కనువిప్పు రెండవ భాగం

Posted on

ఆ పై వారం ఆమెకోసం కాస్త ఎక్కువగా సోకు చేసుకుని వెళ్ళాడు. చీకటిపడే వేళకి వచ్చిందామె. ఆమె కోసం స్పెషల్ కాజాలు,లడ్డూలు కొన్నాడు. చీకట్లు గా ముసురుకోగానే దుకాణం కట్టేసి పుగాకు కట్టి బిగించి సైకిల్ కేరేజీకి కట్టాడు. ఆమెను వెంటపెట్టుకుని ఒక లాడ్జి లోకి తీసుకుపోయాడు.
గదిలోకి చేరగానే ఆత్రంగా ఆమెను కౌగిట బంధించేసి ముఖం మొత్తం ముద్దులతో నింపేశాడు.
“అంత అందంగా వున్నానా ?” అందామె చీర విప్పుతూ.
“రంభలా వున్నావు. ఇంకా నీ పేరు చెప్పలేదు? ‘
“బాల మ్మ.”
“ఏ వూరు? ”
“దగ్గర్లో పల్లెటూరులే. ఏం వుంచుకుంటావా?

“నచ్చితే వుంచుకుంటాను. నమ్మి నువ్వుంటే ప్రాణంలా చూసుకుంటాను ” అన్నాడు.
ఆ తరవాత ఆమె మాటల్ని బట్టి మొగుడు నరసింహం అనీ రిక్షా తొక్కుతాడనీ తెలిసింది. తాగి వచ్చి తెగ బాదుతాడట. పిల్లలు లేరు. నచ్చినోడు ఎవడన్నా దొరికి శుభ్రంగా చూసుకుంటే ఆ నరకం లోంచి బయట పడాలని చూస్తోందట. ఖర్చులన్నీ భరించి శుభ్రంగా చూసుకుంటే మరో మగ వాడి వంక చూడదట. మన సుకు నచ్చై నీ వెంట వచ్చాను అంటూ చెప్పుకొచ్చిందామె. సినిమా హీరోలా ఉన్నావంది. ఆ మాటలతో గాలి కొట్టిన బెలూన్ లా పొంగి పోయాడు కాంతారావు.
ఆ పయిన ఆమె అడక్కుండానే బట్టలిప్పి సళ్ళని, పూకుని ముఖానికి రాసేసరికి ఇంకేముంది, ” బాలమ్మా నువ్వు లేక పోతే బ్రతకలేను ” అన్నాడు.
ఇద్దరూ తెచ్చిన లడ్డూలూ, కాజాలు తిన్నారు. తరువాత మొత్తం విప్పుకుని మంచం మీదకు చేరారు.
నలుపయినా బాలమ్మ మంచి బిగి మీద ఉండి నల్లగా నిగ నిగలాడే శరీరంతో కన్ను చెదరగొడుతుంది. తొడలు,

జబ్బలు మంచి కండ పట్టి పుష్టిగా ఉన్నాయి. కాళ్ళు చేతులు ఎంత మోటుగా ఉన్నాయో, నడుం అంత సన్నంగా వుంటుంది బాలమ్మకు. ఆ షేపు గలిగిన ఆడది వరసగా పది మంది మార్చి మార్చి దెంగినా తట్టుకోగలదని ఎవరో చెప్పుకుంటుంటే విన్నాడు. ఇంక ఆమె సళ్ళు చోడిపిండి ముద్దల్లా ఒత్తుగా ఎత్తుగా గుప్పిట ఇమడకుండా వున్నాయి.
మీద పడి ముద్దులు పెట్టేసుకుంటుంటే ఇంకా కొరుకు అంటూ బోర విరిచిందే గాని, అమ్మో అంటూ అడ్డు చెప్పలేదు. వేపగింజ లాంటి చనుమొనల్ని పళ్ళతో అబ్బా ఏం మగాడివి బాబూ. పుగాకు అమ్మేవాడివి, ఈ పట్లన్నీ ఎక్కడ నేర్చుకున్నావ్? చంపేస్తున్నావ్ బాబూ. చేతులే ఇలా ఉన్నాయి. ఇంక ఆ మొడ్డ కాస్తా నా పూకులోకి తోస్తే ….. కుళ్ళబొడిచేట్టున్నావ్ అంటూ తమకంతో మెలికలు తిరిగిపోయింది. ”
కసెక్కించే మాటలకి దాసానుదాసుడయిపోయాడు. విడదీయబోయాడు. కాంతారావు ఆత్రంగా బాల మ్మకి ఆమె తొడలు
“ఆశ. అప్పుడే ఏం తొందర? ఏమి వేసి పెంచావు బాబూ? మరీ మందేసిన వంకాయలా ఊరి పోయింది. మీ ఆవిడ దీని

సంగతె మన్నా సరిగ్గా చూస్తోందా? అంటూ చేయి చాపి ” అతని మొడ్డని, గార్డ్ వాడు ఒడేసి పామును పట్టుకున్నట్లు పట్టుకుంది. ముచ్చటగా ఒలిచి ఒలిచి చూసింది. ఆమె చేతిలో అతని మొడ్డ, మరీ ఎగదన్ని గుప్పిటకి జాన బయట ఉంది.
“ఏడ్చింది. అదో మొద్దు ” అన్నాడు పెళ్ళాం గురించి.
“ఇలాంటి మొడ్డ అందాలే గానీ, ఎప్పుడూ కూడా ఒళ్ళు దాచుకోను. ఎంత ముద్దోస్తోందీ అంటూ చటుక్కున నాబ్ మీద పెదవులు ఆంచి ముందుకి నాలుక చాపి లోపలకు లాగేసుకుంది.
కరెంటు షాకు కొట్టినట్లు అతని నరాలన్నీ ఉద్రేకంతో జలదరించాయి. ఆమె నోట్లోంచి వెచ్చటి సుఖం అతని మొడ్డ వెంట శరీరంలోకి ప్రవేశిస్తున్నట్లు తోచింది. ఆత్రంగా ఆమె తొడలు విడదీసి ఆమె పూకును చూసాడు.
గట్టు మీద మొలచిన గరిక మొక్కల్లా ఆమె పూకు మీద అంగుళం మందాన రింగు రింగులుగా ఆతులు పెరిగి ఉన్నాయి. గజ్జలు చుట్టుకుని మొలా అంతా అవే. చాలా రోజులుగా అక్కడ క్లీన్ చేసినట్లు లేదు. ఆమె చేటంత

పూకు పై నల్లటి గడ్డిలాంటి ఆతుల మధ్య దర్భ ముల్లులా క్లిటారిస్ తల మాత్రం తొంగి చూస్తోంది.
“విడదీసిన పుగాకులా ఉందే నీ పూకు. ఇంత మత్తెక్కించే పూకుని నేను ఇంతవరకూ చూడలేదు. మరీ పచ్చ గడ్డిలా పెంచే సావ్. దారి తెలియటం లేదు ” అన్నాడు.
బాలమ్మ కి సుక్కున నవ్వింది. నోట్లోంచి కాడని బయటకు ૐ తీసి “ఇక్కడ కూడా నీ పుగాకు బుద్ధిని పోనిచ్చుకున్నావు కాదు. నా మొగుడికి లేని శ్రద్ధ నాకెందుకని అక్కడ క్లీన్ చేయలేదు. తగులుకున్నావ్ గా. వచ్చే శుక్రవారం శుభ్రం గా వస్తాను ” అంది.
తరువాత బాల మ్మని వంగోబెట్టి వెనుకనుంచి దెంగాడు కాంతారావు. ఆ రాత్రి మూడు షోలు వేసుకుని లాడ్జినుంచి బయట పడ్డారు. బాలమ్మ వద్దని వగలు పోయినా అయిదు వంద నోట్లు ఆమె జాకెట్ లో తోసాడు. అంతేగాని పెళ్ళాం కోసం ఐదు రూపాయలు ఖర్చు పెట్టి పూలు కూడా కొనలేదు.
అప్పటి నుంచీ బాలమ్మను మరిగాడు కాంతారావు. రెండు నెలల తర్వాత బాలమ్మ అతనితో లేచి వచ్చేసింది. తన

ఊరికి మూడు కిలో మీటర్ల దూరం లో గది అద్దెకు తీసుకుని ఆమెను వుంచాడు. ఇంటి ఖర్చులకి వెళ్ళి పెళ్ళాం కి ఏదో ఐదు వందలు పడేయటమే కాని, ఎప్పుడూ బాలమ్మ కొంపలోనే ఉంటాడు. ఇలా ఒక ఏడాది గడిచింది. చెవులు బోసిగా ఉన్నాయని కాను బంగారంతో దిద్దులు చేయించాడు. రెండు కాసులకి ఒంటి పేట గొలుసు చేయించాడు. పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాడు.
అలాంటి బాల మ్మ మీద వున్నట్టుండి సందేహం కలిగింది కాంతారావుకి. సమీపంగా గాజులు అమ్మడానికి వచ్చి తుమ్మపల్లిలో ఉండిపోయిన గాజుల మల్లయ్య మీద డౌటు. మల్లయ్యను బాలమ్మ తగులుకుందని బాగా పీకుతోంది అను మానం. అందుకు కారణం కూడా ఉంది. రెండు మూడు సార్లు తను ఇంటికి వచ్చేసరికి మల్లయ్య గుమ్మంలో కంపించాడు. గాజులేయడానికి వచ్చాడంది బాలమ్మ. ఎలాంటి గాజులయితే మాత్రం నెల తిరక్కుండా పోతాయా? మరోసారి వచ్చేసరికి గొళ్ళెం పెట్టి తాళం వేసి ఉంది. పక్కింటి పిల్ల తాళం చెవి ఇస్తూ తను వస్తే చెంబుతో వెళ్ళినట్లు చెప్పమందట. అనుమానం తీరక అటు వెళ్ళాడు.
ఇంకా ఉంది.

7458812cookie-checkకనువిప్పు రెండవ భాగం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *