సంజనా… నన్నేమీ అడగొద్దు ప్లీస్… – పార్ట్ – 12

Posted on

ఆఫీస్ నుండి బయటకు వచ్చిన సంజన ఆటో ఎక్కింది… జాబ్ లో చేరిన వారం రోజుల్లోనే బాస్ తనను మెచ్చుకున్నాడని సంతోషంగా వుంది ఆమెకు… అదే సమయంలో తను తిరిగి వచ్చేప్పుడు ఆనంద్ అన్న మాటలు విని ఆమెకు అతని మీద జాలేసింది…

“అంత గొప్పవాడు… అంత ధనవంతుడు కేవలం ఒక బాటిల్ ని కంపనీ గా ఎన్నుకున్నాడు… ఎందుకలా ఒంటరిగా గడపడం… అనుకుంది సంజన
ఆటో వాళ్ళ కాలనీకి దగ్గరవుతున్నకొద్దీ క్రమంగా ఆమె ఆలోచనలు ఆఫీస్ విషయాలనుండి వివేక్ వైపు మళ్లాయి… వివేక్ లోని కకోల్డ్ మనస్తత్వం సంజనని బాగా కలవరపెడుతోంది… అసలు వివేక్ ఎలాంటి వాడో సరిగా తేల్చుకోలేకపోతుంది సంజన…

“ఓకే.. ఈ రోజు వివేక్ ని బాగా రెచ్చగొట్టి అతను కకోల్డ్ కాడు అని నిరూపించాలి..” గట్టిగా అనుకుంది సంజన…
ఆఫీస్ విషయంలో సంజన సంతోషంగా ఉంది… గత వారం తాను పడ్డ బాధ, భయం అన్నీ దూడిపింజలా తెలిపోయాయి… ప్రస్తుతం ఆమెకున్న దిగులల్లా వివేక్ కకోల్డ్ మనస్తత్వమే… అది కూడా పరిష్కారమై జీవితం ఇంతకు ముందులా మారితే స్వర్గమే అనుకుంది సంజన…

సాధారణంగా సంజన సెక్స్ గురించి ఎక్కువగా ఆలోచించదు… చాలా మంది గృహిణుల్లా సెక్స్ అనేది ఆమెకు మొగుడి కోసం చేసే మరో డ్యూటీ లాంటింది… వివేక్ తో సెక్స్ సమయంలో , భావప్రాప్తి పొందినప్పుడు ఆమె ఆనందించిన మాట వాస్తవం… అలాగని ఆమె సెక్స్ కావాలని ఎప్పుడూ డిమాండ్ చేయలేదు… దానికోసం కలలు కనలేదు… ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలి అని కోరుకోలేదు… వివేక్ అడిగినప్పుడు కాదనకుండా ఒళ్ళు అప్పగించి అతనికి సహకరించేది….. అయితే ఆ సమయంలో తప్పకుండా తానూ ఎంజాయ్ చేసేది… ఒకవేళ కొన్ని వారాల పాటు సెక్స్ లేకపోయినా ఆమెకి ఎలాంటి ఇబ్బందీ ఉండదు…

కానీ వారం రోజులుగా ఆమెలో చాలా మార్పు వచ్చింది… ఎప్పుడూ లేనిది ఆమెలో సెక్స్ కి సంబంధించిన ఆలోచనలు ఎక్కువయ్యాయి… దానికి ప్రధాన కారణం వివేక్ కకోల్డ్ ప్రవర్తన… ఇంకోటి కకోల్డ్ గురించి ఆమె చేసిన పరిశోధన… వివేక్ విషయం ఎంటో తెలుసుకోవాలనే వెతికినా…. తాను చదివిన విషయాలు ఎక్కువగా తన ఆలోచనల్లో తిరుగుతున్నాయి… ఆమెకు తెలియకుండానే ఆమె మనసులో సెక్స్ కోరికలకు బీజం వేశాయి…

పనిలో మొదటివారం విజయవంతంగా ముగిసిన సంతోషం, వివేక్ మనస్తత్వ విశ్లేషణ కలగలిపి సంజనలో కామోద్రేకాన్ని రేకెత్తించింది… అందుకే ఆమె ఆరోజు వివేక్ ని రెచ్చగొట్టి తనమీదికి ఎక్కించువాలని నిర్ణయించుకుంది… అయితే ఎట్టిపరిస్థితుల్లోనూ ఆనంద్ పేరు తీయకూడదని అనుకుంది…
ఆమె ఆలోచనల్లో ఉండగానే ఆటో ఇంటికి చేరింది…
మనసులో సంతోషం ముఖంలో ప్రతిబింబిస్తుండగా నవ్వుతూ ఇంట్లోకి అడుగు పెట్టింది సంజన…
“hmm… ఎలా గడిచిందీ రోజు..” అడిగాడు వివేక్
“సూపర్… బాగా పనిచేస్తున్నానని మెచ్చుకున్నారు కూడా…” చెప్పింది సంజన…

” ఓ గుడ్… అంతా హ్యాపీనే అయితే… మనం మొదట్లో భయపడినట్టు ఏమీ జరగలేదన్నమాట. ” వివేక్ జాగ్రత్తగా మాట్లాడాడు… సంజన ముందొకసారి హెచ్చరించడంతో ఆమె బాస్ గురించి అతను డైరెక్ట్ గా అడగలేదు…
అయినా సంజనకి విషయం అర్ధం అయింది… ఇంకా ఆ విషయాన్ని పొడిగించకుండా…
“అవును వివేక్… అంతా బాగుంది ” అంది..

మళ్లీ తనే
“వివేక్.. ఈ రోజు పిల్లల్ని కాస్త త్వరగా పడుకునేట్టు చెయ్యాలి…” అంది అదోలా వివేక్ ని చూస్తూ…
“అలాగే..” అన్నాడు వివేక్..
ఆరాత్రి వాళ్ళు త్వరగా డిన్నర్ చేసేసారు… పిల్లల్ని తొందరగానే పడుకోబెట్టేశారు…
వివేక్ బెడ్రూం లోకి వెళ్లి సంజనకోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు… ఆమె కిచెన్ లో పనిచేస్తుందేమో అనుకున్నాడు వివేక్…

127221cookie-checkసంజనా… నన్నేమీ అడగొద్దు ప్లీస్… – పార్ట్ – 12

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *