అమిత్ తో వేస్ట్ అని నేను సూట్ కేసు ఓపెన్ చేసి దాంట్లో ఉన్న డబ్బు కి ఫోటో తీసి “This is all mine……you have no share….” అని పెట్టాను.
వెంటనే అమిత్ నుంచి నాకు కాల్ స్టార్ట్ అయ్యింది….. నేను నవ్వుకుని తన కాల్ కట్ చేసాను…… మళ్ళి ట్రై చేసాడు….. మళ్ళి కట్ చేసాను.
తను నాకు “you are selfish” అని మెసేజ్ చేసాడు.
నేను “oh! look who is saying that?? ironical” అని మెసేజ్ పెట్టాను.
అమిత్ “Amit…..” అని పెట్టాడు. నేను నవ్వుకుని తనకి ఫోన్ చేసాను.
“హలో నేహా డియర్….. ”
“హాయ్ selfish guy” అన్నాను.
“I absolutely loved the last pic you sent me….looks amazing”
“oh too bad! it isn’t yours”
మళ్ళి అమిత్ నుండి కాల్…..
ఈ సరి ఫోన్ ఎత్తాను.
“హలో నేహా డియర్….. ”
“హాయ్ అమిత్……”
“ఎలా ఉన్నావ్ ??”
“అమిత్….. పాయింట్ కి రా…..”
“నా షేర్……”
“ఇవ్వక ఎక్కడికి పోతాను……రేపొచ్చి తీసుకో…..”
“థాంక్స్ ……”
“వీటికేం తక్కువలేదు…..”
“చాల స్వీట్ గా అన్నావ్….. ఏది మళ్ళి అను…..”
ఈ లోగ మళ్ళి కిటికీ ఎవరో కొట్టారు. బయటకు చూస్తే రాహుల్.
నేను వెంటనే డోర్ ఓపెన్ చేసి తన చేతిలోని కవర్ తీసుకున్నాను.
ఈ లోగ రాహుల్ నా పక్క సీట్ లోకి వచ్చి కూర్చున్నాడు.
నేను వెంటనే కవర్ ఓపెన్ చేసాను. ఏవో నలిగిపోయిన బట్టలున్నాయి.
“నేహా, ఇక్కడ నాకు డ్రెస్ షాప్స్ కనిపించలేదు….. ఏదో పేదవాళ్ల కోసం డొనేట్ చేస్తున్నాం అని బోర్డు పెడితే …… రిక్వెస్ట్ చేసి కొంత మనీ ఇచ్చి తెచ్చాను…..నాకు బ్రా కానీ పాంటీస్ కానీ కనిపించలేదు….. అందుకే ఫ్రాక్ తెచ్చాను…..” అన్నాడు.
నేను వెంటనే కోట్ తీసేసి ఫ్రాక్ వెసుకున్నాను.
కొంచెం రిలీఫ్ హా ఫీల్ అయ్యాను. కింద నాకు పాంటీస్ లేవు. ఆన్లైన్ లో ఆర్డర్ ఇవ్వాలంటే ఇప్పుడే నైట్ 10:30 అవుతుంది…..
నేను ఫ్రాక్ వేసుకొని రాహుల్ కి థాంక్స్ చెప్పాను.
రాహుల్ “ఇట్స్…. ఒకే…..” అన్నాడు.
రాహుల్ “నేహా…….”
నేను “hmmmm ??”
రాహుల్ “మన గురించి ఎం ఆలోచించావ్ ??”
నేను “మన గురించా ??”
రాహుల్ “యా….. మన relationship గురించి…….”
నేను “అంటే ??”
“అసలు మనం ఇంకా relationship లో ఉన్నామా లేదా ??” అన్నాడు రాహుల్.
నేను నవ్వి “ఏమో…..” అన్నాను.
“అప్పుడెప్పుడో…… ఇద్దరం డేట్ కి వెళ్లాం…… మళ్ళి ఒక్క ఫోన్ కాల్ లేదు…. మెసేజ్ లేదు……”
“రాహుల్, కొంచెం డీల్స్ లో బిసి అయ్యాను…… ”
“hmmmm…. అమిత్ చెప్పాడు…..”
“ఐన నువ్వెందుకిక్కడున్నావ్ ?? ముంబై లో ఎం చేస్తున్నావ్ ??”
“నేను మొన్న గోవా కి వచ్చాను ….. ఫోటోషూట్ కోసం…… అమిత్ నువ్వు ముంబై లోనే ఉన్నవని చెప్పాడు……. రేపటి నుంచి ఫ్రీ అవుతావని చెప్పాడు……….అమిత్ కూడా రేపు ముంబై నుంచి వచ్చేస్తాను అని చెప్పాడు……ముగ్గురం కలిసి రేపే వచ్చేయొచ్చని …. నేను డైరెక్ట్ గా వెళ్లకుండా …. ముంబై కె వచ్చాను…..”
“ఓ…… మరి ఎయిర్పోర్ట్ లో ఎందుకున్నావ్??”
“ఏమో…… అమిత్ రమ్మన్నాడు ఏదో ఇన్వెస్టర్స్ ని డ్రాప్ చేయాలంటే…… లాస్ట్ మినిట్ లో చెప్పాడు…….”
“ఓకే…..”
నేను “మరి నువ్వెందుకు లోపలికి వెళ్ళలేదు ??”
రాహుల్ “అమిత్ లోపలికి రావొద్దని చెప్పాడు…… ఎవరో ఇంపార్టెంట్ ఇన్వెస్టర్స్ అంట……”
“ఒకే…..”
రాహుల్ “ఎందుకు నన్ను ఇంత ఎంక్వయిరీ చేస్తున్నారు డిటెక్టివ్ గారు??” అని వెటకారంగా అన్నాడు.
నేను నవ్వి “సారీ…… ఎం లేదు….. నేను ఫోన్ చేసిన 10 మినిట్స్ లో నువ్వు నా దగ్గరికి వస్తే ఎం అర్ధంకాలేదు…..”
“నేను కూడా ఎక్సపెక్ట్ చేయలేదు మనం ఇలా కలుస్తామని…..”
“hmmmm……”