రమణి, 5 వ భాగం

Posted on

శాస్త్రి గారు: ఈ మైల్ ని వెంటనే చదవండి.
రెండురోజులుగా నాకు గ్రూపు మెంబర్స్ నుంచి వస్తున్న response కి నా reply నా 5వ భాగం గా ఇవ్వాలి అనిపించి ఇది మీకు పంపిస్తున్నాను.
నిన్న మొదటిసారి యాహూ messenger లో login అయ్యాను. చాల మంది offline messages పెట్టారు. అందరికి నేను reply చేసాను. అలాగే మహేష్ అనే ఆయన ఇమైల్ పంపించారు. దానిని ఇక్కడ పొందు పరుస్తున్నాను.
హై రమణి గారు,
మీ కథలు సుపర్,
మీతో చిన్న relation మైంటైన్ చెయ్యాలనుకుంటున్న నేను TSC లో పని చేస్తున్న
మిమ్మల్ని
మరి మీ ఇష్టం chance వచ్చింది వదులు కోరని అనుకుంటున్న బై మీ ప్రియుడు
మీ
మహేష్

ఇలాంటి వాళ్ళని ఏమి అనాలి ? ఒక ఆడ పిల్ల పది మందిలోకి రావడం తప్పా? నేను ఉద్యోగరీత్యా అమెరికా, యురోప్ తిరుగుతూ ఉంటాను. భారతీయులు ఆడవారిని గౌరవిస్తారు అని ఈ దేశాలలో అనుకుంటారు. కానీ గౌరవం అంటే క నీ సం ఎవరి బతుకు వాళ్ళని
బతకనీయడం. ఆ దేశాలలోనే ఇది ఎక్కువగా
చూస్తుంటాము. work environment లో ఎవరిని ఎవరు దొంగ చూపులు చూడరు, ద్వంద్వార్థ మాటలు మాట్లాడరు. అమ్మాయి, అబ్బాయి కొన్నాళ్ళు కలిసి ఉండి అంతా నచ్చితే పెళ్ళి చేసుకుంటారు. కానీ కనిపించిన ప్రతీవాడు నాతో పడుకుంటావా అని అడగడు.
మన దేశ దౌర్భాగ్యం ఏమిటో కానీ మగవారి లో ఈ వింత పోకడలు. ఛాట్ కి వస్తే అందరు నీ ASL (age, sex, location) ఏమిటి అని అడిగే వారే. మీవారు ఏమి చేస్తారు. ఇప్పుడు ఒంటరిగా ఉన్నారా? నాకు ఛాంస్ ఇస్తారా? అని అడిగే వారు కొందరు. మన జాతి ఇంత సంస్కార హీనంగా ఎందుకు తయారు అవుతోంది? తప్పు ఎక్కడ జరుగుతోందో ఎంత తల బద్దలు కొట్టుకున్నా అర్థం కావడం లేదు.

నా జీవితం లో forcible గా పది మంది తో పడుకోవలసి వచ్చింది. నా ఆత్మస్థైర్యం తో ముందుకు వచ్చి అన్ని అడ్డంకులని తప్పించుకుని ఒక గౌరవ
ప్రదమైన జీవితం గడుపుతున్నాను. నా జీవితం
పక్కవాళ్ళకి కనువిప్పు కావాలి అని నేను నా కథ మొదలు పెట్టాను కానీ, నాకోసం మరో పది మంది మగవాళ్ళని వెతుక్కోవడానికి కాదు. ప్రతీ పాఠకుడికీ ఒక ఆడ తోబుట్టువు కానీ, తల్లి కానీ, కూతురు కానీ ఉంటుంది. నాలో వాళ్ళని చూసుకుని, నాలాగ వాళ్ళ బతుకులు కాకూడదని వాళ్ళు జాగ్రత్త పడతారని నేను రాస్తున్న నా జీవిత కథని ఇంత వక్రంగా చూసేవాళ్ళంటే జుగుప్స కలుగుతోంది.
కార్గిల్ యుద్ధ సమయం లో ఒక మిలిటరి అతను దెబ్బ తగిలి మంచి నీరు కోసం అల్లల్లాడి పోతున్నప్పుడు దగ్గరలో నీరు దొరకక ఇంటికి వెళ్ళి తెచ్చే సమయం లేక అత్త గారి అను మతితో ఒక బాలింత తన చనుబాలు ఇచ్చి అతనిని బతికించింది అని ఒకప్పుడు న్యూస్ చదివి “అదిరా ఒక ఆడదాని మనస్సు” అని గర్వ పడ్డాను. అవును లెండి నా పిచ్చి కాకపోతే పిల్లాడికి పాలు ఇస్తున్న తల్లి బయటి వాళ్ళకి కనబడకుండా తాను అడ్డుతెరగా నిలబడవలసిన ఈ

సమాజం దానిలో కూడా కాముకత్వాన్ని చూసే మగవారికి మందిరం అవుతోంది.
ఒక సారి రాయలు అస్థానంలో నాట్యకత్తె నగ్నంగా తెనాలి రామకృష్ణుడిని కౌగిలించుకుంటే ఆయన కళ్ళు మూసుకుని వెనక్కి తిరిగాడుట. ఆ నాట్యకత్తె “ఏం మగాడివి కావా?” అని అడిగితే, తన సంస్కారాన్ని వదులుకోకుండా, అలాగే ఆడదాని ముందు పలుచన అవకుండా ఆయన “లేదు సుందరీ మణీ, నీ కుచోన్నతులు (ఎత్తైన సళ్ళు) నా హృద్భాగమును చొచ్చి వెనుకనుండి వెలుపలికి వచ్చినవేమో అని
చూచుచుంటి” అన్నాడుట. నాజీ వితం లో నేను అలాంటి ఒక మగ వాడిని కలిసాను. అమ్మాయి నగ్నంగా కనిపించినా, ఇది నా ప్రవర్తన కి విరుద్ధం అంటూ కింద పడిన కొంగు తీసి సి ఆ అమ్మాయి కి కప్పడం నేను కళ్ళారా చూసాను. అలాంటి వాళ్ళు ఉండబట్టే ఇంకా భారత దేశం మనగలుగుతోంది అని నేను గాఢంగా విశ్వసిస్తున్నాను.
నేను నా కథని continue చెయ్యాలా వద్దా అన్న మీమంసలో ఉన్నాను. కనుక మీకు నచ్చితే ఈ విషయాన్ని నా సీరియల్ part 5 గా మన గ్రూపు కి పంపించండి.

859648cookie-checkరమణి, 5 వ భాగం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *