కలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 6

Posted on

కొద్దిసేపటికి సేద తిరి బయట పడ్డ నా మొడ్డను , తన బొక్కను విడిచిన తన గుడ్డలతో తుడిచి, నేను వెళ్లి కడుక్కొని రాగా , తను బెడ్ పైన ఉన్న షీట్ తీసి వెళ్లి స్నానం చేసి వేరే బట్టలు వేసుకొని వచ్చింది.

నేను బయటకు వెళ్లి వరండాలో కుచోగానే , ఇంటి ముందర గుడికి వెళ్ళిన వాళ్ళ కారు వచ్చి ఆగింది. అందరు ఇంట్లోకి వచ్చారు.
యశోదావాళ్ళ నాన్న వచ్చి నా పక్కనో కుచోన్నాడు.
“ఇంతకీ శారదాను వాళ్ళు ఇంకో సారి తీసికెళ్ళి పొరన గ్యరెంటి ఏంటి ” అని పెద్దాయనను అడిగాను
“చేస్తారు , కాని ఏమి చేయాలో పాలు పోలేదు “
“ఎక్కడైనా మంచి కాలేజి హాస్టల్ లో చెరిపించండి అప్పుడు అక్కడ క్షేమంగా ఉంటుంది”
“ఇక్కడ ఎక్కడ ఉంచినా వాళ్ళ , పలుకుబడి ఉపయేగించొ , హాస్టల్ వాళ్ళను బెదిరించో, లేదా దాదా గిరి చేలాయించొ వాళ్ళు తీసికెళ్ళి పోతారు ”
“మరయతే , ఇక్కడికి దూరంగా , బెంగుళూరు లేదా హైదరాబాదు లోనో చేరేపించండి “అన్నాను
“బెంగుళూరు కంటే , హైదారాబాదు మంచిది “
“అయితే అక్కడే చేర్పించండి , నాకు తెలిసిన కొందరు ఫ్రెండ్స్ కి మంచి కాలేజిలు వున్నాయి “
“సరే , అక్కడే చేరేపిద్దాము , మీ స్నేహితులకు ఫోన్ చేసి సీట్ ఉందొ లేదో కనుక్కొ”
“సిట్ దొరుకుతుంది లే ” అంటూ పాపులర్ రెసిడెన్సియల్ కాలేజిలో పని చేస్తున్న మిత్రుడికి ఫోన్ చేసాను విషయం చెప్పి శారదాకు అడ్మిషన్ కావాలని. వాడు ఎప్పుడొచ్చినా మాన కోసం ఓ సిటు ఉంచుతానని చెప్పాడు. ఆ విషయం యశోదావాళ్ళ నాయనకు చెప్పాను . మీరు హైదరాబాదుకు వెళ్ళేటప్పుడు శారదాను తీసికొని నేను అక్కడికి వస్తాను అందరం కలిసి వెళదాము. అని చెప్పి అయన దగ్గర సెలవు తీసుకోని రాజి వాళ్ళ ఇంటికి వెళ్లాను.

“ఇప్పుడు నొప్పి ఎలా వుంది ” అని అడిగింది శాంతా
“నొప్పి ఏమి లేదు , రెండు రోజులలో మనము కట్లు విప్పెయవచ్చు , ఇంతకీ మనం రేపు ఉరు వెళుతున్నామా లేదా ? “
“రేపు పొద్దున్నే వేల్లిపోదాము” . రోజంతా రెస్ట్ తీసుకోని మరుసటి రోజు ఉదయం బయలుదేరాము.
రాజి కి ఎలాగు సెలవులే అని అక్కడే కొన్ని రోజులుండి వస్తాను అంది. నేను, శాంతా , శైలజా , తన కొడకు కు అక్కడే టిఫినే చేసి బయలు దేరాము.

ఉరు ఇంకా ఓ గంట ప్రయాణం దూరం ఉందనగా, మా కారును ఓవర్ టెక్ చేస్తూ ఓ బెంజ్ కారు యమా స్పీడుగా వెళ్ళింది. డ్రైవింగ్ సీట్ లో ఓ కుర్రాడు కూచొని ఉన్నాడు , పక్కన ఎవ్వరు ఉండేది కనబడ లేదు.
“వాడేవుడో ఇంటి దగ్గర చెప్పి వచ్చాడో లేదో ” అంది పక్కన ఉన్న శాంతా
“వాళ్ళకు ఏమి అర్జెంటు ఉందొ “
“కారు ఎవరు తోలు తున్నవో చూసావా , వాడికి ఏమి అవసరం వుంటుంది, వాడికి 18 ఎళ్ళు కుడా ఉండవు , వాళ్ళ అమ్మా నాన్నా చేడగోడుతున్నారు “
“శాంతా నువ్వు కుడా ఇంచు మించు అదే వయస్సు కదా , మరి నీకు వాళ్ళ లాగా ఉండాలని అని పించదా “
“నన్ను కుడా వాళ్ళలో కలిపెస్తున్నావా ?? నేను ఎప్పుడైనా అలా కనిపించానా నీకు ?? “
“లేదులే , ఒరికే అడిగా , సీరియస్ గా తీసుకోకు “
“సరే ” మేము అలా మాటాడుకుంటూ ఓ రోడ్డు మలుపు తిరుగుతుండగా మా కంటే ముందు వచ్చిన బెంజి కారు accident గురి అయినట్లు ఉంది. ఆ మలుపులో కంట్రోల్ చేసుకోలేక వెళ్లి ఎదురుగ్గా ఉన్న గోడకు చెట్టుకు గుద్ది నట్లు ఉంది. మా కారును కొద్దిగా ముందుకు తీసికెళ్ళి ఆపి నేను శాంతా accident అయిన కారుదగ్గరకు వచ్చాము.

ముందు సీట్లో ఓ 50 , 55 ఏండ్ల వయసున్న వ్యక్తి కూచొని వున్నాడు , పక్కనే డ్రైవింగ్ చేసే కుర్రాడు. వెనుక ఇద్దరు ముసలాళ్ళు ఓ మగా , అడ. వెనుక వున్నా వాళ్లకు ఏమీ కాలేదు కాని , ముందున్న ఇద్దరికీ బాగా గాయాలు అయినట్లు ఇద్దరు రక్తం లో తడిసి పోయారు , ఇద్దరు స్పృహలో లేరు. ఇంజనే ఇంకా గుర్, గుర్ మని సౌండ్ చేస్తుంది. నేను వెళ్లి డ్రైవింగ్ సైటులో ఉన్న వ్యక్తిని అతి కష్టం మీద బయటకు లాగి అక్కడే రోడ్డు మీద పడుకో బెట్టాను, కాలు రెండు మొకాలి దగ్గర దెబ్బ తగిలి నట్లు ఉంది , అక్కడంతా ఎర్రగా రక్తం. శాంతా పక్క సీట్ లో ఉన్న పెద్దాయన దగ్గరకు వెళ్ళింది కాని ఆయనను బయటకు పికడానికి తన చేత కాక శివా తొందరగా ఇక్కడి రా అని నన్ను కేకేసింది. నేను వెళ్లి చుస్తే అతని పరిస్తితి కుడా అదే విదంగా ఉంది. కారు ఎప్పుడైతే వెళ్లి చెట్టుకు గుద్దు కుందో ఆ స్పేడ్ కు వీల్ల ఇద్దరి కాళ్ళు బాగా దెబ్బ తగిలి నట్లు వున్నాయి, తనని కుడా ఇద్దరం పట్టుకొని రోడ్డు మీద పడుకో బెట్టాము. వెనుక పెద్దోళ్ళు ఇద్దరు షాక్ లో ఉన్నారు , శాంతా వెళ్లి నిల్ల బాటిల్ పట్టుకొచ్చి వీళ్ళకు ఇవ్వు అని శాంతా ను మా కారు దగ్గరకి పంపాను.

ఓ రెండు నిమిషాల్లో శైలజా తో పాటు శాంతా నీళ్ళ బాటిలో తో వచ్చి , పెద్దోల్ల ఇద్దరికీ నిల్లు తాగమని ఇచ్చి. వాళ్ళ విశేషాలు అడిగాము. ముందు డ్రైవింగ్ లో ఉన్నది వాళ్ళ మనుమడు , పక్కన ఉన్నది వాళ్ళ కొడుకు. వాళ్ళు అందరు ఎదో ఫంక్షన్ చూసికొని కడపకు వెళుతున్నారు అంట. వాళ్ళ సొంతూరు కడప అని చెప్పారు. కొడుకుని మనుమడిని అలా రక్తం మడుగులో చూసి ముసలావిడ ఒకటే ఏడుపు ? ఆవిడని శైలజా కు అప్పగించి , వెంటనే వెళ్లి కారు అక్కడికి తెచ్చి శాంతా సాయంతో వాళ్ళ ఇద్దరినీ కారులో కుచో బెట్టాను. వీల్లని ఎంత తొందరగా వీలుఅయితే అంత తొందరగా హాస్పిటల్ కు తీసుకెల్లాలి లేకుంటే కాళ్ళు రెండు తీసి వేయాల్సి రావాచ్చు, ఎం చేద్దాం అని శాంతాను అడిగాను.
“నువ్వు వాళ్ళను రాయచోటికి తీసుకెళ్ళు నేను వీళ్ళను , వదినను ఏవరి సాయమైనా అడిగి ఇంటికి వెళతాము , నీవు అక్కడికి వెళ్ళిన వెంటనే కాల్ చేయి” అని చెప్పి నన్ను తొందరగా వాళ్ళను హాస్పిటల్ కు తీసుకెళ్ళమని పురమాయించింది.

“సరే జాగ్రత్త “” అని చెప్పి నేను గాయపడిన వాళ్ళను ఇద్దరినీ తీసుకోని రాయచోటికి బయలు దేరాను. కారులో కూచొన్న వెంటనే ప్రతాప్ రెడ్డి కి ఫోన్ చేసి విషయం చెప్పి హాస్పిటల్ లో ఆపరేషన్ కు రెడీ చేయ మని చెప్పను. తను అన్ని ఆరెంజి చేస్తాను అంటూ నన్ను ఎక్కడికి రావాలో చెప్పాడు .

నేను టౌన్ కు వెళ్లేసరికి ఇద్దరు ఇంకా స్పృహలోకి రాలేదు. డైరెక్టుగా హాస్పిటల్ కు తీసుకోని వెళ్లాను , గేటు ముందరే స్త్రేచ్చార్ తో డాక్టర్ మరియు ఇద్దరు నర్సు లు వెయిట్ చేస్తున్నారు , నేను అక్కడికి వచ్చిన వెంటనే , వాళ్ళను ఇద్దరినీ కారులో నుంచి స్త్రేచ్చర్ మీదకు షిప్ట్ చేసి లోపలి తీసుకోని వెళ్ళారు.

“ఏమైంది మామా ఎవరూ వాళ్ళు ” అంటూ ప్రతాప్ అక్కడికి వచ్చాడు. వాళ్ళు ఎవరో తెలియదు అంటూ అక్కడ జరిగిన దంతా వాడికి వివరించి చెప్పా. సరేలే వాళ్ళు ఎవరో నేను ట్రేస్ చేస్తాలే అంటూ ఇద్దరం లోపలి వెళ్ళాము.

ఓ 45 నిమిషాలకు డాక్టర్ బయటకు వచ్చాడు. ఇద్దరకీ కాళ్ళు fractureఅయ్యాయి , రక్తం ఎక్కువుగా పోయింది , ఇప్పుడు రక్తం ఎక్కించారు. వాళ్ళకు ఓ గంటా , గంటన్నరకు మెలుకవ రావచ్చు అని చెప్పాడు. వాళ్లకి మెలుకవ వచ్చేంత వరకు అక్కడే ఉండక తప్పదని, శాంతాకి ఫోన్ చేసాను.

శాంతా వాళ్ళు ఇంటికి చేరుకున్నారు. కొడుకు, మనుమడికి ఏమి అయిందో నని ముసలాళ్ళు ఇద్దరు కంగారు పడుతున్నారు , పెద్దాయన నీతో మాట్లాడాలంటున్నారాని ఫోన్ పెద్దాయన చేతికి ఇచ్చింది.

” నాకొడుక్కి , నా మనుమడికి ఎలా ఉంది బాబు ఇప్పుడు , వాళ్ళు కు ఎమీ కాలేదు కదా , లేచారా ” అంటూ ఏడుస్తూ ఆత్రంగా అడిగాడు .
“వాళ్ళు ఇద్దరు క్షేమంగా ఉన్నారు పెద్దయ్యా , మీరు కంగారు పడకండి ,శాంతా కారు ఆరెంజి చేస్తుంది మీరు వచ్చేయండి ” అంటూ చెప్పి , పెద్దాయన శాంతా కు ఫోన్ ఇవ్వగా
“శాంతా , ఊర్లో ఎవరన్నా డ్రైవర్ ఉంటే సర్పంచ్ వాళ్ళ కారు లో పెద్దోల్లని ఇద్దరిని వెంటనే పంపించు అని చెప్పాను.”
“నేను మాట్లాడాను , అంగడి ఓబులేసు వాళ్ళ అన్న కొడుకు ఉన్నాడు ఇప్పుడే కారు తీసుకోని మన ఇంటికి వచ్చాడు , శైలజా అక్క కుడా ఇక్కడే ఉంది, వాళ్ళు ఇంకో 10 నిమిషాల్లో బయలు దేరుతున్నారు ” అంటూ ఫోన్ పెట్టేసింది.

వాళ్ళ జేబులో ఉన్న పేపర్లు ఆదారంగా , ఆయన కడప లో పేరున్న బిజినెస్ మేన్ , వాళ్లకు ఓ రెండు సినిమా థియేటర్స్ , ఓ రెండు షాపింగ్ మాల్స్ ఉన్నాయి, దానికి తోడూ 100 ఎకరాల తోటలు ఉన్నాయంట టవునుకు దగ్గరలో ఉన్న పల్లెలో. ఆ పెద్దాయన పేరు రాజిరెడ్డి, తన బార్య అచ్చమ్మ , వాళ్ళ అబ్బాయి నల్లప రెడ్డి , కోడలు కాంతమ్మ, మనుమడు తేజా , మనుమరాలు వర్ష.

మనుమరాలు , కోడలు రాలేదు , కొడుకు, మనుమడితో కలిసి బందువుల ఫంక్షన్ ఉంటే వచ్చారు , తిరుగు ప్రయాణంలో కొడుకు డ్రైవ్ చేస్తానంటే , కారు వాడిచేతికి ఇచ్చాడు నల్లప రెడ్డి ఆ తరువాత మనకు తెలిసిందే.

అక్కడున్న S.I కి చార్జ్ అప్పగించి , అవసరం అయితే ఫోన్ చేయమని చెప్పి ప్రతాప్ వెళ్ళిపోయాడు తను వెళ్ళిన ఓ 10 నిమిషాలకు నల్లప రెడ్డి కి మెలుకవ వచ్చింది.
“మా వాళ్లకు ఏమి కాలేదు కదా “
“మీ నాన్నా అమ్మా , బాగానే ఉన్నారు కానీ మీ అబ్బాయికి , మీకు బాగా దెబ్బలు తగిలాయి , కాని ప్రమాదం ఏమి లేదు ” అని డాక్టర్ చెప్పాడు.
“చాలా ధాంక్స్ డాక్టర్ “

147564cookie-checkకలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 6

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *