మధనుడి శృంగార ప్రయాణం 101 భాగము

Posted on

దానికీ ఒక మార్గం ఉంది మధనా,చెప్తాను విను….

ఈ చరాచర సృష్టిలో ప్రతి జీవికీ అనుకూల,ప్రతికూల సమయాలు ఉంటాయన్నది నీకు తెలియని విషయం కాదు,ఇందులోనే ఒక జీవిత సత్యం ఉంది..ప్రతికూల సమయాల్లో నిలదొక్కుకున్న వాడు విజయుడు అవుతాడు.. అలాగే ఆ గుహుడికి ప్రతికూల సమయాలు రానున్న సంవత్సరం లో రెండు సార్లు ఉన్నాయి..ఆ సమయంలో నువ్వు గనక అప్రమత్తంగా ఉండి వాడిని ఎదిరిస్తే విజయం తప్పక వరిస్తుంది..

నిజమే పండితా కానీ సామాన్య మానవుడిని అయిన నేను అంత శక్తిమంతుడు తో ఎలా పోరాడగలను???

విజేత ఎల్లప్పుడూ బలాలని నమ్ముకొని విజయం సాధించడు మధనా,నువ్వు శక్తుల గురించి మదనపడవలసిన అవసరమే లేదు..నీకు విడతలవారీ గా శక్తులు లభిస్తాయి వాటిని సద్వినియోగం చేసుకుంటే ఉత్తమ ఫలితాలు తప్పకుండా ఉంటాయన్నది మరిచిపోకు..

అలాగే పండితా అంటూ రాత్రి వచ్చిన కల తాలూకు అనుభవాన్ని చెప్పాను..

నీకు వచ్చిన కల నిజం అయ్యే సమయం ఎంతో దూరంలో లేదు మధనా,ధైర్యంగా ఉండు..

ఏంటి పండితా మీరు అంటున్నది???కల నిజమై మునుపటి మనుషులు అందరూ తిరిగొస్తారా???

అక్షరాలా తిరిగొస్తారు మధనా,కానీ ఈసారి వాళ్ళు వచ్చేది సామాన్య మానవుల రూపంలో,అది కూడా నీతో ముందు ఎలా ఉన్నారో ఇప్పుడూ అలాగే ఉంటారు..

అంటే మట్లి సామ్రాజ్యం మిగతా సామ్రాజ్యాల తాలూకు గుర్తులు అన్నీ చెరిగిపోతాయా??

నిస్సందేహంగా ఆ తాలూకు జ్ఞాపకాలు నీకు తప్ప మరే మానవుడికి గుర్తు ఉండవు,ఈసారి వాళ్ళు అతి సాధారణ మనుషుల్లా ఈ భూమి పైకి వచ్చి మనలాగే ఒక సాధారణ మనిషిలా జీవితాన్ని గడుపుతారు.. ఇదంతా ఎందుకంటే ఆ 1100 సంవత్సరాల సమయంలో వాళ్ళు కోల్పోయిన జీవితాల్ని మళ్లీ అనుభవించేలా వరం పొందడం మూలాన వాళ్ళకి ఈ అవకాశం..

నాకు చాలా ఆనందం వేసింది వాళ్ళందరూ తిరిగొస్తారు అన్న మాటకి,అలాగే ఒక ఇబ్బంది కూడా కలిగింది వాళ్ళకి మధనం తాలూకు ఏ విషయాలూ గుర్తుండవు అన్న నియమంతో..

పండితా ఇంకనూ నేను ఏమైనా తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయా???

ఒక ముఖ్యమైన విషయం ఉంది మధనా,ఆ గుహుడు, జ్యోతిరాదిత్యుడు లకి అనుకూల సమయాలు ఉన్నప్పుడు నీకు ప్రతికూల సమయం నడుస్తుంది అలాగే వాళ్ళిద్దరికీ ప్రతికూల సమయం ఉన్నప్పుడు నీకు అనుకూల సమయం ఉంటుంది… విజేత కి ఉండవలసిన ముఖ్య లక్షణం ఏంటంటే అనుకూల,ప్రతికూల సమయాలని నేర్పుగా ఎదుర్కోవడం…

అలాగే పండితా,వాళ్ళ ప్రతికూల సమయాలని అలాగే నా అనుకూల సమయాలని తెలుసుకునే మార్గం ఉంటుందా???

అది ప్రకృతి ధర్మం, ప్రకృతే ఆ సమయాలని సృష్టిస్తుంది.. ఆ సమయాలని తెలుసుకునేవాడికి విజయం తథ్యం… శత్రువులు బలమైన వాళ్ళు మరియు తెలివైన వాళ్ళు అన్నది మాత్రం మరవకు మధనా..

అలాగే పండితా ఇక సెలవు తీసుకుంటాను,ఏ సందేహం వచ్చిననూ మీ దగ్గరికే వస్తాను.మీరిక్కడే సకల సౌకర్యాలు తో సంతోషంగా ఉంటారని ఆశిస్తున్నాము… ఇంతకీ మీరెవరో తెలుసుకోవచ్చా???

హ హ్హా నేనా???దేవగణాదులలో ఒకరైన యక్షుడిని..ఇంతకన్నా ఏమీ చెప్పలేను మధనా….

చిత్తం యక్ష ప్రభో,సెలవు అంటూ నాని గాడు నేనూ ఇద్దరమూ ఇంటికి బయల్దేరి వచ్చాము..అప్పటికి సమయం ఉదయం 7 గంటలు అవుతోంది.

ఒరేయ్ నానీ అలా బస్ స్టాండ్ కి వెల్దామా, సువర్ణ వస్తుందిగా అన్నాను..

హబ్బా నేనూ అదే చెప్పాలి అనుకుంటున్నా రా ఇంతలో నువ్వే చెప్పావ్ అంటూ బస్ స్టాండ్ వైపు బయలుదేరాము…

ఏరా సౌభాగ్య తో ఎలా ఉంది??

హబ్బా స్వర్గం చూపించింది రా మామా,ఏమో అనుకున్నా గానీ తన పొగరుకి ఏ మాత్రమూ తీసిపోని కసిరా సౌభాగ్య ది..నువ్వూ ఒక చూపు చూసుంటే చాలా బాగుండు ఒకటేమైన కలవరించింది..

ఎక్కడికి పోతుందిలే మామా,ఇంకోసారి ప్రోగ్రాం పెడదాం లే అంటూ బస్ స్టాండ్ లోకి ఎంటర్ అయ్యి బెంచీ పైన కూర్చొని సువర్ణ కోసం వెయిట్ చేస్తున్నాము..

ఒక పది నిమిషాలు ఆ పవిత్ర,పంకజం,అర్చన సాధ్విల ఆలోచనలో మునిగిపోయాను…పక్కన నాని గాడి నుండి ఉలుకూపలుకు లేదు…ఏమయ్యింది అని చూస్తే మనోడి మొహం అంతా ప్రేమమయం అయిపోయి ఆరాధనా చూపుతో మాకు కొంచెం దూరంలో ఎదురుగా ఉన్న ఒక అమ్మాయిని చూస్తుండటం గమనించాను.

ఒక ఐదు నిమిషాలు మనోడు నా వైపు చూడటమే మరిచిపోయాడు, ఇక ఇలా కాదు అని అనుకొని ఏరా అంతగా నచ్చిందా ఆ అమ్మాయి అన్నాను…

అవును మామా,చూస్తుంటే చూడాలనే అనిపిస్తోంది.. తనివి తీరడం లేదు..

నిజమే మరి ఆ అమ్మాయి ఎంత అందంగా వుందో చెప్పడానికి మాటలు మాత్రం ఖచ్చితంగా సరిపోవు…దేవతలాంటి ముఖ వర్ఛస్సు తో దేదీప్యమానంగా వెలిగిపోతోంది…

కొంపదీసి లవ్వా రా???

ఏమో తెలీడం లేదు మామా,తను నా పక్కన ఉంటే మాత్రం యమా సంతోషంగా ఉంటుంది అని మాత్రం అనిపిస్తోంది..

హ్మ్మ్మ్ అయితే ఇక నేను ఒంటరిగానే పువ్వులను వెతుక్కోవాలన్నమాట.

తప్పేలా లేదు మామా,ఇన్నాళ్ళకి ఒక అమ్మాయి దేవతలా కనిపిస్తోంది..

అయితే పెళ్లి కూడా చేసుకునేటట్లున్నావే చూస్తుంటే???

హబ్బా ఒప్పుకోవాలే గానీ మహారాణీ లా చూసుకుంటాను..

నేను వెంటనే పైకి లేచి వడివడిగా ఆ అమ్మాయి వైపుకి వెళ్లి తన దగ్గరకు చేరుకొని,హలో అన్నాను..

మొహం పైన చిరునవ్వు చెదరకుండా ఏమి కావాలండీ అంది అందంగా..

ఏమీలేదు మీతో ఒక విషయం చెప్పాలి కొంచెం అలా పక్కకి రాగలరా అంటూ మర్యాదగా అడిగాను..

అలాగే అండీ,ఇప్పుడు చెప్పండి ఏంటో??

ఏమీలేదు నా ఫ్రెండ్ మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నాడు, మీకు ఓకే అయితే మాత్రం పెళ్లి చేసుకుంటాడు అని కాస్తంత ధైర్యంగా నే చెప్పాను….

అందంగా నవ్వేస్తూ,భలేవారే పెళ్లి చేసుకునే మీ ఫ్రెండ్ నే వచ్చి చెప్పామనాలి గానీ మీరెందుకు చెప్పడం??

అంటే వాడికి కాస్తా భయం అందుకే అంటూ నసిగాను..

చూడండీ, జీవిత భాగ్యస్వామి అని నిర్ణయించుకున్నాక ధైర్యం చేసి ఆ వ్యక్తిని సొంతం చేసుకోవాలని ఎవరైనా అనుకుంటారు…ఇలాంటి విషయాల్లో ధైర్యం చూపించకపోతే ఎలాగండీ??

నిజమే మీరన్నది అంటూ నాని గాడిని ఇటు రమ్మని సైగ చేసాను..వాడు కాస్తంత బెదురుగానే మా దగ్గరికి వచ్చి పొడి నవ్వు నవ్వి హలో అండీ అన్నాడు తనని విష్ చేస్తూ.

తను మాత్రం చిరునవ్వుతో,ఏంటండీ మీ ఫ్రెండ్ చెప్తే గానీ మీకు ధైర్యం వచ్చేలా లేదే???

అంటే వాడే నాకు ధైర్యం ,వాడు లేనిదే నేనేమీ చేయలేని పరిస్థితి అండీ…కానీ వాడిని మాత్రం మీతో మాట్లాడమని నేను పంపలేదు అంటూ పొడిపొడిగా మాట్లాడాడు..

హ హ్హా సరే గానీ నాలో ఏమంత నచ్చింది మీకు పెళ్లి చేసుకొనేంతగా???

మనోడి నోట్లో తడి ఆరిపోయింది ఆమె మాటకి,కాస్తా నసుగుతూ అదీ అదీ నచ్చడం ఏంటో తెలీదు కానీ మీరు నాతో ఉంటే మాత్రం బాగుంటుంది అనిపిస్తోంది ఇంతకన్నా ఏమీ చెప్పలేను అన్నాడు కాస్తా తెలివిగానే..

మనోడి మాట ఆ అమ్మాయి పైన బాగానే పని చేసినట్లైంది,దెబ్బకి గలగలా నవ్వేస్తూ,ఒక అబ్బాయి అమ్మాయిని ఇంతకన్నా బాగా ప్రపోజ్ చేయలేడు ఇంతకీ మీ పేరేంటి అని అడిగింది మనోడిని.

మనోడు తెగ ఖుషీ అవుతూ,నాని అండీ మీ పేరు???

“రచన” అంటూ అందంగా చెప్పి సంజయ్ లేకుంటే ఏమీ చేయలేవా అంది నన్ను ఆశ్చర్యానికి గురి చేస్తూ.

నేను ఆశ్చర్యం కి లోనై ఇంతకీ నా పేరు ఎలా తెలుసు రచనా మీకు అన్నాను..

సువర్ణ చెప్పింది మీ పేరు ని,అందుకే మీతో ధైర్యంగా మాట్లాడగలిగాను అన్నయ్యా అంటూ ఆప్యాయంగా అంది.

మనసుకి సంతోషం వేసి చాలా ఆనందం చెల్లెమ్మా అంటూ ఇద్దరినీ ఒకటయ్యేలా చేసాను..రచన మాత్రం ఏ మాత్రమూ ఆలస్యం చేయకుండా ఈరోజు సాయంత్రమే వాళ్ళింటికి వచ్చి పెద్దవాళ్ళతో మాట్లాడమని చెప్పేసింది..

మనోడి ఆనందానికి అవధులే లేవు,సంతోషంగా నన్ను కౌగిలించుకొని థాంక్స్ రా మామా అంటూ హత్తుకుపోయాడు..

మన మధ్య థాంక్స్ ఎందుకురా అని మనోడిలో ఇంకొంచెం ఆనందంని కలిగించాను..

రచన,నాని లు ఇద్దరూ మాటల్లో మునిగిపోయారు…వాళ్ళిద్దరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది నాకు…

ఒక్క పది నిమిషాల తర్వాత సువర్ణ అందంగా నవ్వుకుంటూ మా వైపు వచ్చి,ఒసేయ్ రచనా మొత్తానికి కలిసిపోయావా నాని తో అంది.

నాని గాడు ఆశ్చర్యపోయి,అంటే నేను ముందుగానే తెలుసా మీకు అన్నాడు..

హ హ్హా తెలియకపోవడం ఏంటి నాని??నిన్న నిన్ను చూసిన మొదటి చూపులోనే నీకు ఫ్లాట్ రచన అంటూ బాంబ్ పేల్చింది..

ఆ మాటకి నాకు ఇంకా సంతోషం వేసింది…దేవుడే ఇద్దరికీ ఇష్టాఇష్టాలు కలిగించి ఒక్కటి చేసాడన్న ఫీల్ ఎగదన్నింది నాలో.
.
హబ్బా నన్ను మాత్రం ఇరికించవే,నీ పరిస్థితి ఏంటో కూడా చెప్పు కాస్తా,పక్కనే సంజయ్ అన్నయ్య ఉన్నాడు అంది రచన..

సువర్ణ లో సిగ్గు తాండవించింది…మామూలుగా అయితే యమా సంతోషంగా ఫీల్ అయ్యేవాన్ని కానీ సాధ్వి లు తిరిగొస్తారు అన్న ఆలోచన ఎప్పుడు మొదలయ్యిందో ఆ క్షణాన ఎందుకో మనసు ప్రస్తుత “సువర్ణ” పైకి వెళ్ళలేదు..అనవసరంగా తనకి ఆశలు కలిగించి అన్యాయం చేయడం మంచిది కాదు అన్న భావనతో ఓపెన్ గానే సువర్ణా నాకు నానీ లాగా పెళ్లి చేసుకునే అవకాశం లేదు అన్నాను..

సువర్ణ అందంగా నవ్వేస్తూ, హెలో సర్ నేనేమీ నిన్ను పెళ్లి చేసుకోమని చెప్పలేదు,ఏదో కాస్తా మంచి ఫ్రెండ్ గా ఉండు అని మాత్రం చెప్పాలి అనుకున్నాను అంది.

హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుని,ఫ్రెండ్ నే గా ఫ్రెండ్షిప్ చేయడంలో మనం పర్ఫెక్ట్ అంటూ చేయి కలిపాను సువర్ణ తో..

అలా ఒక అర్ధ గంట నాని-రచన లు లోకాన్ని మరిచిపోయి మాట్లాడుకోగా నేనూ సువర్ణా కాస్తంత క్లోజ్ గా మాట్లాడుకున్నాము..మాటల మధ్యలో ఫోన్ నంబర్స్ ఇచ్చిపుచుకున్నాము.

వాళ్ళ బస్ రాగానే ఇద్దరూ వెళ్లిపోగా,మేము తిరుగు ప్రయాణం మొదలెట్టాము…నాని గాడి మొహంలో సంతోషం చూస్తుంటే మనసుకి చాలా ఆనందం వేసింది.సాయంత్రం రచనా ఇంటికి వెళ్ళాలి అని నిర్ణయించుకొని ఇంటికి వచ్చేసాను…

టిఫిన్ తిని బెడ్ ఎక్కి ఆలోచించసాగాను ముందు ముందు జరిగే పరిణామాలు గురించి… మనసులో అందరూ తిరిగొస్తున్నారు అన్న సంతోషం అధికమైనా, ఇంకోవైపు ఆ మాయవులని ఎలా ఎదుర్కోవాలన్న టెన్షన్ కూడా కాస్తా చికాకు తెప్పించింది..

సాయంత్రం నేనూ,నాని గాడు ఇద్దరమూ రచనా ఇంటికి వెళ్లి పెద్దవాళ్ళతో మాట్లాడాము.. రచనా తల్లిదండ్రులు చాలా మంచివాళ్ళలా ఉన్నారు చాలా సంతోషంగా ఒప్పుకొని పెద్దవాళ్ళని తీసుకురండి అని చెప్పారు..

మరో వారం రోజుల్లో మంచి ముహూర్తం ఉందని తెలుసుకొని ఆ ముహూర్తం రాగానే బ్రాహ్మణ పండితుడి సమక్షంలో అంగరంగవైభవంగా నాని గాడి పెళ్లి జరిపించాము.

మొత్తానికి మనోడు ఇంటివాడు అయిపోయి బిజీ అవ్వడంతో నేను ఒంటరిగా మిగిలిపోయాను.. ఆ రోజు సాయంత్రం ఒకటే హోరుగా గాలి,బీభత్సమైన వర్షం రెండూ కమ్ముకొని రాత్రంతా వర్షం కురిసింది..

తెల్లవారుఝామున లేచిన నాకు ఎందుకో ప్రపంచం కొత్త రూపుని సంతరించుకుని పులకించినట్లు అనిపించింది, స్నానం చేసి టిఫిన్ చేసి ఇంటి వరండా లో కూర్చున్న నాకు ఒరేయ్ బావా అని సింధూ పిలుపు వినిపించింది అందంగా..

హేయ్ అమెరికా పిల్లా,ఎప్పుడొచ్చావే అని ప్రేమగా కౌగిలించుకున్నాను సింధూ ని..నన్నూ ఆప్యాయంగా కౌగిలించుకొని ఇప్పుడే బావా ఒక గంట అయ్యింది..ఇదిగో నిన్ను చూద్దామని పరుగున వచ్చేసాను అంటూ నా కళ్ళలోకి ప్రేమగా చూస్తూ ఎంత పెద్దవాడివి అయిపోయావ్ రా అంటూ నుదుటన ముద్దు పెట్టింది..

నువ్వైతే చిన్నపిల్లలాగా ఉన్నావటే,బాగా పెద్దగా అయ్యి అందాలతో పుష్టిగా అయ్యావ్ అంటూ నుదుటన ముద్దు పెట్టాను..
ప్రేమగా నా కళ్ళల్లోకి చూస్తూ,ఇదిగో ఇలా నీ కౌగిలిలో వొదిగిపోవాలని ఎన్ని రోజులనుండో అనుకుంటున్నా రా ఇప్పుడు కుదిరింది అంటూ నా ఛాతీ పైన తల పెట్టి సేద తీరింది..

ఇప్పుడైతే ఏమి మించిపోయిందే సింధూ,ఇక నుండి ఎక్కడికీ పోవు గా,హ్యాపీగా ఇలాగే ఉండిపోదాం అంటూ తన తలని నిమిరాను..

ఎప్పుడైతే సింధూ నా వళ్ళో ప్రేమగా వాలిందో అప్పుడే ఆకాశంలో పిడుగుల శబ్దం అధికమైంది…మెల్లగా తీవ్రమైన పెనుగాలులు కమ్ముకున్నాయి…అప్పటివరకూ ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్క క్షణంలోనే ఎందుకు ఇలా అయ్యిందా అన్న ఆశ్చర్యం ఎక్కువయ్యింది నాలో..

సింధూ మాత్రం కూల్ గా ఏంటి బావా ఆలోచనలో పడ్డట్లున్నావ్ అంది..

ఏమీలేదే అని తప్పించుకున్న నాకు సింధూ మాట నన్ను ఆశ్చర్యచకితుణ్ణి చేసింది,నేనొచ్చాగా ఇక అందరూ వస్తారు అంటూ…

నువ్వోస్తే అందరూ రావడం ఏంటే విచిత్రంగా??

ఒరేయ్ పిచ్చి బావా,ఈ మధనం మళ్లీ మొదలవబోతోంది అని తెలిసే నేను తిరిగొచ్చాను ,అదిగో ఆ వాన,గాలులు,పిడుగులు ఇవన్నీ దేనికి సంకేతం అనుకున్నావ్???ఇవన్నీ ఒకప్పుడు నీ జీవితంలో ముఖ్యమైన పాత్రను పోషించిన వ్యక్తుల పునరాగమనపు జాడలు…ప్రకృతివిరుద్ద కార్యం జరుగుతుంది కాబట్టి ప్రకృతి కోపంతో ఘోషిస్తోంది…ఆ ప్రకృతి చల్లారే సమయమూ వచ్చింది అటు వైపు చూడు అంటూ ముందున్న పంకజం అత్త ఇంటి వైపు చూపించింది..

నా కళ్ళు ఆశ్చర్యం తో మసకలు పడ్డాయి, నిజమేనా అని మళ్ళీ పులుముకొని చూసాను….నిజమే ముమ్మాటికీ, ఇంటి ముందు పంకజం అత్త, అర్చనా వదిన… ఒక్కసారిగా ఆనందతాండవం మొదలైంది నాలో సన్నగా కన్నీరు వస్తూ…

ఆశ్చర్యం గా ప్రకృతి ప్రశాంతం అయిపోయింది..మరొక్క క్షణంకి మళ్లీ కళ్ళు మిలమిలా మెరిసాయి పవిత్ర మా ఇంటి వైపు వస్తూ..

సువర్ణ, ఇంద్రాణి,పద్మలత,సివంగి లు ఒక్క క్షణంలో కళ్ళ ముందు కనిపించారు…

పరుగు పరుగున నా కాళ్ళు అర్చనా,పంకజం వైపుకి కదిలాయి…

అత్తా అని పిలిచాను ప్రేమగా…ఒరేయ్ అల్లుడూ అంటూ సంతోషంతో పరిగెత్తుకొచ్చింది నా వైపు…తన కళ్ళల్లో కన్నీళ్లు(బహుశా ఆనందభాష్పాలు)..నా చెంపలు పట్టుకొని ఏరా సంజయ్ ఎలా ఉన్నావ్ అంటూ ఆప్యాయంగా అడిగింది..
.
బాగున్నా అత్తా,వదినా ఎలా ఉన్నావే??

నా బంగారు మరిదిని చూసి ఎన్నాళ్లయ్యింది ,చాలా బాగున్నాను రా అంటూ నా తల నిమిరింది..

పవిత్ర,సువర్ణ, ఇంద్రాణి,పద్మలత,సివంగి, లు ప్రేమగా నా దగ్గరికి వచ్చారు…

ఇంతకీ ఉమామహేశ్వరి, శ్రీదేవి,సంపూర్ణ,భేతాళుడు,ధనుంజయుడు తక్కిన వారంతా ఎక్కడ అన్నాను…

అందరూ ఒకేసారి ఎవరు వాళ్లంతా అని అన్నారు,అప్పుడు సింధూ నాకు మొటిక్కాయ వేసింది ఒరేయ్ మొద్దూ వాళ్ళందరూ మామూలు మనుషులు,అదీ నీతో ముందు ఎలా ఉన్నారో అలాగే ఉండేవాళ్ళు,ఇవన్నీ వాళ్ళకి తెలియదు అంటూ…

అప్పుడు వెలిగింది బల్బ్ చాలా సంతోషంతో,మధనం విషయాలు గుర్తులేకపోయినా పర్లేదు,ముందులగా నాతో ఉంటే అదే పదివేలు అనుకుంటూ ఎవరూ లేదులే అని కవర్ చేసాను…

సువర్ణ, ఇంద్రాణి,పద్మలత,సివంగి లు రాజభవనంలోకి వెళ్లిపోగా పవిత్ర తన ఇంటికి వెళ్ళింది…అర్చనా,పంకజం లు వాళ్ళ ఇంట్లోకి వెళ్లిపోయారు..

నేనూ సింధూ మాత్రం మిగిలాము,ఒసేయ్ సింధూ మిగతవాళ్ళు ఎక్కడే అన్నాను..

వాళ్ళందరూ వాళ్ళ జీవితాన్ని త్యజించేసారు రా ఇక భూలోకం కి వెళ్లకూడదు అని…

అవునా??అయినా నీకు ఇవన్నీ ఎలా తెలుసే???

నేనెవరనుకున్నావ్ బావా????

ఏమోనే అర్థం కాకుండా ఉంది,అదేంటో నా కన్నా ముందే నీకు ఎలా ఈ విషయాలు తెలుస్తున్నాయో అర్థం అవ్వడంలేదు అన్నాను .

హ హ్హా బావా చెప్తాలే భయపడకు అంటూ తేలికగా నవ్వేసింది..

797792cookie-checkమధనుడి శృంగార ప్రయాణం 101 భాగము

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *