ఇంటర్ వ్యూ

Posted on

స్విమ్మింగ్ పూల్ లో ఈదుతూ మురళి ఆలోచిస్తున్నాడు.

ఇక్కడకి ఇంటర్వ్యూ పేరుతో వచ్చాడు. అంతా విచిత్రంగాఉంది. అంతపెద్ద బంగాళాలో సునీత, అదే ఆఇంటి యజమాని ఒక్కత్తేఉంటోంది, ఇరవయి ఏళ్ళుంటాయి, సామాన్యమైన అందంగాఉండి సెక్సీగా పిటపిటలాడుతోంది, అయితే చాలా తెలివికలదానిలా కనబడుతుంది, మాటలు తూచిమాట్లాడుతోంది. తన సర్టిఫికెట్లు అన్నీచూసి ఇలాచెప్పింది. “మీ ఫస్ట్ టెస్ట్ అయింది, ఈ పర్సనల్ సెక్రెటరీ పోస్ట్ కు ఇంకాకొన్ని టెస్టులు ఉన్నాయి, అవి ముగించడానికి కాస్త టైమ్ పడుతుంది, ఇప్పుడు టైమ్ 4 అవుతోంది. మీరు ఇంక రెస్ట్ తీసుకోవచ్చు. మీరు కట్టుబట్టలతో వచ్చారని చింతించకండి, కావలసిన అన్నీ వస్తువులూ గెస్ట్ హౌస్ లోఉన్నాయి, రేపు ఆఫీసులో మీరు ఏంచెయ్యాలో చెబుతాను. అంతవరకూ ఫీల్ ఫ్రీ ” అని ఒయారంగా వెళ్లిపోయింది.

పిటపిటలాడుతున్న ఒక ముప్పయ్యేళ్ళ మైడ్ వచ్చి, “గెస్ట్ హౌస్ కు రండి సార్”, అనగా తన బ్రీఫ్ కేసుతో ఆమె వెనకాలనడిచాడు. అది ఒక పెద్దబంగాళా చుట్టూరాతోటా, బలమైన ప్రహరీగేటువద్ద సెక్యూరిటీ, ఓ వైపుగా స్విమ్మింగ్ పూలు, దానిపక్కగా, చిన్న గెస్ట్ హౌస్ ఉంది. అందులోకి వెళ్ళి తలుపు తెరిచి “ఇదే సార్ మీ బస” అని చెప్పి ఆమె “మీకేమైనా కాఫీ, టీ, తిండి వగైరాలు, కావాలనుకుంటే ఈ ఫోన్ లో మీకేం కావాలో చెబితే పది నిముషాలలో ఇక్కడ ఉంటుంది. ఇరవయినాలుగు గంటలూ, ఎవరో ఒకరు అటెండ్ అవుతారు, ఈ అలమారాలలో మీరు ఉపయోగించదానికి కావలిసిన సమస్తమైన వస్తువులూ ఉన్నాయి” అని మీకిప్పుడు “ఏమైనా కావాలా… ఏమైనా… ? అన్నది నొక్కుతూ అడగగా, ఆమెను వింతగా చూస్తూ, “ఏమీ వద్దు నువ్వువెళ్ళు అని పంపించేశాడు

ఆమెవెళ్ళిపోయిన తరువాత తన బ్రీఫ్ కేసును అక్కడపెట్టి, ఒక్కొక్క అలమారా తెరచి చూసిఅశ్చ్ర్యపోయాడు. కుడివైపు అలమారాలలో ఒకదాంట్లో రకరకాల సూట్లూ, ఆడ్ కోట్లూ, పాంట్లూ, షర్టులూ, పైజామా జూబ్బాలూ, అండర్ వేర్లూ, బనియన్లూ, ఇంకొక దాంట్లో చెప్పులూ, షూస్, సాక్స్, బెల్టులూ, మరొక దాంట్లో రకరకాల సెంట్లూ, స్ప్రేలు , పౌడర్లూ, ఆఫ్టర్ షేవ్, షేవింగ్ సెట్లు, .సోపులూ, టూత్ పేస్ట్ బ్రష్షులూ, ఒకటేమిటి అన్నీ మేకప్ సామాగ్రితోనిండి ఉంది. మధ్యలో పెద్ద డ్రెస్సింగ్ టేబిల్ పక్కనే లిక్కర్ కాబినెట్ , దాంట్లో రకరకాల బాటిల్సూ,గ్లాసులూ, కింగ్ సైజు బెడ్, ఫుల్ A/C తో అదిరిపోతోంది.

ఒళ్ళంతా చీదరగాఉంది, మొదటగా స్నానంచేసేస్తే మంచిదనుకుని తలుపు లాక్ చేసుకుని, కుడివైపుఉన్న అలమారులోంచి ఒక తువ్వాలు, బనియన్ డ్రాయర్, తెల్లని పైజామా,జూబ్బాలు తీసుకుని బెడ్ మీదపెట్టి, తువ్వాలు మాత్రం భుజంమీద వేసుకుని బాత్ రూములోకెళ్లి షవర్ ఆన్ చేసుకుని చక్కగా స్నానంచేశాడు. ఒళ్ళుతుడుచుకుంటూ అలాగే నగ్నంగా బయటికివచ్చి, మెల్లిగా ఏదో హిందీపాటను హమ్ చేసుకుంటూ, అండర్ వేర్, బనియన్ తొడుగుకుని, పైజామా జుబ్బాలను వేసుకుని అద్దంలో క్రాఫ్ దువ్వుకుంటున్నాడు.

అప్పుడు అతనిదృష్టి ఎడమవైపుఉన్న అలమారాలపైన పడింది, అలాగే హమ్ చేసుకుంటూ వెళ్ళి, ఎడంవైపు ఉన్న అలమారాలలో మొదటిదాన్ని తెరవగా, చిత్రంగా అందులో ఆడవాళ్ళ చీరలూ, జాకెట్లూ, అందమైన గౌన్లూ, పైజామా కుర్తీలూ, చుడీదార్, పైజామాలూ, స్కర్టులూ, పెట్టీకోట్లూ, పాంటీలూ, అన్నిరకాల డ్రెస్ మెటీరీయల్ నీటుగా సర్దిఉన్నాయి. రెండో అలమారాలో బొలేడన్ని నగలూ(అవన్నీ ఆర్టిఫిషియలా ఒరిజినలా అన్నది తెలియదు)లిప్స్తిక్, నైల్ పాలిష్, లాంటి మేక్ అప్ సామానులూ, రకరకాలయిన హారాలూ, దండలూ, గాజులూ, కమ్మలూ, రింగులూ, బిందీలూ, కాలి పట్టీలు ఉన్నాయి. ఇక మూడవ అలమారు తెరిచి నిజంగా నిర్ఘాంతపోయాడు. అందులో రకరకాల విగ్గులూ, ఆర్టిఫీషియల్ బ్రెస్ట్ లూ, థై పాడ్సూ కాకుండా రకాల సిలికాన్ డిల్డోలూ, అలాగే సిలికాన్ వజీనాలూ వివిధ సైజులలో వివిధమైన షేపులలో ఉన్నాయి.

అవన్నీ చూసి మురళి తల తిరిగిపోయింది. అవన్నీ అంటే ఆడ, మగలకు డ్రెస్సులు మిగతా సామానులు సరే, విగ్గులూ, డిల్డోలు, ఆర్టిఫీషియల్ బ్రెస్ట్ లూ, థై పాడ్సూ, సిలికాన్ వజీనాలూ ఎందుకు అక్కడఉంచారో, ఎంతఆలోచించినా అతనికి అర్థంకాలేదు. నిజానికి మురళి ఒక క్రాసీ, సమయం దొరికినప్పుడు, అమ్మాయిలాగా డ్రెస్ వేసుకుని, అలంకరించుకుని అద్దంముందు గంటలతరబడి కాలంగడుపుతుంటాడు. ఇప్పుడు ఆ అలమారులలో ఆడవాళ్ళ బట్టలూ, మిగతా వస్తువులూచూసి అతనికి చాలాఆనందం, భయమూ అయ్యాయి. మొబైల్ లో టైమ్ చూడగా ఒంటిగంట అవుతూఉంది. స్నానం చెయ్యాలనిపించి, ఎదురుగా స్విమ్మింగ్ పూలు కనబడుతుండగా, సరేలే ఎలాగూ ఆవిడ చెప్పిందికదా అని బట్టలువిప్పేసి అలమారులోంచి ఒ స్విమ్మింగ్ వేర్ తీసి తొడుగుకుని, టవల్ భుజం మీదవేసుకుని, కాళ్ళకు హవాయి చెప్పుల్తో బయలుదేరాడు.

పూలు లో దిగి కాసేపు ఈత కొట్టాడు, ఒళ్ళు హాయిగా అనిపించి గట్టున బోర్లా పడుకుని ఒకసారి జరిగినది అంతా నెమరు వేసుకుంటున్నాడు. ఇంతలో పక్కలోఎవరో నడచినట్లయి లేచిచూడగా, స్విమ్మింగ్ డ్రస్లో సునీత, “హై! రిలాక్స్ అవుతున్నారా! ఎంజాయ్ చేయండి”, అంటూ తాను నీళ్ళలో దిగి జలకాలాడుతూండగా,తానుఏమిచెయ్యాలో తెలియక ఆమెను తదేకంగాచూస్తూ ఉండిపోయాడు. ఆ స్వీమ్ వేర్ లో ఆమె అద్భుతంగా ఉంది. మాంచి పొంకంగా ఉన్న ఆమె సళ్లూ, వళ్లూ అతన్ని మాగ్నెట్ లాగా ఆకర్షిస్తూంటే అతను తన తలతిప్పుకోలేక పోతునాడు, ఆమె తన జలకాలాట ముగించి గట్టుమీద వెల్లకిలా పడుకుంది, ఆయాసంగాఉందేమో ఆమె వక్షోజాలు రెండూ పైకీ కిందికీ ఊగుతూంటే, వాటిని చూసి వళ్లువేడెక్కి తల తిప్పుకున్నాడు.

అతని మగసిరి నిగిరిపోయి అండర్ వేరులో ఇమడడంలేదు. ఎక్కడ ఆమె కంటపడుతుందో అని, దాన్ని దాచుకోవడానికి వ్య్ర్థర్త ప్రయత్నం చేస్తున్నాడు. ఈ బాధనుండి తప్పించడానికే అన్నట్లు ఆమె అతనితో “మీరు కంటిన్యూ చేయండి, నేను వెడతాను”అంటూ తల ఒక చేత్తోతుడుచుకుంటూ, వయ్యారంగా తనపిరుదులు ఊపుకుంటూ, బంగళా వైపు వెళ్ళిపోయింది. మురళి ఆమెను అలా చూస్తూ ఉండిపోయి, ఈలోకంలోకి వచ్చేసరికి చాలాసేపయింది. గబాగబా బట్టలు వేసుకుని తన రూముకు వచ్చాడు. టైమ్ చూస్తే రెండవుతూంది, బాగా ఆకలి వేస్తోందేమో, ఫోన్ చేసి లంచ్ కావాలి అని చెప్పాడు.

కాస్సేపట్లో అదే పిటపిటలాడుతున్న మైడ్ టిఫిన్ కారియర్ తో వయ్యారంగావచ్చి టేబిల్ మీద ఆన్నీ సర్ది, అతనికి వడ్డించబోగా, మురళి ఆమెతో “నేను పెట్టుకుని తింటాను. నువ్వు వెళ్ళు” అని ఆమెనుపంపించి లంచ్ వడ్డించుకుని తిన్నాడు. తరువాత కాసేపు బెడ్ మీద కునుకు వాల్చాడు. 4 గంటలకల్లా లేచి బాత్ రూములోకెళ్లి నీటుగా షేవింగ్ చేసుకుని, అలాగే పైనా,కిందాకూడా గీసుకుని, చక్కగా ట్రిమ్ అయి, బయటికి వచ్చి సిమ్మింగ్ పూలువద్ద కాసేపు కూచుని టైమ్ పాస్ చేసి 8 గంటలకు తిరిగి గెస్ట్ హౌస్ లోకి వచ్చి ఫోన్ చేసి డిన్నర్ తెప్పించుకు తిన్నాడు. కాసేపు టి*వి చూస్తూ, టైమ్ పాస్ చేసి 9 గంటలకల్లా బైట లైట్లు ఆఫ్ చేసి బెడ్ రూములోకి చేరుకున్నాడు.

ఆ అలమారులోని బట్టలూ, మిగతా వస్తువులను చూసిన తరువాత అతనికి అవే మనసులో తిరుగుతున్నాయి. మనస్సు మెల్లిగా జారిపోతోంది. బెడ్ మీద పడుకుని పొర్లి పొర్లి నిద్రరాక లేచి, ఏమైనాకానీ అని మొదటగా తన బట్టలన్నీవిప్పేసి నగ్నంగాతయారయి, అద్దంముందు నిలబడి, కాసేపుతన్ను తాను చూసుకుని, ఎడమవైపు ఉండే అలమారులన్నీ తెరచి అందులోంచి ఒక్కోటి సెలెక్టు చేసుకుంటూ ఓ ఎర్రని కాశ్మీర్ సిల్క్ చీరా, దానికి మాచింగ్ జాకెట్, ఎర్రటి బ్రా, ఆదేకలరు పాంటీ, పెటీ కోట్ తీసుకుని అక్కడ పెట్టి, విగ్గుల సెక్షన్ కెళ్ళి అందులోంచి ఒక పొడుగు జుట్టుఉండే విగ్గు తీసుకుని తలమీద అమర్చుకున్నాడు.

ఒళ్ళంతా టాల్కమ్ పౌడర్ చల్లుకుని, సెంటు స్ప్రే చేసుకుని, మొడ్డని కిందకు బాగా వంచి దానిపైన, ఎర్రటి పాంటీని తొడుగుక్కుంటూ, తొడలవద్ద థైపాడ్స్ ను అమర్చుకుని, తన తొడలకు, అందమైన అమ్మాయి తొడల, పిరుదుల షేపు తెచ్చుకున్నాడు. ఎర్ర్తటి పెటీ కోట్ బొడ్డుకిందుగా కట్టుకున్నాడు. కాశ్మీర్ సిల్క్ చీరను రెండుగావిప్పి నడుముచుట్టూ వేసుకుని ఒకచివరను పైటగా చేసుకుని దాన్ని భుజంమీద వేసుకుని, రెండోచివరను నడుముకు చుట్టుకుని టైటుగా ముడి వేసుకుని, మైగతా చీరను కుచ్చిళ్ళుపోసి మడిచి, చీరను బొడ్డుకిందుగా వచ్చేటట్లు కట్టుకుని, కుచ్చిళ్ళు అందంగా బొడ్లోదోపుకున్నాడు.

లాంగ్ పైటను వేసుకుని, ఒకసారి కుచ్చిళ్లను సరిచేసుకున్నాడు. మొహానికి లైటుగా పౌడర్ కొట్టుకుని పెదవులకు ఎర్రటి లిప్ స్టిక్ వేసుకుని, కళ్ళకు కాజల్ రాసుకున్నాడు. చేతులకు ఒక్కో డజన్ ఎర్రటి గాజులు వేసుకుని, నైల్ పాలిష్ తీసుకుని, మళ్ళీ ఏదో ఆలోచించుకుని వద్ధులే అనుకుంటూ అక్కడ పెట్టేశాడు.

అద్దం ముందు నిలబడి తన అందం చూసుకుంటూ తానే మురిసిపోతూ, ఒకచేత్తో చీర పైటను పట్టుకుని కాస్త పైకి ఎత్తి తన చుట్టూ తాను తిరుగుతూ ఏదో లోకాలలో తేలిపోతూ రకరకాల పోజులతొ సెల్ఫీలు తీసుకున్నాడు. కామేరాను ఆటొ మోడ్ లో పెట్టి డాన్స్ చేస్తూ వీడియో తీసుకున్నాడు. ,

అలా అలా, అలమారుల దగ్గరకువెళ్లి అక్కడఉండే సిలికాన్ డిల్డోలూ, సిలికాన్ వజీనాలూ, చూసి వద్దనుకుంటూనే ఒక సిలికాన్ వజీనా, జెల్లీ ట్యూబు తీసుకుని దాన్ని బెడ్ మీదపెట్టి, తాను బెడ్ ముందునిలబడి కట్టుకున్న సిల్కుచీరను పైకి ఎత్తి, పాంటీలోంచి అప్పుడే నిగురుతున్న తనమొడ్డను బయటకుతీసి, దానిమీద జెల్లీ ట్యూబ్ ను పిసుకుతూ, కారుతున్న జెల్లీని మోడ్డకు బాగాపట్టించుకుని, మొడ్డని పైకీ కిందికీ రాసుకుంటుంటే, అది బాగానిగిరి బుసలుకొట్టే తాచుపాములాగా అయింది.

దాన్ని ఒకచేత్తో పట్టుకుని ఆ సిలికాన్ వజీనాలోకి మెల్లిగా తోశాడు, జెల్లీ బాగా రాసిన దానివల్ల ఈసీగా లోపలకుదూరిపోగా రెండుచేతులూ బెడ్ మీదఆనించి, ఆ ఇంటియజమాని సునీతాను తలచుకుంటూ, ఆమెనే కిందేసుకుని దెంగుతూ ఉన్నట్లు ఊహించుకుని ఆ వజీనాను దెంగసాగాడు. వగరుస్తూ మూలుగుతూ, ఆ వజీనాను దెంగి దెంగి, ఒక్కసారిగా గట్టిగా మూలుగుతూ, బొళ్ళున రసాన్ని కార్చేసుకుని దానిమీద అలానేపడిపోయాడు. కొంతసేపటికిలేచి తనమొడ్డనూ, ఆ వజీనానూ, బాత్ రూములోకెళ్లి కడుక్కునివచ్చాడు. అలమారులో ఆ వజీనానుపెట్టేసి బెడ్ మీదపడి అలానే నిద్రపోయాడు. తెల్లవారు ఝామునలేచి స్నానంచేసి బట్టలు మార్చుకున్నాడు.

7 గంటలకల్లా లేచి ఫోన్ చేసి బ్రేక్ ఫాస్ట్ తెప్పించుకుతిన్నాడు, ఆ తరువాత 9 గంటలకు ఆఫీస్ రూమ్ కు వెళ్ళాడు. కాసేపటికి సునీత వచ్చింది, ఆమెను విష్ చేశాడు, ఆమె “ఎలా గడుపుతున్నారు” అనగా”నాకు పనిలేకుండా బోర్ కొడుతోంది, నాకు పనేదైనా ఇవ్వండి” అంటే తనఆస్తి వివరాల ఫైల్ ఇచ్చి ఈ ఫైల్ మా ఆడిటర్ తయారు చేశాడు. దీన్ని వెరీఫై చేయండి” అని వెళ్లిపోయింది.

మురళికి మంచి టైమ్ పాస్ దొరికింది, ఇంటరెస్ట్ గా ఆ ఫైల్ చూస్తూ లంచ్ కూడా
మరిచిపోయాడు. ఒంటి గంటకల్లా సర్వెంట్ మైడ్ లంచ్ స్పాట్ కే తెచ్చిఇవ్వగా అక్కడేతిన్నాడు. అలాగే ఆమె రెండు సార్లు టీ తెచ్చి ఇచ్చింది. దాదాపు 4 గంటలకు సునీత
రాగా, ఆమెతో “మూడు, నాలుగు ముఖ్యమైన నోట్ లు రాశాను, అంతే! అంతా పక్కాగా ఉంది”. అన్నాడు. “థాంక్స్ ఇంక మీరువెళ్ళి రెస్ట్ తీసుకోండి” అంది సునీత.

గెస్ట్ హౌస్ రూముకువచ్చి బట్టలుమార్చుకుని, స్విమ్మింగ్ పూల్ కు వెళ్ళి కాసేపు ఈత కొట్టి, సెర్వెంట్ మైడ్ ఇచ్చిన టీ తాగి రూముకువెళ్లి స్నానం చేసి మళ్ళీబయటికి వచ్చి స్విమ్మింగ్ పూల్ వద్ద కాలంగడిపి, చీకటి పడగానే రూముకెళ్లి కాసేపు టి*వి చూసి, 9 గంటలకల్లా డిన్నర్ తెప్పించుకుని తినేసి, లైట్లు ఆఫ్ చేసుకుని. 930కల్లా బెడ్ రూమ్ చేరాదు.

ఈరోజు ఏం డ్రెస్ వేసుకుందామా అని అలమారులోని బట్టలన్నీ చూసి ఒక నీలిరంగు గాగ్ర, జరీతో ఎంబ్రాయిడరీ చేసింది, వేసుకుని ఆదేరంగు చొలీ వేసుకుని, చక్కగా అలంకరించుకుని అద్దం ముందు కాసేపు ఒంటరిగా డాన్స్ చేసి, రకరకాల పోజులతొ సెల్ఫీలు తీసుకున్నాడు. కామేరాను ఆటొ మోడ్ లో పెట్టి డాన్స్ చేస్తూ వీడియో తీసుకున్నాడు.
బెడ్ మీద చేరి, గాగ్రా పైకి ఎత్తుకుని మొడ్డ రాసుకుంటూ పంపు కొట్టుకునికార్చేసుకున్నాడు. తరవాత అన్నీ ఎక్కడివక్కడ ఎత్తిపెట్టి బెడ్ మీద పడుకుని నిద్రపోయాడు.

ఆ మరుసటిరోజు ఆఫీసురూముకు వెళ్ళితే అక్కడ సునీత రెడీగాఉంది. ఆమె అతని చేతిలో 2 లక్షలు కాష్, బాగులోపెట్టి, ఒక లిస్ట్ ఇచ్చింది. దయచేసి శివాజీనగర్ కెళ్ళి ఈ వస్తువులు పాక్ చేయించుకుని తీసుకురండి. కారు తీసుకునివెళ్ళండి అనగా, చచ్చీ చెడి శివాజినగర్ వెళ్ళి, ఆయా షాపులు వెతుక్కుని ఆ లిస్ట్ ప్రకారం పాక్ చేయించుకుని తీసుకు వచ్చేసరికి 5 గంటలు అయింది. అందుకు సునీత చాలా సంతోషపడి థాంక్స్ చెప్పింది. రూముకువెళ్ళి షవర్ కింద స్నానం చేసి బయటికి వచ్చేసరికి చీకటిపడుతోంది. ట్రిమ్ గా డ్రస్ చేసుకుని కూచుని టి*వి చూస్తున్నాడు. కాస్సేపటికి మైడ్ వచ్చి “అమ్మగారు పిలుస్తున్నారు” అనగా లేచి బంగాళాకి వెళ్ళాడు.

బంగాళా లోపల చాలా దివ్యంగా ఉంది. ఒక పెద్ద టేబల్ వద్ద సునీత అతని రాకకోసం ఎదురు చూస్తూఉంది, వెళ్ళగానే ఆప్యాయంగా “రండి కూచొండి” అంటూ తానే స్వయంగా టీ కలిపి అతనికి ఒక కప్ ఇచ్చి తానొకటి తీసుకుని, “చెప్పండి ఏమిటి విశేషాలు? అంది. “ఆ ఏమున్నాయి” అంటూ నసిగాడు. “మీకు బాగా పొద్దుపోతోందా” అని అడగగా “ఈ రోజు కాస్త బాగా పొద్దుపోయింది” అన్నాడు. తరవాత ఆమే ఏదో పిచ్చాపాటీ కబుర్లు చెప్పగా వింటూ మెల్లిగా తానూ హుషారుగా ఆమెతో మాటల్లో కలిసిపోయాడు. మధ్యలో ఆమె వాచీ చూసుకుని అప్పుడే 8 గంటలయింది. ఎలాగ గడిచిందో తెలియలేదు, ఇంతవరకూ మీ కంపనీ ఆహ్లాదకరంగా ఉంది” అనగా థాంక్స్ చెప్పి రూముకు బయలుదేరాడు.

రూముకు వచ్చినతరువాత కాసేపు టి*వి చూసి డిన్నర్ తెప్పించుకున్నాడు, ఎందుకో ఈరోజు ఆ మైడ్ స్పెషల్ గా అలంకరించుకుని ఉంది. డిన్నర్ అంతా టేబిల్ మీద సర్దేసి, వెళ్లిపోకుండా అక్కడే నిలబడి, నేలమీద కాలిబొటనవేలితో గీతలు గీస్తోంది. ఏమిటీ అని అడగగా ” మా మావ ఊరేల్లాడు, ఒంటరిగా పడుకోవడానికి నాకు భయంగా ఉంది. మీ… దగ్గర… అంటే .. మీరు ఒప్పుకుంటే.. ఇక్కడే పడుకుంటాను” అంది దానికి మురళి “ఏమిటీ మీ మావ ఊరేళ్ళితే నాదగ్గరవచ్చి పడుకుంటావా? తప్పుకాదూ! వెళ్ళు వాకిలి వేసుకుని ముసుగు కప్పుకుని పడుకో” అంటూ ఆమెను బలవంతంగా పంపించివేసి అమ్మయ్య
అనుకున్నాడు.మురళికి పిటపిటలాడుతున్న ఆ మైడ్ ను మొదటిసారి చూసినప్పుడే అనుకున్నాడు మాంచి దెంగబుల్ పెర్సనాలిటీ అనీ, ఎంత దెంగాలని ఉన్నా, అనవసరమైన ఇంకో లంపటంలో దిగదల్చుకోలేదు. డిన్నర్ ముగించి కాసేపు టి*వి చూసి 9-30 కల్లా బెడ్ రూమ్ చేరిపోయాడు.

చివరిరోజు, ఈ రోజు తరవాత రేపు, ఇవన్నీ ఉండవు అని తెలిసి కాస్త భాధ అయింది. సరే లాస్ట్ రోజు ఎంజాయ్ చేద్దాము అని ఈరోజు ఏం డ్రెస్ వేసుకుందామా అని అలమారులోని బట్టలన్నీ చూసి, ఒక చేక్స్ స్కర్టు, టాపు, తీసుకుని, అడ్డముందు నిలబడి, బట్టలన్నీ విప్పేసి మొదట, మొడ్డను వంగించి, పాంటీ ఎక్కించుకుని, లైట్ గ్రీన్ లెగ్గింగ్స్ తొడుగుకుని తొడలవద్దా, పిరుదులవద్దా, థై పాడ్స్ పెట్టుకున్నాడు. సిలికాన్ బ్రెస్ట్ వేసుకుని దాంట్లో బూబ్స్ పెట్టుకుని సరిచేసుకుని, దానిమీద ఒక బ్లాక్ బ్రా వేసుకుని దాని పట్టీలు సరి చేసుకున్నాడు.

దానిమీద టాపు వేసుకుని దాని అంచులు అందంగా ముడి వేసుకుని బొడ్డుకనబడేటట్లు స్కర్టు వేసుకున్నాడు. బాబ్ద్ హైర్ విగ్గు తీసుకుని తలమీద పెట్టుకుని దాన్ని అడ్జస్ట్ చేసుకుని చక్కగా జుట్టు దువ్వుకున్నాడు. మొహానికి పౌడర్ వేసుకుని కళ్ళకు చక్కగా కాజల్ వేసుకుని పెదవులకు రెడ్ లిప్ స్టిక్ వేసుకున్నాడు. కాళ్ళకు హై-హీల్స్ తొడుగుకుని టకటకమని నడుస్తూ స్కర్టు కాస్త పైకి ఎత్తుకుని, టాప్ జరిపి బ్రా ను చూపిస్తూ, అలాగే బ్రా ఎత్తి ఒక చన్నుని చూపిస్తూ ఇలా రకరకాల పోజులతొ సెల్ఫీలు తీసుకున్నాడు. కామేరాను ఆటొ మోడ్ లో పెట్టి డాన్స్ చేస్తూ వీడియో తీసుకున్నాడు.

ఆర్టిఫిసియల్ సిలికన్ వజీనా తీసుకుని దానికి జెల్లీ పట్టించి బెడ్ మీద పెట్టుకుని దానిమీద బోర్లా పడుకుని, సునీతా చివరిసారిగా నిన్ను దెంగుతున్నాను డియర్ అనుకుంటూ దాన్ని చాలా సేపు దెంగి రసాన్ని కార్చుకుని బాత్రూముకువెళ్లి తన మొడ్డా, ఆ సిలికాన్ వజీనా కడిగిఎక్క్దివాక్కడ పెట్టేసి ఒకసారి అన్నీ సరిగ్గా ఉన్నాయో లేవో అని చెక్ చేసుకుని తృప్తిగా బెడ్ మీద మేను వాల్చి నిద్రపోయాడు.

ఆ రోజు త్వరగా తన పనులు ముగించుకుని 9 గంటలకల్లా ఆఫీసుకు చేరుకున్నాడు. కాసేపటికి సునీత వచ్చి అతన్ని తన ప్రైవేట్ రూములోకి తీసుకువెళ్లి మర్యాదగా కూచోపెట్టి ఇలాగ చెప్పింది. “మిమ్ముల్ని ఈ మూడురోజులుగా రకరకలుగా పరీక్షించాను, అన్నింటిలోనూ మీరు నెగ్గారు. మీరు ఇక్కడికి రాకమునుపే మీగురించి అన్నీ విషయాలనూ తెలుసుకున్నాను.

మీరు ఇక్కడికి వచ్చేక కొన్ని విషయాలు తెలుసుకున్నాను. అందులో మొదటిది, మీరు ఒక క్రాసీ” అనగానే మురళి మొహం వాడిపోయింది. ఒక నిముషం ఆగి సునీత ఇలా చెప్పింది, “నిజం చెప్పాలంటే ఆ విషయమే నాకు కావలసింది. నేను ఒక క్రాసీ + అన్నీ మంచి లక్షణాలుఉండే అబ్బాయికొసం వెతుకుతున్నాను. మీకు వింతగా వుంది కదూ ఇప్పుడు మీకు నేను అన్నీ వివరంగా చెబుతాను, అంటూ ఆమె లేచి కిటికీ వైపు వెళ్ళి
అక్కడనుండి బయటికి చూస్తూ ఇలా చెప్పింది,

“మీరు అనుకుంటూన్నట్లు, నేను సహజమైన అమ్మాయిని కాదు, అమ్మాయిలా మార్చబడ్డాను, మా నాన్నకు పురుషత్వం లేదు, మా అమ్మకు ఈ విషయం దాచి పెళ్లిచేసుకున్నాడు. కొన్నాళ్లు అలా ఇలా దాటవేసి, ఒకరోజు తన ఫ్రెండును పిలుచుకువచ్చి, మా అమ్మకు బాగా తాగిచ్చి అతనితో మూడురోజులు పడుకోబెట్టాడు, తరువాత మా అమ్మకు ఈ విషయం తెలిసి ఆ ఫ్రెండును తరిమివేసి, నానా రగడ చేసింది. తరవాత మా అమ్మకు నెల తప్పింది, అబార్షన్ చేయించుకోవాలని చాలా ప్రయత్నం చేసింది, మానాన్న అడ్డుపడుతూ వచ్చాడు. చివరకు మా అమ్మ ఒక మగపిల్లవాడిని కనింది, ఆ బిడ్డే నేను. అని కాసేపు ఆగి, మా అమ్మ నన్ను ద్వేషించేది. కానీ నాన్నమో తన వంశాకురం అంటూ మురిసిపోయేవాడు, క్రమంగా ఇద్దరికీ జగడాలు పెరిగి ఒకరోజు మా నాన్న స్లీపింగ్ టాబ్లెట్స్ తిని ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.

మాకు లెక్కలేనంత ఆస్తి ఉండడంవల్ల ఏ ఇబ్బందులూ రాలేదు. అప్పడినుండీ మా అమ్మ నన్ను ఒక ఆడపిల్ల లాగా పెంచడం ప్రారంభించింది. కేవలం తన భర్త పై ద్వేషంతో, అతనికి కొడుకు ఉండకూడదనే భావంతో చిన్నపటినుండీ నాకు హార్మోన్ టాబ్లెట్స్ ఇంజెక్షన్లు తనే ఇస్తూ, నన్ను పెంచింది. నాకు 14 ఏళ్ళు రాగానే థాయిలాండ్ టూరు అని తీసుకువెళ్లి, అక్కడ నాకు లింగ మార్పిడి ఆపరేషన్ చేయించింది. అక్కడనుండి నేను టిపికల్ అమ్మాయిలాగా మారాను. ఒక అబ్బాయితో ఇంటర్ కోర్సు చేసుకోవచ్చు, కానీ ఒక బిడ్డకు జన్మ ఇవ్వడం కుదరదు.

అయిదేళ్లక్రితం మా అమ్మ చనిపోయింది. ఆమె చనిపోతూన్నప్పుడు నాకు కన్నీరు రాలేదు. అసలు నేను పెళ్లి చేసుకోవాలనుకోలేదు. కానీ ఈమధ్య నాలో కోరికలు ఎక్కువై పోయి, ఎలాంటిఅబ్బాయిని పెళ్లిచేసుకోవాలి అన్నవిషయం పై స్టడీచేసి ఒక లిస్ట్ తయారు చేసుకుని, ఆలిస్టుకు ఎవరుమాచ్ అవుతారో అతనినే పెళ్లిచేసుకోవాలని నిర్ణయించుకున్నాను.

అందువల్ల నా గెస్ట్ హౌస్ లో అన్నీ రూములలో సీక్రెట్ కేమరాలు అరేంజి చేయించాను. మీరు రాకముందు కొందరు ఇక్కడకిఇంటర్వ్యూ పేరుతో పిలిచి వాళ్ళను పరీక్షించాను. కొన్ని కొన్ని విషయాలలో వాళ్ళు పేయిల్ అయిపోయారు. అన్నిటిలోనూ వెగ్గినవారు మీరు ఒక్కరే”. అని కాసేపు ఆగి మళ్ళీ ఇలాచెప్పింది. మీకు తెలియకుండా, మిమ్మల్ని కేమరాలలో చూడడం తప్పే. అయితే నాకు కావలిసిన మనిషి దొరకాలంటే ఇంతకన్నా వేరొక మార్గం దొరకలేదు. దీనికి ఈ యామ్ వెరీ సారీ. ఒకవేళ మనం పెళ్లిచేసుకుంటే నేను బిడ్డలుకనలేను కాబట్టి ఎవరినైనాపెంచుకుందాము. నా బాక్ గ్రౌండ్ అంతా విన్నారు కదా,
ఇప్పుడు చెప్పండి దీంట్లో నా తప్పెమైన ఉందా? నాలాంటిదాన్ని పెళ్లిచేసుకోవడం మీకు అంగీకారమేనా? మీరు ఊ అంటే చాలా సంతోషిస్తాను. లేదు అంటే… .అంటూ ఆమె లేచింది. మీరు టైమ్ తీసుకుని మీ అభిప్రాయం చెప్పండి. అంది.

మురళి అలాగే కూచుని, మెల్లిగా ఇలా అన్నాడు. “ఇందులో మీ తప్పేంలేదు, మీ పరిస్థితిలో నేను ఉంటే ఇలాగే చేసేవాడినేమో. నేను బాగా ఆలోచించి చెబుతున్నాను. నాకు సంపూర్ణంగా మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం సమ్మతంగా ఉంది”. వెంటనే ఆమె అతని దగ్గరగా వచ్చి అతని చేతులు పట్టుకుని, “నాకెంత సంతోషంగా ఉందో చెప్పలేను. రేపే మన పెళ్ళికి ఏర్పాట్లు చేస్తాను. రిజిస్టర్ మారేజి చేసుకుందాము, తరువాత సింపుల్ గా గుడిలో దండలు మార్చుకుందాము. సరేనా” అని అడిగింది. “నీకేలా ఇష్టమైతే అలాగా” అంటూ మురళి ఆమె చేతులను తన చేతులలోకి తీసుకుంటూ అన్నాడు. తరవాత పదిహేనురోజులలలోనే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు.

అయిపోయింది…..

361400cookie-checkఇంటర్ వ్యూ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *