తొలిప్రేమ – భాగం 6

Posted on

నేను అదురుతున్న గుండెలతో అతన్నే చూడసాగాను. అతను తన షర్ట్ తీసేసి, నెమ్మదిగా తన ఫేంట్ విప్పేసాడు. అండర్ వేర్ లో అతని అంగం అదురుతుంది. దాన్ని చూస్తూ సిగ్గుగా కళ్ళు మూసుకున్నాను. అతను దాన్ని కూడా తీసేసి, నా పక్కన పడుకొని, నన్ను తన వైపుకు లాక్కొని, �నీరూ..� అన్నాడు. �మ్..� అన్నాను నేను ఊపిరి అందుకుంటూ. అతను నా చేతిని అందుకొని తన అంగంపై వేసుకున్నాడు. వేడిగా, వాడిగా తగిలింది అది. తగలగానే ఒంట్లో వణుకు మరింత పెరిపోయింది.

అదే వణుకుతో దాన్ని బలంగా నొక్కాను. అతను �మ్..� అంటూ, నా మీదకి చేరి, దాన్ని నా తొడల మధ్యలో గుచ్చాడు. నేను �ఆహ్..� నెమ్మదిగా తొడలను దూరం చేసాను. దాహంతో అల్లాడుతున్న నా పూపెదాలు దాని రాకకోసం తెరుచుకొని ఎదురుచూస్తున్నాయి. అతను దాన్ని నా పూచీలికకు ఆనించాడు. వెచ్చగా కాలిపోతుంది అది. ఆ వేడికి నా పూరెమ్మలు మరింత విచ్చుకున్నాయి. ఇక ఆగలేనట్టు చిన్నగా నా మొత్తను కదిలించాను. అతను నన్ను గట్టిగా పట్టుకొని, లోపలకి తోయబోతుండగా..

గణగణమని డోర్ బెల్ మోగింది. ఒక్కక్షణం కళ్ళు తెరిచా. ఎక్కడ ఉన్నానో, ఏ స్థితిలో ఉన్నానో తెలియడానికి మరోక్షణం పట్టింది. అంతలో మళ్ళీ డోర్ బెల్ మోగింది. ఇద్దరం ఒక్కసారే ఈ లోకంలోకి వచ్చాము. అతను గబుక్కున నాపైనుండి లేస్తూ, �అమ్మో! అన్నయ్య, వదినలు వచ్చినట్టున్నారు.� అంటూ, మంచం పైనుండి దూకి, గబగబా అండర్ వేర్ వేసుకొని, నన్ను చూసి, �త్వరగా..� అన్నాడు. నేను గబుక్కున తేరుకొని, పేంటీ వేసుకొని, బ్రా, జాకెట్టూ సరిచేసుకుంటూ ఉండగా, మరోసారి డోర్ బెల్ మోగింది. అతను గబగబా ఫేంటూ షర్టూ వేసుకొని, డోర్ దగ్గరకి పరుగెత్తాడు.

నాకు చచ్చేంత సిగ్గుగా ఉంది. బట్టలు వేసుకున్నా చెదిరిన నా జుట్టూ, నలిగిన నా మొహమూ చూస్తే, లోపల ఏం జరిగిందో ఇట్టే చెప్పేయవచ్చు. ఇక నా మొహం ఎలా చూపించాలీ! ఏమనుకుంటారూ నా గురించీ!? అనుకుంటూ ఉండగా, అతను తలుపు తీసినట్టున్నాడు. లోపలకి అతని అన్న, వదినలు వచ్చిన సవ్వడి తెలుస్తుంది. నన్ను ఈ స్థితిలో చూస్తే వాళ్ళేమంటారూ అన్న ఆలోచనతో నా కాళ్ళు వణికిపోతున్నాయి. అంతలో అతని వదిన అడుగుతుంది గద్దిస్తూ, �లోపల ఏం చేస్తున్నారయ్యా ఇద్దరూ!?� అని.

అతను తడబడుతూ, �అబ్బే, ఏం లేదు వదినా..� అని అతను తడబడుతున్నాడు. �అవునా! ఏం లేదా! అయితే మా చెల్లినే అడుగుతాను నువ్వు ఏం చేసావో..� అంతుంది ఆమె నవ్వుతూ. నేను గదిలో బిక్క చచ్చిపోయి ఉన్నాను. ఆమె అడుగుల శబ్ధం నా గది దగ్గరకు వచ్చింది. కాస్త కళ్ళు ఎత్తి గుమ్మం వైపు చూసాను. అప్పుడే లోపలకి వస్తుంది అతని వదిన �ఏం చెల్లీ! నా మరిది ఏం చేసాడూ!?� అంటూ. లోపలకు వచ్చిన ఆమెని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి అలాగే ఉండిపోయాను.

125080cookie-checkతొలిప్రేమ – భాగం 6

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *