“నేహా డియర్….. అదొక కల….. దానిని సీరియస్ గా తీసుకుంటావా ??”
“నిన్ను ఆల్మోస్ట్ కొట్టబోయాను కలలో…..అంత కోపం వచ్చింది నీ పై ”
“నిజంగా ??”
“hmmmm ….. మరి…..”
“మరి నిజంగా అంత కోపం ఉంటె ….. కొట్టబోయేదానివి….. ఎందుకు కొట్టలేదు నన్ను ??”
“నువ్వే నన్ను ఆపేశావ్……”
“hmmmm….. చాల విచిత్రమైన కల…..”
“యా ……” అన్నాను.
“నీకెప్పుడైనా మనిద్దరం సెక్స్ చేస్తున్నట్లు కలొచ్చిందా ??”
నేను మొహం తిప్పుకుని ఇగ్నోర్ చేసాను.
“ఓ….. నిజంగా ?? నేను నమ్మలేకపోతున్నాను….. ”
“ఒక్కసారే…. ఓకేనా ?? అంత excite అవ్వక్కర్లేదు……”
“నిన్ను ఎలా ఫక్ చేసాను కలలో ??”
“average …..”
అమిత్ విచిత్రమైన ఎక్స్ప్రెషన్ ఇచ్చి “అంత లేదు…… కం ఆన్ నిజం చెప్పు……నేను నిన్ను బాగా కసితో ఏసుకోనుంటాను…..”
“లేదు….”
“ఇప్పుడు నిజం చెప్పు …..”
“ఓకే ఫైన్…… చాల బాగా నన్ను ఫక్ చేసావ్….. ఒకే ??”
“ఈ హాస్పిటల్ బెడ్ పైనైతే ఇంకా అమేజింగ్ గా నిన్ను ఫక్ చేస్తాను…… ”
నేను బ్లాంక్ పేస్ పెట్టాను.
అమిత్ “ఏంటి ??” అన్నాడు
నేను నవ్వుతు “నా వేలి ముద్రలు నీ చంప పై ఉంటె ఎలా ఉంటాయా అని ఊహించుకుంటున్నాను……”
అమిత్ నవ్వి “ఒకే….. అంత ఇమాజినేషన్ అక్కర్లేదు……”
ఇద్దరం నవ్వుకున్నాం.
నేను “అమిత్…..సీరియస్ గా చెప్తున్నాను…… డాక్టర్ ఆ న్యూస్ చెప్పినప్పుడు నా ఫ్యూచర్ ఒకసారి నా కాళ్ళ ముందు ఫ్లాష్ అయింది ….. నేను రాహుల్ తో సీరియస్ గా ట్రై చేయాలని అనుకుంటున్నాను…… వర్క్ అవుట్ అవ్వకపోతే మధ్యలోనే ఆపేస్తాం…..రాహుల్ నువ్వు బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి ….. నా వల్ల మీకు problems రాకూడదు….. ”
“నువ్వంత సీరియస్ గా ఆలోచిస్తున్నావని నాకు తెలీదు……”
“యా…… ”
కొంచెం సేపు ఇద్దరి మధ్య సైలెన్స్…..
“నేహా డియర్ ఇట్స్ టైం ఫర్ సెలబ్రేషన్…… ” అంటూ చేతులు గాలిలో పెట్టి అన్నాడు.
“నిజంగా అమిత్ ??” అని సిల్లీ గా పేస్ పెట్టి అన్నాను.
“యా అఫ్ కోర్స్…. ఒక పెద్ద ఇష్యూ సాల్వ్ అయింది….. నీకు సెలెబ్రేట్ చేసుకోవాలని లేదా ??”
“ఓకే…….”
“అందుకే నువ్వు నేను కలిసి ఈ రోజు రాత్రికి …… సినిమాకి వెళదాం……”
నేను సిల్లీ గా పేస్ పెట్టి “నువ్వు ఆ టికెట్ రాహుల్ కోసం బుక్ చేసావ్….. తను ఊరెళ్ళాడని…… నువ్వొక్కడివే సినిమాకి వెళ్ళటం ఇష్టం లేక నన్ను పిలుస్తున్నావ్…..కదా ??”
“సరే నీకిష్టం లేకపోతే నేను వేరే వాళ్ళని తీసుకొని వెల్తానులే…..”
“అమిత్ ఎవరా unlucky పర్సన్ ??”
“ఒక అందమైన అమ్మాయి……”
నేను క్యూరియస్ గా అమిత్ వైపు చూసాను.
“చాల సెక్సీ గా ….. నీకన్నా అందంగా ఉంటుంది…..”
“ఇంతకీ ఆ అందగత్తె ఎవరో నేను తెలుసుకోవొచ్చా ??”
“నిషా……”
నేను అమిత్ వైపు నవ్వుతు చూసాను.
అమిత్ నవ్వి “నిషా…… మనం సినిమాకి వెళదాం….. నేహా ని ఇక్కడే హాస్పిటల్ లో వదిలేద్దాం….. నేహా చాల బోరింగ్ పర్సన్…….సినిమాకి రానంటుంది…. ”
నేను నవ్వి “ఓకే…..” అన్నాను.
ఇద్దరం హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేసాం.
ఆ తర్వాత నాకు డీల్ ఉండటం తో సినిమా ప్రోగ్రాం cancel అయ్యింది. ..