నా పేరు నేహా నా వయసు 25 ఏళ్ళు – Part 9

Posted on

“నీ ఇష్టం…..నా ఉద్దేశంలో నువ్వు నా రూమ్ లోనే ఉండిపో…..ఒక కొత్త చోటు వెతుకునేంతవరకు నీ పై ఎవరికీ అనుమానం రాకూడదు….చాలా జాగ్రత్తగా ఉండాలి…. ప్రైవసీ చాల ముఖ్యం…..” అని అమిత్ చెప్పాడు.

“నేను ఆలోచించాలి…..”

“నేహా డియర్ ఇద్దరం ఆల్రెడీ సెక్స్ చేసేసాము, నిన్ను అంతకుమించి నేను చేసేది ఏమి లేదు……నీకు హెల్ప్ చేద్దాం అని చెప్పను అంతే…… నీ ఇష్టం” అన్నాడు.

“సరే అమిత్, నాకు కూడా ప్రైవసీ ఇంపార్టెంట్, నేను ఇప్పుడు ఇంటికి వెళ్లి అర్జెంటు గా luggage సద్దుకొని వస్తాను…..” అని చెప్పాను.

“ఒకే…..నీకు కావాలంటే డ్రైవర్ నా కారులో నిన్ను ఇంట్లో దింపేసి వస్తాడు…..”

“వద్దు అమిత్…..నేను వెళ్లి నేనే వస్తాను…..” అని చెప్పాను.

నేను ఇంటికి వెళ్లి నా బాగ్ suitcase సద్దుకొని వచ్చేసరికి రాత్రి అయిపోయింది. క్యాబ్ హోటల్ సెల్లార్ లో ఆపించి అక్కడి నుంచే డైరెక్ట్ గా వెళ్ళాను అమిత్ రూమ్ కి లుగ్గగే తో మళ్ళా రిసెప్షన్ నుంచి వెళ్తే అందరూ నన్ను చేస్తుంటారని.

అమిత్ రూమ్ లోకి వచ్చాను. డోర్ లాక్ చేసాడు.

“ఇదిగో…..” అంటూ నాకు ఒక కూపన్ ఇచ్చాడు.

“ఏంటిది ??”

“డిన్నర్ కోసం నేహా డియర్ …. ఫుడ్ కూపన్….కింద బఫెట్ ఉంది…. అలాగే నువ్వు ఇక నుంచి మంచి ఫుడ్ తీసుకోవాలి…. రోజు exercise చేసి ఇలాగే నీ బాడీని మైంటైన్ చేయాలి….” అన్నాడు.

“అమిత్ ఇక్కడ ఈ హోటల్ లో జిం ఉందా ??” అని అడిగాను.

“ఉన్నట్లుంది……ఒకసారి కనుక్కుంటాను…. రేపటినుంచి వెళ్ళు జిం కి…..”

“అవును వెళ్ళాలి….” అన్నాను.

“అమిత్ నిన్ను ఒకటి అదోగవచ్చ ??”

“ఒకే…”

“నువ్వెప్పుడూ ఇక్కడే ఉంటావా ?? అసలు నువ్వు ఏ సిటీలో ఉంటావ్ ??”

“ఇక్కడే, ఈ రూమే నా ఇల్లు….” అన్నాడు.

“ఇంత పెద్ద రూమ్ రోజుకి కనీసం ఒక 25 వేలు ఉంటుంది రెంట్….. ఎలాగ ??” అని అడిగాను.

“shhh….. సీక్రెట్స్ అవన్నీ…..నీకే ముందు ముందు తెలుస్తాయి….”

“అంటే నీకంటూ ఇల్లేమి లేదా ?? ఇక్కడే ఉంటావా ??”

“చెప్పానుగా నీకే ముందు ముందు తెలుస్తాయి అన్ని విషయాలు…”

నాకు అమిత్ గురించి తెలుసుకోవాలని బాగా కుతూహలం పెరిగింది. ఇలాంటి రూమ్ లో ఎలా ఉండగలుగుతున్నాడు అసలు ఇంత ఖర్చు చేసి??

“అమిత్ నేను రెడీ అవ్వాలి…. హాట్ వాటర్ కావలి నాకు….” అని అడిగాను.

“ఇక్కడ 24 అవర్స్ హాట్ వాటర్ ఉంటుంది…..ఎంతసేపు కావాలంటే అంత సేపు ఉండు….” అన్నాడు.

నేను వెళ్లి నా luggage తోసుకుంటూ రూమ్ లో ఒక మూల పెట్టి టవల్, డ్రెస్ అన్ని తీసుకొని బాత్రూం కి వెళ్లాను రెడీ అవ్వటానికి.

హాయిగా ఒక పావుగంట అలాగే వెచ్చని నీళ్లలో స్నానం చేసి, మేకప్ వేసుకొని, కొత్త డ్రెస్ వేసుకొని బయటకి వచ్చాను.

“వావ్ నేహా డియర్ యు అర్ లుకింగ్ గ్రేట్….” అన్నాడు అమిత్

“థాంక్స్” అని చెప్పాను.

ఆ ఫుడ్ కూపన్ తీసుకొని తినటానికి కిందకి వెళ్లాను. అమిత్ కూడా నాతోనే వచ్చాడు. ఇద్దరం తినేసి మళ్ళా రూమ్ కి వచ్చాము.

అమిత్ నేను టీవీ లో క్రికెట్ మ్యాచ్ చూసాము. టైం రాత్రి పదున్నరయ్యింది. ఇక పడుకోవాలని అనుకున్నాము.

అమిత్ కి నాకు మధ్యలో దిండ్లు పెట్టి, ఇద్దరం ఒకే మంచం లో పడుకున్నాం.

మరునాడు ఉదయం నిద్ర లేసేసరికి పొద్దున్న 9 అయిపోయింది. రోజు నేను 6 కె లేస్తాను కానీ నిన్న బాగా సెక్స్ చేసి మొన్న రాత్రి ఏమో నైట్ అవుట్ చేసినందువల్ల నిద్ర బాగా పట్టేసింది. నిద్ర లేసాక ఒక మంచి ఫీలింగ్ కలిగింది.

లేసి చూస్తే అమిత్ పక్కన లేడు. అప్పుడే డోర్ శబ్దం వినిపించింది. చూస్తే అమిత్ అప్పుడే బాత్రూమ్ నుంచి బయటికి వచ్చాడు. చక్కగా రెడీ అయిపోయి ఉన్నాడు.

“నేహా డియర్ మనం షాపింగ్ కి వెళ్ళాలి ఈరోజు…. నీ బట్టల కోసం…..” అన్నాడు.

నేను ఇంకా నిద్రలోనే ఉన్నాను.

“తొందరగా రెడీ అవ్వు…..”

వొళ్ళంతా విరుచుకొని కష్టపడి లేసి రెడీ అవ్వటానికి బాత్రూం కి వెళ్లాను టవల్ తీసుకొని.

ఫ్రెషప్ అయ్యి బట్టలన్నీ విప్పేసి షవర్ కిందకు వెళ్లి హాట్ వాటర్ కోల్డ్ వాటర్ రెండు ఆన్ చేసాను, వెచ్చగా నీళ్లు వచ్చి నా పై పడ్డాయి, చాలా హాయిగా అనిపించింది. అలాగే అక్కడే ఒక 20 నిముషాలు ఉండిపోయి షాంపూ పెట్టుకొని తల స్నానం చేసి, వొళ్ళంతా నీట్ గా సోప్ వేసి కడుక్కుని పాటలు పాడుకుంటూ రెడీ అయ్యాను.

నేను స్నానం చేసొచ్చాక, నేను మంచి చుడిదార్ వేసుకున్నాను, ఇద్దరం breakfast తిన్నాము రూమ్ లోకే తెప్పించుకొని. నేను నా జుట్టుని బాగా ఆరపెట్టుకొని, బయటకు వెళ్తున్నామని బాగా రెడీ అయ్యిను.

“నేహా డియర్ వెళదామా ఇక ??”

“ఒకే” అని చెప్పాను.

ఇద్దరం కిందకు వెళ్ళాము. ఒక కార్ మాకోసం వెయిట్ చేస్తుంది. ఇద్దరం కార్ వెనకాల ఎక్కాము. డ్రైవర్ కి ఒక అడ్రస్ చెప్పాడు. నేను ఏమి మాట్లాడలేదు. నేనెప్పుడూ ఆ అడ్రస్ వినలేదు. ఏ షాప్ కి వెళ్తున్నామని అడిగాను. అమిత్ surprise అన్నాడు. అంత సేపు పడుతుంది అని అడిగితే ఒక పావుగంట అన్నాడు.

నేను ఎం చేయాలో తెలియక కిటికీ బయటకు చూస్తూ అలాగే ఉండిపోయాను. నా మైండ్ బాగా ప్రశాంతంగా అనిపించింది. ఏ ఆలోచనలు రాకుండా అలాగే కిటికీ నుంచి బయటకు చూస్తూ ఉండిపోయాను.

కార్ ఆగింది.

“వచ్చేసాం” అని చెప్పాడు.

బయట చూస్తే అంత మామూలుగానే ఉంది. నాకు బట్టలు కొనే షాప్ ఏమి కనబడలేదు. చుట్టూ ఇళ్లున్నాయి. ఒక మామూలు వీధి లాగే ఉంది. కార్ దిగి, అమిత్ ని ఫాలో అయ్యాను.

181841cookie-checkనా పేరు నేహా నా వయసు 25 ఏళ్ళు – Part 9

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *