నాకెందుకు అబద్దం చెప్పారు? – Part 7

Posted on

“ఎందుకంటే తను మొదటిసారి ప్రేమించింది నిన్నే కనుక.!”
“మరీ ఇంతగా సిగ్గుపడితే… ఇక తను నన్ను ప్రేమించేదెప్పుడూ…!”
“అరే… తను అందరితో అలా ఉంటాడేమోగానీ… నీతో బాగానే ఉంటాడు చూడు…!” అంటూ నాస్మిన్ తన అన్నను వెనకేసుకొచ్చి, “ఉండు, ఇప్పుడే పోయి భయ్యాని పిలుచుకొస్తాను,” అనేసి ఆ గదిలోంచి బయటకి వచ్చేసింది.
తన అన్న గదిలోకి వెళ్ళి, “భయ్యా… పదండి, నాతో..” అంది.
“ఏఁ… ఎందుకు…?” అన్నాడు సామిర్ కుర్చీలోంచి లేస్తూ…
“ఆ… నీకు సన్మానం చేద్దామనీ… పద, అక్కడ చీఫ్ గెస్ట్ వెయిటింగ్!” అంది నాస్మిన్ వెటకారంగా..
సామిర్ కాస్త తటపటాయిస్తుంటే నాస్మిన్ అతని చేయి పట్టుకుని లాగుతూ, “ఇప్పుడు కూడా నువ్వు ఇలా సుజాత ముందుకెళ్ళడానికి భయపడుతూ ఉన్నావంటే ఇక మీదట నీకు నేనేమీ సహాయం చెయ్యను…!” అంటూ హెచ్చరించింది.
దాంతో, సామిర్ తన చెల్లితో పాటు వెళ్ళి, “హలో!” అంటూ సుజాతని గ్రీట్ చేసాడు. సుజాత తన చేతిని ముందుకు చాపుతూ, “హాయ్… నా పేరు సుజాత!” అంది. సామిర్ వణుకుతున్న చేతులతో ఆమె చేతిని అందుకుని ‘షేక్‘-హ్యాండ్ ఇచ్చాడు. సుజాతని ఇంత దగ్గరగా చూడటం, తన చేతిని తాకడం సామిర్ ఇంకా నమ్మలేకపోతున్నాడు. నాస్మిన్ సుజాత కోసం ఏదైనా తీసుకురావడానికి వంటింట్లోకి పోయింది…
“మ్… మీ పేరు చెప్పనే లేదు…!” అంది సుజాత చిన్నగా నవ్వుతూ.
సామిర్ సుజాత తీయని పలుకులకి మంత్రముగ్ధుడిలా అయిపోయి ఏమీ చెప్పకుండా నోరెళ్ళబెట్టి ఆమెను అలా చూడసాగాడు.
సుజాత ఇంకా నవ్వుతూ, “ఇలా సిగ్గు పడటమే కాకుండా, ఇంకా మీరు ఏమి చేస్తుంటారు… సామిర్ గారు?” అని అడిగింది.
ఆమె మాటలని విన్నాక వెంటనే తేరుకుని సామిర్, “ఆ… నేను… చెన్నైలో హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ కేటరింగ్ లో డిగ్రీ చేస్తున్నాను.” అన్నాడు.
“అయితే… మరి నువ్వు మరీ ఇంతలా సిగ్గుపడుతున్నట్టుగా నాటకమాడనక్కరలేదు… నాకు తెలిసున్నంత వరకూ అక్కడ అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కలిసే చదువుకుంటారుగా…! ఇక నీ వేషాలు కట్టిపెట్టి మామూలుగా ఉండు.” అంది.
సుజాత చెప్పింది నిజమే అని అతనికి తెలుసు… కానీ బయటపడకుండా, “నేను ఎప్పుడూ ఇలాగే ఉంటానండీ!” అన్నాడు.
దానికి సుజాత, “నా పేరు సుజాత… అలాగే, నన్ను పిలు… ఇంతకూ నాతో ఫ్రెండ్-షిప్ చేయడం నీకు ఇష్టమేనా…?” అని అడిగింది.
సామిర్ సుజాత అంత చొరవగా మాట్లాడడం చూసి ఆశ్ఛర్యపడుతూ ఉండగా, “హ్మ్… మీ కబుర్లు అయ్యిపోతే ఈ షర్బత్ తీస్కోండి ఇద్దరూ…!” అంటు నాస్మిన్ గదిలోకి వచ్చింది.
షర్బత్ త్రాగడం పూర్తయ్యాక సుజాత నాస్మిన్ తో కలిసి తన ఇంటికి బయలుదేరింది. దార్లో నాస్మిన్ సుజాత పై ప్రశ్నలవర్షం కురిపించింది. తర్వాత ఇద్దరూ ఇల్లు చేరడంతో నాస్మిన్ తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయింది.
సుజాత కాలింగ్ బెల్ కొట్టింది. లోపల గదిలో అప్పుడే మరో రౌండు ముగించి అలసిపోయి అలాగే పరుండిపోయిన శంకర్, అంజలీ కంగారుగా లేచారు. అంజలి త్వరత్వరగా తన బట్టలను ఏరుకుని, “శంకర్… తొందరగా రెడీ అయ్యి వెళ్ళి తలుపు తీయ్.!” అంటూ గబగబా బాత్రూంలోకి దూరిపోయింది.
శంకర్ రెండు నిముషాల్లో రెడీ అయి వెళ్ళి తలుపు తీసాడు. ఎందుకో సుజాతకి అనుమానపు మొగ్గ తొడిగింది… కానీ, ఏమీ అనకుండా లోపలికి వచ్చి అంజలి బెడ్రూమ్లోకి వెళ్ళింది.
లోపల తనకి అంజలి పేంటీ మంచం కోడు దగ్గర కనపడింది… వెంటనే పోయి దాన్ని తీసి చూసింది… అది చాలా తడిగా ఉంది.!
కాసేపటి తర్వాత అంజలి స్నానం ముగించుకుని బెడ్రూమ్లోకి వచ్చింది.
సుజాత అంజలి ముఖంలోకి ఏదో వెతుకుతున్నట్టుగా తొంగిచూసింది. అంజలి తన ముఖం తిప్పుకుని వెళ్ళి తన నైటి వేసుకుంది. ఇందాక తలుపు తీసినప్పుడు శంకర్ ముఖంలో కనిపించిన భయాన్ని, ఇప్పుడు అంజలి (భయంతో)తన ముఖాన్ని తిప్పుకోడాన్ని, ఆ తడి పేంటీనీ, తలుపు తీయడానికి పట్టిన సమయాన్ని అంతటినీ బేరీజు వేసుకున్నాక సుజాతకి అనుమానం బలపడింది. అయినా, ఒక ఆడదానిగా తను అంజలి చేసింది తప్పుగా అనుకోవడం లేదు… వయసైపోయిన తన తండ్రి మాంఛి వయసులో ఉన్న తన రెండో భార్యని సుఖపెట్టగలడని తను అనుకోవడం లేదు… అలాంటప్పుడు ఇలా చేయడం తప్పేమీ కాదు. అందుకే, అంజలి చేసిందానికి తను బాధపడటం లేదు. ‘కానీ, ఈ రహస్యాన్ని మనకు ఉపయోగపడేలా ఎలా మలచుకోవాలి?’ అని తను ఆలోచించసాగింది… అప్పుడే తనకి నాస్మిన్ మాటలు గుర్తొచ్చాయి, “…ఎవరైనా దొరికితే వెంటనే బ్లాకమైల్ చేస్తారుగానీ, ఇలా వదిలేస్తారేంటీ!”
‘బ్లాకమైల్…! నిజంగా అది కుదిరితే, ఎప్పటినుంచో నా మనసులోని కోరిక కూడా తీరినట్టే! యస్…‘ అనుకుని చిన్నగా నవ్వుకుంది సుజాత.

అంజలి రెడీ అయ్యి వచ్చి సుజాత పక్కన కూర్చోగానే
సుజాత అంజలి కామరసాలతో తడిచిపోయిన పేంటీని దిండు కిందనుంచి తీసి ఆమెకు చూపించింది. అంజలి ఇందాకంతా దాని గురించే వెదికింది. సుజాత అలా చూపించగానే అంజలికి వెన్నులో సన్నగా వణుకు మొదలైంది.
“సుజీ… ఏఁ… ఏంటీ తమా..షా..గా ఉందా… అదిటీయ్..!” అంటూ లాక్కోబోయింది.
సుజాత ఓసారి నవ్వి, “తమాషా కాదక్కా… ఇది చాలా సీరియస్ మేటర్!” అంటూ పేంటీని అంజలికి అందనీకుండా ఉంచి తన ముఖాన్ని సీరియస్‌ గా పెట్టింది.
అంజలి సుజాత కళ్ళలోకి చూడలేక తల దించుకుంది. గుండెల్లో గాభరా మొదలయింది. ఏం చెప్పాలో వెంటనేతోచలేదు… రెండు ఘడియల మౌనం తర్వాత మెల్లగా తలెత్తి, “అదీ… నేను… అసలు… రూమ్ లో… మర్చిపోయి… నాకు.. తెలీదు… ఇది… ఎలా—” అని తడబడుతూ ఏదేదో చెప్తుండగా సుజాత, “అక్కా… నేను శంకర్ సార్ నీ గది నుంచి బయటకి రావడం చూసాను… ఇంకాబుకాయించమాకు. జరిగిందేంటో నేను ఆమాత్రం అర్ధం చేసుకోలెననుకోకు,” అంటూ ఓ రాయేసింది. అంజలి భయంతో… సిగ్గుతో కుచించుకుపోతూ తన తలని మళ్ళీ దించుకుంది. తను ఊహించిన రియాక్షన్ తన ‘అక్క‘నుంచి రాగానే సుజాత ఆమె భుజం మీద చెయ్యేసి, “నువ్వేం కంగారు పడకక్కా… నేను ఎవరికీ చెప్పనులేఁ… నువ్వు చేసింది తప్పు అని అనుకోవడం లేదక్కా… నాన్న ఎప్పుడూ బయట ప్రయాణాల్లో బిజీగా ఉంటారు… ఓపిక తగ్గివుంటుంది… మరి నీ శరీరం అవసరాలు నీకుంటాయిగా…! సార్ తో అవి తీర్చుకోవడం ఏమీ తప్పు కాదు…! నీ గురించి సార్ గురించీ నేనెవరికీ చెప్పను. మ్… సార్ కి…కూడా… నా గురించి ఓ సీక్రెట్ తెలుసు… అది అతను ఎవరికీ చెప్పకూడదని నువ్వే అతనికి చెప్పు… సరేనా..!” అని అంది.
సుజాత చెప్పింది విన్నాక అంజలి మనసు కాస్త కుదుటపడింది. హాయిగా ఓసారి ఊపిర పీల్చుకుని వదిలి అంతలోనే సుజాతతో, “నీ సీక్రెటా… అదేంటీ?” అనడిగింది.
“ఏం లేదులే అక్కా… నేను చెప్పింది సార్ కి చెప్పు చాలు!” అంది సుజాత.
అంజలి సుజాత చుబుకాన్ని పట్టుకుని బుజ్జగిస్తున్నట్టుగా, “చెప్పొచ్చుగా… సుజీ… నాతో చెప్పవా… ప్లీజ్!” అంటూ బతిమాలింది. సుజాత సీక్రెట్ ఏంటో తెలుసుకోడం తనకు కూడా లాభించవచ్చు అన్నది అంజలి ఆలోచన.
సుజాత తటపటాయిస్తూ, “ఆ… అక్కా… సార్ నా దగ్గర ఓ బ్లూ ఫిల్మ్ సీడీని చూసారు…!”
“హ్మ్… ఏమైనా అన్నారా?”
“ఊహూ… ఇంతవరకు ఏం అన్లేదు!”

161682cookie-checkనాకెందుకు అబద్దం చెప్పారు? – Part 7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *