శృంగార స్టోరీ 283

Posted on

దేవత చేతిపై ముద్దుపెట్టి అందుకున్నాను . లెటర్ ఓపెన్ చేసి క్యాండిల్స్ వెలుగులో చదివాను .
” Hi డాడీ …… CONGRATULATIONS ”
Wow నా బుజ్జితల్లి అంటూ మురిసిపోతున్నాను . థాంక్యూ లవ్ యు లవ్ యు బుజ్జితల్లీ ఉమ్మా ఉమ్మా …… అంటూ లెటర్ కు ముద్దులవర్షం కురిపించాను .

శృంగార స్టోరీ 282

దేవత : ఆ బుజ్జిదెయ్యానికే డాడీ అంటేనే ప్రాణం – చూడండి నన్ను కనీసం CONGRATULATE కూడా చెయ్యనేలేదు – తరువాత కలుస్తుంది కదా అప్పుడుచెబుతాను . నవ్వుకుంటున్నారు కదూ నవ్వుకోండి నవ్వుకోండి …….
లేదు లేదు అంటూనే నా నవ్వు ఆగడం లేదు .
చిరుకోపంతో నా బుగ్గపై కొరికేశారు .
స్స్స్ …….. , ” డాడీ …… జాగ్రత్త మమ్మీ ని విష్ చేయలేదని కోపంతో కొట్టేస్తుంది ” .
కొట్టడం ఏమిటి బుజ్జితల్లీ ……. కొరికేసింది అంటూ బుగ్గపై రుద్దుకుంటున్నాను .
దేవత : మీ బుజ్జిదెయ్యానికి జరగబోయేది కూడా తెలుసు అంటూ నవ్వుతూనే ఉన్నారు .
” డాడీ ……. ఈ పాటికి మమ్మీ తెగ నవ్వుతూ ఉంటుంది – నవ్వుతుంటే మమ్మీ మరింత బ్యూటిఫుల్ కదా …… – డాడీ …… మమ్మల్ని కలిసిన తరువాతనే మమ్మీ పెదాలపై ఈ నవ్వులు పరిమలించాయి – లవ్ యు లవ్ యు sooooo మచ్ డాడీ సో సో soooo many కిస్సెస్ ……. , ముద్దులన్నీ మీకే – మమ్మీకి నో ……. ” .
దేవత : మన బంగారం అంటూ ఆనందబాస్పాలతో నన్ను హత్తుకున్నారు .
అవును బుజ్జితల్లీ …… సో సో బ్యూటిఫుల్ – లవ్ యు గాడెస్ ……. ఇలానే ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి .
మీ బుజ్జితల్లి హ్యాపీ కాబట్టి – మీ బుజ్జితల్లిని సంతోషపెట్టడానికి చెబుతున్నారు కదూ ……. సరిపోయారు ఇద్దరిద్దరు .

” డాడీ …… మమ్మీ మళ్లీ కోపంగా మారిపోయింది కదూ …… ”
అవును బుజ్జితల్లీ ……. నువ్వు చెప్పినట్లుగానే జరుగుతోంది .
” నేను ……. దేవుడి బుజ్జితల్లిని కాబట్టి – లవ్ యు sooooo మచ్ డాడీ ……. , డాడీ ……. మమ్మీ పెదాలపై ముద్దుపెట్టేయ్యండి హ్యాపీగా మారిపోతుంది ” .
అంతే ఒక్క క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా క్యాండిల్ వెలుగులో తేనెలూరుతూ ప్రకాశిస్తున్న దేవత అందమైన పెదాలపై ఒక్కసారిగా నా పెదాలతో మూసేసి సున్నితంగా ముద్దుపెట్టాను – అంత సున్నితత్వానికే శోభనపుగది నుండి ప్చ్ …… అంటూ సెక్సీగా ప్రతిధ్వనించింది .
దేవత : కళ్ళుమూసుకుని మ్మ్మ్ ……హ్హ్హ్ ……అంటూ తియ్యదనంతో జలదరించిపోతున్నారు . ప్రాణమైన బుజ్జితల్లి చెబితేనేకానీ ……. దేవుడు కనికరించలేదు – అప్పటినుండి గుసగుసలాడుతోంది ఇందుకే దేవుడా …… అంటూ నా తొలి ముద్దు లోని సుఖం దేవత తమకాన్ని వెయ్యి రెట్లు పెంచి అమిత సుఖాన్ని ఇస్తుంటే తన రెండు చేతుల్ని నా మెడ కి బిగించి , లవ్ యు sooooo మచ్ మై గాడ్ అంటూ పాదాలను పైకెత్తి పెదాలను మూసేసి నా కన్నా ఆత్రంగా నా పెదాల్ని చప్పరిస్తూ తెగ ఆనందాన్ని పొందింది .
మ్మ్మ్ …… నా చేతులు ఆటోమేటిక్ గా దేవత సన్నటి నడుము పైన నాట్యమాడుతూ సుతి మెత్తగా పిసుకుతుంటే , ఆకలి గొన్న సింహం వలే నా పెదాల పైన దేవత దండయాత్ర కొనసాగింది విపరీతమైన వేగంతో……… , నా పెదాలలో ఏ మాధుర్యం ఉందొ ఏమో కానీ దేవత దూకుడు మాత్రం ఆగలేదు ప్చ్ ప్చ్ ప్చ్ …… అంటూ పెదాలపైనే ముద్దులుకురిపిస్తూ ముద్దు లోని మజా ని తను ఆస్వాదిస్తూ నాకు తొలిసారిగా ఆ సుఖాన్ని చూపెడుతోంది .
ఊపిరాడకపోవడంతో వదిలి …… నాకళ్ళల్లోకే కొరుక్కుతినేలా చూస్తూ ఒకరి శ్వాసను మరొకరము పీల్చుకుని , సిగ్గుపడుతూ ఏకమయ్యేలా కౌగిలించున్నాము .
యాహూ యాహూ ……. తొలిముద్దును దిగ్విజయంగా నా గుండెల్లో గూడుకట్టుకున్న నా దేవతతోనే ……. , గాడెస్ …… తొలిముద్దు ఇంత మధురాతిమధురంగా ఉంటుందని అస్సలు ఊహించనేలేదు – ముద్దుకే నన్ను స్వర్గానికి తీసుకెళ్లారు అంటూ దేవత బుగ్గలను ప్రాణంలా అందుకుని ముఖమంతా ముద్దులవర్షం కురిపించి చివరగా పెదాలపై తియ్యని సంతకం చేసాను .

దేవత కళ్ళల్లో చెమ్మ ……. – ఆ చెమ్మకు కారణం నా మనసుకు తెలిసిపోయింది – గాడెస్ ……. జరిగినదానిగురించి ఏమాత్రం ఆలోచించకండి – నా దేవత నాకెప్పుడూ స్వఛ్చమైనదే ……. – నువ్వే నా శ్వాస ప్రాణం నా జీవితం అంటూ ముద్దులతో కన్నీళ్లను తుడిచాను .
దేవత : లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ మై గాడ్ …… , మీ మాటల తరువాత మనసు కుదుటపడింది , అయినా నాకే అపద్దo చెబుతున్నారు , నిజం చెప్పండి మీ శ్వాస ఎవరు ? ఆలోచించకుండా ……..
నా బుజ్జితల్లి ……. అంటూ పెదాలపై తియ్యదనంతో తలదించుకున్నాను .
దేవత : మరి మీ ప్రాణం ? . ఆలోచించకండి అనిచెప్పానుకదా ……
నా బుజ్జితల్లి – చెల్లెమ్మ ……..
దేవత : మరి మీ జీవితం ? .
ఈ జీవితం ……. నా …….
దేవత : అర్థమైంది అర్థమైంది …….. , మీ బుజ్జితల్లి – చెల్లెమ్మకే అంకితం అంతేకదా అంటూ బుంగమూతిపెట్టుకుని నా హృదయంపైకి చేరింది .
ముచ్చటేసి నవ్వుకుని , దేవతా ….. మై డియర్ దేవతా …… నా బుజ్జితల్లి మరియు చెల్లెమ్మను నా దగ్గరికి చేర్చినది ఎవరు ? .
దేవత : ఎవరు ? అంటూ ముసిముసినవ్వులతో సిగ్గుపడుతూ అడిగింది .
నా దేవతనే కదా …… కాబట్టి నా దేవత అంటే చాలా చాలా ఇష్టం …….
దేవత : శ్వాస – ప్రాణం – జీవితం అని మాత్రం చెప్పరు .
వాళ్ళిద్దరికీ పోటీ ఎవ్వరూ లేరు – ఇక నా దేవత …… దేవత అంతే …….
దేవత : అర్థం కాలేదు …….
హమ్మయ్యా ……. బ్రతికిపోయాను – మహీ ……
దేవత : మహీ ……. ? , ఆఅహ్హ్ …… దేవుడి పిలుపు ఎంత బాగుంది ఉమ్మా అంటూ నా పెదాలపై ముద్దుపెట్టింది .
ముద్దు మాధుర్యానికి మైకం కమ్మి ఆఅహ్హ్ ……. అంటూ వెనక్కుపడిపోబోతే ……
దేవత నన్ను గట్టిగా పట్టేసుకుని నవ్వుతూనే ఉంది – దేవుడా …… ఇకనుండీ అలానే పిలవండి ప్లీజ్ ప్లీజ్ ……..
దేవత బ్రతిమాలడం నో నో …….
దేవత : మహేష్ ……. ఇకనుండీ మహీ అంటూనే పిలవండి – ఇది మీ శ్రీమతి ఆర్డర్ …….
దేవత …… భద్రకాళీలా ఆజ్ఞ వేస్తే దేవుళ్ళే ఆచరించారు – ఇక నేనెంత …….
దేవత : ఆ దేవుళ్ళ కంటే గొప్పవారు నా దేవుడు – లవ్ యు శ్రీవారూ ……. అంటూ హృదయంపై ప్రాణమైన ముద్దుపెట్టారు .
ఒక్క ముద్దుతో నా బుజ్జితల్లి లెటర్ గురించే మరిచిపోయాను .
దేవత : బుజ్జితల్లి బుజ్జితల్లి ……. కానివ్వండి అంటూ అసూయతోనే మురిసిపోతోంది .

” డాడీ …… శోభనపు గది అలంకరణ ఎలా ఉంది ? ” .
సూపర్ సూపర్ ……. సె …… బుజ్జితల్లీ – మీ మమ్మీతోపాటు తొలిసారిగా ఇలాంటి గదిలోకి ఎంటర్ అవుతాను అని అస్సలు ఊహించనేలేదు – మైండ్ నుండి పోవటం లేదు , మత్తెక్కి మీ మమ్మీని ఏదేదో చెయ్యాలని ఒకటే ఆరాటంగా ఉంది .
దేవత : నేనేమైనా అడ్డుపడుతున్నానా దేవుడా …… అంటూ వొళ్ళంతా జలదరించేలా హృదయంపై ముద్దుపెట్టి , చిలిపిదనంతో నవ్వితోంది .
” సెక్సీ …… అనబోయి ఆగిపోయారుకదూ , నాకు తెలుసు డాడీ …… , డాడీ …… ఇంత సెక్సీగా గదిని మరియు బెడ్ ను అలంకరించడంలో …… అత్తయ్య – మమ్మీ ఫ్రెండ్స్ – నర్స్ అంటీతోపాటు మీ బంగారు బుజ్జితల్లి బుజ్జి హస్తం కూడా ఉంది తెలుసా …… ” .
Wow wow …….. అందుకే గది లైవ్లీ గా ఉంది లవ్ యు లవ్ యు లవ్ యు sooooo మచ్ బుజ్జితల్లీ ……..
దేవత : సిగ్గులొలికిస్తూనే లవ్ యు బంగారూ – చెల్లీ …… అంటూ పులకించిపోతున్నారు . దేవుడా …… ఏదేదో చెయ్యాలని ఉంది అన్నారుకదా తొందరగా చేసి మీలో ఐక్యం చేసుకోండి అంటూ నా ముచ్చుకపై తియ్యంగా కొరికారు షర్ట్ పైనుండే …….
స్స్స్ ……. అంటూ జలదరించిపోయాను . ” అంత ఆత్రం పనికిరాదు ” . కూల్ కూల్ శ్రీమతీ ……. నేను కాదు నీ బంగారం – ” అంత ఆత్రం పనికిరాదు మమ్మీ ……. sorry లవ్ యు లవ్ యు , మీ కొద్దిసమయం నేను తీసుకోబోతున్నాను , ఈ కొద్దిసమయం నేను చెప్పినట్లు చెయ్యాలి , డాడీ …… మమ్మీ పెదాలు ముడుచుకుని ఉంటాయి చూడండి ? ”
అవును బుజ్జితల్లీ ……..
” నేను ప్రక్కన లేను కాబట్టి బ్రతికిపోయాను లేకపోతే ……. అమ్మో ఇంకేమైనా ఉందా – డాడీ ……. ముడుచుకున్న పెదాలు చిరునవ్వులతో పరిమళించేలా మధురాతిమధురమైన ముద్దుపెట్టండి త్వరగా త్వరగా …… ” .
బుజ్జితల్లి మాటలకే సిగ్గుపడుతున్న దేవత పెదాలపై తొలిముద్దుకంటే మధురంగా రెండవ ముద్దుపెట్టాను – యాహూ బుజ్జితల్లీ ……. నువ్వు చెప్పినట్లుగానే నా దేవత పెదాలపై తియ్యదనం …….
దేవత : ఇంతలేదు అయినా ఆ బుజ్జిదెయ్యానికి అన్నీ తెలుసు అంటూ ముసిముసినవ్వులు నవ్వుకుంటోంది .
” డాడీ ……. బుజ్జిదెయ్యం అని తిడుతోంది కదా మీ ప్రియాతిప్రియమైన దేవత ” .
Yes yes బుజ్జితల్లీ అంటూ నవ్వుకున్నాను .
దేవత : చాలు చాలు శ్రీవారూ ……. అంటూ నాతోపాటు నవ్వుతోంది .

” డాడీ ……. మరింత ఆలస్యం చేస్తే మీ దేవత , నాపై కోప్పడుతుంది – బెడ్ పై రెండు గిఫ్ట్స్ ఉన్నాయి – మొదటి గిఫ్ట్ ను ఓపెన్ చెయ్యండి , డాడీ – మమ్మీ …… ముద్దుపెట్టుకుని తెరవాలి ” .
గిఫ్ట్ – గిఫ్ట్ ……. అంటూ పెదాలపై అందమైన నవ్వులతో ఒకరికొకరం చూసుకుని బెడ్ దగ్గరికి చేరుకున్నాము .
గులాబీ పూలు – మల్లెపూలతో సెక్సీగా అలంకరించిన బెడ్ పై రంగురంగుల పూలతో అలంకరించిన ఫస్ట్ బాక్స్ ను పెదాలపై ముద్దుపెట్టుకుని ఇద్దరమూ తెరిచాము .
బాక్స్ మొత్తం పూలరేకులు …….
” డాడీ ……. పూలరేకులను మమ్మీపై కాదు కాదు మీ దేవతపై వర్షంలా కురిపించండి ” .
నాకంటే ముందుగా దేవతే అందుకుని నాపై వర్షంలా కురిపించింది .
లవ్ యు గాడెస్ అంటూ రెండుచేతులతో అందుకుని , దేవతపై పూలవర్షం కురిపించి పెదాలపై ముద్దుపెట్టాను .

దేవత : తియ్యనైన నవ్వులతో నా గుండెలపైకి చేరింది . శ్రీవారూ …… బాక్స్ లో పూలరేకులతోపాటు ……. అంటూ అందుకుని సిగ్గుపడుతూ మీ బుజ్జితల్లి మీకోసం శోభనపు వస్త్రాలను ……..
గాడెస్ …… నీకోసం శోభనపు పట్టుచీర మరియు నగలు కూడా అంటూ ఒకరికొకరం చూయించుకుని నవ్వుకున్నాము .
దేవత : రెండవ గిఫ్ట్ బాక్స్ లో ఏముందో …….
” డాడీ డాడీ …… తొందరగా మీ దేవతను ఆపండి ” .
శ్రీమతీ అంటూ దేవత నడుమును పట్టుకుని నా గుండెలపైకి లాక్కున్నాను .
దేవత : మ్మ్మ్ ఆఅహ్హ్హ్ …… దేవుడి స్పర్శకే వొళ్ళంతా సరిగమలు పలుకుతున్నాయి అంటూ ఏకమయ్యేలా కౌగిలించుకుని ఆనందిస్తోంది . ఎందుకు ఆపారు ? .
మన బుజ్జితల్లి ఆర్డర్ …….
” డాడీ – డాడీ దేవత గారూ ……. ముందు శోభనపు వస్త్రాలలో రెడీ అవ్వండి , మమ్మీ ……. అత్తయ్య సెలెక్ట్ చేసిన శోభనపు పట్టుచీర నగలు ధరించి పాలగ్లాసుతో ……. ఇంతకుమించి దేవతకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను , అంతవరకూ బై బై …… డాడీ లెటర్ ను రెండవ గిఫ్ట్ బాక్స్ పై ఉంచండి ” .
యాహూ …….. దేవత నా దేవత శోభనపు పట్టుచీర కట్టుకుని పాలగ్లాసుతో యాహూ యాహూ ……. ఉమ్మా ఉమ్మా ఉమ్మా లవ్ యూలోవే యు soooooo మచ్ బుజ్జితల్లీ అంటూ లెటర్ కు ముద్దులవర్షం కురిపించి , లెటర్ ను రెండవ గిఫ్ట్ పై ఉంచాను – గాడెస్ …… ఇంకా ఇక్కడే ఉన్నారేమిటి ok ok మీరు ఈ గదిలో …..
దేవత : నో నో నో …… ఎలాగో పాలగ్లాసుతో రావాలికదా , నేను ప్రక్కగదిలో రెడీ అవుతాను , కానీ రెడీ అయ్యేంతవరకూ నా దేవుడి కౌగిలి నుండి దూరంగా ఉండటం నావల్లకాదు , ఆ బుజ్జిదేవతకు బోలెడన్ని ముద్దులుపెట్టారుకదా అందులో ఒక్క ముద్దు ……..
బుజ్జిదెయ్యం నుండి బుజ్జిదేవత ….. wow wow శోభనపు పట్టుచీర గిఫ్టుగా ఇస్తేనే కానీ ……
దేవత : అవునుమరి …….
పెదాలపై తియ్యదనంతో దేవత నడుముచుట్టూ చేతులువేసి నావైపుకు లాక్కుని మూడవముద్దును ఘాటుగా పెట్టాను .
దేవత : లవ్ యు …… , నా దేవుడికోసం రెడీ అవ్వాలి కాస్త ఆలస్యం అవుతుంది అంతవరకూ అంటూ నా పెదాలపై ప్చ్ ప్చ్ ప్చ్ ప్చ్ …… ముద్దులుకురిపించి చీర – నగలు అందుకుని పరుగుపెట్టారు .
ఆఅహ్హ్ …… బుజ్జితల్లీ – చెల్లెమ్మా లవ్ యు లవ్ యు లవ్ యు సో సో soooo మచ్ . ఇంతకూ రెండవ గిఫ్ట్ బాక్స్ లో ఏముందబ్బా ……
డాడీ …….
లేదు లేదు బుజ్జితల్లీ …… అమ్మో అంటూ చుట్టూ చూసి శోభనపు వైట్ డ్రెస్సులోకి మారి , మిర్రర్ లో చూసుకుని సిగ్గుపడ్డాను . పూలతో అలంకరించిన బెడ్ పై కూర్చుని , ఇంకెంతసేపు wait చెయ్యాలో నావల్ల అయితే కాదు – బుజ్జితల్లితో మాట్లాడుదాము అని మొబైల్ అందుకుని అత్తయ్యకు కాల్ చేసాను .
కట్ చేశారు – అంతలోనే మెసేజ్ ” డాడీ ……. లవ్ యు , నేను ……. మీ గుండెలపైకి చేరేంతవరకూ మీ సెక్సీ దేవత గురించే ఆలోచించాలి – నన్ను మరిచిపోండి – నాపై ప్రేమను కూడా మమ్మీకే పంచండి – శృంగార ప్రేమంటే ఏమిటో తెలియదు పాపం ” .
నాకూ తెలియదు కదా బుజ్జితల్లీ ……..
” హి హి హి ….. అయితే ఇద్దరూ బెడ్ పై ఏకమయ్యి ఒకరికొకరు ముద్దులతో తెలుసుకోండి – బై బై ”
లవ్ యు బుజ్జితల్లీ …… బై …….

మెసేజ్ …… ” డాడీ డాడీ …… ”
బుజ్జితల్లీ ……..
” డాడీ …… కాస్త తొందరగా శోభనం మొదలెట్టండి ” .
నా వొంట్లోని అణువణువూ కోరుకుంటోంది అదే బుజ్జితల్లీ …… అని విరహంతో డోర్ వైపు చూస్తూ మీ మమ్మీ రావడమే ఆలస్యం బుజ్జితల్లీ అని మెసేజ్ చేసాను .
” డాడీ ……. మీరు నిన్న అంతా స్పృహలో లేరు కదా – మా అన్నయ్య లేచి మా వదినకు ఎప్పుడు తనలో ఐక్యం చేసుకుంటారో అప్పుడే నేను కూడా శోభనం చేసుకుంటానని మీ చెల్లెమ్మ ఎదురుచూస్తున్నారు ” .
అంటే నిన్న ….. ? .
” అవును డాడీ ……. మీకోసం , మావయ్యను ఒప్పించారు – మీరంటే అంత ప్రాణం అత్తయ్యకు ” .
లవ్ యు లవ్ యు soooooo మచ్ చెల్లెమ్మా …… – బుజ్జితల్లీ …… ఎంత అదృష్టవంతుడిని , ఏ క్షణమైతే బెంగళూరు సిటీ బస్సులో నా బుజ్జితల్లిని చూసానో అనాధనైన మీ డాడీ ఒక్కసారిగా దేవత – చెల్లెమ్మ – ప్రాణం కంటే ఎక్కువైన బుజ్జితల్లితోపాటు రెండు ఊళ్ళ ప్రేమను పొందుతున్నాను . మీ మమ్మీ రాగానే …..
” రేప్ చేసెయ్యి డాడీ హి హి హి …… బై బై – మమ్మీకి పంచబోయే ప్రేమ గురించే ఆలోచించాలి “.
లవ్ యూ బుజ్జితల్లీ ……..

మహీ …… మై సెక్సీ గాడెస్ ఆఅహ్హ్ …… ఈ మల్లెపూల సువాసనలలో తలుచుకుంటుంటేనే వొళ్ళంతా జలదరింపులు అంటూ చిలిపినవ్వులతో బెడ్ పై వెనక్కు వాలిపోయాను . దేవత ముద్దులు తలుచుకుని మెలికలు తిరిగిపోతూ సమయాన్నే మరిచిపోయాను .

పట్టెల సౌండ్ వినిపించగానే సడెన్ గా లేచి కూర్చున్నాను . ఎదురుగా శోభనపు పట్టుచీర – అవసరమైన నగలతో దివినుండి దిగివచ్చిన దేవతలా …… చేతిలో పాలగ్లాసుతో ముచ్చటైన సిగ్గుపడుతూ రావడం కన్నార్పకుండా చూస్తూ లేచి నిలబడ్డాను .
దేవత నేరుగా నాదగ్గరికివచ్చి , నోట్లోకి ఈగలు దూరిపోగలవు దేవుడా అంటూ నా నోటిని మూసేసి చిలిపిదనంతో నవ్వుతున్నారు .
బ్యూటిఫుల్ మహీ ……. ఒక్కసారి ఓకేఒక్కసారి కౌగిలించుకోవచ్చా …….
దేవత : దేవుడా అంటూ పాలగ్లాసును టేబుల్ పై ఉంచి పాదాలను స్పృశించింది .
మహీ …… అంటూ లేపాను .
దేవత : కళ్ళల్లో చెమ్మతో ……. , ఇంతకుముందువరకూ కౌగిలించుకున్నది – ముద్దులుపెట్టినది ఎవరిని అంటూ గుండెలపై ప్రాణంలా కొడుతున్నారు .
నవ్వుకుని , నో నో నో గాడెస్ …… అంటూ బుగ్గలను అందుకుని , ఇంతకుముందువరకూ కౌగిలించుకున్నది – ముద్దులు పెట్టినది భువిపై వెలిసిన దేవతను , ఇప్పుడు నాదేవత ఎలా ఉందో తెలుసా ……. ? .
దేవత : ఎలా ఉంది మీ దేవత …….
నాకోసం నేరుగా దివినుండి దిగివచ్చిన శృంగార దేవతలా ఉంది – ఒక సాధారణ మానవుడికి ఇంతటి అదృష్టం వరించాలంటే దేవత అనుమతి తీసుకోవాల్సినదే కదా …….
దేవత పెదాలపై తియ్యనైన నవ్వులు విరిసాయి – వెంటనే చిరుకోపంతో సాధారణ మానవుడు కాదు ఈ దివినుండి దిగివచ్చిన దేవతను గెలిచిన పరాక్రమంతమైన దేవుడు అంటూ నా పెదాలపై తియ్యనైన ముద్దుపెట్టి , గుండెలపైకి చేరింది .
ఆఅహ్హ్ ……. చెప్పానుకదా మహీ …… , భువిపైవెలసిన దేవత కౌగిలింతకూ – దివినుండి దిగివచ్చిన దేవత కౌగిలింతకూ ఎంత వ్యత్యాసం ఉందో ……. నా హృదయస్పందన ద్వారా ఈపాటికి నీకు తెలిసే ఉండాలి .
దేవత : ఊ ఊ …… అంటూ హృదయంపై వొళ్ళంతా జలదరించేంతలా ముద్దులుపెడుతోంది . శ్రీవారూ …… తొందరగా సెకండ్ గిఫ్ట్ ఓపెన్ చెయ్యండి – తమరు ఇక్కడ శోభనం మొదలుపెడితేనే కానీ అక్కడ మీ చెల్లి …… నా తమ్ముడిని ముట్టుకోనివ్వదు – ఆలస్యం చేస్తే మిమ్మల్ని రేప్ చేసేయ్యమని పైనుండి ఆర్డర్స్ ……
ఓహో …… తమరితోకూడా నా బుజ్జితల్లి చాట్ చేసిందన్నమాట …….
దేవత : అంత ప్రాణమైన చెల్లి దొరకడం మన అదృష్టం అంటూ నా బుగ్గను కొరికేశారు .
స్స్స్ ……. అమ్మో ఆలస్యం చేస్తే రేప్ జరిగేలా ఉంది అంటూ దేవత పెదాలపై ముద్దుపెట్టి బెడ్ వైపుకు తిరిగాము .

గిఫ్ట్ బాక్స్ పై ఉంచిన లెటర్ అందుకుని , చిలిపినవ్వులు నవ్వుకుంటున్న దేవత బుగ్గపై ముద్దుపెట్టి రెండవ గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చెయ్యమని చెప్పాను .
దేవత : దేవుడి ఆజ్ఞ అంటూ ఓపెన్ చేసి , మై గాడ్ …… కేక్ – ” HAPPY MARRIED LIFE from బుజ్జితల్లి & కృష్ణ ” .
ఇద్దరమూ సర్ప్రైజ్ అయినట్లు చిరునవ్వులతో పెదాలపై ముద్దుపెట్టుకున్నాము .

లెటర్ లో ” HAPPY MARRIED LIFE డాడీ – మమ్మీ , ఉమ్మా ఉమ్మా ” .
లవ్ యు బుజ్జితల్లీ – చెల్లెమ్మా …… లవ్లీ సర్ప్రైజ్ …….
” డాడీ – మమ్మీ ……. కేక్ కట్ చేసి సెలెబ్రేట్ చేసుకోండి ” .
ఇప్పుడుకాదు మా బుజ్జితల్లి – చెల్లెమ్మ సమకాశంలోనే కట్ చేస్తాము అని ఇద్దరమూ తియ్యనైన నవ్వులతో పెదాలపై ముద్దుపెట్టుకుని , కేక్ ను fruits ఉన్న టేబుల్ పై ఉంచాము . వేలితో క్రీమ్ అందుకుని రుచి చూసి టేస్టీ ……. అన్నాను .
దేవత : నాకు అంటూ అదే వేలిని చప్పరించి సంతృప్తి చెందినట్లు నా పెదాలను ఏకంగా నాలుక పెనవేసి జుర్రేస్తోంది .
” ఫ్రెంచ్ కిస్ ” మ్మ్మ్ …… అమృతం అంటూ వెనుక బెడ్ మీదకు పడిపోయాను .
దేవత ముసిముసినవ్వులు నవ్వుకుంటూ నా గుండెలపై వాలిపోయింది . శ్రీవారూ …… ఇంతకుముందు ముద్దులకు మరియు ఇప్పుడు ముద్దుకు …… ప్రతీ ముద్దుకూ తొలిసారే అన్నట్లు ఫీల్ అవుతున్నారు – మీ హృదయం కూడా అదేవిషయం చెబుతోంది .
ఆఅహ్హ్ ….. అమృతం లాంటి దేవత ముద్దు మ్మ్మ్ మ్మ్మ్ అంటూ అలాంటి ముద్దే మరొకసారి టేస్ట్ చేసి , లవ్ యు గాడెస్ …… నిజం కాబట్టే నా హృదయం కూడా అదేవిషయాన్ని చెప్పింది .
దేవత : బెంగళూరులో ఉండి – అక్కడ అమ్మాయిల గురించి తెలిసిన నేను , ఇవన్నీ తొలిముద్దులు అంటే నమ్ముతాననుకుంటున్నారా ? .
నిజం గాడెస్ …… , ఇప్పటివరకూ కేవలం ఊహల్లోని నా ఊహాసుందరికి మాత్రమే ముద్దులుపెట్టాను అంతే …… , ఆ ఊహా సుందరి ……
తెలుసు తెలుసు ….. నేనే అంటారు అంతేకదా అంటూ దేవత అంతులేని ఆనందంతో పులకించిపోతూ …… , శ్రీవారూ ……. మీ బుజ్జితల్లి ఇంకేమి రాసిందో చదవండి అంటూ హృదయంపై ముద్దుపెట్టి తియ్యదనంతో నవ్వుతోంది .

Ok ok గాడెస్ అంటూ దేవత నుదుటిపై ముద్దుపెట్టాను . ” డాడీ …… లెటర్ లో చివరి చిలిపి విషయం మమ్మీ చదవాలి ”
దేవత : నాకు తెలుసు , మన బుజ్జితల్లికి ….. నేనంటే కూడా ఇష్టమే , శ్రీవారూ …… లెటర్ ఇవ్వండి .
అంతలోపు చిలిపి విషయం చదివి లెటర్ ను …… పిడికిలిలో ఉంటగా మడిచి ఏమీలేదు ఏమీలేదు గాడెస్ ……
దేవత : మీ బుజ్జితల్లి పర్టీకులర్ చెప్పిందంటే ఏదో చిలిపి విషయం ఉండనే ఉంటుంది – మీరు ప్రవర్తిస్తున్న తీరుని బట్టి ఖచ్చితంగా మా దేవుడే ఏదో తుంటరి పని చేసే ఉంటారు అంటూ నా పిడికిలిలోని లెటర్ ను అందుకోబోతే దూరం చాపాను . శ్రీవారూ …… ఇవ్వండి .
నో నో నో శ్రీమతీ ……
దేవత : నా దేవుడి నుండి ఎలా తీసుకోవాలో నాకు తెలుసు అంటూ నా పెదాలపై అత్యంత మధురమైన ముద్దుపెట్టింది .
అంతే ఆఅహ్హ్ …… మ్మ్మ్ …… అంటూ ముద్దు మాధుర్యంలో కదలకుండా ఉండిపోయాను .
దేవత అందమైన నవ్వులతో లవ్ యు మై గాడ్ అంటూ పెదాలపై ప్చ్ ….. అంటూ ముద్దుపెట్టి ఉండలా మడిచి లెటర్ ను అందుకుని తెరిచింది .

Sorry & లవ్ యు మై బ్యూటిఫుల్ గాడెస్ అంటూ పెదాలపై చిరుముద్దుపెట్టి బెడ్ పైనుండి లేచి నిలబడ్డాను .
దేవత : ప్చ్ …… దేవుడా ఇప్పుడెందుకు మీ దేవత కౌగిలి దూరంగా లేచి నిలబడ్డారు – చిలిపి విషయం వల్లనే కదా – ముందుగా అదేంటో తెలుసుకోవాలి .
” మమ్మీ ……. పక్కా ప్లాన్ చేసి మనిద్దరికీ తోడుగా వైజాగ్ వరకూ వస్తారని నమ్మించి సూపర్ లగ్జరీ బస్ ఎక్కించారు . బెంగళూరు టు తిరుపతి వరకూ బస్సులో – తిరుపతి నుండి విజయవాడ వరకూ ఫ్లైట్ లో – మళ్లీ విజయవాడ టు వైజాగ్ same బస్సులో……. నువ్వు పడుకున్న ప్రతీసారీ డాడీ ఏమిచేసారో తెలుసా …… ? , అక్కడే కాదు మమ్మీ …… పెళ్లి సంబరారలో అయితే దూరం నుండే నడుమువైపు స్కాన్స్ చేశారు అయినా నిరాశనే మిగిలినట్లు తెగ ఫీల్ అయ్యారు ” .
దేవత : Wow లవ్లీ లవ్లీ అప్పుడే చిలిపిపనులు మొదలెట్టేశారా ….. ? , మై గాడ్ ….. నిద్రపోయినప్పుడు మీ దేవతను రేప్ చేయాల్సింది , ఎంత బిల్డప్ ఇచ్చింది – దేవుడిపైననే కోప్పడింది . ఇంతకూ ఏమిచేసారబ్బా ……..
” మమ్మీ ……. నువ్వు పడుకున్న ప్రతీసారీ తొంగి తొంగి చీరచాటున నడుమువైపే తెగచూస్తూ …… , ఆశించినది కనపడనట్లు తెగ నిరాశ చెందారు – చీర చాటున కనిపించని మీ నడుము వైపు ఏమి ఆశించి చూసారో తెలుసుకుని , ఏమిచెయ్యాలో దేవుడి దేవతకు చెప్పాల్సిన అవసరం లేదనుకో ……. బై బై మమ్మీ ” .

దేవత : బై బుజ్జితల్లీ ……. , ఊరంతా దేవుడిగా కొలుస్తుంటే మీరు మాత్రం …… పెళ్లిలోకూడానా శ్రీవారూ …….
అయిపోయాను అంటూ చిలిపిదనంతో నవ్వుతూనే లెంపలేసుకుని గుంజీలు తీసేంతలో ……..
దేవుడా దేవుడా అంటూ అమాంతం నా గుండెలపైకి చేరి ఆపింది . చెప్పానుకదా I am so so soooo happy అని మరి తప్పుచేసినట్లు గుంజీలు తియ్యబోతున్నారు , గుంజీలు తీస్తూ ఒక్క కుట్టు ఊడిపోయినా ……. మీ చెల్లి – బుజ్జితల్లి ……. నా భరతం పడతారు .
నవ్వువచ్చేసింది ……..
దేవత : ఉమ్మా ఉమ్మా ……. దేవుడు ఎప్పుడూ ఇలా నవ్వుతూనే ఉండాలి – మై గాడ్ …… ఇంతకూ చీరచాటున కనిపించని నడుముపై ఏమిచూడబోయారు ? .
దగ్గు వచ్చేసింది …….
దేవత : మహేష్ …… నెమ్మది అంటూ నా కురులపై సున్నితంగా తట్టి , టేబుల్ పై ఉంచిన పాలు అందించబోయి అయ్యో చల్లగా అయిపోయాయో …….. , క్షణంలో వేడి చేసుకునివస్తాను .
హాట్ హాట్ గా కౌగిలిలో నా దేవత ఉందికదా …… ఫీల్ అవుతూ తాగేస్తాను అని సిగ్గుపడుతున్న దేవతవైపు కోరికతో చూస్తూ సగం పాలు తాగి , సలసలా కాగిపోతున్నాయి అంటూ మిగతా సగం దేవతకు అందించాను .
దేవత : లవ్ యు మై గాడ్ అంటూ అందుకుని నా కళ్ళల్లోకే తాపంతో చూస్తూ మొత్తం తాగెయ్యబోతే ఆపాను .
గాడెస్ గాడెస్ ……. కొద్దిగా కొద్దిగానైనా పాలు మిగల్చండి .
దేవత : దేవుడు తాగి అందించిన పాలు అమృతంతో సమానం మొత్తం తాగేస్తాను .
మరి దివినుండి దిగివచ్చిన అందమైన దేవత టేస్ట్ చేసిన ఆ అమృతం ఇంకెంత మధురంగా ఉంటుందో ……. ఈ దేవుడికి టేస్ట్ చెయ్యాలని ఉండదా చెప్పు , లవ్ యు లవ్ యు ……..
దేవత తియ్యదనంతో నవ్వుకుని అందించింది . పెదాలపై అంటుకున్న పాలను నాలుకతో అస్స్వాదించేంతలో ……..
దేవత టేస్ట్ చేసిన గ్లాస్ లోని పాలే అమృతం అయితే – దేవత తేనెలూరే పెదాలపై గల పాలు ఇంకెంత మధుర్యమో అంటూ పెదాలే కాకుండా నాలుకను కూడా జుర్రేసుకున్నాను .
దేవతకూడా పోటీపడి జుర్రుకుని వదిలి , ఇంతకూ …… చీరచాటున నడుముపై దేనికోసం చూసారో ఆ చిలిపి విషయం తేల్చండి ( ఖచ్చితంగా ఆ బ్యూటీ స్పాట్ అయ్యే ఉంటుంది ) .

ఇంతలా మరిపించినా మరిచిపోలేదన్నమాట , ఎంతైనా దేవతకదా ……. , ఆ విషయం వదిలెయ్యి మహీ ……. – ఇప్పుడు నా దేవతే నా గుండెలపై ఉంది – నేను కోరుకున్నది నా దేవత తీగలాంటి సెక్సీ నడుముపై ఉంటే ఏమిటి లేకపోతే ఏమిటి ? – దేవతే ……. నా సొంతం కదా …….
దేవత : నో నో నో …….. , నా దేవుడు కోరుకున్నది – ఇన్నిరోజులు చూడాలని తపించినది ఖచ్చితంగా ఉండాలి – నా దేవుడు ఊహాలలో నా వొళ్ళంతా ఏ ఏ అందాలు చూసి పులకించిపోయేవారో అవన్నీ ఉండాలి – అలా లేకపోతే నేను …… ఈ దేవుడి దేవతనే …….
మహీ …… అంటూ చేతితో దేవత నోటిని మూసేసాను . ఇందుకే వద్దు అన్నది …… కలలో కనిపించినవన్నీ నిజజీవితంలో ఉండాలని లేదు – సర్దుకుపోవాలి …… – అది నా దేవతలో మరొక అద్భుతం , నా దేవత నడుముకు మరింత అందాన్ని ఇస్తూ దిష్టి తగలకుండా ………
దేవత : యాహూ ……. అంటూ నా పెదాలపై ముద్దుపెట్టి , ఒక అడుగు వెనుకకువేసింది . మై గాడ్ ……. అయితే ఉందో లేదో మీరు ఖచ్చితంగా చూడాల్సిందే , చూసి ఊహాలలో లానే ఆనందాన్ని పొందాల్సినదే అంటూ కొంగును కిందకు జారవిడిచింది .
లేదేమోనని కళ్ళుమూసుకుని వెనక్కు తిరిగాను .
దేవత : నవ్వుకుని , మై గాడ్ మై గాడ్ మై గాడ్ ……. పెళ్లిలో అన్నీ తమరు ప్రేమతో సెలెక్ట్ చేసిన పట్టుచీరలే వేసుకున్నాను – ఆ చీరలన్నీ …… మీకిష్టమైన నా నడుమును సేఫ్ గా దాచెయ్యడం వలన మీ కోరిక తీరలేదు – సిగ్గు ముంచుకొస్తున్నా నడుమును కవర్ చేస్తున్న కొంగును నెలపైకి జారవిడిచాను , అయినా మనసు గెలిచిన దేవుడి ముందు సిగ్గుపడటం నేరం ……. , లవ్ యు లవ్ యు లవ్ యు ……. దేవుడు రోజూ ఊహాలలో ఈ దేవతను కౌగిలిలోకి తీసుకుని ఏమైతే చూసి సంతృప్తి చెందేవారో అది నాలో లేకపోతే నన్ను …… మీ దేవతగా , మీ బుజ్జితల్లి అంగీకరించదు .
అవును నిజమే ……. , నా మనసు గెలిచిన దేవత నడుముపై ఆ బ్యూటీ స్పాట్ ఉండాలి ఉండి తీరాలి ఉంటుంది అంతే అంటూ నెమ్మదిగా కళ్ళుతెరిచి ఎదురుగా ఉన్న దేవత కళ్ళల్లోకి దీనంగా చూసాను .
దేవత : కళ్ళల్లోకి కాదు మై గాడ్ ……. , మీ సొంతమైన సెక్సీ నడుమువైపు చూడండి – కిందకు చూడండి .
చిరు కంగారుతో కళ్ళను …. దేవత పెదాలమీదకు అక్కడి నుండి అందమైన మెడ ఒంపు మీదకు అక్కడి నుండి దేవత ఛాతీ అందాలపై కళ్ళు అక్కడితో ఆగిపోయాయి – వొళ్ళంతా జలదరింపులు ……..
దేవత చిలిపినవ్వులు నవ్వుతోంది .
తేరుకుని వెంటనే కళ్ళను ……. దేవత నడుముపైకి అత్యంత శృంగారభరితమైన దేవత బొడ్డు పైకి ……. వొళ్ళంతా వేడిసెగలు – జలదరింపులు …….
దేవత మరింతగా నవ్వుతోంది .
Ok ok బ్యూటీ స్పాట్ అంటూ దేవత వయ్యారమైన కుడివైపు నడుము ఒంపుపై చూసి , అంతులేని ఆనందంతో బుజ్జితల్లీ ……. నాకిష్టమైన బ్యూటీ స్పాట్ పుట్టుమచ్చ ఉంది అంటూ దేవత ముందు అమాంతం మోకాళ్లపైకి చేరి రెండుచేతులను నడుము ఒంపులపై వేసి , కళ్ళల్లో ఆనందబాస్పాలతో లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ బ్యూటీ స్పాట్ ……. నిన్ను చూశాక నువ్వు ఇదే సెక్సీ స్పాట్ లో ఉండటం వలన నా దేవత సంపూర్ణం అంటూ పుట్టుమచ్చపై పెదాలను తాకించాను .

మ్మ్మ్ ……… అంటూ మాధుర్యంతో దేవత జివ్వుమనడం తెలుస్తోంది .
దేవత : దేవుడి పెదాల స్పర్శకే వొళ్ళంతా తియ్యదనం – అయినా మీరు వెతుకుతున్నది ఈ బ్యూటీ స్పాట్ కోసమే అని నాకు ముందుగానే తెలిసిపోయింది మై గాడ్ ……. – వొళ్ళంతా ఇన్ని సెక్సీ అందాలను వదిలి బ్యూటీ స్పాట్ పుట్టుమచ్చకోసం ఆరాటపడ్డారు చూడండి అందుకే దేవుడయ్యారు – కాస్త ప్రక్కనే ఉన్న సెక్సీ అఖాతాన్ని కూడా పట్టించుకుంటే మరింత హ్యాపీ ……..
నా ఊహల్లోని దేవతను …… సంపూర్ణం చేసిన పుట్టుమచ్చపై ప్చ్ ప్చ్ ప్చ్ ప్చ్ ప్చ్ ……. అంటూ ముద్దులవర్షం కురిపించి బోలెడన్ని లవ్ యు లు చెప్పాను . గాడెస్ అంటూ తలెత్తి కళ్ళల్లోకి చూస్తూ …….. నా ఊహాసుందరికోసం సంవత్సరాల తరబడి ఎదురుచూసాను – నేనే ప్రాణంలా నా చెంతకు చేరిన నా దేవతతో ఈరోజు దేవుడిలా కాదు కసి మన్మధుడిలా ప్రవర్తించాలని ఆశపడుతున్నాను .
దేవత నవ్వుకుంది – అర్థమైంది అర్థమైంది మై సెక్సీ గాడ్ కాదు కాదు కసి మన్మధుడా …….. ఇన్నాళ్ల విరహాన్ని తీర్చుకోవాలని ఆశపడుతున్నారు – ఈ దేవత అందాలన్నీ నా ప్రాణంకంటే ఎక్కువైన నా మన్మధుడి సొంతం , మీ ఇష్టం నలిపేస్తారో – కొరుక్కుని తినేస్తారో అంటూ వొంగి నా పెదాలపై ముద్దుపెట్టి , సిగ్గేస్తోంది అంటూ ముఖం దాచుకున్నారు .
యాహూ యాహూ …….. నా ఊహాసుందరి దేవత అనుమతి లభించింది అంటూ ఇడియట్ మూవీలో హీరో …… హీరోయిన్ ను చుట్టేసినట్లు , నా దేవత నడుమును గట్టిగా చుట్టేసి శృంగారాన్ని వెదజల్లుతున్న దేవత బొడ్డుపై పెదాలను అంతే ఘాడంగా తాకించాను .
మ్మ్మ్ …… ఆఅహ్హ్ …… అంటూ నా కురులపై చేతులను వేసి ప్రేమతో నిమురుతూనే పూలపాన్పుపైకి వాలిపోయింది తాపపు సెగలతో …….

1304240cookie-checkశృంగార స్టోరీ 283

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *