“నేహా……”
“ఏంటి ??”
“టాపిక్ భలే డైవర్ట్ చేసేసావ్ నువ్వు…..”
నేను నవ్వి “అలా ఎం లేదు…..”
“సరే…. చెప్పు మరి….. మన సంగతేంటి ??”
“మన సంగతేముంది ?? డేటింగ్ చేస్తున్నాం…… గా”
“నేహా నిజం చెప్పు …… అసలు నీకు ఈ relationship మీద ఇంటరెస్ట్ ఉందా ?? లేదా ??”
“ఏంటలా అలా అడిగేశావ్ ??”
“ఏమో నేహా…… నాకైతే నువ్వు చాల నార్మల్ గా తీసుకుంటున్నావ్ అనిపించింది…..”
నేను నవ్వి “రాహుల్….. అలా ఎం లేదు…… నేను కొంచెం అలిసిపోయినందువల్ల నీకెలా అనిపించుంటుంది…..”
ఈ లోగ వెనకాల డోర్ ఓపెన్ చేసి ఎవరో కార్ ఎక్కుతున్నారు.
చూస్తే అమిత్.
“అమిత్……” అన్నాను.
అమిత్ “హలో నేహా డియర్…… ” అన్నాడు.
నేను “ఏంటి అప్పుడే వచ్చేసావ్ ?? వాళ్ళ ఫ్లైట్ 12 కి కదా ??”
అమిత్ “వాళ్ళని VIP లాంజ్ లో కూర్చోబెట్టి వచ్చేసాను…….”
రాహుల్ “దీని గురించి ఎంత దూరం రావాలా ??”
అమిత్ “సిల్లీ రాహుల్…… నేను మళ్ళి లోపలికి వెళ్ళాలి….. వాళ్ళు ఫ్లైట్ ఎక్కే దాకా ఇక్కడే ఉంటాను…..”
నేను “ఎందుకిక్కడికి రావటం మళ్ళి వెళ్ళటం ??”
అమిత్ “నేహా డియర్….. VIP లాంజ్ కి నాకు పర్మిషన్ లేదు……….నా క్లియరెన్స్ లో ఏదో ప్రాబ్లెమ్ అయ్యింది…..ఇంకొక గంటలో వస్తుంది అంట…… ”
రాహుల్ నన్ను విచిత్రంగా చూస్తున్నాడు ……
“ఏంటి ??” అన్నాను.
రాహుల్ “అమిత్ కి సంబంధించిన ఇన్వెస్టర్స్ ఫ్లైట్ టైమింగ్ నీకెలా తెలుసు ??” అని నన్ను అడిగాడు
రాహుల్ నాకు బాయ్ ఫ్రెండ్ లాంటివాడు. అలంటి రాహుల్ కి నేను పడుకుంది ఆ ఇన్వెస్టర్స్ తోనే అని తనకి చెప్పాలంటే ఇబ్బందిగా ఫీల్ అయ్యాను
అమిత్ ఈ లోగ “రాహుల్….. అదొక పెద్ద స్టోరీ……” అన్నాడు.
రాహుల్ “ఓకే…..”
అమిత్ “ఇంతకన్నా జరిగిన పెద్ద స్టోరీ నీకేంటో తెలుసా ??” అన్నాడు.
రాహుల్ “ఏంటి ??” అన్నాడు.
అమిత్ “కొన్ని రోజుల కింద నన్ను నేహా కొట్టబోయింది తెలుసా నీకు ??”
రాహుల్ నా వైపు “అవునా ??” అన్నాడు.
నేను “అలా ఎం లేదు…… అమిత్ అన్ని అబద్దాలు చెప్తున్నాడు……”
అమిత్ నన్ను చూసి “నిజం చెప్పు….. నువ్వు నన్ను కొట్టబోయవా లేదా ??”
నేను “లేదు……”
అమిత్ “మరి ఛేయ్యేందుకెత్తావ్, నా మీద ??”
నేను “అమిత్…… నువ్వంత ట్విస్ట్ చేసి చెప్తున్నావ్……”
అమిత్ “రాహుల్…… నీకు నిజం తెలియాలి……. ఇప్పుడైనా……. నేహా ఎలాంటిదో…… నీకు చెప్పాలి……” అన్నాడు.
నేను కోపంతో “రాహుల్, అమిత్ కావాలని అని అబద్దాలు చెప్తున్నాడు……”
అమిత్ “నా పై ప్రామిస్ చేసి చెప్పు…… ”
నేను “అవును నువ్వని అబద్దాలు చెప్తున్నావ్…….”
అమిత్ రాహుల్ వైపు చూసి “నీకు హాస్పిటల్ లో ఎం జరిగింది తెలుసా రాహుల్??”
రాహుల్ “ఎం జరిగింది ??”
అమిత్ “ఒక రోజు నేహా సృహ తప్పి పడిపోయిందని డాక్టర్ నుంచి నాకు కాల్ వచ్చింది……” అని నవ్వుతు చెప్పాడు.
నేను “రాహుల్…… అమిత్ చెప్పేవి వినొద్దు…… కావాలని నిజాలు అబద్దాలు కలిపి చెప్తున్నాడు…..”
అమిత్ “రాహుల్…… నీ ఇష్టం మరి……. నేను చెప్పే వాస్తవాలు వింటావా లేదా నేహా మాటలు వింటావా ….” అని కూల్ గా చెప్పాడు.
నేను “లేదు….. నేను చెప్తాను విను……” అన్నాను.
రాహుల్ “నేహా….. నేను ఇద్దరు చెప్పేది వింటాను….. ముందు అమిత్ చెప్పేది విని ఆ తర్వాత నువ్వు చెప్పేది కూడా వింటాను….. అమిత్ అబద్దాలు ఆడుతున్నాడు అంటున్నవ్ కాబట్టి నువ్వే ఆ అబద్దాలను పాయింట్ అవుట్ చేసి నిజం చెప్పు…… ” అన్నాడు.
నేను అలిసిపోయేసరికి ఎం మాట్లాడలేదు.
నా వైపు చూసి దొంగ నవ్వులు నవ్వుతున్నాడు…… అమిత్ తన వెర్షన్ ని స్టార్ట్ చేసాడు…………
అమిత్ తన వెర్షన్ మొదలుపెట్టే ముందు నేను అడ్డుకుని
“రాహుల్….. అమిత్ నా పిర్రలని నలిపాడు…….”
రాహుల్ అమిత్ వైపు చూసాడు.
వెంటనే అమిత్ రాహుల్ వైపు తిరిగి “….. నేహా కి నాతో సెక్స్ చేస్తున్నట్లు కలొచ్చిందంట……”
నేను రాహుల్ తో “అమిత్ నన్ను హాస్పిటల్ లో సెక్స్ చేయమన్నాడు…….”
అమిత్ వెంటనే “నేహా నన్ను రక్తం పీల్చే వాడినని తిట్టింది…..”
నేను “అమిత్ నువ్వు నేను తను కలిసి త్రీసమ్ చేయమన్నాడు……”
అమిత్ రాహుల్ తో “నేహా కలలో నాతో తను సెక్స్ చేస్తుంటే నీతో కన్నా నాతో చాల బాగుందని చెప్పింది……”
నేను “అమిత్ అన్ని అబద్దాలు ఆడుతున్నాడు…..”