హనీమూన్

Posted on

ఆమె చెప్పేది నేను వింటున్నాను చిర్నవ్వుతో.

“ఇక్కడ మరో విషయం – నేను నాటి సాంప్రదాయాలను ఎదిరించడం లేదు. కాదనడం లేదు. కాదనుకొనడం లేదు. కానీ వాటి ఆచరణలో మాత్రం నేటి జనరేషన్ కు తగిన విధంగా వాటిని మలుస్తూ, మసులుకోవడం తప్పు కాదని నా భావన, ఆలోచన. అదే చెప్పాను మీకు ఆ రోజు ఫోన్ లో.” అంది ఆమె.

“అవునవును. పెళ్లి చూపుల కార్యక్రమం అయ్యాక, వారం తర్వాత, ఆఫీసుకు ఫోన్ చేశావు. నీ ధోరణి లోని ఆంతర్యాన్ని చెప్పావు. అలా చెప్పడం, మరింతగా నువ్వు నచ్చావు. వెంటనే నిన్ను అభినందించాను కూడా” అన్నాను.

ఆమె నా బుగ్గ మీద ముద్దు పెట్టింది. నన్ను మరింత దగ్గరగా లాక్కుంది. నా అర చేతిని నెమ్మదిగా ఆమె ఎద మీదకు లాక్కుంది. ఆమె తన మెడ వద్ద వేసు కొన్న తన నైటీ నాట్ ను వదులు చేసింది. పిమ్మట నా అర చేతి వాటంకు, దాని కదలికలకు ఆమె సహకరిస్తోంది.

ఆకాశంలో మెరుపులు కనిపిస్తున్నాయి జాస్తీగా. మేఘాలు ఆకాశాన ముసురుకుంటున్నాయి.

“హనీమూన్ విషయంలో మాత్రం నువ్వు నాకు అర్ధం కాకుంటున్నావు” అన్నాను.

“నేనింకా అర్దం కాకపోవడం ఏమిటి”

“కాదు కాదు. నువ్వు, నీ నడవడి వైవిధ్యంగా ఉంటున్నాయి. అందుకే అలా అంటున్నాను”

“అవునా, పెళ్లినాడు తల దించుకొని, ఒక గదిలోనే ఉండి పోవాలి. ప్రత్యేక ముస్తాబులతో, ప్రత్యేక ట్రీట్ మెంట్ తో మెలిగి మెసలాలి. కానీ కాజువల్ గా ఉంటేనే బాగుంటుందనుకున్నాను. అందుకే కలివిడిగా, అందరిలో తిరిగాను. ఐనా ఎక్కడా అణుకవను విడనాడలేదు. పద్ధతులను ఇగర్చలేదు. హద్దులు మీరలేదు”

ఆమెకు వెంటనే అడ్డుపడి చెప్పాను – “అందుకే, ఎవరి మనస్సులో ఏమనుకున్నా, బయటకు నీ కదలికలను ఎవరమూ కాదనలేక పోయాం. ఖండించలేక పోయాం. పైగా స్వాగతించగలిగాం. ముఖ్యంగా నేను”

“ఎదుటవారిని విస్మరించి నడుచుకోను. కనుకనే నేను ఎన్నడూ విమర్శలకు, మందలింపులకు గురి కాను” అంది ఆమె నిశ్చంతగా. తరువాత మరేమీ అనలేదు.

“పెళ్లి మూలంగా, నీతో కొత్త అనుభూతుల్ని పొందగలుగుతున్నాను” చెప్పాను.

మరింతగా నా వైపుకు వాలిపోతూ అంది అమె – “నేనున్నూ”

నేను ఆమె భుజం చుట్టూ చెయ్యిని చుట్టాను. ఆమె మెడ మీద, చెవి కిందగా బింకంగా ముద్దు పెట్టాను.

“ఉండండి, వెళ్లి మంచి నీళ్లు తాగి వస్తాను”

“ఉండు, నేను తెస్తాను” అంటూనే నేను గదిలో కెళ్లాను. వాటర్ బాటిల్, ఒక ద్రాక్ష పళ్ల గుత్తితో తిరిగి వచ్చాను. ఆమెకు బాటిల్ అందించాను. దాని మూతి కప్పు తీసి.

ఆమె నీళ్లు తాగింది. బాటిల్ తిరిగి అందించింది. నేను దాన్ని కింద పెట్టాను. తిరిగి ఆ కుర్చీలో కూర్చున్నాను.

అప్పుడే నా చేతిలోని ద్రాక్ష గుత్తిని చూసి నవ్వింది ఆమె.

“ఏం నవ్వుతున్నావు” అడిగాను, నేనూ నవ్వుతూ.

“ద్రాక్ష పళ్లును చూసి, మన శోభనం రాత్రి జరిగిన ఘటన గుర్తుకు వస్తేను” చెప్పింది ఆమె.

నేనూ దానిని గుర్తుకు తెచ్చుకొని నవ్వేశాను.

ఆ రోజు – శోభనం రాత్రి, చిలిపి చేష్టల నడుమ, ద్రాక్ష పళ్ల ప్రస్తావన చోటు చేసుకుంది మా మధ్య.

ఆమె వెల్లకిలా పడుకొంటే, ఆమె నగ్న పొట్ట మీద కొంత ఎత్తు నుండి దోసిళ్ల నిండుగా ద్రాక్షపళ్లను తీసి, వాటిని నేను ఒక ఉదుటన విడిచి పెట్టాలి. అలా పడే ద్రాక్షపళ్లలో, ఆమె లోతైన బొడ్డులో పడి, నిలుస్తున్న ద్రాక్ష పళ్లను మాత్రమే నేను నోటితో అందుకొని తినాలి.

“ఏమిటో నాకు ఒక్క పండు కూడా తినే అవకాశం దక్కలేదు” అన్నాను నీరస పడిపోతూ.

148630cookie-checkహనీమూన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *