“నాకు పర్సనల్ గా ఎం హెల్ప్ వద్దు సర్, కానీ ఇద్దరి వ్యక్తులకు మీ డిపార్టుమెంటు సహాయం కావాలి , ఒకరు ఈ కేసుకు సంబంధించిన వాళ్ళు , రెండు వ్యక్తీ మన రాష్ట్రానికి మంచి పేరు తేగల సత్తా ఉన్న అమ్మాయి” అంటూ కరుణా గురించి వాళ్ళకు చెప్పాను.
ఆ రోజు ఉదయం పేపర్లో రెండో పేజిలో ఎక్కడో ఓ మూల చిన్న బాక్స్ ఐటం లో ఆమె పేరు , తను గెలిచిన పతకం గురించి రాయబడి ఉంది. ఆ విషయం గురించి వాళ్లలో వాళ్ళు డిస్కస్ చుసుకోన్నాక , వాళ్లలో ఒకరు అన్నారు “ఈమెను డిపార్టుమెంటు లో తీసుకొని ఇప్పటి నుంచి మా డిపార్టుమెంటు తరపున participate చేసే ట్లు చూసుకుంటాము , నీ రెండో కోరిక ఏంటి ” అన్నారు.
“ఈ కేసు ఇంత త్వరగా solve చేయడానికి సహాయపడ్డ ‘జాకి ‘ అనే ఆమె ఇందులో ముద్దాయి , ఆమెను వదల మని చెప్పను , వీలున్నంత వరకు ఆమెకు హెల్ప్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నా, ఆమె కనుక లీడ్ ఈయకుంటే ఈ కేసును solve చేయడం చాలా కష్టం అయ్యేది, ఆ విషయం మల్లికార్జునుకు కూడా తెలుసు ” అంటూ మల్లికార్జున వైపు చూసాను.
“అది మన చేతుల్లో ఉంది శివా , మల్లికార్జున చూసుకొంటాడు లే, నువ్వు ఇంతగా చెప్పాల్సిన అవసరం లేదులే” అంటూ మరో మారు అభినందనలు తెలుపుతూ ఆ మీటింగ్ ముగించాము.
దాదాపు గంటా 30 నిమిషాలు సాగింది ఆ మీటింగ్. మల్లికార్జున కు కరుణా డీటైల్స్ ఇచ్చి అందరికి గుడ్ నైట్ చెప్పి ఇంటికి వచ్చాను.
అమ్మతో పాటు కలిసి బొమ్చేస్తుండగా అమ్మ అంది” రెండు సార్లు పవిత్ర కాల్ చేసింది నీతో ఎదో మాట్లాడాలట”
“నేను రేపు పొద్దున్నే కాల్ చేసి మాట్లాడతాలే ” అని చెప్పి భోజనం ముగించాము.
పాడుకొనే ముందు శాంత కు కాల్ చేసాను. రేపు ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు ఇంటికి రమ్మంది. సరే అని చెప్పి పడుకోండి పోయాను.
ఉదయం తీరికగా నిద్ర లేచి ఫ్రెష్ అయ్యి , శాంతా వాళ్ళ ఇంటికి బయలుదేరాను , ఇంట్లోంచి బయటికి రాగానే కళ్యాణి , కృతికా కనిపించారు
“ఎక్కడికి వెళ్లారు ఇన్ని రోజులు కనబడ లేదే ” అంటూ అడిగారు , పని ఉండి వేరే దేశాలకు వెళ్ళాను అని చెప్పాను , “ఉంటున్నారు , తిరిగి వెలుతున్నారా”
అంది చిన్నది
“ఉంటున్నాను లే , ఏలా ఉంది స్కూల్ “
“స్కూల్ బాగానే ఉంది అంకుల్ , కొన్ని డౌట్స్ ఉన్నాయి మీకు వీలుంటే సాయంత్రం వస్తాను ” అంటూ వాళ్ళ అక్క గమనించ కుండా కన్ను కొట్టింది.
“సాయంత్రం రా క్లియర్ చేస్తా ” అంటూ శాంతా వాళ్ళ ఇంటికి బయలు దేరాను.
వాళ్ళ నాన్న ఇంట్లోనే ఉన్నారు, కుశల ప్రశ్నలతో మొదలెట్టి , బిజినెస్ వ్యవహారాల గురించి మాట్లాడుతూ టిఫిన్ చేయసాగాము. మాటల సందర్బంలో కవితా పెళ్లి కుదిరింది, వచ్చే వారం లో నిశ్చితార్థం పెట్టుకుంటున్నారు మనం అందరం వెళ్ళాలి. నీకు కూడా ఫోన్ రావచ్చు ఈరోజు రేపో అన్నాడు
పోనే వస్తే వెళ్దాం లే అని చెప్పాను.
మరో గంట వాళ్లతో గడిపి ఆఫీస్ కు వెళ్లాను , అక్కడ నుంచి పవిత్ర అక్కకు కు కాల్ చేసాను. ( అప్‌డేట్ 110 లో పవిత్ర, పవిత్ర కూతురు గురించి కొద్దిగా ఇంట్రడక్షన్ ఇచ్చాను )
ఫోన్ లో పవిత్ర కూతురు మాట్లాడింది, తనతో రెండు నెలలు కిందట మాట్లాడి నట్లు గుర్తు , తను చదువు కంప్లీట్ చేసింది , సిటికి జాబ్ కోసం రావాలి వాణి చెప్పినట్లు గుర్తు.
“ఏంటే , ఎలా ఉన్నావు “
“నేను బాగానే ఉన్నా , మీరు ఎలా ఉన్నారు “
“నేను ఊళ్లో లేను , అప్పుడు ఫోన్ చేసా వంట ఇంతకూ ఎప్పుడు వస్తున్నావు , 3 నెల్ల కిందట ఎప్పుడో మాట్లాడావు ఆ తరువాత నీ దగ్గర నుంచి ఫోన్ రాలేదు”
“కొద్దిగా బిజీగా ఉన్న ఊళ్లో అందుకే రాలేదు”
“ఇంతకీ ఫోన్ ఎందుకు చేసారు , ఎప్పుడు వస్తున్నావు ? “
“రావడానికే ఫోన్ చేశా , నువ్వు చెప్పు ఎప్పుడు రమ్మంటావు”
“నీకు ఎప్పుడు వీలు అయితే అప్పుడు రా , ప్రస్తుతం నేను ఎక్కడికి వెల్ల లేదు , నెక్స్ట్ వీక్ ఓ రెండు రోజులు బయటికి వెళుతున్న ఓ చిన్న ఫంక్షన్ ఉంది”
“ఉండు అమ్మతో మాట్లాడు ” అంటూ ఫోన్ వాళ్ళ అమ్మకు ఇచ్చింది
వాళ్ళ అమ్మ అదే అడిగింది ఎప్పుడు పంపాను దిన్నీ ఇక్కడ ఉండి టైం వేస్ట్ చేస్తుంది , ఎదో ఒక చిన్న జాబ్ లో పెట్టారా బాబు , ఆ తరువాత పెళ్లి చేద్దాం , కొన్ని రోజులు ఆ టౌన్ లో ఉంటే ఏదన్నా నేర్చుకుంటుంది అని చెప్పింది.
అయితే రేపు రాత్రి బస్సు ఎక్కించు నేను వచ్చి తీసుకేలతాను పొద్దున్నే అని చెప్పి పెట్టేశా.
పవిత్ర , పేరుకు తగ్గట్టే చాలా స్ట్రిక్ గా ఉండేది. తనకు పెళ్లి అయ్యేటప్పటికి నేను హైస్కూల్ లో చదువుతూ ఉండే వాడిని. తన నా కంటే ఓ 5 ఏళ్ళు పెద్దది మా నాన్న చెల్లెలు కూతురు 3 అన్నదమ్ముల మద్య ఒకే చెల్లెలు.
మా అత్తా వాళ్ళు ఆ ఊర్లో పెద్ద రైతులు , బోలెడన్ని భూములు ఉండేవి , మా మామలు అందరూ వ్యవసాయం చేసే వాళ్ళు అందరూ ఆమె కంటే పెద్దల్లో అందరికంటే చిన్నదైన మూలాన చాలా గారాబంగా పెంచారు.
వాళ్ళు ఉండేది పల్లెటూరు కావడం వలన తను 4 తరగతి వరకే చదువుకొంది ఆ పైన చదువుకోలేదు , కానీ మంచి మాట కారి ఎప్పుడూ ఎదో ఒకటి వాగుతూనే ఉండేది.
తనకు పెళ్లి కాగానే , వాళ్ళ నాన్న అమ్మ చెల్లెలు ఇంట్లోకి మారిపోయింది అదే ఊర్లో , ఆమెకు పిల్లలు లేకపోవడం వలన చిన్నప్పటి నుండి పవిత్రను పెంచుకోనేది.
సెలవుల్లో వాళ్ళ ఉరికి వెళ్ళాను. అప్పటికే తనకు పెళ్లి అయ్యి 4 years అవుతుంది అప్పటికి ఇంకా హరిణి పుట్టలేదు. అప్పుడు ఎప్పుడో టీనేజ్ లో జరిగిన సంఘటనలు గుర్తుకు రాసాగాయి.
“ఏరా ఎన్నాళ్ళయ్యింది నిన్ను చూసి , పెద్దోడు అయిపోయినా వే”
“పరిచ్చలు ఉంటే రాలే దక్కా , మొన్నే అయిపోయినా యి , ఇప్పుడు సెలవల్లె రోన్నేల్లు “
“ఏడికి పోవాకులే ఈడునే ఉండు , అయిపోయినా క సెలవులు అయిపోయి నాకా పోదు వు గానీ” అంటూ నన్ను ఆ రెండు నెలలు తన దగ్గరే ఉండమంది.
నేను అప్పుడే టిన్స్ లోకి అడుగు పెడుతూ ఉన్నా ,నూనుగు మీసాల తో 5 అడుగులా 11″ పొడవు తో , చదువుతూ పొలం పనులకు వెళుతూ ఉండడం వలన సన్నగా బలిష్టంగా ఉండే వాడిని.