కలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 34

Posted on

ఇద్దరం లంచ్ ఆర్డర్ చేసిన తరువాత తను కొన్ని పేపర్స్ నా చేతికి ఇస్తూ చెప్పాడు
“ఈ ఆశాలత ఎవరో బాగా కంచు లాగా ఉంది శివా “
” ఏమైంది సర్ ?”
“దాని గురించి తవ్వుతుంటే వస్తున్నాయి విశేషాలు , అందుకే వీడ్ని పట్టింది, వీడు కూడా కొన్ని రోజులే , ఆల్ రెడీ ఇంకొన్ని లైన్ లో పెట్ట పోతుంది”
“మరి వీడి సంగతి “
“వీడ్ని ఎం చేస్తుందో అనేది చూడాలి”
“దాని కంటే ముందే మనం ఈ కేసుని solve చేయాలి సర్, లేదంటే అది ఎగిరి పోతుంది “
“అది ఎక్కడికి ఎగిరి పోదు , కాకా పొతే వీడికి టోపీ పెడుతుంది అంతే “
“ఇంతకీ ఎ విధంగా అప్రోచ్ అవ్వ మంటారు”
“అందులో దాని డీటెయిల్స్ ఉన్నాయి చదివాక , నీకు ఓ అవగాహన వస్తుంది , అప్పుడు ఎం చేయాలి అనేది నిర్ణయించుకోం “
“సర్ , అలాగే అవసరం అయితే మీకు కాల్ చేస్తా లెండి “
“మా పిల్లలు ఇంకా దాన్ని గమనిస్తూనే ఉన్నారు , నీకు అప్‌డేట్ చేస్తా లో ఏమైనా కొత్త న్యూస్ తెలిస్తే”
“థేంక్స్ సర్ ” తిన్న దానికి బిల్ చెల్లించి తను ఇచ్చిన పేపర్స్ తీసుకొని ఆఫీస్ కి వచ్చాను.

నేను తెచ్చిన పేపర్స్ లో తను కేరళలో 10 తరగతి వరకు చదువుకుంది అని అక్కడ నుంచి హైదరాబాదుకు ట్రైనింగ్ కు వచ్చింది 3 years కోర్సుకు. ట్రైనింగ్ లో ఉండగా రెండు సార్లు హాస్టల్ నుంచి డీ బార్ చేయబడింది రాత్రిళ్లు బాయ్స్ ని రూమ్ కు రప్పించు కొంది అని. ఆ తరువాత instructor తో పడుకొని లాబ్స్ పాస్ చేయించు కొంది. కోర్స్ కంప్లీట్ చేసిన తరువాత ఓ RMP దగ్గర నర్స్ గా చేరింది , నర్స్ గా కంటే వాడికి ఉంపుడు కత్తిగా బాగా పాపులర్ అయ్యింది నగర శివార్లలో. వాడు ఎదో కేసు లో ఇరుక్కోగానే అక్కడ నుంచి బిచాన ఎత్తి వేసి టౌన్ లో ఓ ప్రైవేటు నర్సింగ్ హోం లో చేరింది. ఆ జాబ్ కోసం ఓ వారం రోజులు ఆ నర్సింగ్ హోం మేనేజర్ గెస్ట్ హౌస్ లో గడిపింది.

అక్కడ నుంచి ఇంకో హాస్పిటల్ , ఆ తరువాత ఇంకో టి ఇలా ఓ 5 మారాకా , ఇప్పుడు ప్రస్తుతం వీడి తో సహా జీవనం చేస్తూనే ఓ మెడికోను పట్టింది. వాడితో డేటింగ్ అంటూ తిరుగుతూ ఉంది. లాస్ట్ వీక్ వాడితో కలిసి గోవా టూర్ కు వెళ్ళింది.

సహా జీవనం సాగిస్తూ వీడి దగ్గర డబ్బులు నొక్కి సెపరేట్ బ్యాంక్ ఎకౌంటు ఓపెన్ చేసి అందులో జమ చేస్తుంది.

మొత్తం తన బయోడేటా తో పాటు కొన్ని ఫొటోస్ కూడా పంపారు , ప్రస్తుతం ఉన్న మెడికో బాయ్ ఫ్రెండ్ తో , ప్రవీణ వాళ్ళ ఆయనతో కలిసిన ఫొటోస్ ఉన్నాయి.

అన్నీ చుసిన తరువాత బుర్రలో ఓ ప్లాన్ రూపు దిద్దు కొంటుండగా తన డైలీ రొటీన్ ఎలా ఉంటుందో అని చెక్ చేసాను. ప్రవీణ మొగుడికి ఎక్కువగా క్యాంపు లు ఉండడం వలన ఆశాలత ఆ టైం ని తన మెడికో తో బాగా ఉపయోగించు కొంటుంది.

సరిగ్గా ఉపయోగించు కొంటే అది మనకు బుట్ట లోకి వస్తుంది అనుకొంటూ. మల్లి కార్డునకు ఫోన్ చేసి నా ప్లాన్ చెప్పాను. అంతా విని హామీదు ను పంపు తాను వాడిని ఉపయోగించుకొని నీ పని చేసుకో ఏమైనా extra హెల్ప్ కావాలంటే నాకు ఫోన్ చెయ్యి నేను పంపు తాను.

“అవసరం లేదు సర్ , తను ఉంటే చాలు మిగతా పని నేను కంప్లీట్ చేస్తా ” అని చెప్పి తను ఎప్పుడు రావాలో చెప్పి ఫోన్ పెట్టేశా.

ఈ రోజు సాయంత్రం తన బాయ్ ఫ్రెండ్ తో వాళ్ళ ఇంట్లో ఉంటుంది . మొగుడు క్యాంపు కి వెళ్ళాడు ఆ టైం లో వాడిని అక్కడికి రమ్మంది. సరిగ్గా అదే టైం మాకు కలిసి వస్తుంది అని రాత్రి 9.30 ఆ ఇంటి మీద దాడి చేయాలి అని నిర్ణయించు కొన్నాము.

ఆఫీస్ లో పని ముగించు కొని సాయంత్రం హామీదు వాళ్ళ ఇంటికి వెళ్ళాను.

“నేను రెడీ సర్, మా ఇంటికి మొదటి సారి వచ్చారు బొమ్చేసి కొని వెళ్దాం , మీరు ఎలాగా 9.30 అన్నారు కదా అని ఇంట్లో వండమని చెప్పాడు “
“వాళ్ళ కెందుకు ఇబ్బంది హామీదు మనం బయట తిందుము కదా “
“ఎం ఇబ్బంది లేదు సర్ , అయిపోతుంది ” అంటూ ఇంట్లో వాళ్ళను హడావిడి చేయసాగాడు . షబ్బీర్ ను కూడా పిలిచి నట్లు ఉన్నాడు వాడు కూడా వచ్చాడు .

“ఈ టైం లో ఎం పని ఉంది , ఎదో పని మీద వెళుతున్నాం అన్నాడు హామీదు ” అన్నాడు షబ్బీర్
“ఎదో చిన్న పని ఉంది లే ” అంటూ టాపిక్ డైవర్ట్ చేసి వాళ్ళ ఇంట్లో అందరం బొంచేసి 9.15 కి వాళ్ళ ఇంట్లోంచి బయట పడ్డాము.

నేను రాత్రికి లెట్ గా వస్తాను అని ఇంట్లో అమ్మకు ఫోన్ చేసి ఆ తరువాత కల్యాణి కి ఫోన్ చేశాను , మీ దగ్గర కీ ఉందిగా బావా , నేను లోపల నుంచి గడియ పెట్టాను , బైట నుంచి లాక్ ఓపెన్ చేసుకొని వచ్చేయండి అని చెప్పి ఫోన్ పెట్టేసింది .

వాళ్ళ నాన్న వెళ్ళేటప్పుడు ఒక స్పేర్ కీ నాకు ఇచ్చి వెళ్ళాడు.

హామీదు ఆఫీస్ నుంచి వచ్చే టప్పుడు ఆఫీస్ జీప్ తీసుకొని వచ్చాడు , నా బైక్ అక్కడే హామీదు వాళ్ళ ఇంట్లో పార్క్ చేసి , హమీద్ జీప్ లో ప్రవీణ వాళ్ళ ఇంటికి వచ్చే సరికి సరిగ్గా 9.30 అయ్యింది. హామీదు డ్రెస్ లో ఉన్నాడు. తలుపు తట్టిన ఓ 10 నిమిషాలకు “ఎవరు” అంటూ నైటీ వేసుకున్న ఓ అమ్మాయి వచ్చింది.

ప్రవీణ వాళ్ళ అయన పేరు చెపుతూ , “ఆయన ఉన్నారా ” అన్నాడు హామీదు
“లే దండీ క్యాంపు కు వెళ్ళారు , ఇంతకూ ఎం పని మీద వచ్చారు ?”
“నువ్వు ఎవరు ? ఆయనకు ఎం అవుతావు ? “
“అయన భార్య నండి ” అంది భయపడుతూ
“ఏంటి రోడ్డు మీదే పంచాయితీ చేయ మంటావా లోపలి రమ్మంటావా ” అన్నాడు కొద్దిగా గట్టిగా
“సారి , సర్ రండి లోపలి కి ” అంటూ తలుపు తీసి వెనక్కు జరిగింది. పని మద్యలో వదిలేసి వచ్చినట్లు ఉంది నైటీ లోపల ఎం లేనట్లు పైన ఎత్తులు ఊగుతున్నాయి తను జరిగి నప్పుడు. తన కాళ్ల మద్య నుంచి లైట్ క్లియర్ గా లోపల ఉన్న వాటిని చూపుతున్నాయి.

“మీరు పెళ్లి ఎప్పుడు చేసుకున్నారు , ఈ ఇంటి ఆయనకు ఇంకా విడాకులు రాలేదు కదా ?? “
“మీకు తెలుసా మా అయన “
“తెలియక పోవడం ఏంటి , ఆయన మీద కేసులు ఉన్నాయి , ఆ కేసులు డీల్ చేస్తున్న S.I గారు వీరే ” అంటూ నన్ను చుపించాడు.
“మీ పెళ్లప్పుడు జరిగింది ?”
“పెళ్లి ఇంకా చేసుకోలేదు , విడాకులు రాగానే చేసుకొందాము అనుకుంటున్నాము”
“అంటే పెళ్లి కాకుండానే అయన ఇంట్లో ఉన్నావా , లేక ఓ వారానికి గానీ , లేదా నెలకు గానీ కాంట్రాక్టు కు మాట్లాడు కొన్నాడా “
“సర్ , సరిగా మాట్లాడండి , మేము ఇద్దరం కలిసి ఉంటున్నాము ” అంది .
ఈ లోపల, లోపల ఉన్న మెడికో కు ఎం అర్థం కాక అక్కడ ఉన్న లుంగీ చుట్టుకొని బయటకు వచ్చాడు ఎం జరుగుతుందో అని

“వీడు ఎవడూ , రాత్రికి బుక్ చేసుకున్నాడా నిన్ను ? , రేయ్ ఇలా రా ” అంటూ హామీదు లేచి వాడి దగ్గరకు వెళ్ళాడు.
“సర్ , నెను , నేను “
“ఆ , నువ్వే భే , ఎంతకు బుక్ చేసుకున్నావు దీన్ని ? రాత్రంతా నా , లేక ఒక్క షాట్ కా “
“తను , నా గర్ల్ ఫ్రెండ్ సర్ , మేము ఇద్దరం పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాము “
“అంటే ఎంత మందిని పెళ్లి చేసుకుంటుంది రా ఇది ? ఈ ఇల్లు ఎవరిదో తెలుసా “
“తన ఫ్రెండ్ వాళ్లది అని చెప్పింది “
“ఓహో నీకు అలా చెప్పిందా , ఇదిగో ఈ ఫోటో లో ఉన్న వాడిది ఈ ఇల్లు , నువ్వు లోపల ఉన్నప్పుడు వీడు నా మొగుడు అంది , కానీ వాడికి ఇంకా ముందు పెళ్ళాం తో విడాకులు రాలేదు అని చెప్పగా , కలిసి ఉంటున్నాము అంది , అంటే రోజుకు ఒకడు సరిపోడా నీకు, అది సరే గానీ , ఇంతకూ నువ్వు ఎం చేస్తుంటావు”

152674cookie-checkకలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 34

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *