శృంగార స్టోరీ 164

Posted on

బుజ్జిఅమ్మ : మ్మ్మ్……… తల్లులూ , గుడ్ మార్నింగ్ అంటూ లేచి కూర్చుని ఏంజెల్స్ ను కౌగిలించుకున్నారు . కృష్ణా …….. అంటూ లేచి చెల్లెమ్మ గుండెలపైకి చేరి , అందరూ చల్లగా ఉన్నారు అని అడిగారు .
ఏంజెల్స్ : నిన్న సాయంత్రం మీ హీరో నాన్నతో కలిసి ఇంట్లోనుండే షాపింగ్ చేసిన చీరలన్నింటినీ తీసుకురావడానికి ఎయిర్పోర్ట్ కు వెళ్లివచ్చాము .
బుజ్జిఅమ్మ : తల్లులూ తల్లులూ ……… నాకు ఆ అందమైన చీరను చూడాలని ఉంది ఎక్కడ ఎక్కడ ………
ఏంజెల్స్ సంతోషించి కింద జాగ్రత్తగా ఉంచిన అక్కయ్య చీరను చూయించారు .
బుజ్జిఅమ్మ : కళ్ళల్లో చెమ్మతో గుండెలపై హత్తుకుని , అమ్మను ఇన్నాళ్లకు కొత్త పట్టుచీరలో చూడబోతున్నాము అని మురిసిపోయారు .
అవును బుజ్జిఅమ్మమ్మా ………. రేపు సాయంత్రం ఎప్పుడు అవుతుందా అని ఆశతో ఎదురుచూద్దాము – మీ నాన్నలు అయితే పాపం ………. అని అందరూ సంతోషంతో నవ్వుకున్నారు .

బుజ్జిఅక్కయ్యను బుజ్జి ఏంజెల్ లా రెడీ చేసి రెడీ అయిన అక్కయ్య – పెద్దమ్మ – మేడమ్స్ ……….. వచ్చి బుజ్జిఅమ్మను ప్రాణంలా హత్తుకుని , నిన్నలానే అందరూ కలిసి స్నానం చేయించి కొత్త లంగావోణీ నగలతో బంగారు బొమ్మలా రెడీ చేసి మురిసిపోయారు . మా దిష్టినే తగిలేలా ఉంది అని కాటుక చుక్కలు ఉంచి ప్రాణంలా ముద్దులుపెట్టారు . చెల్లెమ్మ – ఏంజెల్స్ – ఏంజెల్స్ డార్లింగ్స్ కింద రెండు ఇళ్ల బాత్రూం లలో , మేము పైన రెడీ అయ్యాము .
అంతలో అంటీవాళ్ళు తీసుకొచ్చిన అన్నిరకాల టిఫిన్స్ బుజ్జిఅమ్మకు తినిపించి అందరూ తిని 9 గంటలకల్లా ఆహ్వానం పలకడానికి శుభముహూర్తాన పసుపు కుంకుమ తో బయలుదేరారు .

బుజ్జిఅక్కయ్య కు తెలిసినా , తల్లులూ …….. ఈ బస్సెస్ ఎవరివి మన ఇంటిముందు ఆగాయి అని అడిగారు .
ఏంజెల్స్ : కన్నుకొట్టి , మనకోసమే బుజ్జిఅమ్మా …….. , పెద్దమ్మ తెప్పించారు – లోపల ఎమున్నాయో వెళ్లి మీరే చూడండి .
అక్కయ్యకు ముద్దుపెట్టడంతో , లవ్ యు బుజ్జిచెల్లీ అని అంటీవాళ్ళతోపాటు బస్ ఎక్కి ఒక్కసారిగా వందలలో పట్టుచీరలను చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు . వాసంతి ……… ఈ బస్ నిండా కూడా చీరలే అని సంతోషంతో కేకలువేశారు .
ఏంజెల్స్ : అమ్మలూ ………. మీకోసమే , మీరు మీ బుజ్జాయిలను ఎత్తుకుని ఇంటికివెళ్లండి – సాంప్రదాయబద్ధంగా అందరమూ వచ్చి ప్రేమతో ఆహ్వానిస్తాము .
అంటీవాళ్ళు : తల్లులూ ……… ఎవరింట్లో ఎంతమంది ఉన్నారో తెలుసుకదా ……..
అందరూ సంతోషంతో నవ్వుకుని , ఒక్కొక్కటి కాదు అమ్మలూ …….మా ప్రియమైన అమ్మలకు – మా అమ్మలకు ప్రాణమైన వాళ్లకు కోరినన్ని పట్టుచీరలు మరియు నగలు .
అంతే అంటీవాళ్ళు సంతోషమైన షాక్ లో బుజ్జాయిలను ఎత్తుకుని లెక్కలువేసుకుంటూ ఇళ్లకు చేరుకున్నారు – అంతేలే చీరల దగ్గరికి వచ్చేసరికి ఆడవాళ్లు అందరూ ఒక్కటే కదా …….. ఎన్ని చీరలు ఉన్నా కావాలి కావాలి అని పడుచుపిల్లలు అయిపోతారు .

అక్కయ్య బుజ్జిఅక్కయ్యను ఎత్తుకునే కిందకువచ్చి మాటల్లో చెప్పలేని అనుభూతితో పెద్దమ్మ గుండెలపైకి చేరారు .
పెద్దమ్మ : మా వాసంతి సంతోషిస్తే అదే పదికోట్లు అని మేడపై ఉన్న మావైపు చూసారు .
హృదయం పై చేతులు వేసుకుని అక్కయ్య సంతోషాన్ని చూస్తూ పరవశించాము .

పెద్దమ్మ : బుజ్జితల్లీ ……… మొదట ఆహ్వానం ఎవరికి .
బుజ్జిఅక్కయ్య : అక్కయ్య కళ్ళల్లోకి చూసి , లవ్ యు అక్కయ్యా అని బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టి , అక్కయ్య కష్టాలు తెలుసుకుని ఇన్ని సంవత్సరాలు జాగ్రత్తగా చూసుకున్న రాధ అంటీకు తొలి ఆహ్వానం ఇవ్వాలన్నదే అక్కయ్య కోరిక కూడా ………..
అవునన్నట్లు రాధ అంటీవైపు చూసి తలఊపారు .

చెల్లెమ్మ – మేడమ్స్ – ఏంజెల్స్ ………. పళ్లెం లో రెండు పట్టుచీరలు ఒక బుజ్జి పరికిణీ – రెండు జ్యూవెలరీ – ఒక బుజ్జి జ్యూవెలరీ – పసుపు కుంకుమ ఉంచి అక్కయ్యకు అందించారు .
అక్కయ్య – బుజ్జిఅక్కయ్య చెరొకవైపు పట్టుకుని మళ్లీ లోపలికి అడుగులువేశారు . బుజ్జిఅమ్మకు తోడుగా ఉన్న రాధ అంటీ గుమ్మం దగ్గర నిలబడి అంతా విన్నట్లు కళ్ళల్లో చెమ్మతో అక్కయ్యా – బుజ్జిఅక్కయ్య వైపు చూస్తున్నారు .

అక్కయ్య : సంతోషంతో అంటీని వారి ఇంటి లోపలికి పిలుచుకునివెళ్లి వెళ్లి బుజ్జిఅమ్మ ఫంక్షన్ తొలి ఆహ్వానం మా ప్రియమైన అక్కయ్యకు అని అందించారు .
అంటీ కళ్ళల్లో ఆనందబాస్పాలతో మా బుజ్జివాసంతికి నేనంటే ఎంత ఇష్టమో అని బుగ్గపై ముద్దుపెట్టి మురిసిపోతున్నారు .
మహి : అంటీ …….. ఈ చీర సంజన అక్కయ్యకు – ఈ బుజ్జి పరికిణీ మరియు బుజ్జి జ్యూవెలరీ మీ ముద్దుల మనవరాలు బుజ్జి ఇందుకు . అంటీ …….. మా సంజన అక్కయ్య వచ్చినతరువాత ఇష్టమైన చీరలన్నింటినీ ఇద్దాము .
అక్కయ్య : ఆనందించి తల్లులూ ……. మీ అక్కయ్య సంజనకు కాల్ చెయ్యండి అనిచెప్పి మాట్లాడి ఫంక్షన్ కు ఆహ్వానించారు . చెల్లెమ్మ ……. మహి చెవిలో గుసగుసలాడింది . మహి మొబైల్ అందుకుని అక్కయ్యా ……. రెండు నిమిషాల్లో ఫ్లైట్ టికెట్స్ వస్తాయి రెండు గంటల్లో మీరు వైజాగ్ లో ఉండాలి అంతే లవ్ యు బై డైరెక్ట్ గా మాట్లాడుదాము అని కట్ చేసి నవ్వుకున్నారు . అమ్మా …….. శ్రీధర్ అంకుల్ కు కూడా కాల్ చేస్తాను అని అంటీ నుండి నెంబర్ అందుకుని కాల్ చేసి ఆహ్వానించి , అంటీ హ్యాపీనా ……….
అంటీ : లవ్ యు మహీ ……… అని చేతితో ముద్దుపెట్టి సంతోషంలో అక్కయ్య – బుజ్జిఅక్కయ్యను ఉక్కిరిబిక్కిరి చేసేసారు . అయ్యో ………. బుజ్జిజానకి దగ్గర ఉండాలి అని పరుగుతీసి , గుమ్మం లోపల నుండి తొంగిచూస్తున్న బుజ్జిఅమ్మను ప్రాణంలా కౌగిలించుకున్నారు .

బుజ్జిఅమ్మ : తల్లులూ ……… ఏంటీ ఆలస్యం తొందరగా వెళ్ళండి . మళ్లీ వచ్చేముందు కాల్ చెయ్యండి అనిచెప్పి అంటీతోపాటు ముసిముసినవ్వులు నవ్వుకున్నారు .
చెల్లి – పెద్దమ్మ : అక్కయ్యకు డౌట్ వచ్చేన్తలో , ఇదిగో వెళుతున్నాము బుజ్జిఅమ్మా – బుజ్జి జానకి ………. , బుజ్జివాసంతి నెక్స్ట్ ఎక్కడికి ……….
బుజ్జిఅక్కయ్య : కీర్తి ……. అక్కయ్య బుగ్గపై ముద్దు – స్నిగ్ధ …….. అక్కయ్య బుగ్గపై ముద్దు – వర్శి ……. అక్కయ్య బుగ్గపై ముద్దు …………. మా బుజ్జి ఫ్రెండ్స్ అందరి ఇళ్లకు .
అక్కయ్య : లవ్ యు బుజ్జిచెల్లీ ……… అని ముద్దులుపెట్టి , అందరితోపాటు కీర్తి ఇంటికి బయలుదేరారు – వెనుకే ఒక బస్ ఫాలో అయ్యింది .
రేయ్ మామా ………. ఈరెండు రోజులు నీ డ్యూటీ ఏంటిరా ? .
కృష్ణ : అక్కయ్య ఎక్కడికి వెళితే అక్కడికి అని ఒక్క జంప్ తో కిందకు దూకి బుజ్జిమహేష్ ను – పెద్దమ్మ మనవడిని ఎత్తుకుని వెనుకే వెళ్ళాడు .
నేనూ జంప్ చేసి అమ్మ దగ్గరికి చేరిపోయాను .

కీర్తి ఇంటికి చేరుకునేసరికి ఏంజెల్స్ పసుపు కుంకుమ రెడీ చేశారు .
వాసంతి – తల్లులూ ………. స్వాగతం స్వాగతం అని చిరునవ్వులు చిందిస్తూ లోపలికి ఆహ్వానించారు అంటీ .
అక్కయ్య : పసుపు కుంకుమ చీరలు నగల పళ్లెం అందించి , మీ బుజ్జిఅమ్మ ఫంక్షన్ మీ చేతులమీద జరగాలి అక్కయ్యా అని అందించారు .
అంటీ : ఇలాంటి సంతోషమైన క్షణం మా వాసంతి జీవితంలో రావాలని మనఃస్ఫూర్తిగా కోరుకున్నాము . మా బుజ్జిఅమ్మ ఫంక్షన్ అంటే మా ఇంట్లో ఫంక్షన్ అని సంతోషంతో కౌగిలించుకుని , శ్రీవారూ …….. వెళ్ళొస్తాము వచ్చేలోపు మా అందరికీ లంచ్ ప్రిపేర్ చెయ్యండి అని ఆర్డర్ వేశారు .
ఏంజెల్స్ : అంకుల్ ……… నిన్ననే చేప్పాము కదా ఎంజాయ్ అని నవ్వుకుని , నెక్స్ట్ స్నిగ్ధ – వర్షి మొదలుకుని బుజ్జాయిలు – లావణ్యవాళ్ళు – అంటీవాళ్ళు ……. రెండు మూడు వీధులలో ఏ ఒక్కరినీ వదలకుండా అందరికీ పసుపు కుంకుమ గిఫ్ట్స్ అందించి ఆహ్వానించారు .
పట్టుచీరలు – నగలను ప్రాణంలా హత్తుకుని , గిఫ్ట్స్ ఇచ్చారని కాదు మీ మంచితనం గురించి సంవత్సరాలుగా వింటూనే ఉన్నాము వాసంతి ……. తప్పకుండా వచ్చి నీ కూతురు చల్లగా ఉండాలని ఆశీర్వదిస్తాము .
అక్కయ్య ……… సంతోషించి , చాలా చాలా సంతోషం అక్కయ్యలూ …….. మీ రాక కోసం ఎదురుచూస్తూ ఉంటాము అని కౌగిలించుకున్నారు .

పెద్దమ్మ : బుజ్జితల్లీ …….. సమయం 12 గంటలు అయ్యింది – లంచ్ కు ఇంకా గంట సమయం ఉంది – నెక్స్ట్ ఎక్కడికి అని అడిగారు .
బుజ్జిఅక్కయ్య : తమ్ముళ్లకు ఇష్టమైన వారు అక్కయ్యా ……. , ఒకసారి వెళ్ళాము సంతోషంగా ఆహ్వానించి చీరలు నగలు వాయినం ఇచ్చి పంపారు – మనమంటే వాళ్లకు చాలా ఇష్టం అక్కయ్యా ……….
అక్కయ్య : అవును బుజ్జిచెల్లీ ……… , అందరినీ చాలా బాగా చూసుకున్నారు . ఆ ఇంట్లో అమ్మ పేరు కూడా మన అమ్మ పేరే అని ఆనందాన్ని వ్యక్తం చేసి , తమ్ముళ్లకు అంటే ………. ఇద్దరికీ ……..
బుజ్జిఅక్కయ్యకు అక్కయ్య ఆంతర్యం అర్థమై , అక్కయ్యా ………. నాన్న ద్వారానే మనోజ్ తమ్ముడికి పరిచయం .
అక్కయ్య : అయితే తప్పకుండా వెళ్లి ఆహ్వానిద్దాము బుజ్జిచెల్లీ ………. , ఇంటికి వెళ్లి కార్లలో వెళదాము .
చెల్లి : నో నో నో , అవసరం లేదు అక్కయ్యా ……… , కార్లే మనదగ్గరికి వస్తాయి . మనం ఇప్పుడు ఇంటికి వెళితే ఇక అంతే అన్నయ్య అయిపోతారు అని ఏంజెల్స్ కు మాత్రమే వినిపించేలా గుసగుసలాడి నవ్వుకున్నారు .
ఏంజెల్స్ : అవునవును అమ్మా ……… కార్లే మనదగ్గరికివస్తాయి 10 9 8 ……. 3 2 1 అదిగో వదినలు అని కార్లలోకి ఎక్కి అక్కయ్యలూ ……… ఈ అడ్రస్ కు పోనివ్వండి – మావయ్యా మీ బుజ్జిఅమ్మతో మరికొంతసేపు సంతోషంగా గడపండి అని మనసులో అనుకుని ఆనందించారు .

అర గంటలో ఊరిబయట గూడెం దగ్గర ఉన్న వైజాగ్ మహేష్ ఇంటికి చేరుకున్నారు . వెనుకే బస్ ఫాలో అయ్యింది . అక్కయ్య – చెల్లి ……… కార్ల నుండి దిగడం చూసిన ఒక అమ్మాయి లోపలికివెళ్లి అందరినీ పిలుచుకునివచ్చారు .
వాసంతి – కృష్ణవేణి ………. please please లోపలికిరండి అని స్వయంగా పిలుచుకునివెళ్లారు .
వైజాగ్ మహేష్ – కృష్ణ : కృ ……… కృష్ణగాడు నో నో నో అని సైగచెయ్యడంతో , కృనాల్ ……… అంటూ సంతోషంతో కౌగిలించుకుని ఎన్నిరోజులకు మళ్లీ దర్శనం లోపలిరండి . అక్కా తమ్ముళ్ల దాగుడు మూతలకు ఇంకా ఎండ్ కార్డ్ పడనట్లు ఉంది – ఇంతకీ మహేష్ ఎక్కడ అని చుట్టూ చూసాడు .
కృష్ణ : ఇద్దరిమధ్య మరింత దూరం పెరిగింది అని జరిగినదంతా చెప్పాడు .
వైజాగ్ మహేష్ : wow లవ్లీ లవ్లీ how రొమాంటిక్ loved it కృష్ణా అని చిన్నగా చెప్పి ఆనందాన్ని వ్యక్తం చేశాడు . కృష్ణా …….. మహేష్ ను అడిగినట్లు చెప్పు – త్వరలో కలవాలని కోరుకుంటున్నాను .
కృష్ణ : నీ కోరిక రేపే తీరబోతోంది మహేష్ ……… , లోపలికివెళ్ళండి తెలుస్తుంది .
వైజాగ్ మహేష్ – కృష్ణ : కమాన్ కృనాల్ ……… అంటూ లాక్కుని లోపలికివెళ్లారు .

ఏంజెల్స్ మరియు ఏంజెల్స్ డార్లింగ్స్ అందరూ బయటకువెళ్లి బస్ లోనుండి ఆహ్వానపు పళ్లెం లను రెండు రెండుగా పట్టుకునిలోపలికివెళ్లారు .
అక్కయ్య మొదలుకుని బుజ్జిఅక్కయ్య వరకూ అందరూ ఒక్కొక్కటిగా అందుకుని ఒక్కొక్కరి దగ్గరకువెళ్లి , బుజ్జిఅమ్మ ఫంక్షన్ గురించి చెప్పి పసుపు కుంకుమ అందించి , మీరు మాకు అమ్మవారు ప్రసాదించిన ప్రియాతిప్రియమైన బంధువులు తప్పకుండా వచ్చి బుజ్జిజానకిని ఆశీర్వదించాలని ఆహ్వానం పలికారు .
వాళ్ళు : చాలా చాలా సంతోషం వాసంతి – కృష్ణ – మహి – స్వాతి – ప్రసన్నా ………. తల్లులూ ……… ఎంత దైవ నిర్ణయమో మీరు ఎవరికి ఆహ్వానం అందించారో వాళ్ళ పేర్లు కూడా మీ పేర్లే ………..
వాసంతి – వాసంతి , కృష్ణవేణి – కృష్ణవేణి , మహి – మహి , స్వప్న – స్వప్న …….. అని ఆశ్చర్యపోయి కౌగిలించుకుని చిరునవ్వులు చిందించారు .
కాసేపు మాట్లాడుకున్న తరువాత వెళ్లివస్తాము అనిచెప్పారు అక్కయ్య .
వాళ్ళు : ఏంటి భోజన సమయానికి వచ్చి భోజనం చెయ్యకుండా వెళితే మేము ఊరుకోము – మీరే చెప్పారుకదా ఆ అమ్మవారు ప్రసాదించిన బంధువులు అని – మిమ్మల్ని అలాగే పంపిస్తే అమ్మవారి ఆగ్రహానికి గురవుతాము రండి అని వారి వారి రూంలలోకి ఫ్రెష్ అవ్వడానికి పిలుచుకునివెళ్లారు .
కమాన్ కృనాల్ ……… అంటూ వైజాగ్ మహేష్ ఒక రూంలోకి పిలుచుకునివెళ్లాడు .
ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి డైనింగ్ టేబుల్ వంటలతో నిండుగా ఉంది . అన్నీ స్పెషల్ గా ఉండటం చూసి నోరూరిపోయింది కృష్ణగాడికి – సగం మంది డైనింగ్ టేబుల్ పై సగం మంది నేలపై ఏర్పాటుచేసిన దగ్గర కూర్చున్నారు – ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందీ ఒక్కొక్క వంటకాన్ని వడ్డించడం ప్లేట్ కూడా సరిపోకపోవడం చూసి ఆశ్చర్యపోవడం అందరి వంతు అయ్యింది . ఒక్కొక్కటే టేస్ట్ చేసి మైమరిచిపోతున్నారు .
కృష్ణ : మహేష్ ………. ఇలాంటి వంటలను టేస్ట్ చెయ్యడం ఇదే తొలిసారి – అవును అన్నట్లు అందరూ మోహమాటపడకుండా చెప్పారు .
వైజాగ్ మహేష్ : కృనాల్ ……… ఈ భోజనాన్ని మేమంతా దేవలోకపు భోజనం అంటాము – ఒక దేవత వచ్చి మా ఇంట్లోని దేవతలు దేవకన్యలకు నేర్పించారు అని ప్రేమతో వాళ్ళ వాళ్ళ వైపు కన్నుకొట్టారు .
కృష్ణ : please please ……… మహేష్ , ఫంక్షన్ కు ఇలాంటి దేవలోకపు వంటలనే చేయించాలనుకుంటున్నాము – ఈ రుచిని మాతోపాటు ఫంక్షన్ కు వచ్చినవాళ్ళంతా ఆస్వాదించాలని ఆశపడుతున్నాము పెద్దమ్మా ఏమంటారు .
పెద్దమ్మ : అక్కయ్య – బుజ్జిఅక్కయ్య వైపు చూసి , సంతోషంతో రిప్లై ఇచ్చారు .
వైజాగ్ మహేష్ : వాళ్ళవైపు చూసి , అయితే ఫుడ్ క్యాటరింగ్ మా హోటల్ కు ఇవ్వండి కృనాల్ ……… ,
బుజ్జిఅక్కయ్య : డన్ డన్ …………
అందరూ సంతోషంతో నవ్వుకున్నారు . గమనించాము అందరినీ ఆ బుజ్జాయే కంట్రోల్ చేస్తోంది అంటే అందరికీ బుజ్జాయి అంటే ఎంత ప్రాణమే అర్థమవుతోంది కృనాల్ ……….. , రమేష్ గారు అంతా చూసుకుంటారు – ఒకేఒక్క కండిషన్ మా వంట వాళ్లకు ఒక closed రూమ్ కావాలి ఎవ్వరూ డిస్టర్బ్ చెయ్యకూడదు – మేమే స్వయంగా వంట ఏర్పాట్లు చూసుకుంటాము .
కృష్ణ : అంతకంటే అదృష్టమా మహేష్ ……… , ఇక మాటల్లేవు నన్ను ఎవ్వరూ డిస్టర్బ్ చేయకండి తృప్తిగా తినాలి please వడ్డించండి అని కుమ్మేయ్యడం చూసి అందరూ సంతోషంతో నవ్వుకుని కోరిన వంటలన్నీ వడ్డించారు . తృప్తిగా తిని లేచి మహేష్ మహేష్ …….. సైడ్ కు అని సైగ చేసాను .
వైజాగ్ మహేష్ : అవసరం లేదు కృనాల్……… , బుజ్జిజానకికి మరియు మహ్ ……… మనోజ్ కే కదా , అమ్మలూ – డార్లింగ్స్ ……….
రెడీ కన్నయ్యా – బేబీ – బావ – కిట్టయ్యా ………. అంటూ మళ్లీ ఇంటికివెళ్లి తినేంత ఫుడ్ క్యారియర్స్ లో అందించారు .
కృష్ణ : థాంక్స్ థాంక్స్ sooooo మచ్ మహేష్ , ఇంటికివెళ్లి మళ్లీ తింటాను టేస్ట్ మైండ్ నుండి వెళ్లడం లేదు ఒక్కొక్క వెజ్ ఐటమ్ అమృతంతో సమానం . వెళ్ళొస్తాము మహేష్ – అందరూ రావాలి …….. వంటలు ……..
వైజాగ్ మహేష్ : నాకు వదిలెయ్యి అని కౌగిలించుకున్నారు .
వాళ్ళు : మీరు ఆహ్వానం ఇచ్చారు – మేము మా ఇంటి నుండి అని పసుపు కుంకుమ అందించారు . వాసంతి – కృష్ణ – పెద్దమ్మా ……… ఆ వంటలు దేవలోకపు వంటలు అయితే ఇవి దేవలోకపు వస్త్రాలు నగలు అని అందించి కౌగిలించుకున్నారు .
రేపు మళ్లీ అందరమూ మన ఫంక్షన్ లో కలుద్దాము అనిచెప్పి వెనుతిరిగారు .
************

ఇక్కడ ఇంటిలో బుజ్జిఅమ్మ ప్రక్కనే కూర్చుని , మహి ఫ్లైట్ టికెట్స్ బుక్ చెయ్యమన్నవారికి బుక్ చేసి మెసేజ్ చేసిన నెంబర్ కు మెసేజ్ పెట్టాను . అమ్మ నుదుటిపై ముద్దుపెట్టి , అమ్మా ………. మీ ఫ్రెండ్స్ అందరినీ పిలిచారా అని అడిగాను .
బుజ్జిఅమ్మ : అందరి అడ్రస్ లు మహి తల్లికి ఇచ్చాను . వెళ్లి ఆహ్వానిస్తారు అనిచెప్పింది . నేను కాల్ చేసి పిలుస్తాను .
లవ్ యు అమ్మా ……… అని ముద్దుపెట్టి , అమ్మా …….. క్షమించు మన ఊరివాళ్లను ఆహ్వానించడం లేదు – అక్కయ్య , అమ్మతోనే ఊరిలోకి అడుగుపెడతానని పెద్ద పోటుగాడిలా ప్రమాణం చేసివచ్చాను .
బుజ్జిఅమ్మ : ముసిముసినవ్వులు నవ్వుకుని , మీ ఇష్టమే నా ఇష్టం నాన్నలూ ……. , చెప్పానుకదా అమ్మమ్మను కలిసే సమయం దగ్గరలోనే ఉంది – అందరమూ కలిసి మన ప్రాణమైన ఊరికి వెళదాము .
లవ్ యు లవ్ యు అమ్మా ……… అని ప్రాణంలా చుట్టేసాను .

వాళ్ళు లేకపోయినా , మన బంధువులు చాలామంది వస్తారు – రాజమండ్రి హైద్రాబాద్ ………. రాజమండ్రిలో అమ్మ ……..
బుజ్జిఅమ్మ : కృష్ణ అమ్మ ……….. నాన్నా తొందరగా తొందరగా కాల్ చెయ్యి అని సంతోషంతో చెప్పారు .
జైలర్ అమ్మకు కాల్ చేసి విషయం చెప్పడం ఆలస్యం , మహేష్ మహేష్ ……… నా బుజ్జితల్లికి ఇవ్వు ఇవ్వు అని అమ్మతో మాట్లాడి ఇప్పుడే అందరమూ బయలుదేరుతున్నాము అని చెప్పారు .
సంతోషించి జైలర్ గారికి – విశ్వ సర్ కు కాల్ చేసి అమ్మతో మాట్లాడించాను . అందరమూ ఇప్పుడే బయలుదేరుతున్నాము అని బదులిచ్చారు .

నెక్స్ట్ హైద్రాబాద్ కు కాల్ చేసి సర్ వాళ్ళను – రమేష్ ఫ్యామిలీని – డ్రైవర్ అన్న గోపి ఫ్యామిలీని – architect భరద్వాజ్ ఫ్యామిలీని ఆహ్వానించాను .
అంతలో కృష్ణగాడి నుండి కాల్ వచ్చింది . రేయ్ మామా …….. అద్భుతమైన ఫుడ్ పంపిస్తున్నాను అమ్మతోపాటు ఎంజాయ్ చెయ్యి – అక్కయ్యా …… మేమంతా మహేష్ ఇంటిలో భోజనం చేసేసాము – తమ్ముళ్లను పిలిచాను తీసుకొస్తారు – తిన్నాక క్యాటరింగ్ విషయం నీకే అర్థమైపోతుంది అనిచెప్పి కట్ చేసాడు .
అప్పుడే భోజనం అని టైం చూస్తే రెండు గంటలు అవ్వడం చూసి , పెదాలపై చిరునవ్వుతో అమ్మా ……… సమయమే తెలియలేదు అని సైడ్ నుండి హత్తుకుని ముద్దుపెట్టాను .
************

1238560cookie-checkశృంగార స్టోరీ 164

1 comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *