సంజనా… నన్నేమీ అడగొద్దు ప్లీస్… – పార్ట్ – 14

Posted on

“I love you సంజనా… నువ్వే నా ప్రాణం..” అన్నాడు భారంగా ఊపిరి తీసుకుంటూ…
సంజన అతన్ని గట్టిగా హత్తుకుంది… వాళ్ళు ఒకర్నొకరు ముద్దు పెట్టుకున్నారు…
వివేక్ కి చాలా సంతోషంగా ఉంది… అతన్ని ఎన్నో రోజులుగా వేధిస్తున్న సమస్యలు తీరాయి అనిపించింది… తాను పొందిన మనోవేదన ఈరోజు సంజన ముందు వెళ్లగక్కాడు.., దానికి సంజన పాజిటివ్ గా రియాక్టు అవడం అతనికి సంతోషంగా ఉంది… ఈ రోజు సంజన చేసినవి ఏవీ అతను కలలో కూడా ఊహించలేదు… సంజన ఇంత సపోర్టివ్ గా ఉండడం అతన్ని అమితమైన ఆనందంలో ముంచేసింది….

మరోవైపు సంజన పూర్తిగా కన్ఫ్యూజన్ లో ఉంది… తను భావప్రాప్తి పొందిన సమయంలో ఆనంద్ ముఖం ఎందుకు కనబడింది… వివేక్ ని ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండానే తాను మామూలు మనిషి గా చేయగలిగింది… అది సంతోషమే .. కానీ తమ ఫ్యూచర్ ఏంటి… ముందు ముందు ఏం జరగబోతోంది… ఏం చేయాలి… కొంత సంతోషం… కొంత విచారం… మిశ్రమంగా ఉంది ఆమెకి..
పక్కకి చూస్తే వివేక్ దీర్ఘ నిద్రలోకి జారుకున్నాడు… ” ‘తప్పనిసరై’ … చేశాను…ఇలా చేయక తప్పలేదు నాకు.. మనసులో అనుకుంది సంజన…
నిజమే ఆమెకు అలా చేయక తప్పలేదు…. కానీ అది కేవలం వివేక్ కోసమైనా?? అంటే… కాలమే సమాధానం చెప్పాలి…
వాళ్లిద్దరూ అలాగే నగ్నంగా నిద్రపోయారు… వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ జీవితం మారిపోతుంది… అదికూడా చాలా వేగంగా…

127261cookie-checkసంజనా… నన్నేమీ అడగొద్దు ప్లీస్… – పార్ట్ – 14

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *