నా పేరు నేహా నా వయసు 25 ఏళ్ళు – Part 35

Posted on

“సో నీకు ఎం అర్ధమైంది ??”

“నేను ఈ రోజు న్యూడ్ ఫోటో షూట్ పూర్తిచేసుకొని …… అతనిని ఈ ప్రాసెస్ లో బాగా seduce చేసి ….. ఈ రోజు రాత్రి లోపల అతనితో 5 లక్షల డీల్ కి ఒప్పించాలి ……. ఇది success అయితే ఈ డీల్ లో నాకు 5 లక్షలు వస్తాయి …….. అంతే కాకుండా …… నా ఫోటో షూట్ పూర్తవుతుంది …….. అలాగే నువ్వు కూడా నాకు ఇలాంటి కాన్సెప్ట్ తో కొత్త డీల్స్ ని తెస్తావ్ …….. “

“Perfect ……. ఫస్ట్ టైం నాతో సింక్ అయ్యావ్ ……… amazing …….. కానీ ఒక చిన్న correction …… “

“ఏంటి అమిత్ ??”

“నీకు 5 లక్షలు రావు …… 3.5 లక్షలు మాత్రమే వస్తాయి …… 1.5 లక్షలు నా కమిషన్ ……. “

నేను అమిత్ వైపు సిల్లీగా చూసాను.

“నేహా డియర్……. నేను నా కమిషన్ ని నీకోసం సాక్రిఫైస్ చేయలేను ……… “

“ఒక అమిత్……. ఒకవేళ నేను సెడ్యూస్ చేయలేకపోతే ……. ఏంటి ??”

“నేహా డియర్ ……. నీ న్యూడ్ ఫోటో షూట్ అన్నిటికన్నా నాకు ఇంపార్టెంట్ ……… ఇక నీ ప్రశ్న కి వస్తే ……. నువ్వు సెడ్యూస్ చేయలేకపోతే …….. ఇలాంటి డీల్స్ వాళ్లకి ఇస్తాను ……. ఎందుకంటే నీకు ఆల్రెడీ ఒక ఛాన్స్ ఇచ్చాను ……. నువ్వు ఫెయిల్ అయ్యావ్ ……..సో ……. “

“ఒకే అమిత్ ……. ఈ 5 లక్షల డీల్ నేను సాధిస్తే ……. ఇలాంటి డీల్స్ ఎన్ని ఉన్నాయ్ నీ దగ్గర …….. “

“ఇప్పుడు లేవు కానీ నెక్స్ట్ 2 మంత్స్ లో 3 డీల్స్ ఉన్నాయ్ …….. “

“ఎంత ??”

“ఒకటి 4.5 లక్షలు ఇంకొకటి 7 లక్షలు …… “

“అంటే రెండు కలిపి ……. 11.5 లక్షల ??”

“ఈ 5 లక్షలు కూడా కలిపితే 16.5 లక్షలు ……… “

“16.5 లక్షల ??”

“ఎస్ ……. “

“అమిత్ …… ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు ??”

“నేహా డియర్ …….నేనెందుకు నీకు ఈ డీల్స్ గురించి చెప్పలేదు అలాగే సెకండ్ ఛాన్స్ ఇంతకముందు ఇవ్వలేదు అంటే …….. నువ్వు ఇంతకముందు న్యూడ్ ఫోటో షూట్ కి ఒప్పుకోలేదు కాబట్టి …….. నేను చెప్పినట్లు వింటే నేను ఎక్కువ డీల్స్ తెస్తాను …….. నా మాట వినేవాళ్ళకి ఎక్కువ డీల్స్ తేవాలనే ఇంటరెస్ట్ నాలో ఉంటుంది ……. లేకపోతే జస్ట్ నా కమిషన్ కోసం ఏదో కొన్ని డీల్స్ తెచ్చి సరిపెట్టుకుంటాను ……. “

“అంటే నేను న్యూడ్ ఫోటో షూట్ కి ఒప్పుకొని ఉండకపోయుంటే ఈ డీల్స్ గురించి నాకు చెప్పేవాడివి కాదా ??”

“నో ……. “

“అమిత్ ! అలా ఎలా ??”

“నేహా డియర్ …….. నీకొక ఛాన్స్ ఇచ్చాను …… నువ్వు ఫెయిల్ అయ్యావ్ ……. ఒక ఛాన్స్ ఇవ్వటం నా బాధ్యత ……… నువ్వు ఫెయిల్ అయ్యావ్ …… నిన్ను ఒక్క మాట కూడా అనలేదు …… మళ్ళి ఆ డీల్ గురించి కూడా నీతో మాట్లాడలేదు …….. కరెక్ట్ ??”

“hmmmmmm …….. “

“కానీ ఇప్పుడు …….. నువ్వు న్యూడ్ ఫోటో షూట్ కి ఒప్పుకున్నావ్ కాబట్టి …….. నేను హ్యాపీ …… అందుకే నీకు సెకండ్ ఛాన్స్ ఇస్తున్నాను …….ఈ సరి కూడా ఫెయిల్ అయితే నేనేం చేయలేను …….. “

“ఒకే అమిత్ ……. ఒకవేళ నేను ఫెయిల్ అయితే ……… ఇక్కడ 5 లక్షలు ఉండవు …… అలాగే ఆ రెండు డీల్స్ కూడా ఉండవు …… అంతేగా ??”

“అవును ……. 16.5 లక్షలు gone ……… “

“ఓకే …….. “

“అతనిని సెడ్యూస్ చేయటం నీకు optional ……. కానీ ఈ రోజు most important ఏంటంటే nude photoshoot ….. అది మరిచిపోకు….. “

“hmmmmmm ……. “

టు బి కంటిన్యూడ్ ….

184751cookie-checkనా పేరు నేహా నా వయసు 25 ఏళ్ళు – Part 35

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *