కలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ aయోధుడు) – పార్ట్ 16

Posted on

“బావా , దాని నోరు మూయించడానికైనా నువ్వు కర్ర పట్టాల్సిందే ” అంది భావ్య.

“నువ్వు కొద్దిగా హార్డ్ గా చెప్ప వే , అప్పు డైనా లేపుతాడెమో కర్ర ” అంది ఇందాకటి పూ బోడి , హార్డ్ , కర్ర అనే పదాలను స్ట్రెస్ చేస్తూ.

“బావా , నా పరువు పోతుంది ఇప్పుడైనా బరిలోకి దిగు బావా , ఆ భూమిజా నోరు మూయించవు ? లేకుంటే అది నన్ను అట పట్టిస్తుంది”

“మీ బావా , నువ్వు కలిసి నోరునా ఇంకే మైనా మూయిస్తారా , మెదట తన కర్ర లేపమను ఆ తరువాత మిగిలినవి అన్నీ మూయించ వచ్చు , అక్కడ కర్రే లేయలేదు ” అంది నొక్కాల్సిన పదాలను నొక్కి పలుకుతూ.
దీనేమ్మ , అంతా నా మీద పడ్డారెంటి , ఇక్కడ ఈ
గుంటే మో పరువు , పరువాలు పన్నే రం పెడతా అంటుంది. మధ్యలో దీని ఫ్రెండ్ చారులో కరివేపాకు తీసేసి నట్లు తీసి పారేస్తా ఉంది. అప్పుడు ఎప్పుడో నేర్చుకున్న కర్ర సాము వీళ్ళ ముందర నిలబడగల నా అనుకుంటూ ఉండగా , భావ్య న చెయ్యి పట్టుకొని

“ఇదుగో , మా బావా దిగుతున్నాడు పోటీ కి మీరు రడి నా ” అంటు నన్ను ముందుకు తోసింది. అది తోసిన తోపుకు గుంపు లోంచి , గుంపు ముందుకు వచ్చి నిలబడ్డాను.

అక్కడున్న నలుగురు ఒకరు కొకరు మాట్లాడు కొని , వాళ్ళల్లో ఒక్కడు ముందుకు వచ్చి , తన పక్కనున్న వాడి కర్ర లాక్కొని నా వైపు విసురుతూ తన ఫ్రెండ్స్ ను వెనుకకు వెల్ల మన్నాడు.

నా వైపు వేగంగా వస్తున్న కర్రను గాళ్లో ఉండగానే ఎడం చేతితో పట్టేసుకొని అక్కడే తిప్పసాగాను. పెళ్లి కొడుకు తరపున ఉన్న కుర్రవాళ్లు అందరూ నేను కర్ర తిప్పడం చూసి , విజిల్లతో నాకు సపోర్ట్ గా కేక లేయ సాగారు.

నాలుగు స్టెప్స్ పడేంత వరకు కొద్దిగా ఇబ్బంది అనిపించింది, ఆ తరువాత కాళ్లు , చేతులు ఆ రిథం కు అలవాటు పడ్డట్లు, వాటి రిథం కు అనుగుణంగా కర్ర వేగంగా తిరగ సాగింది.

ఆ తిప్పడు లోంచి వచ్చే సౌండ్ కు , మా చుట్టూ ఉన్న జనాలు భయంతో నాలుగు అడుగులు వెనక్కు వేసారు. తమ నెత్తి మీద నుంచి ఎదో పెద్ద విమానం పోతున్నప్పుడు వచ్చే సౌండ్ చేయసాగింది నా చేతిలోని కర్ర.

కర్రతో పాటు నాలుగు రౌండ్లు వేసి బాడీని కొద్దిగా రి లాక్స్ గా చేస్తూ తన ముందు కర్రను తాకించి బౌ చేసి రెడీ అయ్యాను.

గాళ్లో కొట్టుకొని వచ్చే జిల్లేడు పువ్వులా , గుంపు లోంచి ఉడి పడ్డ నా వైపు మన తెలుగు సినిమాలో విలన్ లా ఓ చూపు చూసి నా బౌ కి రిఫ్టై ఇవ్వకుండా తన శక్తిని అంతా ఉపయోగించి తన కర్రను నా మీద దించాడు. ఆలా వదిలేసి ఉంటే నా బాడీ లో ఎదో ఒక పార్ట్ తప్పకుండా డ్యామేజు అయ్యేది. కాకపోతే నా చేతులు అట మేటిగా రి యాక్ట్ అవుతూ నా కర్రను తన కర్రకు అడ్డు వేయడం వలన. తన కర్ర వేగానికి , బలానికి నా కర్ర గాళ్లో కి ఎగిరి నా వెనుక పడింది.

వాడి వైపు ఉన్న వారు అందరూ గొల్లున నవ్వారు , నా చేతిలో చి ఎగిరిపోయిన కర్రను చూసి. వాడే మో మీసం మేలి వేస్తూ కింద పడ్డ నా మీద కు తన కర్రను లేపాడు. వెనక్కు ఓ పల్టి కొట్టి నా కర్రను చేజిక్కించు కొన్నాను.

నేను వెనక్కు పల్టి కొట్టడం వలన వాడి కర్ర అక్కడున్న మట్టి నేలను తాకుతూ దుమ్ము లేపింది. నేను లేయకుండా కుడి చేతలోని కర్రను విసురుగా వాడి కాళ్ల మీద కు విసిరాను.

డబ్ మన్న సౌండ్ తో వాడి ఎడం కాలు మీద పడింది నా కర్ర. ఆ దెబ్బకు ఎగిరి వెనక్కు దూకుతూ , నేను కూచుని ఉన్నాను అన్న ధైర్యంతో కింద కు వంగి ఇంకో చేతితో తన కాలు రుద్దుకో సాగాడు.

స్ప్రింగ్ లాగా పైకి లేస్తూ వాడు రి యాక్ట్ అయ్యే లోపు వాడి వీపు మీద ఓ దరువు వేసింది నా చేతిలోని కర్ర. ఆ దెబ్బకు కింద వంగి ఉన్న వాడు పైకి లేచే కొద్ది , కాళ్ళ మీద ఇంకో దెబ్బ వేస్తూ వాడి చేతిలోని కర్రను ఎగర కొట్టాను. అది ఎక్కడో గుంపులో పడి పోయింది.

పెళ్లి కొడుకు వైపున ఉన్న కుర్రాళ్ళు నన్ను తమ భుజాల మీద ఎత్తేస్తూ గోల గోల చేయసాగారు. నేను వాళ్ళ నుంచి తప్పించు కొని విడిది దగ్గరకు వెళ్లి మా లగేజి తీసుకోని నాకు కేటాయించిన రూమ్ కు వచ్చాము. నాతొ పాటు రాజి తన ఫ్రెండ్ కూడా వచ్చారు. లగేజి అక్కడే పెట్టి
“తాతా వాళ్లను కుడా రమ్మని చెప్పాల్సింది , వాళ్ళు కూడా ఇక్కడే పడుకొందురు గా ” అన్నాను.

“మనం ఓ సారి వెళ్లి అక్కడ కొద్ది సేపు ఉండి ఆ తరువాత వచ్చేటప్పుడు తాతా వాళ్లను తీసుకోని వద్దాము” అంది. సరే అంటు వాళ్లతో పాటు నలు గులు పెట్టె ప్లేస్ కు వెళ్ళాము.

149059cookie-checkకలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ aయోధుడు) – పార్ట్ 16

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *