కలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 33

Posted on

తనకున్న కొద్దిపాటి భాషా పరిజ్ఞానంతో అందులోని విషయాలను అర్థం చేసుకొని , “ఈ గ్రంధాలు ప్రస్తుతం కొత్త కొత్తగా వస్తున్న చాలా రోగాలకు పరిష్కార మార్గం చూపుతున్నాయి. మన వాళ్ళు దూర ద్రుష్టి తో ఈ రోగాలకు అప్పుడే పరిష్కార మార్గాలు చూపారు, వీటిని ఉపయోగించి ఈ కొత్త కొత్త రోగాలను రూపు మాప వచ్చు” అంటూ సంతోష పడసాగింది.

“అక్కా , నాకు వచ్చే కలలు , ఈ పూర్వ జన్మ జ్ఞాపకాలు అన్నీ ఈ గ్రంధాలను వెలికి తీయడం కోసమే అని ఇప్పుడు అర్థం అవుతుంది”
“నిజమే , వీటిని ప్రపంచానికి పరిచయం చేయడానికే, మనల్ని ఇంత దూరం రప్పించాయి నీ కలలు”

“మనం ఇక్కడ నుంచి వేల్లోచ్చా ఇంక ” అన్నాను వర్షా వైపు చూస్తూ.

“నా వరకు ఇంతకూ ముందు ఉన్న టెన్షన్స్ అన్నీ పోయాయి , వచ్చిన పని అయ్యింది గా వెల్లిపోదాం , చివరగా ఓ సారి ఆ గుడికి వెళ్లి దేవుడిని దర్శనం చేసుకొని వెళ్దాం “అంది

సన్నోడి పాటు అందరం కలిసి మరో మారు నెల మాగిళిలో ఉన్న గుడిలోకి వెళ్ళాము , లోపల ఆ విగ్రహాన్ని చుసిన సన్నోడు విగ్రహం ఉండు బోర్లా పడి సాష్టాంగ నమస్కారం చేసాడు .

వాడు ఆ విగ్రహాన్ని అబ్బురపడి చూస్తుండగా వాడిని బలవంతంగా అక్కడ నుంచి పైకి తీసుకొని రావాల్సి వచ్చింది. లోపలికి ఎలా వెళ్ళాలో తనకు మరో మారు చూపించి మా బ్యాగ్ లు సర్దుకొని సన్నోడి నెత్తికి తాళపత్ర గ్రంధాలు ఎత్తి అందులోని విలువైన రాళ్లను నా బ్యాగ్ లో సర్దుకున్నాను.

తెచ్చుకున్న తిను బండారాలు తిని ఉదయం 10 గంటలు అవుతుండగా అక్కడ నుంచి బయలు దేరాము.

సన్నోడు దారి చూపుతుండగా మద్యలో ఓ రెండు సార్లు విశ్రాంతి తీసుకొని సాయంత్రానికి గూడెం చేరుకున్నాము. ఆ రోజు రాత్రి గూడెం పెద్ద ముందు జరిగిన విషయాలన్నీ చెప్పాము.

అందులో దేవతా విగ్రహం గురించి సన్నోడు వర్ణిస్తుంటే అక్కడున్న అందరూ ఆశ్చర్యంగా విన్నారు. వాళ్ళంతా ఆ విగ్రహాన్ని ఓ మారు దర్శించాలని నిర్ణయించుకున్నారు.

నారి పెట్టిన పండ్లు తిని , పగలంతా నడిచి అలసిపోవడం వలన పడుకొని నిద్ర పోయాము. పడుకున్న ఓ రెండు గంటలకు నారి వచ్చి నిద్ర లేపింది తన వెంట ఇంకో గుడిసె లోకి వెళ్లి తన బొక్కను ఆ రాత్రి ఓ రెండు మార్లు నింపి పడుకోండి పోయాను.

ఉదయం నిద్ర లేచి కాల కృత్యాలు ముగించుకొని నారితో నేను వెళ్ళాల్సిన విషయం చెప్పాను. మొదట నేను చెప్పిన దానికి ఒప్పుకోలేదు కానీ నా అవసరం ఇక్కడ కంటే , జనావాసమూ ఎక్కువ ఉంది అని చెప్పి తప్పకుండా వీలు దొరికినప్పుడల్లా వస్తా అని చెప్పి మమ్మల్ని గూడెం వదిలి వెళ్ళడానికి వాళ్ళ నాన్నను వొప్పించ మని చెప్పాను.

తను వాళ్ళ నాన్నను వొప్పించ డానికి వెళ్ళగా నేను వర్షా , శ్రీ లను లేపి ఫ్రెష్ కమ్మని చెప్పి గూడెం లోకి వెళ్లాను.

నారి వాళ్ళ నాన్నకు నా సంగతి చెప్పినట్లు ఉంది. గూడెం లోని పెద్ద వాళ్లతో చర్చించి అందరి సమ్మతి తీసుకొని మమ్మల్ని గూడెం వదిలి వెళ్లడానికి ఒప్పుకున్నారు. మరుసటి రోజు ఉదయం నారి , సన్నోడు ని తోడుగా తీసుకెళ్ల మని చెప్పారు. ఆ రోజు గూడెం లో చివరి రోజు కావడం వలన , రోజంతా నారి తో నీ గడిపాను. గంట గంట కు నా పొట్టకు ఎదో ఒకటి తిన బెడు తూ , నా వట్టల్లోని వీర్యంతో తన బొక్కం తా నింపుకో సాగింది.

నా జీవితం లో అన్ని సార్లు ఎప్పుడు ఎవ్వరినీ కలవలేదు. తన మాటకు ఎదురు చెప్పకుండా ఆ రోజు పగలు రాత్రి తనతోనే గడిపి మరుసటి రోజు ఉదయం అందరికి వీడ్కోలు చెప్పి గూడెం నుంచి బయటపడ్డాము.

మద్యలో కొద్ది సేపు సేద తీరుతూ ఆ రోజు సాయంత్రానికి మేము జీపు వదిలిన ప్లేస్ కు వచ్చాము. ఆ రోజు రాత్రికి అక్కడే సర్దుకొని పడుకున్నాము. అందరూ పడుకోన్నాక నారి ని పక్కకు తీసుకొని వెళ్లి ఓ చెట్టు కింద మా ఇద్దరికీ పడక ఏర్పాటు చేసుకొని ఆ రాత్రి ఓ మూడు సార్లు తనని సుఖపెట్టి నా వీర్యపు విత్తనాలను తన పొత్తి నిండా నింపాను.

ఉదయమే లేచి ఫ్రెష్ అయ్యి , శ్రీ , వర్షా వాళ్ళ దగ్గర ఉన్న అన్ని వస్తువులు నారికి ఇచ్చి వీడ్కోలు చెప్పారు. నన్ను తప్పకుండా గూడెం కు వస్తూ ఉండమని నాతొ వట్టు వేయించుకొని కంటి నిండా నీటితో గూడెం వైపు వెళుతూ చెట్ల మధ్య మాయం అయిపోయింది.

భారమైన మనసుతో , తప్పకుండా సంవత్సరానికి ఓ సారన్నా గూడేనికి రావాలని నిశ్చయించు కొంటూ అడివిలొంచి జీపును బయటకు తీశాను. ఫోన్ సిగ్నల్స్ అందగానే అందరం ఫోన్స్ తో బిజీ అయిపోయాము.

వర్షా , శ్రీ వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి రేపు ఈవినింగ్ కి వచ్చేస్తానని చెప్పారు. సాయంత్రానికి మేము జీపు బాడుగకు తీసుకొన్న ప్లేస్ కి వచ్చి దాన్ని రిటర్న్ చేసి ఆ రోజు రాత్రి కి అక్కడే హోటల్ లో గడిపి ఉదయం ఫ్లైట్ లో హైదరాబాదు చేరుకున్నాము.
ఆ రోజు సాయంత్రం డిన్నర్ కు బయట కలుద్దాం అని చెప్పి , వర్షా , శ్రీ తాళపత్ర గ్రంధాలు తీసుకొని వెళ్ళగా , రంగు రాళ్లూ నేను తీసుకొని వచ్చాను.
రోజంతా పూర్తిగా రెస్ట్ తీసుకొని , సాయంత్రం శ్రీ కి ఫోన్ చేసి డిన్నర్ ప్లేస్ పిక్స్ చేసుకొని అక్కడికి వెళ్ళాను వాళ్ళను కలవడానికి.

తరువాత ఆక్షన్ ప్లాన్ ఏంటో అక్కడ మాట్లాడుకొని నిర్ణయించు కొన్నాము. ఆ రంగు రాళ్లను అమ్మే బాధ్యత నాకు అప్పగించారు , వచ్చిన డబ్బుతో ఓ ట్రస్ట్ ఏర్పాటు చేయాలి , అందులో మేము ముగ్గురు ప్రస్తుతానికి మెంబర్స్.

ఆ ట్రస్ట్ బాధ్యత , మేము తెచ్చిన గ్రంధాలను సరిగ్గా సమాజానికి ఉపయోగపడనట్లు చేయడం. వాళ్ళకు చెప్పాను నేను అవసరం వచ్చినప్పుడు మాత్రమే హెల్ప్ చేయగలను పూర్తిగా నా టైం ఆ ట్రస్ట్ కోసం కేటాయించలేను అని. దానికి వాళ్ళు ఇద్దరు ఒప్పుకోగా , వాళ్లలో వాళ్ళు ఎవ్వరు ఎం పని చేయాలో నిర్ణయించుకున్నారు.

152652cookie-checkకలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 33

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *