నా కధ రెండవ భాగం

Posted on

పద్మ నా దగ్గరకు వస్తుందని నాకు 10 days before inform చేసింది. అది కూడా తన birthday ని నాతో spend చెయ్యడానికి వస్తూంది. అందుకే నా రూం ని నీట్ చేసి, నేను new dress తీసుకుని ఇంక తనకు gifts purchase చేసా. Days లెక్క పెట్టుకుంటూ తన కోసం
wait చేసాను. Ofcourse తను కూడా అంతే anxious గా నా దగ్గరకు రావడానికి wait చేసింది. అప్పటికి మా మధ్య మంచి understanding develop అయింది. ఇద్దరి మధ్యా చిన్న గొడవలు, చిలిపి తగాదాలు వుండేవి. సో, ఇంక నేను తనను i love u అని propose చేద్దామని అనుకున్నా
(తను నో అని అనదు అని నాకు బాగా తెలుసు). తనను every moment happy గా చూసుకోవడానికి every arrangement చేసుకున్నా. ఆ రోజు రానే వచ్చింది. నా గురుంచి వాళ్ళ parents కు కూడా తెలుసు కాబట్టి, ఆమె నా ఇంటికి రావడానికి పెద్ద problem అవ్వ లేదు. ఆ

రోజు నేను వెళ్ళి తనను recieve చేసుకున్నా. ఇద్దరము చాలా happy గా feel అయ్యాము. ఎందుకంటే అప్పటివరకూ మేము ఇద్దరము చాలా మంచి friends అని feel అయ్యాము. సాయంత్రం ఇద్దరము bakery వెళ్ళాము.అదీ ఇదీ మాట్లాడుకున్నాము. We both are very happy.
తను నా రూం లో adjust కావడానికి కొంచెం time తీసుకుంది. కొంచెం సిగ్గు ఇంకొంచెం భయం గా ఫీల్ అయ్యింది. నేను night exact 12:00 కు wishes చెప్పి cake cut చేయించి పద్మ b’day celebrate చేసా. నా gifts కూడా ఇచ్చా. Exiciting గా feel అయ్యింది. అప్పుడు పద్మ చూపుల్లో నా మీద ప్రేమ, అభిమానం
చాలా
కనిపించాయి. నేను అప్పుడు exams కు prepare అవుతున్నా. పద్మ degree చేస్తూంది. నేను అక్కడ 3 rooms rented house లో వుండే వాడిని. House owners కూడా వుండే వారు కాదు.
Coulony కావడం వలన నాకు ఎటువంటి problem వుండేది కాదు. So, first రోజు night ఒకే bed మీద పడుకున్నాము ofcourse distance బాగా maintain చేసాను. అలాగే మాట్లాడు కుంటూ నిద్ర లోకి జారుకున్నాము. ఇంక next day morning city అంతా

తిరిగి movie చూసి, restaurant లో dinner చే సి రూం కు వచ్చాము. ఆ రోజు ఇద్దరమూ చాలా బాగా spend చేసాము. పద్మ shoping చేసింది, అన్నీ purchase చేసింది. తరవాత రూం కు వచ్చాకా కూర్చిని ఇంక మాట్లాడు కోవడం start చే సాము.
నేను sudden గా తన చెయ్యి పట్టుకుని “నువ్వంటే నాకు చాలా ఇష్తం రా, ఎప్పుడూ నాతోనే వుండు. I LOVE U అని చెప్పేసాను కొంచెం tension గా.
తను one second అలా చూసి గట్టిగా hug చేసుకుని నా cheek మీద kiss చేసింది.
నేను ఎప్పుడూ నీతోనే వుంటాను, నిన్ను ఎలా మిస్స్ చేస్కుంటాను చెప్పు అని reply ఇచ్చింది
(నేను అనుకున్నట్టుగానే positive reply తన నుండి వచ్చింది). ఇంక చూడండి నేను ఆకశం లో ఎగురుతున్నట్టు గా feeling కలిగింది నాకు. చాలా సేపు అలాగే చేతిలో చెయ్యి వేసుకుని కూర్చున్నాము. ఇంక ఇద్ద ర ము బెడ్ మీద పడుకుని (దూరం గానే) మాట్లాడుకున్నాము. తనను నేను ఎలా ఇష్టం పడడం

start చే సానొ అంతా step by step చెప్తు వచ్చా.
తను కూడా చెప్పింది “నేను ముందే అనుకున్నాను నువ్వు నాకు propose చేస్తావని”.
ఆ night తన చెయ్యి పట్టుకుని అలాగే చూస్తూ నిద్ర లోకి వెళ్ళాను. Next day morning తను head bath చేసి వచ్చింది. నేను bath చేయడానికి ready అవుతున్నాను. Nighty వేసుకుని తన నల్లని కురులను గాలి కి ఆరపెడుతూంటే ఆ scene చూసి నేను తట్టుకో లేక పోయాను. ఒక్క సారిగా దగ్గరకు వెళ్ళి వెనకనుండి గట్టిగా kiss చేసాను. First touch first kiss అధ్బుతం గా అనిపించింది. ఒకరి వొళ్ళో ఒకరు పడుకుని మాట్లాడుకోవడం, కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకోవడం, kisses ఇచ్చుకోవడం ఇక్కడివరకే వచ్చింది అప్పుడు
వి షయం.
తనను every moment impress చేయడానికి try చేసాను. ఎంతవరకంటే నేను ఏమి చెప్పినా ఏమి చేసినా నో అని అనకుండా. నా మీద నమ్మకాన్ని అంత deep గా develop చేసుకున్నా. తను నన్ను వదిలి వెళ్ళేటప్పుడు ఇద్ద ర ము ఏడ్చాము. నా heart నుండి ఏదో దూరం గా

వెల్తున్నట్టు అని పించింది.
అంతా
ఈ ప్రపంచం ఆగి పోయినట్టు feel అయ్యాను. అప్పుడు తన semister exams వున్నందుకు తరువాత exams అయ్యాకే meet అవ్వాలి అనుకున్నాము (కాని, అలా జరగ లేదు).
ఇక ఇప్పటి నుండి అసలు episode start అవుతుంది. మీకు బోర్ కొట్టిందనుకుంటా. wait చేయడం లోనే thrill వుంది అని అనుకుంటా. అప్పుడు తన BOOBS SIZE 30C. ఇప్పుడు నా వలన అవి 34 కు వచ్చాయి . ఈ episode కు ఇక్కడ ముగిస్తున్నా
ఇంకా ఉంది.

8757614cookie-checkనా కధ రెండవ భాగం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *