అమ్మ చేసిన బిరియానీ ఇందులో ఉంది – అమ్మ ఇందులో ఉంది అని వీడియో కాల్ చేసినట్లు మా ముగ్గురి ఎదురుగా టేబుల్ పై మొబైల్ సెట్ చేసాను .
దేవతలు : అమ్మా – అమ్మా ……… అంటూ కళ్ళల్లో చెమ్మలతో బ్యాగుని ప్రక్కన ఉంచేసి మొబైల్ అందుకోబోయారు .
అమ్మ : ఆనందబాస్పాలతో తల్లులూ తల్లులూ ………. తరువాత తీరికగా ప్రేమలను పంచుకుందాము , ముందు భోజనం చెయ్యండి లేకపోతే ఈ తల్లిప్రేగు తల్లడిల్లిపోతుంది .
దేవతలు : లవ్ యు లవ్ యు అమ్మా …….. , మా ప్రాణమైన అమ్మను – ప్రాణం కంటే ఎక్కువైన బంగారుకొండను చూసిన తరువాత తినకుండా ఉంటామా – తృప్తిగా తింటాము , మా అమ్మ చేతి బిరియానీ అమృతంతో సమానం అని కన్నీళ్లను తుడుచుకున్నారు .
అమ్మ : తల్లులూ …….. బిరియానీతోపాటు కబాబ్ ……..
యాహూ యాహూ ……… అని కేకలువేసి వెంటనే నోటికి తాళం వేసేశారు – పరుగునవెళ్లి విండోస్ నుండి చూసి హమ్మయ్యా అంటూ నాకు చెరొకవైపున కూర్చున్నారు .
వదినమ్మ : బ్యాక్ ప్యాక్ అందుకుని , కన్నయ్యా …….. ఒక విషయం చెప్పడం మరిచిపోయాను – ఆ రాక్షసులు ఇంటిచుట్టూ కూడా సెక్యురిటి ఉంచినట్లున్నారు – ఉదయం నుండీ కార్ పార్కింగ్ ఏరియా లో క్యాబ్ లో కూర్చుని బైనాక్యులర్స్ లో గమనిస్తూనే ఉన్నాడు ఎవడో ………., అలాంటి వెధవలు ఇంకా ఎంతమందిని ఉంచాడో ……… , నా బేబీ ని లోపలకు వదలకుండా కాపుకాస్తున్న వాళ్ళు నాకు దొరికితే ……… కోపంతో ఊగిపోతున్నారు .
వదినమ్మా వదినమ్మా ………… కూల్ కూల్ కూల్ – ఆ వెధవ ఎవరోకాదు ……..
వదినమ్మ : అంటే ఆ వెధవ ……. లెంపలేసుకుని నా ప్రియాతిప్రియమైన బేబీ …… , లవ్ యు లవ్ యు లవ్ యు బేబీ ……… అంటూ గుండెలపై వాలారు . ఈ మూర్ఖులు ఎప్పుడెప్పుడు బయటకువెలితే ఈ వదినమ్మ – వదినలను కలవాలని ఆశతో ఎదురుచూస్తున్న మా బంగారుకొండని వెధవ అన్నాము అని ముసిముసినవ్వులు నవ్వుకున్నారు .
వదినమ్మా ……… ఈ పిలుపు కూడా ముద్దుగా ముచ్చటగా ఉంది అని నుదుటిపై పెదాలను తాకించాను .
మా ప్రాణం ……. తన ప్రాణమైన వాళ్ళను చూడటం కోసం గంటలతరబడి ఇలా వేచి ఉండటం అని దేవతలిద్దరూ ……… కన్నీళ్ళతో చెరొకవైపు హత్తుకున్నారు .
అమ్మ : కన్నీళ్లను తుడుచుకుని , తల్లులూ ……… కొన్నిరోజులపాటు ఈ కన్నీళ్లు తప్పేలా లేవు . మీరు తినకపోతే మీ బేబీ – మీ ప్రాణమైన బేబీ తినకపోతే మీరు – మీరు ముగ్గురూ తినకపోతే నేను బాధపడతాను …….. , మా తల్లులు కదూ బంగారాలు కదూ మొదట తృప్తిగా తినొచ్చుకదా తరువాత మీఇష్టం ఎంతసేపైనా ప్రేమలు కురిపించుకోండి ఆపే శక్తికూడా నాకులేదు .
దేవతలు : లవ్ యు లవ్ యు అమ్మా ……… , బిరియానీ – కబాబ్స్ …….. అంటూ నా బుగ్గలపై ఒకేసారి చెరొకవైపున ముద్దులుపెట్టి బ్యాక్ ప్యాక్ ను మధ్యలో ఉన్న నా ఒడిలో ఉంచి ఓపెన్ చేశారు .
అమ్మ : తల్లులూ ………ఇద్దరూ కలిసి .
దేవతలు : లవ్ టు లవ్ టు అమ్మా …….. అని ఇద్దరూ చేతులను లోపల ఉంచారు . చేతులకు గిఫ్ట్ బాక్సస్ తగలడంతో ఆశ్చర్యంతో బయటకుతీసి చూసి కళ్ళల్లో ఆనందబాస్పాలతో నావైపు – అమ్మవైపు చూసారు .
అమ్మ : తల్లులూ ……… త్వరగా ఓపెన్ చేసి మీ ప్రాణమైన బేబీ కి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తే చూసి పులకించాలని ఉంది ఆ వెంటనే భోజనం చెయ్యాలికదా …….
వదినమ్మా – వదినలూ ……… లోపల ఉన్నది సెలెక్ట్ చేసినది నేను కాదు – మీరంటే ప్రాణం కంటే ఎక్కువైన ఒక స్పెషల్ వ్యక్తి – త్వరలో మిమ్మల్ని కలుస్తారు అంతవరకూ సర్ప్రైజ్ – ఇంతకన్నా ఏమీ చెప్పకూడదు అని మాట తీసుకుంది కాబట్టి నన్ను అడగకండి …….. కమాన్ కమాన్ ఓపెన్ చెయ్యండి లేకపోతే చూడండి అమ్మ ఎలా కోపంతో చూస్తున్నారో ………..
దేవతలు : తియ్యదనంతో నవ్వుకుని లవ్ యు అమ్మా అమ్మా …….. అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు . ఆతృతతో గిఫ్ట్ ఓపెన్ చేసి wow బ్యూటిఫుల్జ్ జ్యూవెలరీ అని ఆనందం పట్టలేక చెరొకవైపు నుండీ బెడ్ పైకి వాలిపోయేలా హత్తుకుని లవ్లీ గిఫ్ట్ బేబీ – మహేష్ ……… అంటూ ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టారు .
తల్లులూ ………. అలానే బుగ్గలను కొరికేయ్యండి అని డాక్టర్ అంటీ సంతోషంతో కేకలువేస్తున్నారు .
దేవతలు : అమ్మా అమ్మా ……… అంటూ లేచికూర్చుని ముద్దులతో పలకరించారు . అమ్మా అమ్మా ……… దెబ్బ గట్టిగా తగిలింది కదూ ……….
అంటీ : లే ……. లేదు తల్లులూ చిన్నదంటే చిన్నది , మీ ప్రేమలు ముద్దులతో దున్నపోతులాగా తయారుచేశారు ఆ దెబ్బ ఏపాటిది – కుట్లు కూడా పడలేదు తల్లులూ ………..
అంతే నా నవ్వు ఆగడం లేదు .
వదినమ్మ – వదినలు ………. అమ్మా అమ్మా …….అంటూ అంటీవైపు తియ్యనికోపాలతో చూస్తున్నారు .
ఆంటీ : తల్లులూ ………. ఏమైంది , లవ్ యు లవ్ యు ……… మీ ప్రాణమైన బిడ్డను దున్నపోతు అనడం తప్పే …….. అని గుంజీలు తీస్తున్నారు .
అంటీ ……… మీరు పెద్దవారు ఎలా పిలిచినా మీ తల్లులు ఫీల్ అవ్వరు – కుట్లు పడ్డాయా అని ఆడిగారా …….. ? .
అంటీ : అయ్యో ………. నోటిదూల ,
నేనూ అలానే దొరికిపోయాను అంటీ అని నవ్వుతూనే కూల్ కూల్ వదినమ్మా – వదినలూ ……. మీ కోపాలను బెదిరిపోయేలా ఉన్నారు అని బుగ్గలపై బోలెడన్ని ముద్దులుపెట్టాను అటూఇటూ తలతిప్పుతూ ……….
అంటీ : అవును తల్లులూ ……… లవ్ యు లవ్ యు అని గుంజీలు తీస్తూనే నవ్వించడంతో ……..
దేవతలు నవ్వేశారు . అమ్మా అమ్మా …….. ఎన్నిరోజుల్లో మానిపోతుంది – అన్నిరోజులూ నొప్పివేస్తోందా అని కళ్ళల్లో చెమ్మను తుడుచుకున్నారు .
అంటీ : దున్నపోతు అన్నది అందుకే , మూడే మూడు కుట్లుపడ్డాయి కపుల్ ఆఫ్ డేస్ లో పూర్తిగా మానిపోతుంది తల్లులూ ……… మీరు బాధపడకండి నేనున్నాను కదా రోజూ వచ్చి స్వయంగా చూస్తాను – ఇక నొప్పి అంటారా కుట్లే ……. మత్తు ఇంజక్షన్ వేయించకుండా వర్ణించానికి వీలులేనంత నొప్పిని అంటూ హాస్పిటల్లో జరిగినది చెప్పి భరిస్తూ వేయించు ………
అంటీ ………..
అమ్మ : చెల్లీ ………
వదినమ్మ – వదినల కన్నీళ్లు ఆగడం లేదు . ఇద్దరూ ……… నా చేతులను చుట్టేసి కన్నార్పకుండా చూస్తున్నారు .
అంటీ : అయ్యో …….. మళ్ళీనా , లవ్ యు లవ్ యు మహేష్ – అక్కయ్యా……. అంటూ దేవతల కన్నీళ్లను చూసి అమ్మతోపాటు వారూ కన్నీళ్లను కార్చారు . తల్లులూ ……… మిమ్మల్ని బాధపెట్టాలని కాదు మిమ్మల్ని చూడలేకపోయినందుకు మీ బేబీ తనకు తాను వేసుకున్న శిక్ష ………. , మహేష్ …….. ఎంతైనా తప్పు తప్పే అని గుంజీలు తియ్యడం మొదలెట్టారు .
అంటీ ………. , అమ్మా …….. ప్రక్కన కూర్చోబెట్టుకోండి .
దేవతలిద్దరూ ……….. ఆ నొప్పిని తలుచుకుని చలించిపోతున్నారు . నా కట్టుపై సున్నితమైన ముద్దులవర్షం కురుస్తోంది .
వదినమ్మా – వదినా ……… అంటీ ట్రీట్మెంట్ గురించి తెలియదా మీకు , బుజ్జాయిలకే నొప్పిలేకుండా ఇంజక్షన్ వేశారు ఇక ఈ గాయాన్ని ఎలా ట్రీట్ చేసి ఉంటారో ………..
దేవతలు : లవ్ యు లవ్ యు sooooooo మచ్ అంటీ ……….. , కానీ నీపై కోపం తగ్గడం లేదు బేబీ – మహేష్ ……… అని ప్రాణంలా గుండెలపై కొట్టబోయి గట్టిగా చుట్టేశారు .
వదినమ్మా – వదినా ……… మిమ్మల్ని చూడకుండా ఉండగలనా ? – నిజం చెప్పండి నన్ను , అమ్మను , మీ చెల్లెళ్లు అక్కలను , బుజ్జితల్లులనూ బుజ్జాయిలను , అంటీని చూడకుండా మీరెంత నొప్పిని భరిస్తున్నారో మాకు తెలియదా ? అని ప్రాణం కంటే ఎక్కువగా చుట్టేసాను .
దేవతలు : నొప్పికి బాధపడుతున్నాము అని తెలుసుకానీ , దానికి తగినవిధంగా ముద్దులుపెడుతున్నావా ? – వచ్చినదగ్గరనుండీ మేము మాత్రమే అని నన్ను గట్టిగా చుట్టేసే బుంగమూతి పెట్టుకున్నారు .
అంటీ – అమ్మ : అదీ …….. అలా అడగండి తల్లులూ లవ్ యు లవ్ యు అని ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు .
అంతకంటే అదృష్టమా వదినమ్మా – వదినా ……… బోలెడన్ని ప్రాణమైన ముద్దులతో అలక మాన్పించి పెదాలపై చిరునవ్వులు పూయించాను . వదినమ్మా ………. మీ అమ్మలు ఎలాచూస్తున్నారో చూడండి మీరు తినకపోతే ఇంటికివెళ్లాక పప్పుగిత్తితో కొట్టేలా ఉన్నారు , నాకూ భయంకరమైన ఆకలి వేస్తోంది – నా వదినమ్మ వదిన చేతి గోరుముద్దలు తిని 10 రోజులుపైనే అయ్యింది .
దేవతలు : ఉమ్మా ఉమ్మా ……. అంటూ బుగ్గలపై గట్టిగా ముద్దులుపెట్టారు . మేము క్యారెజీ ఓపెన్ చేస్తాము – నువ్వు …….. ఈ జ్యూవెలరీ అలంకరించు .
వదినమ్మా – వదినా ………. అన్నయ్యలు చూస్తే ……..
దేవతలు : మమ్మల్ని ……… మా బిడ్డకు – పిల్లలకు – అమ్మలకు దూరం చేసిన రాక్షసులను ఇంకా అన్నయ్యలూ అని పిలుస్తున్నావు అంటే మాపై ప్రేమ లేదు అని బుగ్గలపై కొరికేశారు .
స్స్స్ స్స్స్ ……..
అమ్మ : అదీ ఇంకా గట్టిగా కొరకండి తల్లులూ ……… ఫ్లైట్ దిగినప్పటి నుండీ చెబుతున్నా అన్నయ్యలు అనే పిలుస్తున్నాడు .
లవ్ యు లవ్ యు దేవతలూ ……….. ఆ మూర్ఖపు రాక్షసులు ok నా , నా కోపం అనంతం వదినమ్మా …….. బయటపడటం లేదు అంతే – ఆ రాక్షసులు చూస్తే ……
దేవతలు : కొడతారు ……… ప్రాణం పోయినా మా బిడ్డ గిఫ్ట్ ను తియ్యమంటే తియ్యము .
వదినమ్మా – వదినా ………. అని అలంకరించాను .
దేవతలు : ఈ ప్రియమైన జ్యూవెలరీని మా నుండి వేరుచెయ్యడం అంటే మా హృదయాలు ఆగి ……….
దేవతలూ ……… అని చేతులతో ఆపి నుదుటిపై ప్రాణం కంటే ముద్దులుపెట్టాను .
అమ్మా – అంటీ : లవ్ యు తల్లులూ …….. ఈ విషయంలో మా సపోర్ట్ మీకే , తల్లులూ ……… ఉదయమంతా ప్రక్కనే ఉన్నా మాకు గిఫ్ట్స్ ఇవ్వనేలేదు – మొదట మీకే ఎంతైనా కన్నయ్యకు మీరంటేనే ఎక్కువ ప్రేమ అని బుంగమూతి పెట్టుకుని గిఫ్ట్స్ వైపు చూయించారు .
దేవతలు : రెండు పెద్ద పెద్ద గుట్టలుగా గిఫ్ట్స్ ఉండటం చూసి , మళ్ళీనా ……… అని చిరునవ్వులతో చుట్టేశారు ముద్దులతో ………
మరి మీ బుజ్జితల్లులు – బుజ్జాయిలు ……….. నాపై బుజ్జియుద్ధాన్ని ప్రకటించరూ అని నవ్వుకున్నారు .
దేవతలు : అవన్నీ బుజ్జాయిలకేనా …….. , మాకు మాత్రం ఓకేఒక్కటి ……..
మా దేవతలకూ వొళ్ళంతా సింగారించుకునే గిఫ్ట్స్ తీసుకొచ్చాను రోజూ ఒక్కొక్కటి తీసుకొచ్చి ఈ ఆనందానుభూతులను ఆస్వాదించాలని ఒక్కొక్కటే తీసుకొచ్చాను .
దేవతలు : లవ్ యు బేబీ – మహేష్ …………
వదినమ్మా …….. ఆకలి , ఈసారి గిఫ్ట్స్ అంటూ అడ్డుపడింది అమ్మే ……….
అమ్మ : లవ్ యు లవ్ యు అంటూ నోటికి తాళం వేసేశారు .
దేవతలు తియ్యదనంతో నవ్వుకుని బాక్సస్ ఓపెన్ చేసి బిరియానీ – కబాబ్స్ చూసి wow అంటూ ఘుమఘుమలను పీల్చి ఆఅహ్హ్ …….. స్వర్గం – మా అమ్మ చేతి బిరియానీ …….. లవ్ యు అమ్మా ……..
అంటీ : తల్లులూ …….. నావల్ల కాలేదు అందుకే కుమ్మేస్తున్నాను అని లెగ్ పీస్ లాగేస్తున్నారు మ్మ్మ్ మ్మ్మ్ ……. అంటూ ……..
ఏమిటమ్మా ……… అలా ఈ క్యారెజీలవైపే లేచి లేచి చూస్తున్నారు అని దేవతలు చూయించారు .
అమ్మ : హమ్మయ్యా ………. సరైనదే , ok ok ఏమీలేదులే తృప్తిగా తినండి .
దేవతలు : అమ్మా అమ్మా …….. ఏదో దాస్తున్నారు చెప్పాల్సిందే ……….
అమ్మ : లవ్ యు లవ్ యు తల్లులూ …….. మీరు ఫీల్ అవ్వకూడదు – మరొక క్యారెజీలో కబాబ్స్ తోపాటు లెగ్ పీస్ , లాలీపాప్ లు ఉంచాను . అవి అవి ………
దేవతలు : బుజ్జితల్లులూ – బుజ్జాయిలకూ అంటారు అంతేకదా ……… , మన బుజ్జాయిలకు అవంటే చాలా ఇష్టం కదూ ……… లేకపోతే గోల గోల చేసేస్తారు అని నవ్వుకున్నారు . ప్చ్ ప్చ్ ……… ప్రతీసారీ బుజ్జాయిలను బ్రతిమాలి బ్రతిమాలి అందరమూ ఒక్కొక్క సైడ్ కొరికి లాగేసుకునేవాళ్ళము అని చెమ్మలతో చెప్పారు . లవ్ యు లవ్ యు బేబీ ………. అంటూ కన్నీళ్లను తుడుచుకుని ప్రాణంలా తినిపించి ఒకరికొకరు తినిపించుకుని మ్మ్మ్ మ్మ్మ్ …….. అమృతం అమ్మా లవ్ యు లవ్ యు మొత్తం తినేస్తాము .
అమ్మ : మేముకూడా అని పనిమనిషితోపాటు ముగ్గురూ ……… తింటున్నారు .
దేవతలు : బేబీ ………. మళ్లీ ఇలా తినిపిస్తామో లేదోనని భయపడ్డాను .
నా దేవతల తియ్యనైన గోరు ముద్దలు తినకుండా నేనుండగలనా , ఈ అవకాశం లేకపోయుంటే గేట్లు బద్ధలుకొట్టుకుని వచ్చేసేవాడిని .
దేవతలు : లవ్ యు బేబీ – మహేష్ …….. అంటూ చెమ్మను తుడుచుకుని ప్రాణంలా తినిపించి మురిసిపోతున్నారు .
సగం తిన్నాక వదినమ్మా – వదినా ………..
దేవతలు : అర్థమైంది అర్థమైంది బేబీ – మహేష్ ………. , బుజ్జితల్లులు – మా చెల్లెళ్ళ గోరుముద్దలు కూడా తినాలికదా లేకపోతే భీభత్సమే – అమ్మలూ …….. అంటూ మూడోకన్ను తెరిచేస్తారు మన బుజ్జిబంగారాలు అని నా మూతిని తుడిచి నీటిని తాగించారు . బేబీ – మహేష్ ……….. పంపించాలని లేదు కానీ మన బుజ్జితల్లులు బుజ్జాయిలు – చెల్లెళ్లు కూడా మనలానే ఉదయం నుండీ ఏమీ స్వీకరించి ఉండరు తొందరగా వెళ్లు – మాకైనా ఒకరు తోడుగా ఉన్నారు , పాపం మా కొత్త చెల్లి ఒంటరిగా ఎన్ని బాధలు పడుతోందో ……. , చెల్లీ హిమా …….. మాతో సమానంగా చూసుకోవాలనుకున్నాము మమ్మల్ని క్షమించు అని కన్నీటిపర్యంతమయ్యారు .
కన్నీటిని తుడుచుకుని వదినమ్మా – వదినా ………. మీ ప్రాణం కంటే ఎక్కువైన బిడ్డగా మాటిస్తున్నాను . త్వరలోనే మీ అక్కాచెల్లెళ్లను – నా దేవతలను …….. జీవితంలో కన్నీటి చుక్క అంటే ఏమిటో తెలియనట్లు కలిపి అమ్మ దగ్గరికి చేరుస్తాను – సంతోషాలు వెల్లువిరిసేలా చేస్తాను అని దేవతల కన్నీళ్లను తుడిచాను.
కన్నీళ్ల స్థానంలో ఆనందబాస్పాలతో లవ్ యు లవ్ యు soooooo మచ్ అంటూనే ఖాళీ పాత్రలలో చేతులను కడుక్కున్నారు .
అమ్మ – అంటీ : తల్లులూ ………
వదినమ్మా – వదినా ……….
దేవతలు : పెదాలపై చిరునవ్వులతో కూల్ కూల్ ……. అమ్మలూ – బేబీ , మా అమ్మ బిరియానీ మెతుకు వదలకుండా కుమ్మేస్తాము – తక్కువ పడుతుందని మేము ఫీల్ అవుతుంటే ……… అని నా బుగ్గలపై కొరికేశారు . నా బేబీని డోర్ వరకూ ఇలానే గుండెలపై హత్తుకోవాలని అంటూ మొబైల్ అందుకున్నారు .
అంటీ : తల్లులూ …….. మీ బేబీ మోచేతులపై కట్లు ఏమిటి అని కంగారుపడుతూ అడిగారు .
అమ్మ : అవును నేను గమనించనేలేదు .
దేవతలు : కన్నీళ్ళతో …….. అమ్మలూ …….
అదేమీ లేదమ్మా – అంటీ …….. కాంపౌండ్ గోడ ఎక్కేటప్పుడు కొద్దిగా రాసుకుంది – మీ తల్లులు అంతదానికే విలవిలలాడిపోయి తమ ప్రేమకు తగ్గట్లు కట్లు కట్టారు – ఈ గాయాలకే భయపడిపోయి బేబీ …….. ఇలా అయితే రావద్దు అంటున్నారు .
అంటీ : అంతేనా , తల్లులూ …….. ఆ మాట అనకండి మిమ్మల్ని చూడకుండా ఉండగలడా చెప్పండి – మీ ముద్దులు చిరునవ్వులకోసం ప్రపంచంతోనే పోరాడతాడు ఇవన్నీ ఒకలెక్కా ……..
లవ్ యు sooooooo మచ్ అంటీ ……..ఉమ్మా , వదినమ్మా – వదినా …… చెప్పడం మరిచాను అని కన్నీళ్లను తుడిచాను – రాత్రికి నాన్నగారిని కలవడం కోసం అమెరికా వెళుతున్నాము – నో నో నో బాధపడకండి రేపు ఈ సమయానికల్లా ఇలా నా దేవతల చేతుల్లో వాలిపోతానుగా అని ఇద్దరి కురులపై ముద్దులుపెట్టాను . దేవతలూ …….. వెళ్ళిరానా అని వెళ్లడం ఇష్టం లేనట్లు కన్నీళ్ళతో చెప్పాను .
వదిన : మహేష్ ………. మమ్మల్ని ఈ నరకం నుండి తీసుకెళ్లడానికి రాలేదా ? అని షర్ట్ చిరిగిపోయేలా పట్టేసుకున్నారు .
వదిన పరిస్థితి భయం కంగారు అర్థమై …….. , కన్నీళ్ళతో అమాంతం కౌగిలించుకున్నాను . వదినా ……… ఉదయమే అమ్మదగ్గరికి తీసుకెళ్లిపోయేవాడిని కానీ కానీ ………
వదినమ్మ : చెల్లీ …….. ఆ మూర్ఖులు ఎన్ని అసహ్యపు మాటలు అన్నారో నేను చెబుతానుకదా – మనపై చిన్న రూమర్ వచ్చినా తట్టుకోలేడు , బేబీ ని …….. మన బుజ్జాయిల దగ్గరికి వెళ్ళనివ్వు ……….
వదినా ……… నామీద నమ్మకం ఉందికదా ……..
వదిన : నా ప్రాణం కంటే ఎక్కువగా ……… అని వదినమ్మ గుండెలపైకి చేరారు .
కన్నీళ్లను లోలోపలే దాచేసుకుని , వదినమ్మా …….. వదిన జాగ్రత్త – వైజాగ్ రాగానే మీ ముందు ఉంటాను అని నుదుటిపై చెరొకముద్దుపెట్టాను .
అమ్మా – అంటీ : కన్నయ్యా …….. కళ్లెదురుగా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకోవాలని ఆశపడిన దేవతల కన్నీళ్లను చూస్తూ హృదయంలో బద్దలయ్యే అగ్నిపర్వతంను దాచుకున్నావని తెలుసు – మా అందరినీ ఒక్కటి చేసే క్షణం కోసం వెయ్యికళ్ళతో ఎదురుచూస్తూ ఈ బాధలను భరిస్తాము .
వదినమ్మ – వదిన : మేము కూడా అమ్మలూ …….. , బేబీ ……… ఒక్కనిమిషం అని రెండు పెద్ద బ్యాగులు అందించారు . చూస్తే నగలు – డబ్బు ………
దేవతలూ ……….
దేవతలు : బేబీ ……… అమ్మ కష్టపడి సంపాదించిన ఆస్తిని చెందకుండా చేశారుకదా , ఏ డబ్బుని చూసి ఆ మూర్ఖులు ఎగిరిగిరిపడుతున్నారో వారిని మించిన స్థాయిలో మా ప్రాణం ఉండాలి . మా బేబీ ……… సామర్థ్యం ఏమిటో మాకు తెలుసు – పెంచి పెద్దచేసినది మేమేకదా ……… వీటితో ఆ స్థాయిని చేరుకోవాలి . మా బేబీ ……… ప్రేమతో తెచ్చిన నగలు మరియు అమ్మ షాపింగ్ కోసం ఇచ్చినట్లే ఇచ్చి మళ్లీ వారే పే చేయడంతో దాచుకున్న ఈ డబ్బు ……. మా ఆశీర్వాదంలా నిన్ను ఆ స్థాయికి చేర్చడంలో ఉపయోగపడితే అంతకంటే అదృష్టం మాకు ………..
వదినమ్మా – వదినా ………. అంటూ ఆనందబాస్పాలతో కౌగిలించుకున్నాను . వదినమ్మా ……… నేను వీటిని తీసుకోకపోతే కొడతారు ……..
దేవతలు : కొట్టడం కాదు కొరికేస్తాము ……… ఏదీ చెప్పు అని భుజాలపై కొరికేశారు – ఈ నగలు మాప్రాణం కంటే ఎక్కువ బ్యాంకులలో డబ్బుగా మార్చుకుని పువ్వుల్లో పెట్టి ఇవ్వాలి సరేనా ………
లవ్ యు లవ్ యు soooooo మచ్ దేవతలూ …….. అని ముద్దులవర్షం కురిపించాను నుదుటిపై – బుగ్గలపై ………
దేవతలు : అమ్మలూ …….. ఇప్పటికి మేము కోరుకున్న ముద్దులుపంచాడు మీ ముద్దుల కన్నయ్య అని సంతోషంతో నవ్వుకున్నారు . అమ్మో అమ్మో …….. 9 గంటలు అవుతోంది తొందరగా తొందరగా వెళ్లు గొళ్ళెం వేసుకుని వెళ్లు అని చిరునవ్వులు చిందిస్తూనే తోసేశారు .
లవ్ యు దేవతలూ …….. అని డోర్ వేసి గొళ్ళెం పెట్టాను . కొన్ని క్షణాలపాటు కదలకుండా బాధపడి , దేవతలూ …….. మీరు కోరిన కోరికను తీరుస్తాను అని రెండు బ్యాగులనూ భుజాలపై వేసుకుని ఫస్ట్ ఫ్లోర్ నుండే చెట్టుకొమ్మల ద్వారా కాంపౌండ్ గోడపైకి చేరి క్యాబ్ ప్రక్కనే కిందకు జంప్ చేసాను .