హనీమూన్

Posted on

“ఆ పళ్లన్నీ నువ్వే తినేశావు” చెప్పాను బేలగా.

“ఎలా” అంది ఆమె రెట్టిస్తూ.

“వెక్కిరిస్తూ … కవ్విస్తూ … ఊరిస్తూ …” చెప్పాను.

“కదా. ఇప్పుడూ అదే జరుగుతోంది” చెప్పింది ఆమె గమ్మత్తుగా.

నేను ద్రాక్ష పండు తొక్కను వలిచే ప్రయత్నం చేశాను. సాధ్యపడలేదు. రసం చిందింది.

మరో పండు ఇచ్చి, మరో ఛాన్స్ ఇచ్చింది ఆమె.

ఉహుఁ. మళ్లీ విఫలమయ్యాను.

“ముచ్చటగా మూడో ఛాన్స్” అంది ఆమె, మరో పండు నా చేతిలో పెట్టి.

లాభం లేకపోయింది. “ఎవరికీ సాధ్యం కాదు” అన్నాను.

“అదే తప్పు. మీకు వీలు కానంత మాత్రాన ఎదుటవారూ అసమర్ధులే అనడం మంచిది కాదు.” అంది ఆమె.

“మరి ద్రాక్ష పండు తొక్క వలవడం ఎలా” అన్నాను.

“ఇలా” అంది ఆమె – ఒక ద్రాక్ష పండును తన నొట్లో వేసుకొని, కొద్ది సేపాగి, దాని తొక్కను మాత్రమే చూపుతూ.

నేను ఉడుక్కున్నాను. “నాకూ ఈ ఆలోచన ఉంది. కానీ ఇలా కాదేమో అనుకున్నా” చెప్పాను.

“అబ్బో, ఏదైనా, ఒత్తిడి బుద్ధిని అణగ తొక్కుతోంది … గ్రహించారుగా” అంది ఆమె. ఆ తర్వాత, ఆ గుత్తిలో మిగిలిన ద్రాక్ష పళ్లన్నింటినీ ఆరగించింది, ఊరిస్తూ, ఉడికిస్తూ.

ఆకాశంలో మెరుపుల జోరు రానురాను పెరుగుతోంది. ఉరుముల ధ్వని ప్రతి ధ్వనిస్తోంది.

“వర్షం వచ్చేలా ఉంది” అన్నాను.

ఆమె చటుక్కున లేచి నిల్చుంది. తన నడుము వద్ద ముడి పెట్టి ఉన్న నైటీ తాడును విప్పేసింది. పిమ్మట లాంగ్ జాకెట్టును తీసి కుర్చీలో పడేసింది. నేను ఆమె చేష్టలకు ఉబ్బితబ్బిబ్బవుతున్నాను. మిగిలిన స్లీవ్ లెస్ గౌనులో ఆమె శరీర ఆకృతి ఊరిస్తోన్నట్టు అగుపిస్తోంది.

“బాగా వర్షం వస్తే బాగుణ్ణు” అంది ఆమె – ఆకాశం వంక చూస్తూ.

నేనేం మాట్లడలేకపోతున్నాను.

అంతలోనే చిరుజల్లుగా మొదలైంది వర్షం.

నేను నిల్చున్నాను.

“రా గదిలోనికి వెళ్దాం” అన్నాను.

“వద్దు. ఇంకా బాగా వర్షం రానీయండి” అంది ఆమె, నాకు మరింత దగ్గరగా వచ్చేసి.

ఆ వాతావరణంలో, ఆమె స్పర్శ నాలో ఏదో కొత్త స్పందనకు తావిస్తోంది. ఆమెను బింకంగా కౌగిలించుకున్నాను. వర్షం జోరు ఎక్కువైంది. ఇద్దరం తడుస్తున్నాం. అంత వరకు క్రమంగా కింద నుండి ఎగిజిమ్ముకుంటూ పైకి ఎగిసిన ఆవిరి వాసనలు సడన్ గా పల్చబడ్డాయి. చల్లదనం ఆవరిస్తోంది. వర్షం హోరు పెరుగుతుంది.

చిక్కని చల్లదనం గిలిగింతలు పెడుతోంది.

ఆమె మెడ వెనుక జుత్తులోకి నా కుడి అర చేతిని పోనిచ్చి, దానితో బిగుతుగా ఆమె జుత్తును బిగపట్టి ఆమె తలను వెనుకకు అనువుగా వంచాను. వెంటనే ఆమె పెదాలను నా పెదాలతో అందుకున్నాను. వాటిని నొక్కి పట్టాను … చుంబించాను … చుంబించాను … చప్పరించాను … చప్పరించాను … ఒడుపుగా ఆమె నాలుకను అందుకుని దానిని చప్పరిస్తున్నాను.

148630cookie-checkహనీమూన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *