నా పేరు నేహా నా వయసు 25 ఏళ్ళు – Part 16

Posted on

“ఒకసారి ఓపెన్ చేయి…..” అని అనుమానంతో అడిగాను.

“నిషా అది ….. “

“ప్లీస్ రాహుల్ ఓపెన్ చేయి….”

తను సిస్టం లాక్ ఓపెన్ చేసాడు.

చూస్తే ఏదో పోర్న్ వీడియో ప్లే అవుతుంది. ఇంకేమి లేవు.

“ఒకే ఒకే….. సారీ….” అంటూ పక్కకు చూసాను.

తను సిస్టం క్లోజ్ చేసి “నిషా…. నిన్ను ఎక్కడైనా డ్రాప్ చేయాలా ??”

“లేదు……”

“ఓ కార్ వచ్చిందా ఓకే….”

“లేదు…. “

“మరి ??”

“రాహుల్, నువ్వు అమిత్ ఫ్రెండా ??”

“నీకెవరు చెప్పారు ఆలా ??”

“అమిత్…”

“అవును ఫ్రెండ్స్ మేము”

“ఎందుకంత అనుమానంగా చెప్తున్నావ్…”

“అంటే ఈ డీటెయిల్స్ నీకెందుకు చెప్పాడా అని”

“అవును…..”

“రాహుల్ నిజం చెప్పు ప్లీస్…..”

“నిజం నిషా….. మేము ఫ్రెండ్స్…..”

“ఒకే”

“చిన్నపటినుంచా ??”

“కాలేజీ నుంచి…”

“ఓ”

“ఇద్దరం ఫోటో స్టూడియో నడిపేవాళ్ళం… తను ఈ బిజినెస్ వదిలేసుకొని వేరే వాటికి షిఫ్ట్ అయ్యాడు….”

“ఒకే…..”

“అంటే నేను కూడా అమిత్ లాగా ఇప్పుడు…..”

“అమిత్ లాగా ఏంటి ?? ఆపేసావు ??”

“ఎం లేదులే…..ఐన ఇందాక కార్ రాదన్నావ్… డ్రాప్ వద్దన్నావ్…..ఓకే బండి ఉందా నీకు….మరి నీ వస్తువులన్నీ ఎలా తీసుకొని వెళ్తావ్”

“రాహుల్ నీకు అమిత్ ఏమి చెప్పలేదా ??”

“లేదే…”

“అమిత్ ఎవరో కొత్త అమ్మాయిని రూమ్ లో పెట్టుకున్నాడు….అందుకే నేను ఈ రోజు ఇంకా ఇక్కడే ఉండిపోయావాలి అని చెప్పాడు… ఈఫ్ యు డోంట్ మైండ్ ??”

“నువ్వు ఇప్పుడు కూడా తన రూమ్ లోనే ఉంటున్నావా ??”

“అవును”

“అమిత్ నీకు డీల్స్ ఎప్పుడు తెస్తాను అని చెప్పాడు ??”

“రెండు డీల్స్ ఆల్రెడీ వచ్చాయి … “

“అదేంటి ఫొటోస్ లేకుండా ??”

“ఏమో… అమిత్ సెట్ చేసాడు”

“ఓ……ఇదంతా ఎప్పుడు జరిగింది అసలు ?? నేను ఈ మధ్య అమిత్ తో పెద్ద మాట్లాడలేదు బిజీ గా ఉండి…..”

“లాస్ట్ ఫ్యూ డేస్ లోనే”

“ఓ ఒకే……నైస్ నైస్….”

“ఎందుకు ఇవన్నీ అడుగుతున్నావు ??”

“ఎం లేదు…. నేను కూడా ఈ మధ్య డీల్స్ వెతుకుతున్నాను…… నేను కూడా అమిత్ బిజినెస్ లోకి వచ్చేసాను….”

“ఇందాక అమిత్ ఏదో కొత్త అమ్మాయిని రూమ్ కి తెచ్చాడు అన్నావ్ కదా ??”

“అవును……”

“నువ్వు ఇక్కడే ఉండబోతున్నావా ఈ రాత్రికి ??”

“అవును….. ఈఫ్ యు డోంట్ మైండ్…. లేదంటే ఎక్కడైనా బయటకి…..”

“నోనోనోనో…. ఇట్స్ ఫైన్…..”

“నిషా…… నేను నిన్ను ఒకటి అడగొచ్చా ??”

“ఏంటి రాహుల్ ??”

“నువ్వు ఇక్కడే ఉండు రాత్రికి….. నువ్వు నో అంటే నేనేమి అనుకోను ఫీల్ అవ్వను ….నిన్ను టచ్ కూడా చేయను”

182262cookie-checkనా పేరు నేహా నా వయసు 25 ఏళ్ళు – Part 16

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *