఆనందించారు. ఊర్లో అందరికి తనకి మనవడు పుట్టబోతున్న విషయం చాటేసి, పొలం పనులు అయిపోవడంతో బెంగుళూరు వెళ్ళింది శాంతమ్మ. కోడలికి అన్ని జాగ్రత్తలూ చెబుతూ, ఎప్పుడు లేనిది వంటలో కూడా సహాయం చేసింది. ఒక్కసారిగా తన జీవితంలో వచ్చిన ఆనందకరమైన పరిణామాలకు కారణమైన అక్క, బావ లకు మనసులోనే చాలాసార్లు ధన్యవాదాలు తెలుపుకొంది. హైదరాబాద్ వెళదామా అని మనసు లాగుతున్నప్పటికీ అత్త గారు ఉండటంతో కదల లేకపోయింది.

చెల్లి పరిస్థితి చక్క పడటంతో కావ్య కూడా బాగా తేలిక పడింది. కానీ సిమ్రాన్ కలిసినప్పుడల్లా మనసులో ముల్లు గుచ్చుకుంటున్న భావన కలిగేది. చెల్లి గర్భం విషయం తెలిసిన సిమ్రాన్ మనసారా అభినందించింది కావ్యకు. మాటవరసకు కూడా తన విషయం మాట్లాడలేదు. వచ్చినప్పుడల్లా బాబుతో బాగా ఆడుకొంటుంది. వాడికోసం అప్పుడప్పుడు బట్టలు, ఆట బొమ్మలు కొనిస్తుంటే తనకోసం ఏదన్నా చేయాలన్న భావం కలుగుతుండేది.

సొంత చెల్లికి బాధ కలిగితే వెంటనే చొరవ తీసుకున్న తాను, తనని ఒక సొంత చెల్లిలా అభిమానిస్తున్న సిమ్రాన్ కోసం ఎందుకు ఆ చొరవ చూపడం లేదు అనే ప్రశ్న తనలో పలుమార్లు ఉదయించేది. చెల్లితో సిమ్రాన్ విషయం మాట్లాడుదామా అన్న ఆలోచనని మనసులోనే తొక్కేసింది, చెల్లి ఏమంటుందో తెలుసు కాబట్టి.

అప్పటికి ఒకటి రెండు సార్లు భర్త మంచి మూడ్ లో ఉండగా సిమ్రాన్ విషయం తెచ్చింది. కానీ భర్త ఎక్కువగా దానిపై మాట్లాడక పోవడంతో, సూటిగా అడిగే ధైర్యం చేయలేదు. తనకు భర్త వ్యక్తిత్వం పై ఎటువంటి సందేహం లేదు. చెల్లికి గర్భాదానం చేసిన తర్వాత కూడా ఆమె కోసం అర్రులు చాచలేదు. చెల్లితో గడిపిన తర్వాత భర్త వైఖరిలో మార్పు లేకపోవడంతో, ఆ విషయంపై కూడా పెద్ద ఆందోళన లేదు. సిమ్రాన్ కు సహాయం చేయాలన్న కోరిక అంతకంతకు బలీయం అవుతుండటంతో సరైన సమయం కోసం ఎదురు చూడసాగింది.

**************************************

దుబాయ్ పెళ్లి కొడుకు సెలవులకు అనుగుణంగా రోజా పెళ్లి ముహూర్తం నిర్ణయించారు. తనకి తెలిసిన పనమ్మాయిని పెట్టి రెండు వారల పాటు సెలవు తీసుకుంది రోజా. పెళ్ళికి బాగా ధన సహాయం చేశారు కావ్య, శ్రీరామ్. పెళ్ళైన తర్వాత తిరుపతి, బెంగుళూరు, మైసూర్ తిరిగి వచ్చారు. రోజా వీసా కి అప్లై చేసి తర్వాత వచ్చేట్టు ప్లాన్ చేసుకొని సెలవు అయిపోవడంతో రోజా మొగుడు దుబాయి వెళ్ళిపోయాడు. ఆ మరుసటి రోజే పనిలోకి వచ్చింది. ఎప్పటిలాగే పని చేస్తూ, పెళ్లి దగ్గర నుంచి, శోభనం హానీమూన్ విశేషాలు అన్ని చెప్పుకుంటూ పోయింది. మొరటు మనిషి కానీ, తనంటే చాలా ఇష్టం ఉన్నట్టు చెప్పింది. తన స్నేహితులందరికీ దావత్ ఇచ్చి తనని గర్వంగా పరిచయం చేసిన విషయం చెప్పింది. మొదటి మూడు రోజులు మాత్రం, లైటు ఆర్పీ వెయ్యమన్నానని అయినా, కళ్ళు మూసుకొనేదాన్ని అని చెప్పటంతో కావ్య మనసులో చివుక్కుమనిపించి బాధపడింది.

“మెల్లిగా అలవాటు అయ్యింది అమ్మగారు. చదువుకున్నోళ్ళు లాగ నాజూకు తనం లేదు. బాగా బండోడు. కానీ నన్ను నేలమీద కాలు పెట్టించేవాడు కాదు. పని మానెయ్యమాని చాలా పట్టు పట్టాడు. దుబాయ్ వచ్చేదాకా మాత్రం పని మానను అని గట్టిగా చెప్పను. నా మాటకు ఎదురు చెప్పడమ్మా. మరి ఎంత కాలం ఉంటుందో ఈ మోజు.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *