ర మణి, 3 వ భాగం

Posted on

(పాఠకులకి ఒక ముఖ్య గమనిక. ఈ కథలో రాసిన ప్రతి పదానికి అందులోనూ, ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే సంభాషణలో పద ప్రయోగం ఆచి తూచి వ్రాయడం జరిగింది. కాబట్టి బూతు పదాలు కనబడకపోతే స్కిప్ చెయ్యకుండా ప్రతీ పదాన్నీ చదవమని ప్రార్థన. దీని వల్ల నా జీవితంలో తారసపడిన ప్రతీ వ్యక్తి సైకాలజీ మీకు అర్థం అవుతుంది. నా చేసుకోగలరు)
నా పుష్పవతి అనుభవాన్ని మీరు అర్థం వేడుక కన్నుల పండువగా కళ కళలాడుతూ జరిగింది. అప్పటిదాకా లంగా జాకెట్ వేసుకుంటూ వంటిలో చేతులు, మొహం, మెడ తప్ప ఏ మీ కనబడ కుండా manage చేసుకునేదానిని. నాకు ఎత్తులు ఉన్నట్టు కాని వాటి size కానీ ఎవరికీ తెలిసే అవకాశం ఉండేది కాదు. కానీ పుష్పవతి అయిన తరువాత లంగా ఓణీ వేయించే సరికి నా పొంగులకి
అతు క్కుని వాటి అసలు స్వరూపం అందరి కీ కనబడేటట్టు జాకెట్టు, కెలీడియో స్కోప్ లో గాజు

ముక్కల లాగా అటూ ఇటూ కదులుతూ అందరి కళ్ళనీ కట్టిపడేసే లంగా కుచ్చిళ్ళు, లంగాకీ జాకెట్ కి మధ్య కళ్ళు మిరి మిట్లు గొలిపే తెల్లటి సన్నటి నా నడుము వెరసి అందమైన పదహారేళ్ళ పడుచుగా రూపంతరం
చెందేను.
దానితో అందరి కళ్ళూ నా మీదే ఉండేవి. వాటి ని తప్పించుకోడానికి శతవిధాలా శతవిధాలా ప్రయత్నిస్తూనే నన్ను చూడకుండా ఎవరైన వెళ్ళిపోతూంటే మన స్సులోనే తిట్టుకునేదానిని. అదో వింతైన వయస్సు ప్రభావం. నేను దానికి exception ని కాను. మా cousines తో ఆడడానికి నాకు permission cut అయిపోయింది. రోజు రోజు కి నాలో వస్తున్న మార్పులని చూసుకుంటూ, నా చదువే లోకం లా ఎంత మంది నా కళ్ళల్లో పడాలని ప్రయత్నిస్తున్నా, నన్ను ఆకట్టుకోవాలని వింత వేషాలు వేసినా పట్టించుకోకుండా నా డిగ్రీ పూర్తి చేసుకున్నాను. MBA complete చేసుకున్నాను. బుద్ధిమంతురాలు అని పేరు తెచ్చుకున్నాను. ఒక MNC లో first level officer గా join అయ్యాను.
రోజూ కంపెనీ బస్ లో వెళ్ళి వచ్చేదానిని. మిగతా ఫ్రెండ్స్ తో కలిసి సీతాకోకచిలకల్లా సందడి సందడి గా బస్

అంతా కోలాహలం చేసేదానిని. రోజూ ఒకతను నన్ను గ మనించడం చూసాను. అతను ఎలాంటి వెకిలి చేష్టలు చెయ్యకుండా చాలా హుందాగా ఉండేవాడు. నేను కూడా ఆసక్తి గా అతనిని చూసేదానిని. ఒక రోజు ఇంటి కి వెళ్ళేసరికి అతను, ఇంకొకతను ఇంటి లో నాన్నగారితో మాట్లాడుతూ కనిపించారు. అతనిని రాం అని, ఇంకొకతను అతని ఫ్రెండ్ అని పరిచయం చేసారు.
మా
రాం మా కంపెనీ లో జనరల్ మేనేజర్ అని ఆ రోజే తెలిసింది. అతనికి నేను నచ్చానని, నాకు ఇష్టం అయితే పెళ్ళి చేసుకుంటాను అని అతను నాన్నగారితో మాట్లాడిన విషయ సారాంశం. కాదనడానికి ఎలాంటి కారణాలు కనబడలేదు. అన్నీ మంచి శకునములే కన్యకి తగ్గ వరుడే అని అందరూ ఒకె చేసారు. ఈ రోజులలో డబ్బు ఉంటే చాలు పెళ్ళి వారం రోజులలో చేసేయవచ్చు. కాబట్టి మంచి ముహూర్తాలు ఉన్నాయి అంటూ నెల రోజులలో ముహూర్తం నిర్ణయించారు. నేను ఇంక రంగుల కలలు కనడం మొదలు పెట్టాను.
ఇక్కడ నా మనసులో మాట ఒకటి చెప్పాలి. భారత సంతతికి చెందిన అమ్మా నాన్నలు అమలాపురం లో ఉన్నా అమెరికాలో ఉన్నా తమ ఆడపిల్లని చాల మురిపెంగా

లక్ష్మీదేవి కి మారు రూపంగా పెంచుకుంటారు. అలాంటి కూతురిని సాక్షాత్తు ఆ మహావిష్ణువే దిగి వచ్చి వాళ్ళతో చెప్పకుండా తీసుకుపోవడానికి ప్రయత్నిస్తే ఆ తల్లి
తండ్రులు తమ సర్వశక్తులూ ఒడ్డి అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారు. అదే రోడ్డున పోయే దానయ్య బుద్ధిగా వచ్చి తన ప్రస్తుత ఆర్థిక పరిస్థితి భవిష్యత్తులో ఏమి చేద్దాము అనుకుంటున్నారో చెప్పి, చేయి చాచి పిల్ల చెయ్యి అడిగితే అతనికి ఇవ్వడానికి ముందుకు వస్తారు.
కాబట్టి భావి ప్రేమికులారా, ప్రస్తుత సైలెంట్ ప్రేమికులారా నేను మీకు చేసే విన్నపం ఏమిటి అంటే మీరు ఆడ పిల్ల తల్లితండ్రుల మానసిక పరిస్థితిని గుర్తుపెట్టుకుని నేరుగా వారిని సంప్రదిస్తే ప్రస్తుతం ఫేల్ అవుతున్న ప్రేమల్లో కనీసం 90% సక్సెస్ అవుతాయి. ఈ విషయంలో రాం 100% మార్కులు కొట్టేసారు.
మర్నాడు రాం నాన్నగారికి ఫోన్ చేసి నన్ను సినిమాకి తీసుకువెళ్ళవచ్చా అని అడిగే సరికి మా వాళ్ళు పిల్లాడు ఎంత మంచి వాడో. ఈ రోజుల లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారా? తండ్రి పర్మిషన్ తీసుకుని అమ్మాయిని సినిమాకి తీసుకువెడుతున్నాడు అని తెగ ముచ్చట

పడిపోయారు. సరే అని అతనికి చెప్పి మా నాన్నగారు
నాకు ఫోన్ చేసి చెప్పారు.
రోజు సాయంత్రం రాం కారులో నన్ను పికప్ చేసుకోడానికి వచ్చారు. నేను కారు దగ్గరికి రాగానే తను నావైపుకి వచ్చి కారు డోరు తీసి పట్టుకున్నారు. ఒక ఆడపిల్ల తనని మహారాజులా చూడాలని ప్రతీ మగాడు అనుకుంటాడు. కానీ తను ఆ ఆ అమ్మాయిని మహారాణి లా చూసుకుంటే తను అతనిని మహారాజులా చూసుకోవడమే కాకుండా తనకి ఒక బానిస అయిపోతుంది. మగాడు తను
అనుకునేదే చేసినా అదే ఆ అమ్మాయి నోటి నుండి చెప్పిస్తే ఇంక ఆ మగవాడికి తిరుగు లేదు. ఏ సినిమాకి వెళ్లాం అని అడిగారు. మీ ఇష్టం అన్నాను. అప్పటికే కారు సినిమా హాలులోకి వెళ్తుంది. కారు దిగేటప్పుడు మళ్ళీ నాకోసం డోరు తీసి పట్టుకున్నారు. కారు దిగినదగ్గిర నుండి థియేటర్లో ఉన్నంత వరకు నా చేతిని పట్టుకునే ఉన్నారు కానీ ఆ పై ఇంకొక మెట్టు కూడా ఎక్కలేదు. ఇంటర్వెల్ దాకా సినిమా చూసి బయటకి వచ్చి డిన్నర్ కానిచ్చి అంతసేపూ స్వీట్ నథింగ్స్ చెప్పుకుని తరువాత మా ఇంటి లో 10:30pm కి దింపి వెళ్ళిపోయారు. ఎ పర్ఫెక్ట్ జంటిల్ మాన్. హి ఈజ్ పిన్నింగ్ పాయింట్స్ ఇన్ ఎప్రి అస్పెక్ట్. (ఇంకా ఉంది. వచ్చే వారం కలుద్దాము.)

8566820cookie-checkర మణి, 3 వ భాగం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *