ఇది నా first స్టోరీ. ఎలా ఉందొ జిమెయిల్ కి చేయండి.
మా బావ గారి ఫ్రెండ్ సురేష్, అమెరికా నుంచి తన తల్లిదండ్రుల కోసం ఓ పార్సెల్ మా మ్యూచువల్ ఫ్రెండ్ రాజేష్ ద్వారా పంపించాడు. అయితే రజేష్‌కు వాళ్ళ హోమ్ టౌన్ కి వెళ్లే హడావిడి లో పార్సెల్‌ను వాళ్ళ సోదరి స్మితా గారి ఇంట్లో వదిలేశాడు. స్మిత హైదరాబాద్‌లో హైకోర్టులో లాయర్‌గా పని చేస్తోంది.
రజేష్ నాకు కాల్ చేసి , ఆ పార్సెల్ సురేష్ తల్లిదండ్రులకు అందించాలని కోరాడు. “ఇది చిన్నపని రాహుల్, కానీ నువ్వు చేసిపెడితే సురేష్ చాలా సంతోషిస్తాడు,” అని రజేష్ నమ్మకంతో అన్నాడు.
స్మిత గారి ఇంటి ముందు నిలబడి తలుపు తట్టినప్పుడు, నా మనసులో కొంచెం ఉత్కంఠ నిండింది. స్మిత గారూ ఎలా ఉంటారు. బాగుంటారా. అమ్మాయా? ఆంటీ నా అని. తలుపు తెరవగానే, స్మిత చిరునవ్వుతో, “హాయ్, నువ్వే రాహుల్ కదూ?” అని ప్రశ్నించింది.
“అవును,” అని నేనూ చిరునవ్వుతో సమాధానం ఇచ్చాను.
ఆమె లోపలికి ఆహ్వానించింది. చిన్న, అందమైన అపార్ట్మెంట్. లోపల కొద్దిగా చల్లని గాలి, ఓ ఆహ్లాదకరమైన పరిమళం. హాల్ చాలా చక్కగా అలంకరించబడి ఉంది.
“చాలా బిజీగా ఉన్నావా?” అని ఆమె అడిగింది, టీ సర్వ్ చేస్తూ.
“అవును, కానీ ఇది పర్వాలేదు అండి ,” అన్నాను, సున్నితమైన నవ్వుతో.
“ఈ పార్సెల్ కోసం చాలా కష్టపడినట్లున్నావు,” అని ఆమె మళ్ళీ నవ్వింది. ఆ నవ్వులో ఏదో ప్రత్యేకమైన మాయ ఉంది.
మా సంభాషణ చిన్న విషయాల నుంచి పెద్ద విషయాల దాకా విస్తరించింది. పుస్తకాలు, సినిమాలు, హైదరాబాద్‌లో ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ — అన్నీ మాట్లాడుకున్నాం. నాకు తెలిసింది, స్మిత మాటల్లో ఓ స్పష్టత, ఆలోచనల్లో ఓ లోతు ఉంది. కొన్ని గంటలు ఎలా గడిచిపోయాయో అర్థం కాలేదు.
పార్సెల్ ఇచ్చి బయలుదేరుతుండగా, స్మిత “మనం టచ్‌లో ఉండొచ్చుగా?” అని అడిగింది.
“తప్పకుండా,” అని నవ్వుతూ సమాధానం ఇచ్చాను. మా మొబైల్ నంబర్స్ మార్చు కున్నాము.
ఆ రోజు తర్వాత మా మధ్య టెక్స్ట్ మెసేజ్లు, ఫోన్ కాల్స్ ప్రారంభమయ్యాయి. ప్రతి రోజు మాట్లాడటం ఒక అలవాటుగా మారింది. పుస్తకాల రిఫరెన్స్‌లు, కొత్త సినిమాల గురించి చర్చలు — వీటన్నింటితో మా స్నేహం మరింత బలపడింది.
ఒకసారి స్మిత తన స్నేహితులతో కలిసి రెస్టారెంట్‌లో పార్టీకి నన్ను ఆహ్వానించింది. “ఈసారి బిల్ నేను కడతానలెండి. నెక్స్ట్ మీరు,” అని నవ్వుతూ చెప్పింది.
ఆ పార్టీ రాత్రి మా మధ్య స్నేహం కంటే ఎక్కువ అనిపించింది. చుట్టూ ఉన్నవాళ్లతో సంబంధం లేకుండా, మేం ఒకరినొకరు మాత్రమే చూసుకున్నాం. ఆ రాత్రి మా బంధం మరింత స్పష్టమైంది.
ఇంకోసారి, మేం **శ్రీశైలం** ట్రిప్‌కు వెళ్లాం. అక్కడి ప్రకృతి అందాలు,, నడకలు — ఈ ప్రయాణం ఏదో కొత్త అనుభవాన్ని అందించింది. కానీ నా మనసులో ఎక్కడో చిన్న బాధ కూడా ఉండేది; నేను స్మితకు చెప్పని నా నిజం, నేను పెళ్లైన వ్యక్తినని చెప్పకపోవడం.
ఒక సాయంత్రం, ఓ కేఫేలో కూర్చుని కాఫీ తాగుతున్నప్పుడు, స్మిత చాలా సీరియస్‌గా నా కళ్లలోకి చూసింది.
“రాహుల్, నేను చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నాను. నువ్వు నాకు చాలా ఇష్టం. మనం పెళ్లి చేసుకుంటే బాగుంటుందనుకుంటున్నాను,” అని నిశ్చయంగా చెప్పింది.
ఆ మాటలతో నా గుండె కొట్టుకున్న వేగం పెరిగింది. నాలో మాటలు సరిగా రావడం లేదు. ఆమె ముందుకు మాట్లాడింది, “పెళ్లి తొందర గా కుదరకపోతే, మనం కేవలం శారీరకంగా దగ్గరగా ఉండొచ్చు కదా?”
ఆ మాటలు నా లోపల కల్లోలాన్ని రేపాయి. నా నిజం చెప్పాలా, దాచిపెట్టాలా అని నా మనసు తడుముకుంది. కానీ, ఆ సమయానికి నాకు చెప్పే ధైర్యం రాలేదు.
తర్వాత రోజు మధ్యాహ్నం “పెళ్లి గురించి ఇంకా ఆలోచించాలి,” అని మెల్లగా మెసేజ్ చేశాను., “కానీ… మిగతావాటికి నేను సిద్ధం.”
, “రాత్రి నా ఇంటికి రా,” అని రిప్లై ఇచ్చింది .
రాత్రి స్మిత ఇంటి ముందు నిలబడి ఉన్నాను. చుట్టూ నిశ్శబ్దం, కానీ నా గుండె దడ దడ మోగుతోంది. తలుపు తట్టగానే, ఆమె కొద్దిసేపటికి తలుపు తీసింది. ఆమె కళ్లలో ఆనందం, చిరునవ్వు తనతోపాటు వెలుగు తెచ్చింది.
“లోపలకి రావయ్యా,” ఆమె మృదువుగా చెప్పింది.
లోపల అడుగుపెట్టాను. గదిలో కొద్దిగా చల్లని గాలి, గులాబీ పువ్వుల సువాసన తాకింది. లోపల వెలుగు తక్కువ ఉంది, అందమైన వాతావరణాన్ని సృష్టిస్తూ. మేమిద్దరం సోఫా మీద కూర్చున్నాము. కొన్ని క్షణాలు నిశ్శబ్దం మన మధ్య కాపురముంటే, నా గుండె కొట్టుకునే శబ్దం నా చెవుల్లో వినిపిస్తున్నట్టే అనిపించింది.
ఆమె నా వైపుకు తిరిగి, నా చేతిని సున్నితంగా పట్టుకుంది. వేళ్లు వేళ్లని స్పృశించగా, గుండెల్లో ఆత్మీయత నిండింది. ఆమె కన్నులు నాలోకి చూశాయి, ప్రశ్నలు అడిగినా, సమాధానాల కోసం ఎదురుచూసినా.
“నువ్వు నిజం గానే రెడీగా ఉన్నావా?” అని అడిగింది. స్వరంలో ఒక సున్నితమైన సందేహం, ఒక లోతైన కోరిక.
“అవును, స్మిత గారూ. అని నేను చెప్పాను, స్వరం కొంచెం తడబడి.
ఆమె చిరునవ్వు మరింత కోమలంగా మారింది. ఆ చిరునవ్వులో ఆహ్వానం, నమ్మకం కనిపించాయి.
“అయితే… లోపలికి రా,” ఆమె మెల్లగా చెప్పింది.
ఆమె నా చెయ్యి గట్టిగా పట్టుకుని, ఆమె నన్ను బెడ్‌రూమ్ వైపు నడిపించింది. తలుపు మెల్లగా మూసి, గది అంతా గులాబీ, లావెండర్ పరిమళం నింపుకుంది. డిమ్ కాంతిలో గదిలోని ప్రతి వస్తువు మృదువుగా కనిపిస్తున్నాయి. తెరల వెనక నుంచి మెల్లగా గాలి సేద తీరుతోంది.
మేమిద్దరం ఒకరి ఎదుట ఒకరు నిలబడ్డాము. కొన్ని క్షణాలు ఒక్క మాట కూడా పలకకుండా, కళ్లతోనే మాట్లాడుకున్నాం. ఆమె కళ్లలో ప్రేమ, కోరిక, మరియు కొన్ని చెప్పలేని భావాలు మెరిసాయి.
నేను నా చేతిని ఆమె ముఖానికి దగ్గర చేసాను. నా వేళ్లు ఆమె తలపై సున్నితంగా స్పృశించాయి. ఆమె కళ్లు మూసుకుపోయి నా టచ్ ని పూర్తిగా ఆస్వాదించింది. మెల్లగా నా చేతులు ఆమె చెంపలను స్పృశిస్తూ కిందికి జారాయి.
ఆమె పెదవులపై ఒక క్షణం నా చూపు నిలిచింది. ఒక్క క్షణం మా మధ్య దూరం ఏవో మాయమైపోయాయి. నా పెదవులు ఆమె పెదవులకు తగిలి, ఒక సున్నితమైన ముద్దుగా మారింది. ఆ ముద్దు మొదట తీయగా, ఆ తర్వాత కాస్త వేడిగా మారింది. ఆమె చేతులు నా మెడ చుట్టూ వాలిపోయాయి, నా ఒంటి మీద జారుతూ మెల్లగా నా వెనుక భాగాన్ని చుట్టుకున్నాయి.
ఆమె శ్వాస వేగంగా మారింది. నా గుండె కూడా అదే రీతిగా ఉవ్విళ్లూరింది. నా వేళ్లు ఆమె వెంట్రుకల్లోకి జారాయి, మెల్లగా ఆమె మెడ వెనుక భాగాన్ని తాకుతూ. ఆమె శరీరం నా శరీరానికి దగ్గరగా కదిలింది. మేమిద్దరం ఇప్పుడు పూర్తిగా ఒకరికొకరం సొంతం అయినట్టు అనిపించింది.
ఆమె నెమ్మదిగా నా కళ్లలోకి చూసి, నవ్వుతూ, నా చొక్కా బటన్లు విప్పింది. ప్రతి క్షణం గది చుట్టూ వేడి కాంతిగా వ్యాపించింది. ఆమె వేళ్లు నా చొక్కా విప్పుతున్నప్పుడూ, గుండెలో ఒక కొత్త కోరిక పుట్టుకొచ్చింది. నా చేతులు కూడా ఆమె శరీరాన్ని సున్నితంగా అన్వేషించాయి. ఆమె నిటారుగా ఉన్న శరీరంలో సున్నితమైన రోమాలు గగుర్పొడిచాయి.
మెల్లగా, మేమిద్దరం మంచం మీద ఒదిగిపోయాము. ఆ క్షణం ప్రపంచం ఆగినట్టుగా అనిపించింది. మేమిద్దరం మాత్రమే ఉన్నామనే అనుభూతి. మా శరీరాలు ఒకదాని మీద ఒకటి సేద తీరుతున్నాయి. ఆమె కళ్లలో సంతోషం, కోరిక కలిసిపోయాయి. నా చేతులు ఆమె శరీరాన్ని నెమ్మదిగా తడుముతూ, ప్రతి క్షణాన్ని ఆస్వాదించాయి. ఏవేవో నోటితో చెప్పలేని పనులు చేసాము ఆరోజు.
ముద్దులు మరింత లోతుగా మారాయి, తాకిడులు మరింత ఉత్సాహభరితమయ్యాయి. శ్వాస వేగం పెరిగింది, గుండె చప్పుడు బలంగా వినిపించింది. నా పెదవులు ఆమె మెడ, భుజాలపై సాగే కొద్దీ, ఆమె శరీరం నా తాకిడికి స్పందిస్తూ, మెల్లగా తనను సడలించుకుంది.
ఆమె చేతులు నా వెనుక భాగాన్ని గట్టిగా పట్టుకుని, మరింత దగ్గరగా లాగాయి. మేమిద్దరం ఇప్పుడు శారీరకంగా మాత్రమే కాదు, భావోద్వేగపూరితంగా కూడా ఒకటయ్యాము. ఆ రాత్రి, మా మధ్య ఉన్న ప్రతీ కట్టుదిట్టమైన భావన తొలగిపోయింది. కోరిక, ప్రేమ, ఒకరినొకరు పూర్తిగా స్వీకరించిన అనుభూతి గదిని నింపింది.
మెల్లగా, మా శరీరాలు సేదతీరుతూ ఆహ్లాదకరమైన నిశ్శబ్దంలో లీనమయ్యాయి. ఆమె నా భుజంపై తలసారించి, నిశ్శబ్దాన్ని విచ్ఛిన్నం చేస్తూ, “ఈ క్షణం ఎంతో అందమైనది,” అని మెల్లగా చెప్పింది.
ఎందుకో బెడ్ రూమ్ సీన్ కవితత్మకం గా రాసాను. ఎక్సక్టు గా బెడ్ రూమ్ లో ఏం జరిగిందో part 2 లో చెప్తాను
SWEET TEMPTING TEASING AND EXCELLENT DESCRIPTION