ఇద్దరూ మరొక 2 గంటల విశ్రాంతి తర్వాత బాత్రూంలో దూరి రెడీ అయ్యి బయటకి వచ్చారు.
హర్ధిక్ తన బట్టలు వేసుకుంటూ సంతకం చేసిన ఎంప్టీ బ్లాంక్ చెక్ ఇచ్చాడు వినీల చేతికి.
“ఏంటిది “అన్నట్టు చూసింది వినీల.
“నీకు ఎంత ఇవ్వాలో తెలియడం లేదు. నా ఎకౌంటులో నువ్వు ఊహించని బ్యాలెన్స్ ఉంది. నీకు కావలిసినంత తీసుకో” అన్నాడు హర్ధిక్.
“అర్ధం కాలేదు” అంది వినీల.
“నేను ఇప్పటి వరకు ఏ అమ్మాయిని మనసు పడకుండా కానీ వాడిన టైపు అమ్మాయిని కానీ అనుభవించలేదు. నువ్వు మొదటి సారి నాతో ఆ పని చేయించావు. అందుకే నీకు ఈ చిన్న గిఫ్ట్ “అన్నాడు హర్ధిక్ నవ్వుతూ.
వినీల పరిస్థితి ఇక్కడ ఒక రకంగా ఉంది. తనకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. గుండె పోటు వచ్చేలా ఉంది తనకి. కానీ మళ్ళీ ఈ ఆస్తి అనుభవించడానికి ఎవరూ ఉండరని కష్టపడి ఆపుకుంది.
హర్ధిక్ తన లాప్టాప్, కొన్ని రకాల కెమెరాలు, ఇంకా ఏవో తీసుకుని కార్లో వేసుకుని బయలుదేరాడు లంబసింగి.