తొలిప్రేమ – భాగం 6

Posted on

నేను మళ్ళీ �ఓయ్..� అన్నాను. అయితే ఈసారి కోపంలేదు. �నువ్వు అలా ముద్దుగా ఓయ్ ఓయ్ అంటుంటే ఇంకేం వదులుతానూ..� అంటూ మళ్ళీ నా పెదవులను అందుకున్నాడు. ఆ ముద్దు ఈసారి కాస్త తడిగా, ఇంకాస్త తీయగా తగులుతూ ఉంటే, అప్రయత్నంగా నా చేతులు అతని వీపు మీద బిగుసుకున్నాయ్.

అతను సున్నితంగా, మృదువుగా నా పెదవులను చప్పరించసాగాడు. అతను అలా చప్పరిస్తూ ఉంటే, నా ఒళ్ళంతా తిమ్మిరెక్కిపోతున్నట్టు ఉంది. చేతుల్లో పట్టు సడలుతుంది. శరీరమంతా బలహీనమైపోతుంది. కిందకి జారిపోబోతుండగా అతను నన్ను ఒడిసి పట్టుకొని, �ఏయ్! పిచ్చీ.. ఏమైందీ!?� అన్నాడు. నేను కాస్త తేరుకొని, ఒకసారి గట్టిగా ఊపిరి పీల్చుకొని, �ఏం లేదు..� అన్నాను నవ్వుతూ. అతను నా మొహంలోకి చూస్తూ, �ఎంత బావున్నావో తెలుసా!� అన్నాడు.

అతను అలా అనగానే ఈసారి నా మనసు తిమ్మిరెక్కడం మొదలయ్యింది. అదే తిమ్మిరితో అతన్ని చూసాను. అతను నా చూపులకు �ఇస్..� అని, �అలా చూడకే..� అన్నాడు. �మ్.. చూస్తే!??� అన్నాను టీజ్ చేస్తున్నట్టుగా. �చూస్తేనా!? నిన్ను ఏదో చేసేయాలనిపిస్తుంది.� అన్నాడు. �ఏదో అంటే!?� అన్నాను మరింత టీజ్ చేస్తూ. అతను ఒక్కక్షణం నన్ను కన్నార్పకుండా చూసి, అమాంతం నన్ను రెండు చేతుల మధ్య ఎత్తుకున్నాడు. పడిపోతానేమోనన్న కంగారులో నేను �ఏయ్..య్..� అంటూ, నా రెండు చేతులను అతని మెడ చుట్టూ వేసాను.

అతను నన్ను జాగ్రత్తగా ఒక పువ్వును పట్టుకున్నట్టు పట్టుకొని, అపురూపంగా పక్కనే ఉన్న గదిలోకి తీసుకువెళ్ళి, మంచంపై వదిలాడు. నేను కంగారుగా పైకి లేవబోతుంటే, అతను గబుక్కున నా పక్కన కూర్చొని, �నీరూ..� అంటూ, ఆవేశంగా నన్ను ఆక్రమించుకొని, మోహంగా నా మొహమంతా ముద్దులు కురిపించసాగాడు. నేను అటూఇటూ తల ఊపుతూ, �శ్రీ. వద్దు..ప్లీజ్..� అంటూ, పైకి లేవబోతుంటే, అతను నా మీద పడిపోయి, నా పెదవులను తన పెదవులతో బందించేసాడు. నేను �మ్..మ్..� అంటూ గింజుకోసాగాను. నేను గింజుకునేకొద్దీ అతనిలో ఆవేశం పెరిగిపోతుంది.

ఆ ఆవేశంతో మొదట నా నడుముపై చేయివేసి అదిమిపెడుతూ, నా పెదాలను మరింత గట్టిగా ముద్దడుతూ, నా పెదాల మధ్య తన నాలుకతో రుద్దసాగాడు. అతను అలా చేస్తుంటే, నాకు ఊపిరి ఆడడం లేదు. దాంతో అప్రయత్నంగా నోరు తెరిచాను. అంతే, అతను తన నాలుకను లోపలకి నెట్టి, నా నాలుకతో ఆడడం మొదలుపెట్టాడు. నాకు గుటక వేయడం కష్టమైపోతుంది. అంతలో అతను నా నడుము మీద ఉన్న అతని చేతిని పైకి కదిపి, నా స్థనాల మీదకి తెచ్చి, చిన్నగా నొక్కాడు.

అంతే, దాదాపు ఐదేళ్ళుగా నేను అణుచుకున్న వేడి ఒక్కసారిగా బయటకు వచ్చేసింది. అయినా దాన్ని ఆపుకోడానికి ప్రయత్నిస్తూ, �శ్రీ..వద్దు�ప్లీజ్..� అన్నాను. అలా అంటుంటే నాకు ఆయాసం వచ్చేస్తుంది. అతను మాత్రం తన పట్టు వదలకుండా, నా స్థనాన్ని మరింత గట్టిగా మర్ధిస్తూ, నా పెదాలను నాలుకనూ చప్పరించేస్తున్నాడు. ఇక నన్ను నేను ఆపుకోవడం నా వల్ల కావడంలేదు. శరీరం మొత్తం పట్టు తప్పిపోతుంది. ఇక అంతే� �హుమ్..� అంటూ, మంచంపై అలాగే పడుకొని, చేతులు వేళ్ళాడేసాను.

నేను అలా వేళ్ళాడిపోయేసరికి అతను చప్పున ముద్దులు ఆపి నా వైపు చూసాడు. మనసు వద్దూ అంటున్నా, శరీరం ఏదో కావాలని గోల చేస్తూ ఉండడంతో, అతని వైపు చూడలేక కళ్ళు మూసేసుకున్నాను. నేను అలా ఉండిపోగానే, అతనిలో ఆవేశం తగ్గింది. నెమ్మదిగా నా పక్కన పడుకొని, నా పొత్తికడుపుపై ఓణీని తప్పించి, చిన్నగా చేతితో నిమరసాగాడు. అతను అలా నిమురుతూ ఉంటే, నా పొత్తికడుపు సన్నగా కంపించసాగింది. ఆ కంపనాలు గమనించి, అతను మెల్లగా లేచి, నా బొడ్డుపై చిన్నగా ముద్దు పెట్టాడు. �మ్..� అన్నాను చిన్నగా కంపిస్తూ. అతను నా నడుమును తన గుప్పిళ్ళతో ఒడిసిపట్టాడు. ఆ పట్టుకు �ఆహ్..� అంటూ నా నడుమును ఎగరేసాను.

అతను అలాగే తన చేతులతో నా నడుమును పైకి లేపుతూ, బొడ్డులో నాలుకతో కెలుకుతూ, అప్పుడప్పుడు బొడ్డుపై చిన్నగా కొరకసాగాడు. నేను �ఉఫ్..ఫ్..� అంటూ, అతని జుట్టులో వేళ్ళు పెట్టి చిన్నగా నిమరసాగాను. అతను అలా ముద్దులు పెడుతూ పైపైకి పాకసాగాడు. అలా పాకి, నా స్థనాల దగ్గరకి చేరాడు. అతను అక్కడకు రాగానే, నాలో కంపనాలు మరింత పెరిగిపోతూ ఉండగా, �శ్రీ..� అన్నాను తమకంగా. నేను అలా అంటుంటే, అతను నెమ్మదిగా నా చెంగు తప్పించి, స్థనాల మధ్య లోయలో చిన్నగా నాలుకతో నాకాడు. అంతే, నాకు కింద తడి అవ్వడం మొదలయ్యింది.

125080cookie-checkతొలిప్రేమ – భాగం 6

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *