మళ్లీ మళ్లీ మళ్లీ మొదటి భాగం

Posted on

ఈ కధ ఒక పాత మేగజైన్ లోనిది. రవి స్కేన్ చేసి పంపేరు. ఆ కధను తెలుగు లిపి లో పి డి ఫ్ గా మీకు అందిస్తున్నాము.
***
ఒరేయ్ జగ న్నాధం…..శేఖర్ ని మా వూరు పంపరాదురా. మాకు తోడుగా ఉంటాడు. లంకంత ఇంట్లో నేనూ కమలే ఉంటున్నాం. ….. మొగ దిక్కు కూడా ఏమీ లేదు. పైగా శేఖర్ చదువు ఐపోయింది కదా కమల కి కాస్త ప్రయి వేటు కూడా చెప్పొచ్చు. ఏమంటావ్ అంటూ నాన్నని అడిగింది
సుభద్రమ్మ.
సుభద్రమ్మ భర్త రెండు సంవత్సరాల క్రిందట లంకంత ఇంటిని కాలు మీద కాలు వేసుకు కూర్చున్నా తరగని ఆస్థిని విడిచి బెట్టి పరలోక మెళ్ళాడు. వాళ్ళ దాంపత్య జీవితానికి నిదర్శనం కమల. మరి సంతానం ప్రాప్తి లేకపోయింది. సుభద్రమ్మకి నాన్న కాస్త దూరపు బంధువు.

సరే లేవే….అబ్బాయిని అడుగుతాను వాడు సరేనంటే లేదు . వాడు మాత్రం ఇక్కడ నాకేమీ అభ్యంతరం లేదు. కూర్చుని ఏమి చేస్తున్నాడు. రెండు పూటలా మెక్కటం తప్ప అన్నాడు జగన్నాధం.
అలా కాదు. ఇప్పుడే అబ్బాయిని కేకేయి…. ఏ మంటాడో తేల్చేయి అంది సుభద్రమ్మ.
శేఖరం…. ఒరేయ్ శేఖరం….. అన్న నాన్నగారి కేకలకు లోపలినుండి వచ్చి బుద్ధి మంతుడిలా నిల్చున్నాను.
ఒరేయ్ శేఖరం …..సుభద్రమ్మ ఆమెతోపాటు నిన్ను వాళ్ళ ఊరు తీసుకు వెళ్తానంటోంది. అక్కడ వాళ్ళకి మగ దిక్కు ఎవరూ లేరు. వెళ్తావా అని అడిగేరు నాన్న గారు.
ఒక సారి సుభద్రమ్మవంక చూశాను. ఆమె ముఖం మీద చిరునవ్వు చిన్న పరుగు తీసింది. కళ్ళు చక్రాల్లా మెరుస్తున్నాయి. మనిషి ముఫ్ఫై ఐదూ వయసులో ఏపుగా ఉంది. నలభై లోపు
సరే మీ ఇష్టం నాన్న గారూ అన్నాను.

ఇకనేం అబ్బాయి ఒప్పుకున్నాడు. ప్రయాణం అంది సుభద్రమ్మ. మధ్యాహ్నమే
అదే మిటి లేడికి లేచిందే ప్రయాణం అంటే ఎలా కుదురుతుంది. అబ్బాయికి కావలసిన బట్టలూ అవీ చూడాలా వద్దా అన్నాడు నాన్న. పాత లూ
బాగుందిరా జగన్నాధం…. వాదు వెళ్తున్నది పట్టణానికి కాని అరణ్యంలోకి కాదు. ఇప్పుడు వాడికున్న బట్టలేవో పెట్టు. మిగతా వాడి అవసరాలు చూసుకుంటాను అంది సుభద్రమ్మ. నేను అక్కడ
సరే…నీ ఇష్టం అంటూ జానకీ….ఒసేవ్ జాన కీ …. అంటూ అమ్మని పిలిచేడు నాన్న.
ఓయ్…వ స్తున్నా….అంటూ వంట ఇంట్లోంచి తడి చేతుల్ని కొంగుకి తుడుచుకుంటూ వచ్చి నాన్నగారి నిల్చుంది అమ్మ. ముందు
మన సుభద్ర శేఖరాన్ని వాళ్ళకి తోడుగా వాళ్ళ ఊరు తీసుకెడతానంది. నేను సరేనన్నాను. అబ్బాయి కూడా ఒప్పుకున్నాడు. ఏమంటావు అని అడిగాడు అమ్మని నాన్న.

మీరందరూ ఇష్టపడ్డాకా నేను కా మాత్రం చెప్పండి అంది అమ్మ పెద్ద డెమొక్రాట్ లా. ఏ మంటాను
మధ్యాహ్నం మూడు గంటల బస్సుకి బయలు దేరి నేనూ ఇల్లు సుభద్రమ్మ వాళ్ళ ఊరు చేరుకున్నాము. సుభద్రమ్మ అన్నట్టుగా నిజంగానే వాళ్ళది లంకంత చేరుకోగానే క మల ప్రత్యక్ష మయింది. నాతో అంత పరిచయం లేకపోవడం వల్ల తల్లిని పలకరించి, నావైపు ఒకసారి చూసి తిరిగి వాళ్ళమ్మ వైపు చూచి ఎవరని కళ్ళతోనే ప్రశ్నించింది.
జగన్నాధం గారి అబ్బాయి…….నీకు ప్రయివటు చెప్పడాని కి తీసుకు వచ్చాను. మన ఇంట్లోనే ఉంటాడు అంటూ లోపలికి నడిచింది. మరోసారి కమల వైపు చూశాను. సన్నగా తెల్లగా మొగ్గలా ఉంది. వయసు పద్దెనిమిది ఉండవచ్చు.
లోపలికి వెళ్ళిపోయిన సుభద్రమ్మ తిరిగి వచ్చి రావోయ్ శేఖరం లోపలికి అనడం తో తిరిగి ఈ లోకంలోకి వచ్చి పడ్డాను. అమెను అనుసరించాను.

ఇది గో…ఈ రూం నీది. ఆ పక్కనున్న గది నాది. అటు పక్క ఉన్నది అమ్మాయిది. అదే దాని స్టడీ రూం కూడ తెలిసిందా నువ్వు నీ గదిలోకి వెళ్ళు. వేడి నీళ్ళు అవగానే పిలుస్తా స్నానం చేసి రెడీ గా ఉండు. బజార్ కు వెళ్ళి నీకు కావలసిన బట్టలూ అవీ తీసుకుందాం అంది సుభ ద్ర మ్మ.
నేను నా రూం లోకి వెళ్ళిపోయి బట్టలు మార్చుకుని ఎప్పుడు స్నానానికి పిలుపు వస్తుందా అని ఎదురు చూస్తూ కూర్చున్నాను. రూం నలుమూలలా ఒకసారి దృష్టి సారించాను. అందంగా అలంకరించి ఉంది. ఒక మూలగా మంచం….పైన పరుపు. దానిపై చక్కటి దుప్పటి. మరో ప్రక్కగా బట్టల స్టాండు. గాలి రావటానికీ పోవటానికి గాను వెంటిలేటర్స్…..కిటి కీలోనుండి కనిపిస్తూ తోట. సదు పాయం గా ఉంది అనుకుంటుండగా ఖంగు మని వినిపించింది. కంచు లాంటి సుభద్రమ్మ గారి కంఠం
శేఖర్…. శేఖర్… వేడి నీళ్ళు రెడీగా ఉన్నాయి… స్నానాని కి లే అంటూ.

టవల్ తీసుకుని స్నానానికి వెళ్ళాను. సుభద్రమ్మ నాకు బాత్ రూం చూపించింది. నేను బాత్ రూం లోకి దూరి తలుపు గడియ పెట్టాను. ఎందుకంటే నాకు నేకెడ్ గా స్నానం చేయడం అల వాటు. అందువలన తలుపులు వేయకుండా వుంచేస్తే ఎవరైనా తలుపు తోస్తే ఇంకేమైనా ఉందా చోటు. ….కొంపలంటుకు పోవూ. అదీ గాక ఇది పరాయి
స్నానం పూర్తి చేసుకుని తిరిగి నా రూం లోకి వెళ్ళి వున్న బట్టల్లో కాస్త మెరుగనిపించిన వాటిని తీసి వేసుకున్నాను. ఈ లోపల ఎప్పుడు సుభద్రమ్మగారు నా రూం లోపలికి వచ్చారో గ మనించలేదు.
ఎం బాబూ స్నానం చేస్తున్నప్పుడు ఆడ పిల్ల లాగా బాత్ రూం తలుపులు బిగించుకుని మరీ స్నానం చేసావ్ అంది.
నాకేం సమాధానం చెప్పాలో తోచక చిన్న నవ్వు నవ్వేసి ఊరుకున్నాను. ఇంక ఆమె మాట్లాడేందుకు వీలు లేకుండా నేను రెడీ అన్నాను.

అమ్మాయ్ క మలా… కమలా…. అని కేకేసి కమల రాగానే ఇదిగో మేము అలా బజారులోకి వెళ్ళి వస్తాము. ఇల్లు జాగ్రత్త అని అనుసరించాను. అంది. నేను ఆమెను
అలా కొద్ది దూరం నడిచాక కమల ఏమి చదువుతోంది అని అడిగాను.
ఇంటర్ మొదటి ఏడాది అని చెప్పింది సుభద్రమ్మ.
అలా మాట్లాడుకుంటూ బట్టలకొట్టు చేరుకున్నాము. అయిదు జతల బట్టలు ఖరీదైనవి వద్దంటున్నా వినకుండా తీసింది. రెండు సిల్కు లుంగీలు కొంది. అన్నీ ప్యాక్ చేయించి ఇంటి ముఖం పట్టాము.
రాత్రి ఎని మిది గంటలకి భోజనం పూర్తి అయింది. నేను నా గదిలోకి వెళ్ళిపోయాను. కొంచెం వెనుకగా సుభద్రమ్మ నా గదిలోకి గ్లాసుతో పాలు పట్టుకు వచ్చి ఎదురుగా ఉన్న టేబుల్ మీద పెడుతూ పడుకోబోయే ముందు త్రాగ మంది. అలాగే అన్నట్టు తల ఊపాను.

ప్రక్కనే ఉన్న కుర్చీలో కూర్చుంటూ రేపటి నుండి అమ్మాయికి ట్యూషన్ చెప్తూ ఉండు అంది.
అలాగే అన్నాను నేను.
మరి నే వెళ్ళి వస్తాను అంటూ లేచింది. ఆమె వాలకం ఏమిటో బోధపడకుండా ఉంది.
ఇంకా ఉంది.

7499119cookie-checkమళ్లీ మళ్లీ మళ్లీ మొదటి భాగం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *