ఖర్కోటఖుడు – Part 3

Posted on

రూమ్ చేరుకున్నాక వినీలని పిలిచి నైట్ వచ్చేయమన్నాడు. కొంచెం సేపు ఆ అమ్మాయికి సంబందించిన తలపులతో మంచం మీద కూర్చుని ఆలోచించసాగాడు. అలా ఆలోచిస్తూనే ఎప్పుడు పట్టిందో తెలీదు కానీ మత్తుగా నిద్ర పట్టేసింది హర్ధిక్ కి.

టైం 10 గంటలు కావస్తూ ఉండగా రూమ్ బెల్ మోగింది. హర్ధిక్ మెల్లగా కళ్ళు తెరిచాడు.
అదే సమయానికి అక్కడ కాలిఫోర్నియాలో డాక్టర్ మల్హోత్రా తన జీవితంలో అసాధ్యం అనుకున్న విషయం కీలక మలుపు తిరిగింది. ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న తన కల దగ్గర పడే రోజు వచ్చింది. గబగబా ఆ విషయం రిచర్డ్స్ చెవిలో వేయడానికి ఫోన్ చేసాడు. ఫోన్ రింగ్ అవుతోంది.
ఇక్కడ కళ్ళు తెరిచి నిద్ర మత్తులో నుంచి బయటకు వచ్చిన హర్ధిక్ డోర్ తీశాడు. ఎదురుగా రూమ్ బోయ్ నిలబడి ఉన్నాడు.

“సర్ ఆర్డర్ ప్లీజ్..” అన్నాడు వినయంగా నోట్ చేసుకోవడానికి రెడీ అవుతూ..
హర్ధిక్ కళ్ళు నులుముకుంటూ ఒక ఫుల్ బాటిల్ స్కాచ్, ఇంకా కావలిసిన సైడ్ డిషేస్ ఆర్డర్ చెప్పి రూమ్ బోయ్ ని పంపించేసాడు.
వొళ్ళంతా ఒకటే చిరాగ్గా ఉంది హర్ధిక్ కి. బాత్ టబ్ లోకి హాట్ వాటర్ నింపి అందులో పీకల దాకా మునిగి రిలాక్స్డ్ గా కళ్ళు మూసుకుని పడుకున్నాడు.
`
తను గూడెంలో చూసిన అమ్మాయి ఎంత అందంగా ఉంటుంది. కానీ ఆ అందం తన అమాయకత్వం వల్ల వచ్చింది.
చూడటానికి సెక్సీ పర్సనాలిటీ కాదు. కానీ ముద్ద మందారంలా ఎంత ముద్దుగా ఉందో..
దానితోపాటే దానిని ఎంగిలి విస్తరిని కుక్క చింపినట్టు చింపి పారేయాలి అని కూడా అనిపిస్తుంది.
అసలు దాని పేరు కూడా అడగలేదు.
సిగరెట్ తీసి వెలిగించాడు హర్ధిక్. బలంగా దమ్ము లాగుతూ గుండెల నిండా పీల్చుకుని వదిలాడు పొగని తల టబ్ మీద వాల్చి.
మళ్ళీ కళ్ల ముందు పొద్దున్న తను గూడెంలో చూసిన అమ్మాయి రూపమే కనబడుతుంది.

“పొద్దున్నే మంచులో తడిచి నీటి బిందువులు ఇంకా వదలకుండా ఉన్న బొండు మల్లె పువ్వుని చూస్తే మనసుకు ఎంత ఆహ్లాదం కలుగుతుందో అంత ఆహ్లాదంగా ఉంది తన రూపం.
తన చూపులు చూస్తుంటే అమాయకమైన లేడి పిల్ల గెంతుతూ చూస్తున్న చూపుల్లా ఉన్నాయి.
ఇంకా తన ముఖం చూస్తుంటే రెండు యాలకులు వేసి ఎర్రగా మరగ కాచిన పాలని చూసినట్టు ఉంది. ఇది పుట్టిన రోజు నుండి ఆకాశంలో వెన్నెల పోయినట్టు ఉంది. ఎలా ఉంటుంది ఆ వెన్నెల మొత్తం దీని వొంటి మెరుపులో ఉంటే.
కాకపోతే వొంట్లో పెద్ద కండ లేదు. ”

“స్స్.. అబ్బా.. హ్..” చేతిలో సిగరెట్ సురుక్కుమని కాలడం వల్ల ఆమె ఊహల్లో నుంచి బయటకి వచ్చాడు.
టబ్ లో నీళ్ళు వెచ్చగా ఒంటికి సాంత్వన ఇస్తుంటే ఇంకొక సిగరెట్ తీసి వెలిగించి తీవ్రమైన ఆలోచనలోకి వెళ్లిపోయాడు.
అసలు దానిని ఎలా పట్టాలి?
“దానిని పిలిచి డబ్బులతో కొనేద్దామా?”
“ఈ విషయం గూడెం పెద్దల దగ్గరికి వెళ్తే?”
“ఆమ్మో! వద్దులే.. పోనీ బలవంతంగా లాక్కెళ్ళి రేప్ చేసేస్తే?”
“ఎవరికైనా దొరికిపొతే?”

“ఊహూ.. ఇది కూడా కాదు. పోనీ పెళ్ళి చేసుకుని ఇక్కడికి తీసుకు వచ్చేస్తే?”
“ఇది కొంచెం పర్లేదు కానీ ఒక వేళ ఆ గూడెంకి ఏమైనా ఆచారాలు ఉండి నేను కూడా అక్కడే ఉండిపోవాలి అని నియమం పెడితే?”
ఇలా తనలో తనే ఆలోచించుకుంటూ ఉంటే బుర్ర పిచ్చెక్కిపోతుంది హర్ధిక్ కి.
సిగరెట్ పక్కన పడేసి స్నానం ముగించి తల తుడుచుకుంటూ హాల్ లోపలికి వచ్చాడు.
రిసీవర్ తీసుకుని రిసెప్షన్ కి కాల్ చేసి తన ఆర్డర్ రూమ్ కి పంపించమని చెప్పి పెట్టేసాడు.

5 నిమిషాల్లో ఆర్డర్ రూమ్ కి వచ్చేసింది. గబగబా గ్లాస్ లో స్కాచ్ లార్జ్ ఒకటి వంపుకుని రెండు ఐస్ ముక్కలు వేసుకున్నాడు.
చిన్న చిన్న గుక్కలు తాగుతూ సిగరెట్ వెలిగించాడు. చుస్తూ ఉండగానే బాటిల్ సగం ఖాళీ అయింది.
ఇంతలో డోర్ బెల్ మోగింది. ఓపెన్ చేసి వినీలని లోపలికి పిలిచి డోర్ వేసేసి సోఫాలో కూలబడ్డాడు.
వినీల కూడా ఇంకో గ్లాస్ లో స్కాచ్ పోసుకుంది. ఇద్దరూ తాగుతూ ఉండగా గూడెంలో తను చూసిన అమ్మాయి ప్రస్తావన తెచ్చాడు హర్ధిక్.

“ఆ అమ్మాయి అంత బాగుంటుందా?” ప్రశ్నించింది వినీల.
“నా కళ్ళకి నచ్చింది” చెప్పాడు హర్ధిక్.
“నాకన్నా అందంగా ఉంటుందా?”కొంచెం జెలసితో ప్రశ్నించింది.
హర్ధిక్ నవ్వి “అదంతా నీకు అనవసరం. అది దక్కే ఉపాయం చెప్పు. 10 లక్షలు ఇస్తాను. నిన్ను పిలిచింది కూడా అందుకే” తన మనసులో మాట బయటకి చెప్పేసాడు.
వినీల తీవ్రంగా ఆలోచిస్తుంది.

వాళ్ళిద్దరి మధ్యన ఇంకొక 3 పెగ్గులు మౌనంగా గడిచాయి. ఇద్దరూ చివరి పెగ్ తాగుతుండగా పెగిలింది వినీల గొంతు.
“ఆ అమ్మాయికి నీ దగ్గర ఉన్న వింతలు రుచి చూపించు”
“నా దగ్గరేమున్నాయ్ వింతలు?” అర్ధం కాక ప్రశ్నించాడు హర్ధిక్.
“బయటి ప్రపంచం తెలియని వాళ్ళకి నువ్వేం చేసినా వింతలాగే ఉంటుంది” పెగ్గు పూర్తి చేసి బదులుచెప్పింది మత్తుగా వెనక్కి వాలి.

హర్ధిక్ అర్థమైనట్టు తల ఊపాడు దీర్ఘంగా ఆలోచిస్తూ. హర్ధిక్ కూడా పెగ్ ఫినిష్ చేసి ప్యాకెట్ లో చెయ్యి పెట్టి ఇంకో సిగరెట్ అందుకున్నాడు.
కాల్ చేసి ఇద్దరికి ఫుడ్ పంపమని చెప్పాడు.
ఫుడ్ వచ్చే లోపు ఆ రూమ్ మొత్తం పొగతో నిండిపోయింది.
అప్పటికి హర్ధిక్ మనసు కుదుటపడింది. వాడి మైండ్ లో ఒక రోడ్ మ్యాప్ ఏర్పడింది.
ఆ రోజుకి ఇంక తినేసి రేపటికి ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ వినీలని పక్కలోకి లాగి ఇద్దరూ బట్టలు విప్పేసి రగ్గు కప్పుకుని గట్టిగా కౌగలించుకుని పడుకున్నారు.

171010cookie-checkఖర్కోటఖుడు – Part 3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *