స్వప్న సుందరి – భాగం 25

Posted on

స్టాఫ్రూం కి వెళ్ళాను… స్వాతి…. ఒక్కతే ఉంది….
” హై మేడం”
” హా…రాం నువ్వా… ఏంటి సంగతులు…. బాబుగారు ఇలా వచ్చారు… ఎవరికోసం..”

” ఏం లేదు మేడం…. మీరు ఈ మధ్య ఆ క్లాస్ కి రాలేదు కదా… ఏంటి సంగతి అని కనుక్కుందామని…”
” హా… కాస్త వర్క్ బిజీ లే… ఏంటి స్పోర్ట్స్ రూమ్ పెయింటింగ్ అయిందా…?”
” ఎక్కడ మేడం….. ఒక్కడి వల్లా ఏమవుతుంది….. ఎవరైనా కాస్త కష్టం పంచుకుంటే పని తెములుతుంది..”
” అవునా, రేణుక బానే సాయం చేస్తుంది కధ… ఈ మధ్య నీ వర్క్ ఏరియాస్ పెరిగాయి అని విన్నాను..”
” ఏదో మీ లాంటి వాళ్ళ అనురాగం తో… ఎదుగుతున్నా..”

” అబ్బో ఇవ్వాళ మధ్యాహ్నం ‘ఆ’ రూమ్ ఇన్స్పెక్షన్ కి వస్తే….. నీ పనితనం ఎంత డెవలప్ అయిందో తెలుస్తుంది…”
” హా తప్పకుండా…. మేడం….”
” హ్మ్మ్ సరే క్లాస్ కి వేళ్ళు… నేను వస్తున్నా..”
ఇక అక్కడనుండి క్లాస్ కి వచ్చి కూర్చున్నా….

మేడం దాని ఎత్తు గుద్దలు ఊపుకుంటూ ఏవేవో ప్రోబ్లేమ్స్ చెప్పుకుపోతుంది…. ప్రతీ ఒక్కడు ఆమె గుడ్డలు చూస్తూనే…. తమ తమ లింగాల్ని నిలబెట్టేశారు..

నేను కాస్త అసహనం గా ఉన్నాను… కానీ ఎవ్వరో నన్నే చూస్తున్న ఫీలింగ్….
ఎవరో కాదు…… మా క్లాస్ లో సైలెంట్ గా ఉండే…. పిల్ల… చరిత.
నేను చూడగానే తను తల దించుకుంది….
నాకు విచిత్రంగా అనిపించింది.
మళ్ళీ ఇటు తిరిగిపోయాను…
కాస్సేపటికీ ఆమె చూడటం అబ్సెర్వ్ చేసాను…
ఇదేదో కొత్త ఖాతా గా మారేలా ఉందే అని… చూసి నవ్వాను…

ఆమె తెగ ఇదైపోయింది..
ఓరి దీని ఏశాలో…. అనుకొని…. ఇక క్లాస్ వింటున్నాను.
సరిగ్గా ఇంటర్వెల్ బ్రేక్ కి నేను ఆమె దగ్గరికి వెళ్లి..
” ఏంటి చరిత…. నా వంక చూస్తున్నావు..”
” నేనా చూడలెదు…. నీవంక…” అంటూ కోపం ప్రదర్శించింది…
” అయ్యో.. ఈ చిన్న విషయానికి అంత కోపం ఎందుకు… నన్ను చూసినట్టు అనిపిస్తే అడుగుతున్నాను.. అయినా నీలాంటి అమ్మాయి… చూస్తే .. ఎవరికైనా ఆనందమే కధ…”

చీకట్లో వదిలిన బాణం బాగానే తగిలింది…
పాపా మురిసిపోతూ… ” నువ్వు బాగా మాట్లాడుతావ్… రాం..”
” అవునా… ఇంకా”
” బాగుంటావ్… మళ్ళినేమో నువ్ ఆ రేణుక తో ఎక్కువ గా ఉంటావు…. అది అంత గుడ్ కాదు అంట…. సీనియర్లు చెప్పారు…”
” హా ఆమె మా ఫామిలీ ఫ్రెండ్స్ లే…. అయిన మంచిదే కదా తను…. బాగా ఫ్రెండ్లీ గా వుంటుంది… ఏంటి ప్రాబ్లెమ్..”

” హ్మ్మ్….ఏమో రాం…. తన గురించి అంత బాడ్ గా మాట్లాడుతారు… నువ్ ఆమెతో ఎక్కువ ఉండేసరికి….. నీగురుంచి మన క్లాస్ లో ఎక్కువగా చిట్చాట్ నడుస్తోంది..”
” నిజంగా, ఏం మాట్లాడుతారు…”
” హ్మ్మ్… అందరూ….. మొదట నీ అందం అండ్ హెయిట్ గురించే మాట్లాడుతూ ఉంటారు… కానీ రేణుకా గురించి తెల్సినవాళ్ళు.. నువ్వు… రేణుక… అదేదో….”
అంటూ ఆగిపోయింది.

నాకు ఆమె చెప్పేది తెలిసినా కూడా కొంటేతనం పెరిగి…
” హ్మ్మ్…చెప్పు “చరీ” పూర్తిగా” అన్నాను.
ఒక్కసారి అలా పిలిచినందుకు… ఆమె నా కళ్ళలో ఒక్కసారి చురుగ్గా చూసి వెంటనే సిగ్గుతో తల దించేసుకుంది.

139960cookie-checkస్వప్న సుందరి – భాగం 25

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *