లవ్ బైట్స్ Part 9

Posted on

కాజల్ కళ్ళు ముసుకున్నాక, తన మొహం దగ్గర ఎవరో మొహం పెట్టి తననే చూస్తున్నట్టు, అప్పుడు తన భుజాలమీద చెయ్యి వేసి ఊపుతున్నారు.

కాజల్ కళ్ళు తెరిచింది, చూస్తే శివ.

లవ్ బైట్స్ Part 8

శివ: ఏయ్ ఏంటి ఏమైంది, బొమ్మలా గడ్డకట్టి పోయావు. ఏంటి?

కాజల్ గట్టిగా ఊపిరి తీసుకొని, భయపడుతూ,

కాజల్: ఎదో… ఎదో.. (గొంతు తదపడుతుంది)

శివ: ఏంటి చెప్పు.

కాజల్: ఎదో నా వెనక నుంచి వెళ్ళింది. చీకట్లో..

శివ కాజల్ చెయ్యి పట్టుకుని ముందుకూ తీసుకెళ్ళి, కాజల్ కళ్ళ చుట్టూ చేతులు మూసీ,

శివ: ఇప్పుడు lights on చేస్తాను చూడు.

కాజల్: మ్మ్ (ఒకపక్క excitement ఇంకో పక్క భయం, గొంతు లో ఉమ్ము మింగుతూ)

శివ lights on చేసాడు. కాజల్ కళ్ళు తెరిచి చూసింది.

ఆశ్చర్యపోయింది. ఒక పెద్ద విల్లా. Gate open చేస్తే swimming pool, ఉయ్యాల.

కాజల్: కానీ అది ఎదొ వెనకాల,

శివ: ఓహ్ అధా ఎదో పక్షి అయ్యి ఉంటాధిలే చీకట్లో బయపడ్డావు నువ్వు. పద లోపలికి వెళ్దాం.

ఇద్దరూ లోపలికి వెళ్లారు. డోర్ తీసి మళ్ళీ close చేశారు.

శివ కాజల్ ని పట్టుకుని, ఇంటి దగ్గర లా మళ్ళీ గోడకు నొక్కి, కాజల్ పెదాలు అందుకుని ముద్దు పెడుతున్నాడు.

కాజల్: ఉమ్మ్ ఉమ్మ్ (అని మూలుగుతూ శివ ని నెట్టేస్తుంది)

శివ ముద్దు వదిలాక.

కాజల్: కాస్త నన్ను ఇక్కడంతా చూడని, అయినా నాకు mood లేదండి, నిద్ర వస్తుంది.

శివ: సరే చూస్కో,

శివ కాజల్ కి ఆ విల్లా మొత్తం చూపించాడు.

అలా ఒకరూం దగ్గరకి వెళ్ళినప్పుడు automatic గా దాని కదే ఆ రూం door open అయ్యింది. కానీ లోపల మొత్తంచీకటి.

కాజల్ లోపలికి వెళ్లబోతుంటే శివ కాజల్ ని వెనక్కి లాగి వద్దు అన్నాడు.

కాజల్: ఎందుకు?

శివ: వద్దు అంతే , తర్వాత చూపిస్తాను పాడుకుందాం పదా.

అని కాజల్ ఎత్తుకుని bedroom కి తీసుకెళ్ళి bed మీద పడేశాడు.

రూం curtains తీసాడు.

చుట్టూ సముంద్రం, సముద్రం మీద చందమామ. ఆ వెన్నెల వెలుగులో సముద్రపు నీరు నక్షత్రాల్లామెరుస్తున్నాయి,

ఆ దృశ్యం ఎదో ఆకాశంలో నక్షత్రాలు సముద్రంలో స్నానం చేస్తున్నట్టు ఉంది.

అది కాజల్ కిటికీ లోంచి చూసి మురిసిపోతుంది. తన కళ్ళు నిండా ఆ సముద్రం ఉంది. ఆ అందమైన దృశ్యంచూస్తూ కాజల్ మైమరిచిపోతుంది.

శివ ఏమో మెల్లిగా కాజల్ చీర కొంగు లాగాడు, వెనక జాకీటు హుక్కులు విప్పాడు, bra కూడా

జాకిటి sleeves ని మెల్లిగా కాజల్ బుజాల నుంచి కిందకి అంటున్నాడు,

కాజల్ ఏంటి విప్పుతున్నాడు అనుకుని చూసి, శివ ని ఆపింది.

కాజల్: ఓయ్ ఏంటీ ఇప్పుడే విప్పుతున్నావూ?

శివ: ఏయ్ ఇంకా ఎందుకు late ..

కాజల్: లే నీ కామం పాడుగాను. నాకు నిద్రొస్తుంది పడుకుంటాను.

శివ: ఒసేయ్ నిద్రపోవడానికి కాదే నేను నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది.

కాజల్: ఓరి నా మగడా నేను మాత్రం ఇది చూడడానికి వచ్చాను, అందుకైతే ఇంట్లోనే ఉండేవాళ్ళం ఇక్కడి దాకారావాలా.

శివ కూడా సరే పోన్లే పడుకుంటే mood set అవుతుంది అనుకుని ఇక ఇద్దరు నిద్ర పోయారు.

——————————–

Feb 17 , శివ కాజల్ ఇద్దరూ యూరోప్ లో కలుసుకుందామని అనుకున్న రోజు.

కాజల్ శివ కి address WhatsApp చేసింది, శివ మధ్యాహ్నం 2 కి కలుద్దాం అని అన్నాడు. ఆ address లో.

కాజల్ దీపా తో పాటు అక్కడ wait చేస్తుంది.

దీపా: ఏయ్ మీరు date కి వెళ్తారు కదా.. తర్వాత ఏమైనా చెయ్యాలి అనుకున్నారా? (నవ్వుతూ అడుగుతుంది)

కాజల్: ఏమైనా అంటే ? (దీపా చెప్పేది అర్థం కాక)

దీపా: అదేనే date కి వెళ్లి night ఒక రూం లొ.. ఊహు

కాజల్: చి చి…. అలా ఎం లేదు, శివ మంచో డే, అలాంటి బుద్ధులు లేవు.

దీపా: ఆయనకు లేవు సరే నీకు ఉన్నాయిగా… (చిలిపిగా నవ్వుతూ )

కాజల్: ఏయ్ పోవే.. ఎవరైనా వింటే నా పరువు బాగోదు.. ఎందుకలా అనిపించింది నా గూర్చి నికు

దీపా: అబ్బో interest లేకుండానే, sexology and sexual psychology మీద thesis చేస్తున్నావా?

కాజల్: అవును అనుకో కానీ ముయి నోరు, ఇక చాలు. శివ గారు వచ్చే టైం అయింది.

దీపా: శివ గారు ఎంటే ఏ కాలం లో ఉన్నావు, అతనికి నీకు 1 year తేడా అంతే శివ అను ఏం కాదు.

కాజల్: అంటే ఇప్పుడే అలా అంటే..

దీపా: అవును నువ్వు శివ చాలా handsome గా ఉంటాడు అని ఆ రోజు build up ఇచ్చావు కదా చూస్తా…

కాజల్: హా చూడు.

అలా కాజల్ దీపా వైపు తిరిగి మాట్లాడుతూ ఉంటే, దీపా కాజల్ వెనక వైపు road ని చూస్తుంది. అప్పుడే ఒక car వచ్చి ఆగింది, car window open అయ్యింది, అందులో శివ ని చూసి దీపా షాక్.

వెంటనే దీపా కాజల్ కి విషయం చెప్పాలి అనుకుంది, కానీ శివ మూతి మీద చూపుడు వెలు వేసుకొని, దీపాకికాజల్ కి విషయం చెప్పొద్దూ అన్నట్టు గా సైగ చేసాడు.

అలా శివ silent పిల్లి నడకలు వేస్తూ కాజల్ దగ్గరకి వస్తున్నాడు.

కాజల్ దీపా షాక్ అవ్వడం చూసి దీపా కళ్ళలో శివ నీడని చూసి వెనక్కి తిరిగింది.

శివ: hi కాజల్ గారు.. hows it going?

కాజల్: మీకోసమే waiting. శివ గారు తిను నా ఫ్రెండ్ దీపా. దీపా this is my fiance శివ.

అంటూ శివ ని దీపాకి దీపా ని శివకి పరిచయం చేసింది.

శివ: సరే ఎటైన పోదాం , ఎక్కడికి వెళ్దాం చెప్పండి.

దీపా: సరే కాజల్ రేపు కలుద్దాం.

కాజల్: హేయ్ ఆగవే, మాతో రా. ఇప్పుడు నువ్ రూం కి వెళ్లి ఏం చేస్తావు నికు bore కొడ్తుంది.

దీపా: హెయ్ మీ మధ్య నేనెందుకే?

శివ: అవును దీపా మీరు కూడా రండి నేను ఏం అనుకోను.

కాజల్: రావే నికు మేము first time కలిసినందుకు treat ఇస్తున్నాం అనుకో.

ముగ్గురు ఒక రెసటారెంట్ కి వెళ్ళారు. అక్కడ table దగ్గర కూర్చున్నారు.

కాజల్: ఏం కావాలి, చెప్పండి తీసుకొస్తాను?

శివ: నాకు heavy ఏం వద్దు ఒక tea

దీపా: నాకు strawberry icecream.

కాజల్: winter లో icecream ఎంటే?

దీపా: నాకు కావాలి

శివ: ok ok కాజల్ గారు మీరు తీసుకురండి.

కాజల్ ఇక ఐస్క్రీమ్ కోసం counter దగ్గరకు వెళ్ళింది. కాజల్ అలా వెళ్లిందో లేదో,

దీపా: శివ right? (అంటూ శివ వైపు కోపంగా ఇంకా ఎదో మోసగాడిని చూసినట్టు చూస్తుంది)

శివ: హా శివ (నవ్వుతున్నాడు)

దీపా: వామ్మో ఎలా శివ గారు మీకు ఎక్కడినుంచి వస్తాయి ఇన్ని talents. యాక్టింగ్ కూడా చెయ్యొచ్చు మీరు.

శివ: ఏ ఉర్కో దీపా..

దీపా: you know what శివ… She’s loving you

శివ: ఏయ్ respect, seniors తో ఇలాగేనా మాట్లాడేది.

దీపా: ok ok శివ sir, మా కాజల్ మీకు బాగా నచ్చింది కదా…?

శివ: హా i felt for her the day i saw her.

దీపా: ఓహో అది విషయం.

శివ: హేయ్ దీపా, భువన్ కదా, అతనికి చెప్పు ఇంకోసారి కాజల్ ని ఇబ్బంది పెడితే బాగోదు అని. మళ్ళీ ఏమైనాఅంటే నేను స్వయంగా వచ్చి డీల్ చేస్తా

దీపా: ok శివ గారు.

కాజల్ ఐస్క్రీమ్ తీసుకొని వచ్చింది, శివ కాజల్ tea తాగారు.

ఆ తర్వాత,

కాజల్ దీపా వైపు చూస్తూ పొమ్మన్నట్టు సైగ చేసింది,

దీపా: సరే నేను వెళ్తాను

కాజల్: ok bye.

శివ: అయ్యో అప్పుడే వెళ్తారా ఇంకాసేపు ఉండొచ్చు కదా

దీపా: లేదండి , మా రూమ్మేట్ call చేస్తుంది, ఒక work ఉంది, ఇందాకే message పెట్టింది.

కాజల్ మెల్లిగా దీపా కి call చేసింది.

దీపా: hello ఆ వస్తున్న నే, (ఫోన్ మాట్లతినట్టు acting చేస్తు)

దీపా: హా bye కాజల్ bye శివ sir.

వెళ్ళిపోయింది.

కాజల్: ఏంటి sir అంటుంది?

శివ: junior కదా

కాజల్: అంటే నేను అనాలా, నేను junior కాదా మరి

శివ: మీరు ఏమని పిలిచిన నాకు ok.

కాజల్: సరే శివ గారు ఇంకా ఏం plan చేసారు?

శివ: ఏమో, మిమ్మల్ని కలవాలి అనుకున్న అంతే, సరే అలా city మొత్తం తిరిగి వద్దామా?

కాజల్: ok

ఇద్దరు అలా షికార్లు కొడుతూ, ఎక్కడ ఏదైనా special గా కనిపిస్తే అక్కడ ఆగుతూ, మధ్యలో ఒకరి గురించి ఒకరుచెప్పుకుంటూ ఉన్నారు. అసలు శివ తన గురించి ఏం చెప్పట్లేదు కానీ కాజల్ మాత్రం తను ఏం చేస్తుంది, ఏంచెయ్యాలి అనుకుంటున్నది అని అన్నీ చెప్పేస్తుంది.

అలా ఒక garden దగ్గర ఆగి కాసేపు అలా సాయంత్రం వేల చల్ల గాలికి కూర్చున్నారు. చీకటి పడుతుంది, మంచుకురవడం మొదలైంది.

అక్కడ ఇద్దరు lovers ఒకరిని ఒకరు lipkiss పెట్టుకుంటు romance చేస్తున్నారు.

కాజల్ అది చూసి ముసిముసిగా నవ్వుకుంటూ శివ కళ్ళలోకి చూసింది. శివ కి అప్పుడు కాజల్ కళ్ళలో ఎదోకోరుకుంటుంది అని తెలుస్తుంది కానీ అది ఎంటా అని అనుకుంటున్నాడు.

ఆ couples శివ కి వెనక వైపు ఉన్నారు, శివ చూడలేదు.

కాజల్ కి చలి ఎక్కువ అయింది అని శివ తన leather jacket ని కాజల్ కి తొడిగాడు.

కాజల్: శివ గారు మనం నా room కి వెళ్దామా , మీరు చూడలేదు కదా

శివ: ok

ఇద్దరు కాజల్ రూం కి వెళ్ళారు.

కాజల్ dress change చేసుకుంటాను అని బెడ్రూం లోకి వెళ్ళింది.

కాజల్ ” ఇప్పుడు ఏం వేసుకోవాలి, పైజామలు ఉతకడానికి వేసాను, ఉన్నది రెండు shorts, కానీ ఇలా వేసుకుంటేతను ఏం అనుకుంటాడో, ఏమైనా అనుకొని ” అని అనుకుంది.

కాజల్ dress change చేసుకొని వచ్చి, ఉట్టి tanktop and shorts వేసుకొని వచ్చింది.

శివ కాజల్ ని చూసి కాస్త ఇబ్బంది పడ్డాడు.

శివ: కాజల్ గారు ,

కాజల్: మ్మ్ చెప్పండి

శివ: అంటే మీరు ఇలా… Hope you understand..

కాజల్ ” నిజమే తను కాస్త ఇబ్బంది పడుతున్నాడు నన్ను ఇలా చూసి”

కాజల్: అంటే శివ గారు అది ,

శివ: no problem I know

కాజల్ kitchen లోకి వెళ్లి శివ కోసం special గా, చీస్ sandwich ఇంకా chicken చేసుకుని వచ్చింది.

శివ తీసుకొని taste చేసాడు,

శివ: wow… కాజల్ గారు మీ వంట బాగుంది.

కాజల్: థాంక్స్ అండి. ఏదైనా movie చూద్దామా.. tv పెట్టాలా?

శివ: హా నేను అదే అనుకున్న

కాజల్ tv on చేసి, ఎదో ఇంగ్లీష్ channel పెట్టింది, దాన్లో ఎదో రొమాంటిక్ movie వస్తుంది.

కాజల్ వచ్చి శివ కూర్చున్న సోఫాలోనే కూర్చుంది. ఇద్దరి మధ్యలో remote తప్ప పెద్దగా gap లేదు.

ఇద్దరూ movie interesting గా చూస్తున్నారు.

బయట చలి, మంచు, గాలి.

కిటికీ లోంచి ఒక చల్లని పిల్లగాలులు అలా వచ్చి కాజల్ మెడలు చేపంలు తాకింది, అంతే ఆ చలికి కాజల్వణికింది.

వెంటనే పక్కన శివ కి దగ్గరగా జరిగి శివ భుజం మీద తల వాల్చింది, శివ చెయ్యి పట్టుకుంది.

కాజల్ అలా పట్టుకోగానే ఒక్కసారి శివ స్తంభించి పోయాడు. ఒంట్లో రక్తం వేడెక్కుతుంది.

కాజల్ ” అయ్యో ఇలా పట్టుకున్నా ఏంటి, తను ఎలా feel అవుతున్నాడు, కానీ నాకు వెచ్చగా ఉంది, ఇంకాసేపు ఇలాగే ఉంటాను”.

బయట చలి, రొమాంటిక్ సినిమా, పక్కన ఏంజెల్ లాంటి కాజల్. అప్పుడు మనసులో,

శివ ” ఇలా పట్టుకుంది ఏంటి, వామ్మో శివ కంట్రోల్ రా కంట్రోల్, తనేదో చలికి పట్టుకుంది, నువ్వు ఎదేదో ఊహించుకొని tempt కాకు. ఇప్పుడు ఏం చెయ్యాలి, వధలమంటే ఇష్టం లేదు అనుకుంటుందో, లేక matter లేదు అనుకుంటుందో.. దగ్గరకి తీసుకుంటే కామం అనుకుంటుంది, దేవుడా ఏంటి ఇలా ఇరుకున్నాను” అనుకుంటున్నాడు.

కాజల్ మాత్రం వెచ్చగా శివ మీద ఒరిగి సినిమా చూస్తుంది.

శివ: కాజల్ (అని పిలిచాడు)

కాజల్ ఒక్కసారి శివ ని చూసింది.

కాజల్ ” ఎంటీ అబ్బాయి `గారు’ అని అనట్లేదు” అనుకుంటుంది.

కాజల్: హా శివ ఏంటి?

శివ: కాజల్ are you comfortable?

కాజల్: లేదు శివ కాస్త నీ చెయ్యి పైకి ఎత్తి సోఫా మీద పెట్టుకోవా?

శివ కాజల్ చెప్పినట్టే తన చేతిని సోఫా వెనక వేశాడు.

అప్పుడు కాజల్ మధ్యలో remote తీసి ఇంకా దగ్గరకి జరిగి , శివ ఛాతీ మీద తల పెట్టి సినిమా చూస్తుంది.

అప్పుడు వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు గారు అనుకోవడం లేదు అని ఒక్కసారిగా నవ్వుకున్నారు.

శివ మనసులో ” ఆడపిల్ల అంత comfort గా ఉంటుంది నువ్వెంట్రా భయపడుతున్నవూ, అయిన ఇది భయంకాదు, ఛీ పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి, ఇక చాలు పోదాం night అయ్యింది” అనుకుని.

శివ: కాజల్ నేను వెళ్తాను.

కాజల్: కాసేపు ఉండచ్చు కదా.

శివ: ఉండచ్చు but అది…

కాజల్ శివ కి చెమట పట్టడం చూసి అర్థం చేసుకుంది.

కాజల్: సరే night అయ్యింది కదా మీరు ఇంకా travel చెయ్యాలి, త్వరగా వెళ్తేనే మంచిది కదా శివ గారు

శివ: అవును కాజల్ గారు

అప్పుడు కాజల్ శివ పెదాల మీద చెయ్యి వేసింది, ఇద్దరూ రెండు క్షణాలు silent గా ఉన్నారు, ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ.

కాజల్: ఆ మీరు నన్ను కాజల్ అనే పిలవండి గారు వద్దు.

శివ కాజల్ కి కాస్త దగ్గరిగా జరిగి ” నువ్వు కూడా శివ అను మరి”

కాజల్ శివ jacket తీసుకువచ్చి ఇస్తుంటే,

శివ: అది ఇక్కడే ఉండనివ్వు, నికు పనికొస్తుంది.

ఇక శివ వెళ్ళిపోయాడు.

కాజల్ అన్ని off చేసి ఆ jacket పట్టూకిని బెడ్రూం లో bed మీద పడి, ఆ jacket ని కౌగిలించుకుంది, ఇక శివ ని hug చేసుకున్నట్టు ఫీల్ అవుతూ ,

కాజల్ ” శివ నిన్ను ఎప్పుడు hug చేసుకుని పడుకుంటాను నేను, ఇంకా 3 years ఆగాలి , ఛ”

ఇక నిద్రలోకి జారుకుంది.

1400220cookie-checkలవ్ బైట్స్ Part 9

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *