నా పేరు నేహా నా వయసు 25 ఏళ్ళు – Part 28

Posted on

“రిలాక్స్ నేహా డియర్…..”

“రిలాక్స్ ఆ ?? అమిత్ నువ్వని విషయాలు ఆటగా తీసుకుంటావ్ …..”

అమిత్ “నేహా ఇక్కడ సెక్స్ చేద్దాం….”

నేను కోపంతో “ఏంటి ??” అని గట్టిగ అన్నాను.

అమిత్ “చాల ఫన్ గా ఉంటుంది ” అని కన్ను కొట్టి చెప్పాడు.

నేను అమిత్ అని అరిచాను.

అమిత్ “నేనెప్పుడూ ఇలా హాస్పిటల్ బెడ్ లో సెక్స్ చేయలేదు….. ”

“అమిత్ ! నువ్వొక సైకోవి…..”

అమిత్ “ఈ బెడ్ చాల బాగుంది….. సెక్స్ చేస్తే ఇంకా బాగుంటుంది….. చూడు ఎంత స్మూత్ గా ఉందొ…. hmmmmm…..ఇద్దరం ఈ బెడ్ పై ఒకసారి ఊహించుకో…… hmmmmm …….”

నా కళ్లలోనుంచి నీళ్ళొచ్చాయి. కోపం కూడా బాగా వచ్చింది.

“అమిత్ ఈ నాన్ సెన్స్ ఆపు….. నువ్వు మనిషివి కాదు….. నీకు ఫీలింగ్స్ లేవు….. ఐ హేట్ యు…. ఈ సమయంలో నన్ను ఇలానేనా ట్రీట్ చేసేది ??”

అమిత్ “నేను వెళ్లి డోర్ లాక్ చేసి AC వేస్తాను….. ఇద్దరం హాయిగా సెక్స్ చేయొచ్చు…..” అంటూ కొన్ను కొట్టాడు.

నేను అమిత్ దగ్గరకి వెళ్లి నా చేయి లేపి చంప పగలగొట్టాలని అనుకున్నాను. నేను కొట్టబోతుంటే ఈ లోగ నా చేయిని అమిత్ గట్టిగ పట్టుకున్నాడు.

అప్పుడే నాకు మెలుకువ వచ్చింది. నెమ్మదిగా కళ్ళు తెరిచాను. నా కాళ్ళ వెమ్మట నీళ్ళున్నాయి. అన్ని వైపులా తిరిగి చూసాను.

అప్పుడే అమిత్ నా దగ్గరికి వచ్చి నన్ను కౌగిలించుకుని నన్ను సముదాయించాడు.

“ఇట్స్ ఓకే నేహా డియర్…… ఏదో పీడా కల వచ్చినట్లుంది నీకు……” అంటూ నా జుట్టు నిమురుతూ నన్ను అలాగే కౌగిలించుకున్నాడు.

అమిత్ “నీ రిపోర్ట్ ఎవరి రిపోర్ట్ తో నో కలిసిపోయింది… ”

నేను కౌగిలి నుంచి బయటకు వచ్చి “ఏంటి ??” అన్నాను.

“అది రాంగ్ రిపోర్ట్….. ల్యాబ్ లో ఏవో కలిసిపోయాయంట …… ఇప్పుడు కరెక్ట్ రిపోర్ట్స్ ఉన్నాయి……”

నాలో కొంచెం సంతోషం కలిగింది ఆ మాటలు విన్నాక.

“నేహా డియర్ నీ మొహం చూడు……”

అమిత్ నా మొహం పై ఉన్న కన్నీళ్లను తుడిచి “ఇదంతా హాస్పిటల్ వాళ్ళ తప్పు…… 32 ఏళ్ల ఆమె రిపోర్ట్ నీ రిపోర్ట్ కలిసిపోయి రాంగ్ రిపోర్ట్స్ ఇచ్చారు…..”

నేను “నిజంగా ??” అని సంతోషంలో అడిగాను.

“yes …..”

అమిత్ డాక్టర్ తనకు చెప్పిందంతా నాకు చెప్పాడు

“వావ్ అమిత్…… నేనింక ఎప్పుడు ఈ హాస్పిటల్ కి రాను…… నాకిప్పుడు ఆ డాక్టర్ ముక్కు పై ఒక పంచ్ ఇవ్వాలని ఉంది……”

అమిత్ నవ్వి “నువ్వు చెప్పిందేలా ఉందంట సిగ్నల్ రావట్లేదని నెట్వర్క్ ఆపరేటర్ పై కోపం చూపించకుండా కస్టమర్ కేర్ వాడి పై విరుచుకపడ్డట్లుంది…..”

నేను నవ్వి “ఇంత చెత్త comparisons నీకు ఎలా వస్తాయో తెలీదు……”

“అలా అనిపించిందా ??”

“hmmmm……”

“డోంట్ వర్రీ, ఆ ల్యాబ్ లో రిపోర్ట్స్ ని ఎవరైతే కలిపేశారో వాడిని సస్పెండ్ చేశారు….. ఐన ఇది డాక్టర్ తప్పు కాదు….. ”

నేను “అవును…… నేనింత టార్చర్ అనుభవించాక కూల్ గా అసలు విషయం బయటపెట్టింది…… ”

అమిత్ నవ్వి ఊరుకున్నాడు.

అమిత్ నన్ను చూసి “ఏంటి ఇందాకేదో అంటున్నవ్ నా గురించి……??”

“నీ గురించా ??”

“అదే కలలో…… నేను మనిషిని కాదా ?? నాకు ఫీలింగ్స్ లెవా ?? నిన్ను ఎలా ట్రీట్ చేయాలో నాకు తెలీదా ??”

నేను “అమిత్ అదొక పీడా కల…..” అంటూ ఎం చేయాలో తెలియక తనని కౌగిలించుకున్నాను.

అమిత్ “నువ్వు నేను….. ఈ బెడ్ పైన ….. ఏమంటావ్ ??” అన్నాడు.

నేను కౌగిలి నుంచి బయటకు వచ్చి సీరియస్ గా చూసాను.

“ఏంటి ??”

అటు ఇటు తలూపి ఎం లేదని చెప్పాను.

“ఏంటి డియర్ ?? ఏమంటావ్ ??”

“అమిత్! ఇప్పుడు నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు….. !”

“బొచ్చులే మీరిద్దరూ ఒక సరి డేట్ కి వెళ్ళుంటారు……”

“అమిత్!”

“ఐన అవన్నీ నాకెందుకు…… ఇప్పుడు రాహుల్ ఉరిలో లేడు గా…… ఏమంటావ్ ??” అని అడిగాడు.

“ఇంకొన్ని క్షణాల్లో నీ కుడి చంప పై ఐదు వేలు ముద్రలు కనిపిస్తాయి….. ”

“ఓ ఐ అం వెరీ సారీ…..ఫీల్ అయినట్లున్నావ్ …… అలా అయితే త్రీసమ్ చేద్దాం…..”

నేను అమిత్ ని కొట్టాను చేతి పై. అమిత్ నెమ్మదిగా తన చేత్తో నా పిర్రని పిసికాడు.

అమిత్ “నీ కలలో నేను చాలానే చేసి నిన్ను భయపెట్టినట్లున్నాను……”

“ఏమో అమిత్……ఇప్పుడు నాకు నిన్ను లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వాలనుంది కానీ అదంతా కలలో జరిగింది కాబట్టి నిన్ను వదిలేస్తున్నాను…..”

183552cookie-checkనా పేరు నేహా నా వయసు 25 ఏళ్ళు – Part 28

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *