కలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 33

Posted on

“నిజ స్వరూపం అంటే , కొద్దిగా వివరంగా చెప్పండి”
“అంత వరకు ప్రేమ కోసమే నా వెంట పడ్డాడు అనుకొన్నా , కానీ నా వెంట పడ్డది నా మీద ప్రేమతో కాదు నా వెనుక ఉన్న డబ్బు చూసి”
“అదే ఎలా , కనిపెట్టారు మీరు ఆ విషయం”
“అందరి అమ్మాయిల్లానే తన మాయా మాటలు విని నేను మోస పోయాను , తను చెప్పిన డిగ్రీ అబద్దం, నాకు తన MBA అని చెప్పాడు , కానీ తను చేసింది BCom , తను చిట్ ఫండ్ కంపెనీ లో మేనేజర్ అని చెప్పాడు , కానీ తను అక్కడ ఓ క్లర్క్ , తన జీతం నెలకు 50 K అని చెప్పాడు , కానీ తన చేతికి వచ్చేది 15K “
“అవన్నీ అబద్దాలే అనుకోందాము , అవి మీ ప్రేమకు , అడ్డం కాకూడదు “
“ఇంకా అయిపోలేదు , తనకు నా కంటే ముందే బోలే డన్ని అ ఫైర్స్ “
“ఈ రోజుల్లో అది కామాన్ కదండి “
“నేను అవి కూడా పట్టించు కోలేదు , కానీ నన్ను డబ్బులు తెమ్మని వేధించడం మొదలు పెట్టాడు , దాదాపు 2 years నుంచి నేను తనకు దూరంగా ఉంటున్నాను. డైవోర్స్ కి అప్లై చేసాను, కానీ తనకు డైవోర్స్ వద్దట నేనే కావాలట”
“అయితే మంచిదే కదా , పోనీ తనతో కలిసి ఉండండి.”
“ఎలా ఉండగలను, నేను సెపరేట్ కాగానే తను వేరే అమ్మాయితో లివింగ్ together , ఇప్పుడు కూడా నేను డబ్బు ఇస్తే , తను ఆ డబ్బుతో busines పెడతాడంట “
“పోనీ మీ బిజినెస్ లో హెల్ప్ చేయమను “
“ఇది ఆడవాళ్ళ business అట తన ఇలాంటివి చేయరట”
“అలా అయితే , తను పూర్తిగా నీ డబ్బు వెనుక పడ్డాడు”
“ఇప్పడు నన్ను బ్లాకు మెయిల్ కూడా చేస్తున్నాడు”
“ఏంటి బ్లాకు మెయిల్ ? “
“అవును , మేము honeymoon లో ఉండగా కొన్ని ప్రైవేటు ఫొటోస్ తీసుకున్నాము వాటిని ఇప్పడు నెట్ లో పెడతా అని బెదిరిస్తున్నాడు, ఈ విషయం మా ఇంట్లో తెలిస్తే మా అమ్మా నాన్న , సొసైటీ లో తలెత్తు కొని తిరగ లేరు , యా ఫొటోలు బయట పడితే ఇంక నాకు ఆత్మ హత్య తప్ప వేరే మార్గం లేదు” అంటూ ఏడవ సాగింది.
“కంట్రోల్ యువర్ సెల్ఫ్ ప్రవీణ , వాడు ఎం చేయలేదు మీరు కొద్దిగా రిలాక్స్ కండి , మనమే ప్లాన్ చేద్దాం వాడిని ఎలా లొంగ తీసుకోవాలో. నీ ఫోటోలెం ఖర్మ మీ డైవోర్స్ కూడా వాడే ఇంటికొచ్చి ఇచ్చే ట్లు ప్లాన్ చేద్దాం”

“ఆపని చేసి పెట్టండి మీకు జీవితాంతం రుణ పడి ఉంటాను . “
“అయ్యో అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు లెండి, తను ఎక్కడ ఉంటాడు , ఎక్కడ పని చేస్తాడు కొద్దిగా డీటెయిల్స్ ఇవ్వండి , తన ఫోటో ఉంటే ఒకటి ఇవ్వండి. “
“తన ఫోటో తప్ప అన్ని డీటైల్స్ ఇప్పుడే ఇవ్వగలను , ఫోటో ఇంట్లో ఉంది వెళ్ళేటప్పుడు నేను ఇంటికి వెళ్ళాలి అక్కడ తీసుకొందురు లెండి ” అంటూ తన మిగిలిన డీటెయిల్స్ అన్నీ ఇచ్చింది.
“తనతో ఎవరో కలిసి బతుకుతున్నారు అన్నారు వాళ్ళ డీటెయిల్స్ ఉంటే ఇవ్వండి”
ఓ పేపర్ మీద ఆ అమ్మాయి డీటెయిల్స్ కూడా ఇచ్చింది. తన ఫోటో ఒక్కటి ఇస్తే మిగిలిన విషయాలు నేను చూసుకుంటా. సరే ఐతే ఎలాగా లంచ్ టైం అయ్యింది కదా , పదండి మా ఇంట్లో భోజనం చేస్తూ మిగిలిన విషయాలు మాట్లాడు కొందాము.
“అయ్యే , భోజనం ఇంకో రోజు చేద్దాం లెండి ,తన ఫోటో ఒక్కటి ఇవ్వండి చాలు “
“అదేం కుదరదు , మీరు రావల్సిందే , మీ బైక్ మీదనే పోదాం పదండి , హరిణి షాప్ చూసుకుంటుంది ” అంటూ నా వెనుకే పార్కింగ్ ప్లేస్ లోకి వచ్చింది నా బైక్ మీద వాళ్ళ ఇంటికి వేల్లడానికి.

బైక్ మీద ఫ్రీ గా కుచోంది నాకు అనుకోని అప్పుడప్పుడూ నాతొ మాట్లాడ దానికి అన్నట్లు నా భుజం మీదకు వంగి మాట్లాడ సాగింది ఆ ప్రాసెస్ లో తన 36 D నా వీపుకు గుచ్చుకో సాగాయి. తను దారి చూపుతుండగా ఓ 20 నిమిషాలలో తన ఇల్లు చేరుకున్నాము.

అదో అపార్ట్ మెంట్ తన ఇల్లు 2 వ ఫ్లోర్ లో ఉంది. హాల్ లో వాళ్ళ బాబు ఉన్నాడు , వాళ్ళ అమ్మను చూడగానే బుడి బుడి అడుగులతో తన దగ్గరకు వచ్చాడు. వాడిని చూసుకోవడానికి ఉరి నుంచి ఒక అమ్మాయిని తెచ్చు కొంది.
“శివా , వాడితో ఆడుతూ ఉండు నేను ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వస్తా” అంటూ లోపలి వెళ్ళింది. అది ఓ 2 బెడ్రుం అపార్ట్ మెంట్ పని మనిషి మంచి నీళ్ళు తెచ్చి ఇచ్చింది. గ్లాస్ తీసుకొని నీ పేరేంటో అన్నాను తన వైపు కొద్దిగా పరికించి చూస్తూ.

ఓ 24 వయసు ఉండవచ్చు. మొహం లో బొట్టు లేదు. ఫుల్ సైజు కు పెరిగిన రొమ్ములు , నాజూకైన వళ్లు కొద్దిగా చామన ఛాయగా ఉంది. కానీ అన్ని అవయవాలు కొలతలు వేసి అమర్చి నట్లు ఉన్నాయి. నేను తనను చూస్తుండగా ప్రవీణ కొడుకు నా దగ్గరకు వచ్చి తన చేతిలోని బొమ్మలు నా చేతిలో పెట్టాడు.

చూపులు , మనస్సు వాడి వైపు తిప్పి చేసి
“నీ పేరు ఏంటి ? ” అని అడిగాడు , ముద్దు ముద్దుగా కళ్యాణ్ అని చెప్పాడు. సోపా మీద నుంచి కింద కూచొని వాడితో కారు బొమ్మతో ఆడుకో సాగాను. ఈ లోపల లోపలి కి వెళ్ళిన ప్రవీణ కింద కూచొని తన కొడుకుతో ఆడుతున్న నన్ను చూసి
“వాడు అంత తొందరగా మగవాళ్ల దగ్గరకు వేళ్లడే , నువ్వు పైన కూచొని అడుకోవాల్సింది , కింద ఎందుకు కుచోన్నాము”
“కింద అయితేనే వాడికి comfortable గా ఉంటుంది ఎం పర్లేదు “
“నువ్వు ఆడుతూ ఉండు నేను ఇప్పుడే వంట చేస్తా తొందరగా ” అంటూ లోపలి కి వెళ్ళింది.

మా ఉరి అమ్మాయి , తనకు పెళ్లి చేసిన 6 నెలలకే తన మొగుడు ఓ ఆక్సిడెంట్ లో పోయాడు ,ఊర్లో ఉంటే దాని బతుకు నాశనం అవుతుంది అని , నాకు తోడూ ఉంటుంది అని ఇక్కడికి తెచ్చాను. తను వచ్చిన దగ్గర నుండి బాబు ఆలనా పాలనా అంతా తనే చూసుకుంటుంది . నేను నా పనిలో concentrate చేయడానికి వీలు అవుతుంది. అంటూ తన ఇంట్లో ఉన్న ఆమె గురించి చెప్పింది కిచెన్ లోంచి

“మన ఉరి నుంచి వచ్చిన వాళ్ళు అయితే భయం ఉండదు లే “
“అదే నా నమ్మకం కూడా , నేను ఎంత లేట్ గా వచ్చినా తను మేనేజ్ చేస్తుంది బాబుతో”
“గుడ్ , ఆ ఫోటో తెచ్చారా ” అన్నాను తన లేచి పక్కనే కప్ బోర్డు లో ఉన్నా ఆల్బం లోంచి వాళ్ళ భర్త ఒక్కడే ఉన్న ఫోటో తీసి ఇచ్చింది. ఇది కాకుండా ఇంకేమన్నా డీటెయిల్స్ తెలిస్తే చెప్పండి , మనం తొందరగా విడాకులు అప్లై చేయడానికి వీలు దొరుకుతుంది.
నాకు తెలిసి నవన్నీ చెప్పాను , ఇంకే మైనా తెలిస్తే తప్పకుండా చెప్తా , మీరు మాత్రం వాడి దగ్గర ఫోటో తీసుకోవడం మరిచిపోకండి ప్లీజ్ , అవి బయట పడితే నేను బయట తలెత్తుకొని తిరగలేను. ” అంటూ కళ్ళ నిండా నీళ్ళు పెట్టుకొంది. తన చేతి మీద నా చేతిని వేసి భరోసా ఇస్తూ
“నేను ట్రై చేస్తా , నువ్వు వర్రీ కాకు ”
“నువ్వే నా లాస్ట్ హోప్ శివా , ప్లీజ్ ఎదో ఒకటి చేసి ఆ ఫోటోలు సంపాదించు, విడాకులు మా లాయర్ ఎదో చేస్తా అన్నాడు” అంది నా చేతిని గట్టిగా పెట్టుకొని.

“నీవేం వర్రీ కాకు అన్నీ దారిలోకి వస్తాయి, కొద్దిగా టైం ఇవ్వు”
అక్కడే బొంచేసి వాళ్ళ బాబుకు బాయ్ చెప్పి
బైక్ పార్క్ చేసి న ప్లేస్ కు వచ్చి మల్లికార్జునుకు ఫోన్ చేసాను
“ఏంటి శివా చాలా రోజులకు , ఎక్కడికి వెళ్లావు ఏంటి ? “
“ఓ చిన్న పని మీద బయటికి వెళ్ళాను , మొన్ననే వచ్చాను సర్, మీరు బాగున్నారా ?”
“ఏదన్నా కొత్త పనా , నాకు చెప్పాల్సింది నేనూ వచ్చే వాడిని కదా “
“అలాంటిదే , కానీ తెలిసిన వాళ్లది , కొద్దిగా గోప్యంగా ఉంచ మంటే”
“ఓహ్ అలాగా , పర్లేదులే , చెప్పు”

152652cookie-checkకలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 33

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *