సంజనా… నన్నేమీ అడగొద్దు ప్లీస్… – పార్ట్ – 15

Posted on

“hmmm.. బావుంది ..” ఫోటోలు చూస్తూ అన్నాడు ఆనంద్..
” సార్ అక్కడికి దగ్గరలోనే ఒక విలేజ్ ఉంది… ఆ చుట్టుపక్కల ఇప్పటికే కొన్ని ఆటోమేటివ్ సంస్థలు ఉన్నాయి… మనకి లేబర్ కూడా ఆ విలేజ్ నుండి తక్కువ రేట్ కి దొరుకుతారు… ”
” రాజేష్ రింగ్ రోడ్డు కి దగ్గరగా అంటున్నావు.. మరి భూమి రేటు ఎంత ఉండవచ్చు..”
“సుమారు X కోట్లు సార్ ..”
“ఓకే.. అది మరీ ఎక్కువైంది కాదు… ”
“hmm.. అంతా బాగానే ఉంది…. కానీ నీ ల్యాండ్ కు సంబంధించి ఏమైనా ప్రాబ్లం ఉందా.. ఎందుకంటే.. ఏ ప్రాబ్లం లేకపోతే అప్పటికే ఉన్న ఆటోమేటివ్ కంపెనీలు ఆ ల్యాండ్ ని తీసుకునే వాళ్ళు కదా…” అడిగాడు ఆనంద్

రాజేష్ ఈ ప్రశ్న అని ముందే ఊహించాడు… ఆనంద్ గురించి అతనికి బాగా తెలుసు… ప్రతి దాన్ని డీప్ గా చూస్తాడు ఆనంద్…
“మీరన్నది నిజమే సార్.. అక్కడ ఆ గ్రామo వాళ్లకి ఫ్రీ గా ట్రీట్మెంట్ చేసే ఒక హాస్పిటల్ ఉంది… సంజీవ్ అనే డాక్టర్ దాన్ని నడుపుతున్నాడు… ఎవరడిగినా అతను ఆ స్థలాన్ని అమ్మడం లేదు…”
“so..”

“అందుకని మేము అక్కడి మినిస్టర్ ని కలిసాము… ఆలాండ్ మీకోసం అని చెప్పగానే మినిస్టర్ ఎవరెవరికో ఫోన్లు చేశాడు… దాంతో ఆరోజు సాయంత్రం కల్లా ఆ డాక్టర్ మనం అడిగిన రేట్ కి ఆ భూమిని మనకు ఇవ్వడానికి ఒప్పుకున్నారు…” గర్వంగా చెప్పాడు రాజేష్…

సంజన షాక్ అయింది… “ఛీ చీ ఈ కార్పొరేట్ బిజినెస్ వాళ్లకి జాలి దయ ఏవీ ఉండవు అనుకుంటా… ఎంత క్రూరమైన మనుషులు…” మనసులో అనుకుంది సంజన…
ఆనంద్ ఒక నిమిషం పాటు కళ్ళు మూసుకున్నాడు…
“ఆవుల్లో ఎంతమంది ఉండవచ్చు… వాళ్లకి దగ్గర్లో ఇంకేదైనా హాస్పిటల్ ఉందా…” అడిగాడు..
“సుమారు రెండు వేల వరకు జనాభా ఉంటుంది సార్… చుట్టుపక్కల ఎక్కడ కూడా హాస్పిటల్ అనేది లేదు.. ఊరికి ఒకవైపు పెద్ద కొండ ఉండడంతో వేరే వాళ్ళతో మా ఊరికి సంబంధాలు లేవు… వాళ్ల ఊరు నుంచి రోడ్డుమీద మరో 50 కిలోమీటర్ల దూరం వెళితే హాస్పిటల్స్ ఉంటాయి… అయితే చుట్టుపక్కల చిన్నచిన్న క్లినిక్స్ ఉంటాయి…” చెప్పాడు రాజేష్…

” మనకీ సైట్ వద్దు రాజేష్… వేరే ఎక్కడైనా చూడు…” అన్నాడు ఆనంద్…
” ఏమంటున్నారు సర్.. ఇది చాలా మంచి ఏరియా… ఇక్కడ అయితే మన ప్రాజెక్టు తప్పక ఓకే అవుతుంది… మీరు దీన్నెందుకు వద్దంటున్నారు… ” ఆశ్చర్యంగా అడిగాడు రాజేష్…
“వి రాజేష్… నేను బిజినెస్ చేస్తాను నిజమే, దానిలో లాభాలు రావాలని కూడా కోరుకుంటాను. కానీ అది మనుషుల ప్రాణాలకు వెల కట్టి కాదు… అదీ మనలాంటి సౌకర్యాలు ఏమీ లేని వారి దగ్గరికి అసలు పోను… డబ్బు కోసం నేను నాకోసం ఏర్పాటు చేసుకున్న విలువల్ని వదులుకోను… నువ్విక్కడ కొత్తగా వచ్చావు కాబట్టి నీకు నా గురించి, నేను బిజినెస్ చేసే పద్ధతుల గురించి తెలియకపోవచ్చు… ఆ సైట్ గురించి వదిలేసి మరోదాన్ని వారం రోజుల్లో వెతుకు” అన్నాడు ఆనంద్…

“కానీ సర్… ఇంత తక్కువ సమయంలో వేరేది కష్టమేమో… మీరు మరోసారి….” నచ్చ జెప్పాలని చూసాడు రాజేష్..
“no రాజేశ్ … నేను డిసైడ్ అయ్యాను… దాని గురించి వదిలేయ్…. అది మనకు వద్దు… అంతే కాదు… ఆ మినిస్టర్ కి కూడా చెప్పు.. అక్కడ ఆ హాస్పిటల్ అలాగే ఉండాలని… డబ్బు కక్కుర్తి కోసం ఇంకెవరికీ అమ్మకూడదని కూడా చెప్పు వాడికి..” అన్నాడు ఆనంద్ మరో మాటకు తావివ్వకుండా…
“తర్వాత ఏంటి…”

అడిగాడు ఆనంద్ అజెండా గురించి సంజన ను …
సంజన నమ్మలేక పోతుంది… ఇన్నాళ్లు ఆమె ఆనంద్ ని తనకు కావలసిన దానికోసం ఏం చేయడానికైనా వెనుకాడని వ్యాపారవేత్తగా మాత్రమే అనుకుంటూ ఉంది…. కానీ ఈరోజు అతను కొంతమంది అమాయకుల కోసం అంత పెద్ద అ ప్రాజెక్టుని వదులుకోవడానికి అయినా సిద్ధపడడం చూసి ఆశ్చర్యపోయింది… ఆమె దృష్టిలో అతని విలువ అమాంతం పెరిగిపోయింది… MAS కంపెనీ లో పనిచేస్తూ ఉన్నందుకు ఆమె మొదటి సారి సంతోషించింది…

తర్వాత వాళ్ళు అజెండాలో మిగతా అంశాలను చర్చించారు… అన్నీ పూర్తయ్యాక మిగతా వాళ్ళు వెళ్ళిపోయారు…
“నీకీ డ్రెస్ బాగుంది సంజనా… ఇందులో చాలా అందంగా ఉన్నావ్” అన్నాడు ఆనంద్..

సడెన్ గా ఆనంద్ నోటి నుండి వచ్చిన కాంప్లిమెంట్స్ విని సంజన ఆశ్చర్యపోయింది… అతను తన వైపు వస్తుంటే ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది… ఆనంద్ ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ ఆమెని సమీపిస్తున్నాడు… అతని చూపు ఆమెని కట్టిపడేసింది… రెప్పవేయడం కూడా మర్చిపోయినట్లు చూస్తుంది.. చీకట్లో కళ్ళలోకి హెడ్ లైట్స్ వెలుతురు పడిన జింక పిల్ల లా ఉంది సంజన పరిస్థితి… ఆమె కాళ్లలో చిన్నగా వణుకు మొదలైంది… సడెన్ గా ఆమె ఆడతనం లో సన్నని జలదరింపు కలిగింది.. గతరాత్రి పొందిన భావప్రాప్తి, ఆ సమయంలో కనిపించిన ఆనంద్ ముఖం గుర్తొచ్చాయి… ఆమె శ్వాసలో వేగం పెరిగింది…

ఆనంద్ మరింత దగ్గరగా వచ్చాడు… ఆమె గుండె ఇంకా వేగంగా కొట్టుకోసాగింది…
ఆనంద్ ఇంకా దగ్గరగా వచ్చి ఆమె వేసుకున్న సూట్ కాలర్ సరి చేసి.. కొన్ని అడుగులు వెనక్కి జరిగాడు…

127280cookie-checkసంజనా… నన్నేమీ అడగొద్దు ప్లీస్… – పార్ట్ – 15

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *