ఒక్క సారి – Part 10

Posted on

“ఓకే, ఓకే చూద్దాం ఎంత సేపు దాచుకుంటారో” అంటూ తన చేతిలోని బాక్స్ మోనా చేతికి ఇచ్చాడు సలీం. మోనా ఆ బాక్సుని అందుకుని కిందకీ పైకీ కులికించి ఒక చీటి తీసి దానిలోని పేరు చూసి “ఓవ్” అంది.
“ఏమిటి?” అన్నట్లు చూసాము మేము అందరం.
“నా బాడ్ లక్ చూడండి, నా పేరు నేనే తీసుకున్నాను” అని నవ్వుతూ ఆ చీటీని అందరికీ చూపించి ఆ టేబుల్ వైపుకు నడిచింది. తను చుడీదార్ వేసుకుని ఉండడంతో ముందు ఏమి తీస్తుందా అని కుతూహలంగా తన వైపే చూస్తున్నాను. మా వారు అయితే కళ్ళు ఆర్పితే మళ్ళీ ఏమి మిస్ అవుతామో అన్నట్లు రెండు గుడ్లు నిలేసి మోనా వైపే చూస్తున్నారు.
అలా టేబుల్ వద్దకు నడిచిన తను మా వైపు తిరిగి తన చేతిని వీపు మీదగా పోనిచ్చింది. తన క మీజ్ (చుడీదార్ టాప్) వెనక నుంచి హక్కులు తీస్తుందేమో అనుకున్నాను. కానీ ఒక్క క్షణం తరువాత తన కుడి చేతిని కమీజులోకి పోనించి ఎలా మేనేజ్ చేసిందో నాకు అర్ధం కాలేదు కానీ తన టాప్ తియ్య కుండానే లోపల ఉన్న బ్రా ని తిసి మా అందరికీ చూపించి అక్కడ టేబుల్ మీద పెట్టి వచ్చింది.
శ్రీవారి ముఖంలో ఎక్కడలేని నిరుత్సాహం చూసిన నాకు నవ్వు వచ్చింది. బలవంతంగా ఆపుకుని సలీం వైపు చూసాను.
“ఇక మనం ఏ ఆర్డర్ లో చీటీలు తీస్తున్నామో డిసైడ్ అయ్యింది కదా, సో ఇక వెంట వెంటనే అందరం వరుసగా చీటీలు తీసి ఇ గేం ఎంత తొందరగా ముగిస్తే అంత మంచిది” అన్నాడు సలీం.
తన మాటలకు మా వారు కూడా వంత పలుకుతూ “నిజమే.. త్వరగా లాగిద్దాం” అంటూ మోనా చేతిలోని బాక్స్ తీసుకుని తను ఒక చీటీ తీసారు. దానిలోని పేరు చూసిన శ్రీవారి ముఖం వెలిగి పోయింది. నవ్వుతూ ఆ చీటీని మోనా చేతికి ఇచ్చారు. అంటే మళ్ళీ మోనా పేరు వచినట్లుంది.
మోనా ఆ చీటీని చూసి “నమ్మలేను” అన్నట్లు తల అటూ ఇటూ తిప్పి దానిని తీసుకుని టేబుల్ వైపు నడిచింది. అక్కడకు వెళ్ళగానే మా వైపు తిరిగి నిలబడి తన సల్వార్ బొందు ఊడదియ్య సాగింది. మరో క్షణంలో తన సల్వార్ ఆమె వంటి మీద నుంచి వేరు అయ్యింది. దానిని మా అందరికీ చూపించి టేబుల్ మీద పడేసి వచ్చింది తను. తన కమీజ్ పొడవుగా

మోకాళ్ళ వరకూ కవర్ చేసుండడం వల్ల మోకాళ్ళ కింద ముంచి మాత్ర మే నగ్నంగా ఉంది తను.
శ్రీవారి కళ్ళల్లో మళ్ళీ నిరుత్సాహం చూసి నవ్వుకుంటూ ఆబాక్స్ తీసుకుని దానిలోంచి ఒక చీటీ తీసి పేరు చూసాను.. నా ఖర్మ.. అది నా పేరే..
నా దురదృష్టానికి నాలో నేనే తిట్టుకుంటూ ఆ చీటీని తీసుకుని లేచి నిలబడి టేబుల్ వద్దకు నడిచాను. అక్కడ టేబుల్ వద్దకు చేరగానే మంచం వైపు తిరిగి నిలబడి అందరి వైపూ చూసాను. సలీం నేను చీర విప్పబోతున్నానని ఊహించుకున్నట్లున్నాడు, కళ్ళు రెప్ప వెయ్యడం కూడా మర్చిపోయి నా వంకే చూస్తున్నాడు.
తను అలా చూస్తుండగానే, నా పవిట కొంగు భుజాల చుట్టు కపుకుని నా చేతులు పవిట లోపలగా పెట్టి రవిక హక్కులు ఊడాదీసి రవికని నా వంటి మీద నుంచి వేరు చేసి అందరికీ చూపించి అక్కడ టేబుల్ మీద పడవేసి, పవిటను భుజాల నిండుగా కప్పుకుని మంచం వద్దకు తిరిగి వచ్చాను.
సలీం మొహం లో మళ్ళీ నిరుత్సాహం.
తరువాత సలీం వంతు. తను చీటీ తీసి మోనా వైపు తిరిగి “సారీ” అంటూ ఆ చీటీని తన చేతికి ఇచ్చాడు.
“ఇది అన్యాయం..! మీ అందరికంటే చిన్న దాన్నని నన్ను మోసం చేస్తున్నారు” అంటు ఆ చీటీని అందుకుని లేచి టేబుల్ వైపు అడుగులేసింది మోనా. టేబుల్ వద్దకు వెళ్ళిన తను మా వైపు తిరిగి నిలబడి తన చేతుల్ని క మీజ్ మీద నుంచే నడుము మీదగా వేసి ఆమె పాంటీని కిందకి జార్చి దానిని వంగి అందుకుని మా అందరికీ చుపించి అటేబుల్ మీద పడేసి వచ్చింది.
మోనా పేరు మూడు సార్లు వచ్చినా పాపం మా వారికి కావలసింది దొర క క పోయే సరికి తన ముఖం లో మరింత నిరుత్సాహం కనపడింది. ఇంతలో సలీం వద్దనుంచి ఆ బాక్స్ ని అందుకున్న మోనా అందులోంచి ఒక చీటీని తీసి..
“అమ్మయ్యా..! ఫైనల్ గా సుధాకర్ గారి పేరు వచ్చింది. అసలు తన పేరు ఈ చీటీలో రాసారా లేదా అని అనుకున్నాను” అంది.

మా వారు తన చేతిలోని చీటీని తీసుకుని తన పేరు ఉందని నిర్ధారణ చేసుకుని వెంటనే లేచి నిలబడి టేబుల్ వద్దకు వెళ్ళి అందరూ ఊహించినట్లుగానే తన షర్టుని విప్పి అందరకూ చూపించి ఆటేబుల్ మీద పడేసి వచ్చారు.
తను షర్ట్ తీసే సరికి నగ్నంగా బయట పడిన నున్నని తన ఎదను మోనా కళ్ళార్పకుండా
చూడడం నా దృష్టినుంచి తప్పించుకోలేదు.
అప్పటికే మా ఆట రెండు రౌండ్స్ పూర్తి అయ్యింది. అందులో మోనా పేరు మూడు సార్లు, నా పేరూ, సలీం పేరు రెండు సార్లు, మా వారి పేరు ఒక్క సారి వచ్చయి. ఇంతలో మా వారు మోనా చేతిలోని బాక్స్ లాక్కుని మళ్ళీ ఒక చీటీ తీసి నవ్వుతూ నా చేతికి అందించారు.
నా ఖర్మ, అందులో మళ్ళీ నా పేరు ఉంది. ఆ చీటీ అందుకుని టేబుల్ వద్దకు నడిచి ఇటు తిరిగి మిగిలిన ముగ్గిరి వైపూ చూసాను. సలీం చూపు నాకేసి సూటిగా తగులుతోంది. కనీసం ఇప్పుడన్నా నేను చీర విప్పేస్తానని ఊహించినట్లు ఉన్నాడు. అందుకే కళ్ళు ఆర్పకుండా నా వైపే చూడసాగాడు.
కానీ నేను నా చీర చంగును అలా భుజాల చుట్టూ కప్పుకునే ఎలాగోలా మేనేజ్ చేసి నా బ్రా ని తీసి అందరికీ చూపించి అటేబుల్ మీద పడవేసి వచ్చాను. ఇప్పుడు నా వంటి మీద లంగా, చీర తప్పితే ఏమీలేవు. మంచం వద్దకు రాగానే..
“ఇప్పుడూ మీటర్న్ భాబీ” అంటూ సలీం ఆ బాక్స్ నా చేతికి ఇచ్చాడు. ఎలాగైనా మిగిలిన ముగ్గురిలో ఒకరి పేరు రావాలని మొక్కుకుంటూ మెల్లిగా ఒక చీటీ తీసి అందులో పేరు చూసాను. దేవుడు నా మొర ఆలకించినట్లున్నాడు.. అది సలీం పేరు.
“ఇది అన్యాయం భాబీ. భయ్యా పేరు ఇప్పటికి ఒక సారే వస్తే, నా పేరు అల్రెడీ మూడో సారి తియ్యడం” అంటూ లేచి ఆ చీటీ అందుకుని టేబుల్ వైపు నడిచాడు. అక్కడకు వెళ్ళగానే మా వైపు తిరిగి నిలబడి తన పాంట్ విప్పి అక్కడ ఉన్న టేబుల్ మీద వేసి దాని మీద తన పేరు ఉన్న చీటీని వేసి మేము కూర్చున్న చోటికి వచ్చాడు.
తన వంటి మీద ఇప్పుడూ కేవల ఒక కట్ ద్రాయర్ మాత్ర మే ఉంది. నా చూపులు అప్రయత్నంగానే అతని తొడల మధ్యకు తిరిగాయి. అక్కడ జరుగుతున్న సంఘఠనలతో బగా వేడెక్కి పోయి ఉన్నాడే మో అక్కడ ఉబ్బెత్తుగా బలిసిపోయి కనిపిస్తోంది. ఇంకొంచెం ఉంటే ఆ డ్రాయర్ ని చీల్చుకుని బయటకు వచ్చేలా ఉన్న ఆ ఉబ్బుని చూసి సిగ్గుతో గబుక్కున నా చూపు తిప్పుకున్నాను.

మంచం దగ్గరగా వచ్చిన సలీం నా చేతిలోని బాక్స్ అందుకుని నవ్వుతూ “భాబీ, ఇప్పుడు మీ పేరు తీసి మీ మీద కసి తీర్చుకుంటాను చూడండి” అంటూ ఆ బాక్స్ లో చెయ్యి పోనించి ఒక చీటీ తీసాడు.
“దేవుడా, నా పేరు రాకుండా చూడు స్వామీ..” అంటు మళ్ళి మొక్కుకో సాగాను. టెంషన్ తో నా గొంతు తడి ఆరి పోయినట్లు అయింది. కొంచెం మంచి నీళ్ళు తాగితే బాగుండు అనుకున్నాను.
“ఓహ్.. ఈ సారి కి తప్పించుకున్నారు భాటీ.” అన్న సలీం మాటలకు “హమ్మయ్యా అనుకున్నాను.
ఇంతలో తనే మళ్ళీ “కానీ ఈ సారి భయ్యా నా చేతికి దొరికి పోయాడు” అంటూ ఆ చీటీని మావారి చేతికి ఇచ్చాడు.
ఆ చీటీ అందుకున్న మా వారు వెంటనే లేచి వెళ్ళి హడావిడిగా తన పాంటు విప్పి మా అందరికీ చూపించి అక్కడె ఉన్న టేబుల్ మీద పెట్టి మావైపు నడుచుకుంటూ రాసాగారు. ఇప్పుడు తన వంటి మీద కూడా కేవలం కట్ డ్రాయర్ తప్పితే ఏమీ లేదు.
సలీముకు మల్లే తనకు కూడా అక్కడ ఉబ్బుగా ఉంది. మోనా చూపులు తన తొడల మధ్యే అతుక్కుపోయి ఉండడం గమనించి చిన్నగా నవ్వుకున్నాను
మా వారు వచ్చి మంచం మీద అలా కూర్చోగానే సలీం తన చేతిలోని బాక్సుని మోనా చేతికి ఇచ్చి “ఇప్పుడు నీ వంతు.. కాస్త భాబీ పేరు తీసి పుణ్యం కట్టుకో” అన్నాడు.
తన మాటలకు మళ్ళి నాలో టెంషన్. ఇలా నిమిషనికి ఒక సారి వస్తున్న టెంషన్ తో నా పెదవులు, నోరు, గొంతు అన్నీ ఎండి పోయి ఉన్నాయి. ముంది వెళ్ళి ఒక గ్లాస్ నీళ్ళు తాగితేనన్నా నా టెంషన్ కొంచెం తగ్గుతుందే మో అని పించింది. అందుకే లేచి నిలబడి మోనా వైపు తిరిగి..
“ఒక్క నిమిషం ఆగుతావా, వెళ్ళి కాస్త మంచి నీళ్ళు తాగి వస్తాను” అన్నాను.
(20 5 ໐໖..)

906185cookie-checkఒక్క సారి – Part 10

1 comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *