అభినవ సుమతి

Posted on

“ఏంటీ….” అని అరిచాన్నేను… బ్రహ్మాండం బద్దలైన ఫీలింగ్ కలిగింది నాకు… వెయ్యి ఓల్టుల కరెంట్ తీగను పట్టుకున్నంత షాక్ తగిలింది…

“అవును సుమతీ… నాకే ఈ కోరిక కలిగింది… ఇందాకే చెప్పాన్నేను… ఆ కోరిక ఎందుకు కలిగిందో నాకు తెలియదు… కానీ ఎంత అనుచుకుందామన్నా నా వల్ల కావడం లేదు….”

నా చెవులను నేను నమ్మలేకపోతున్నా… నేను వింటున్నది నిజమేనా… “అభిరామ్” అంటే “అభినవ రాముడు” అని అందరి దగ్గరా నేను గర్వంగా చెప్పుకునే నా భర్తేనా ఇంకో ఆడదాని మీద మనసైంది అని చెప్తున్నది… క్షణకాలం పాటు నాకు మతిపోయిందనిపించింది… ఏం మాట్లాడాలో తెలియట్లేదు… అంతలోనే ఆయన్నే చలింపజేసిన “ఆమె” ఎవరై ఉంటుందా అని డౌట్ వచ్చింది… అడగాలంటే మాట పెగలట్లేదు…

“ఎవరూ….” అని మాత్రం అనగలిగాను…

“నీ ఫ్రెండ్… సంజన…” అన్నాడాయన…

నాకు మరింత షాక్ తగిలింది… కాసేపు కాలం స్తంభించిన ఫీలింగ్ కలిగింది నాకు… నోటమాట రాని దానిలా అలాగే కూర్చుండిపోయాను… ఎంతసేపు అలా ఉన్నానో తెలియదు… తేరుకునే సరికి చాలాసేపు పట్టింది… తిరిగి ఆయన వైపు చూసాను… రెండు కళ్ళ మీద చేయి అడ్డంగా పెట్టుకొని పడుకున్నడాయన… నిద్రపోతున్నారా, ఆలోచిస్తున్నారా అనేది తెలియలేదు… “నీ ఫ్రెండ్ సంజన…” అన్న ఆయన మాట ఇంకా నా చెవుల్లో మారు మోగుతుంది…

సంజన… నా చిన్ననాటి స్నేహితురాలు… ఇద్దరిదీ ఒకే ఊరు… స్కూల్ నుండి కాలేజ్ వరకు కలిసి చదువుకున్నాం… ఇద్దరి పెళ్ళిళ్ళు ఒకే ఏడాది జరిగాయి… దాన్ని కరీంనగర్ ఇచ్చారు… నేను హైదరాబాద్…. నాకు బెస్ట్ ఫ్రెండ్ అంటే అదే… పెళ్లయ్యాక కూడా మా ఊరు వెళ్ళినప్పుడల్లా కలుసుకునే వాళ్ళం… ఇద్దరమూ ప్లాన్ చేసుకొని వెళ్ళేవాళ్ళం… ఆరు నెలల కింద మేం కలుసుకున్నప్పుడు తన హస్బెండ్ కి జాబ్ పోయిందని ఎంత తిరిగినా మంచి జాబ్ దొరకలేదని చెప్పింది… నేను హైదరాబద్ వస్తే ఆయన దగ్గర మంచి జాబ్ ఇప్పిస్తానని చెప్పా… చెప్పినట్టుగానే ఆయనతో మాట్లాడితే తన ప్రాజెక్ట్స్ కి సూపర్వైసర్ గా పెట్టుకున్నారు… మేమున్న అపార్ట్మెంట్ లోనే మాకెదురుగా ఉన్న ఫ్లాట్ కి మారింది సంజన తన హస్బెండ్, పిల్లలతో సహా…

సంజన… నా కన్నా అందగత్తేమీ కాదు… కానీ బాగానే ఉంటుంది… హైటూ, వెయిటు ఇద్దరమూ సమానమే… కొలతలు కూడా ఇద్దరివీ ఇంచుమించు సేమ్… కాకపోతే నేను బాగా తెలుపు, అది కొంచెం ఛామన ఛాయ… పార్టులు పార్టులు గా చూస్తే దాని కళ్ళు నా వాటి కన్నా బాగుంటాయి… నా పెదాలు దానికన్నా బాగుంటాయి.. చనుకట్టు కూడా నాదే బాగుంటుంది… బొడ్డు షేప్ దానిది బాగుంటుంది…

అయితే సంజనలో ఉన్న పెద్ద ఆకర్షణ దాని నవ్వు, మాటలు…అది నవ్వితే చాలా అందంగా ఉంటుంది… ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది… ఎవ్వరితో అయినా ఇట్టే కలిసిపోతుంది… కొత్త వారైనా కొన్ని క్షణాల్లోనే పాత స్నేహితులతో మాట్లాడినట్టు మాట్లాడుతుంది… దానికి తెలియని, మాట్లాడని టాపిక్ ఏదీ ఉండదేమో అనిపిస్తుంది నాకు …

దానికి ఒక చెడ్డ అలవాటు కూడా వుంది… మాట్లాడేటప్పుడు పక్కన ఎవరున్నా చిన్నగా కొడుతూ ఉంటుంది… ఎవరైనా జోక్స్ చెప్పినప్పుడు అయితే పగలబడి నవ్వడమే కాకుండా పక్కవాల్ల మీద పడిపోతుంది… అలాంటి సందర్భాల్లో ఆడా మగా అనే తేడా ఎక్కువగా చూపించదు… తెలిసిన వాళ్ళ దగ్గర అయితే మరీ ఎక్కువ…

ఆలోచిస్తుంటే ఇప్పుడు ఆయనకు సంజన మీద కోరిక కలగడానికి దాని ఈ ప్రవర్తనే కారణం కావచ్చు అనిపిస్తుంది… గత ఆరు నెలలుగా అది మా ఇంటికి రోజూ వస్తుంది… నేను దాని క్లోజ్ ఫ్రెండ్ ని కనుక ఆయన్ని కూడా ఫ్రెండ్ గానే భావించేది… నాతో ఉన్నంత చనువుగా ఆయనతోనూ ప్రవర్తించేది… ఒక్కోసారి ఆయన పక్కనే కూర్చునేది… ఏదైనా మాట్లాడుతూ చనువుగా తట్టేది.. వినట్లేదేమో అనిపించినపుడు చేయి పట్టుకుని పూర్తయ్యేవరకు వదిలేదు కాదు… డ్రెస్సింగ్ విషయంలోనూ ఆయన పరాయి వాడని భేదం చూపించేది కాదు… ఇంట్లో మనిషి కిందే లెక్కగట్టేది… చుడీదార్లు, నైటీలు వేసినప్పుడు పైన చున్నీలు కప్పుకునేదే కాదు … నిజానికి ఇవేవీ నేను అంతగా గమనించలేదు… దాని స్వభావం తెలుసు గనుక ఇవేమీ పెద్దగా పట్టించుకోలేదు… ఇప్పుడు ఆలోచిస్తుంటే తెలుస్తుంది… కానీ ఇప్పుడు జరిగినదాని గురించి ఆలోచించి ఏమిటి లాభం… జరగాల్సిన దాని గురించి ఆలోచించాలి…. ఒక రెండు రోజులు నాలో నేను తర్కించుకొని ఒక నిర్ణయానికి వచ్చాను …

ఈ రెండు రోజులూ ఆయనతో నేను మాట్లాడలేదు… ఆయన ప్రయత్నించాడు కానీ నేను మాట్లాడలేదు… బెడ్ రూమ్ కి కూడా వెళ్ళలేదు , పిల్లల బెడ్ రూంలోనే పడుకున్నా… మూడో రోజు రాత్రి ఆయన దగ్గరకు వెళ్ళాను… నేను వెళ్ళగానే ఆయన …

“సుమతీ నేను నీకు ముందే చెప్పాను… నువ్ కూడా నాకు మాటిచ్చావ్ … అలగను, కోప్పడను, మాట్లాడకుండా ఉండను అని… పైగా సాయం చేస్తా అన్నావ్…” అంటూ ఉండగానే… నేను మధ్యలో కల్పిచుకొని…

“అవును సాయం చేద్దామనే వచ్చాను…” అన్నాను బెడ్ మీద కూర్చుంటూ …

“ఏమిటీ…” అంటూ దీర్ఘం తీసాడు ఆశ్చర్యపోతూ…

“అవును ఈ రోజు సంజనతో మాట్లాడాను…”

ఆయన ఇంకా ఆశ్చర్యంగా చూస్తున్నాడు నా వైపు…

“ఏమంది …” అన్నాడు టెన్షన్ పడుతూ…

“ఒప్పుకుంది … ”

“నిజంగానే… ఓహ్ మై గాడ్ నమ్మలేకపోతున్నాను…”అన్నాడు ఉత్సాహంగా… అంతలోనే “నువ్ నాతో జోక్ చేయట్లేదుగా…” అన్నాడు అనుమానపడుతూ…

“లేదు.. నిజమే చెప్తున్నా… దాంతో మాట్లాడాను… ఒప్పుకుంది … కానీ….”

“కానీ….”

“అది కొన్ని కండిషన్స్ పెట్టింది…”

“ఏంటవీ ….”

“చెప్తాను కానీ… ముందు నాదో కండిషన్… దానికి ఒప్పుకుంటేనే….”

“చెప్పు సుమతీ, నువేం చెప్పినా చేస్తాను…” అన్నాడు పక్కన కూర్చుంటూ…

“దీని తర్వాత నువ్ ఇంకోసారి ఇలా వేరే ఆడదాని వైపు కన్నెత్తి కూడా చూడకూడదు…”

“సుమతీ నా గురించి నీకు బాగా తెలుసు.. ఇంతకూ ముందెప్పుడైనా చూసానా… సంజన విషయంలోనే నాకు ఇలా కోరిక కలిగింది… ఐ ప్రామిస్ యూ … దిస్ విల్ నెవెర్ రిపీటెడ్ అగైన్ …”

“నువ్ మరోసారి ఇలా చేస్తే ఈ సుమతి ఈ లోకంలోనే ఉండదని గుర్తుంచుకోండి…”

“అయ్యో సుమతీ అంత మాటొద్దు… ప్లీజ్…”

“సరే గానీ సంజన కండిషన్స్ వినండి…”

“చెప్పు…”

“ఒకటి … అది ఒకేసారికి ఒప్పుకుంది…”

“చాలు ఒకేసారి చాలు…. ”

“రెండోది… ప్రవీణ్ (సంజన హస్బెండ్) ని మంచి పోసిషన్ లో సెటిల్ చెయ్యాలి…”

“సరే … ఇంకా..”

“ఈ విషయం ఇంకెప్పుడూ డిస్కస్ చెయ్యొద్దు… దాని మొగుడికి అసలు తెలియొద్దు….”

“అలాగే…” అన్నాడు ఒప్పుకుంటూ…

నేను ఇంకేం మాట్లాడకుండా బయటకు వచ్చేసాను…

మర్నాడు ఉదయమే ప్రవీణ్ ని ఇంటికి పిలిచాడు ….

“ప్రవీణ్ నీకో ఇంపార్టెంట్ విషయం చెబుదామని పిలిచాను… గత ఆరు నెలలుగా నువ్ పని చేసిన విధానం నాకు బాగా నచ్చింది… నువ్వీ ఫీల్డ్ కి బాగా పనికి వస్తావ్… నాకు ఇప్పుడున్న ప్రాజెక్ట్స్ అన్నీ చూసుకోవడం ఇబ్బందిగా ఉంది… ముఖ్యంగా దూరంగా ఉన్నవి… అందుకని నేనొక ఆలోచన చేసాను… నా construction కంపెనీని దూర ప్రాంతాల్లో ఫ్రాంచైసీ లుగా మార్చి వేరే వాళ్ళకి ఇవ్వాలని అనుకుంటున్నాను.. దాని ప్రకారం నా కంపెనీ పేరుమీద వచ్చే ప్రాజెక్ట్స్ ఫ్రాంచైసీ వాళ్ళు చెయ్యాలి… లాభాల్లో 25% నాకు ఇవ్వాలి… ఎలా ఉంది ఆలోచన… ”

“చాల బాగుంది సర్… నిజంగా మంచి ఆలోచన…” అన్నాడు ప్రవీణ్…

“మీది కరీంనగర్ కదా…”

“అవును సర్”

“పైలట్ ప్రాజెక్ట్ గా కరీంనగర్ ఫ్రాంచైసీ నీకిద్దాం అనుకుంటున్నాను… నీకు ఓకే నా…”

“సర్ .. చాలా సంతోషం సర్… కానీ దానికి అయ్యే ఇన్వెస్ట్మెంట్ నా దగ్గర లేదు…”

“అవన్నీ నీకు నేనే ఏర్పాటు చేస్తాను… లాభాల్లో కూడా నువ్ నాకు 10% ఇస్తే చాలు… ఒక వేళ లాభం రాకపోయినా, మనం అనుకున్నట్టు జరగకపోయినా ఇది పైలట్ ప్రాజెక్ట్ మాత్రమే కనుక నువ్వు నాకేమీ ఇవ్వనక్కరలేదు… తిరిగి నువ్ ఇప్పుడు చేస్తున్న పనే చేసుకోవచ్చు…”

“ సర్ చాలా థాంక్స్ సర్… మీ ఆలోచన అమోఘం సర్ .. ఫెయిల్ అయ్యే సమస్యే లేదు…”

“కానీ ఒక్క మాట ప్రవీణ్… కంపెనీకి ఉన్న పేరు చెడిపోకూడదు…”

“సర్ ఎంతమాట.. కూర్చున్న కొమ్మను నరుక్కుంటానా సర్ … మీరు నా మీద నమ్మకం ఉంచారు… మీ నమ్మకాన్ని వమ్ము కానీయను …”

“ సరే సాయంత్రం వరకు పేపర్స్ రెడీ చేస్తాను… నువ్వు వీలు చూసుకొని వెళ్లి పని స్టార్ట్ చెయ్ …”

“అలా అయితే రేపే వెళ్తాను సర్…”

“ఓకే ..”

అన్నట్టుగానే నెక్స్ట్ డే నే ప్రవీణ్ కరీంనగర్ వెళ్ళాడు

ఆ మర్నాడు పొద్దున్నే ఆయన ఆఫీస్ కి వెళ్తుంటే “సాయంత్రం తొందరగా వస్తారా…” అడిగాను..

“ఎనిమిదవచ్చు… ఏం…”

“సరే… వచ్చేప్పుడు పూలు, స్వీట్స్ పట్టుకు రండి…”

“ఎందుకూ….”

” ఈ రోజే మీకు సంజనకి… ” అంటూ మధ్యలో ఆపాను…

ఇంకేం మాట్లాడకుండా వెళ్లిపోతుంటే ఆయన కళ్ళు మెరవడం గమనించాను నేను…
ఆ రాత్రి పిల్లల్ని తొందరగా పడుకోబెట్టేసా… స్నానం చేసి నైటీ ఒకటి వేసుకొని నేను కూడా తొందరగానే తినేసా…

213044cookie-checkఅభినవ సుమతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *