కలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ aయోధుడు) – పార్ట్ 16

Posted on

అమ్మాయి బాగా కలిసి పోతుంది అనుకుంటా. “ఏంటి బావా అత్తతో పాటు రావాల్సిందే, అత్త నీ గురించి ఏంతో చెప్పింది. ఎప్పుడు ఎప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తుంటే, ఇప్పుడా వచ్చేది. సరే లే నువ్వు వస్తున్నావని అత్త కు నీకు ఓ రూమ్ అట్టి పెట్టాము , నీ లగేజి తో అక్కడే ఉండు” అంటు తన చెల్లిని పిలిచి నన్ను ఆ రూమ్ కు తీసుకోని వెల్ల మంది.

ఆ రూమ్ తాళాలు మా అమ్మ దగ్గర ఉంటే అవి తీసుకోని సుమతి చూపించిన అమ్మాయి వెనుక వెళ్లాను.

సుమతి కి జిరాక్స్ కాపీ లా ఉంది తన పంపిన అమ్మాయి. లంగా ఒని లో వెలిగి పోతుంది. వాళ్ళ అక్కతో సమానంగా పెంచింది అన్ని సైజులు , కాక పొతే ఓ సైజు తక్కువగా ఉండవచ్చు. లయ బద్ధంగా కదులుతున్న తన పరువులు చూస్తూ
“ఇంతకీ నీ పేరెంటే మరదలా “
“భావ్య “
“నీ పేరు బాగుంది . “
“అంటే నా పేరు మాత్రమే బాగుందా బావా , నేను బాగా లేనా అంది “
“నీవు కుడా సూపర్ మరదలా , సినిమా హీరోయిన్ లా ఉన్నావు”
“ఏంటి బావా షొప్ ఎస్తున్నావు, అంత లేదులే , వీళ్ళు ఎవ్వరు ” అని అడిగింది నా పక్కన ఉన్న రాజీ ని , సునందా ను చూసి.
“వాళ్ళు పెళ్లి కొడుకు తరపున వచ్చారు, నేను హైదరాబాదు నుంచి వాళ్ళ కారులోనే వచ్చారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ” అంటు సునందను , రాజీ ని పరిచయం చేసాను. వాళ్లు ముగ్గురు ఒకే ఏజ్ గ్రూప్ , పరిచయం చేసిన కొద్ది సేపటి కి నన్ను మరిచి పోయి వాళ్లలో వాళ్ళు మాట్లాడు కొంటూ ఆ రూమ్ కు వచ్చాము.

“బావా ఇది , మన బందువులది , మా నాన్న అత్త ఇక్కడ ఉన్నన్ని రోజులు ఈ రూమ్ లో నే ఉంటుంది అని తీసుకున్నాడు.” అంటు మేడ పైకి తిసుకేల్లింది.

ఆ ఊరి లో ఓ 5 లేక 6 మాత్రమే మొదటి అంతస్తు లు ఉన్నాయి మేము వచ్చిన ఇల్లు ఇండిపెండెంట్ హౌస్ , కింద ఇంటికి పక్కనే స్టెప్స్ ఉన్నాయి పైకి వెళ్ళడానికి. కింద ఇంటితో సంబందం లేదు ఆ స్టెప్స్ కి వాటికి సెపరేట్ గేటు దానికో లాక్.

భావ్య లాక్ తీసుకోని పైకి వెళ్ళింది. విశాలమైన మిద్దె మీద ఓ మూలకు ఓ చిన్న రూమ్ దానికి పక్కనే ఓ బాత్‌రూం. ఆ రూమ్ లో ఓ మంచం . అది ఎండల కాలం కావడం వలన రూమ్ లో పడుకో వాల్చిన అవసరం లేదు ఆ మిద్దె మీద చాపలు కానీ లేదా పరుపులు కానీ వేసుకొని పడుకోవచ్చు.

“నేను సాయంత్రం ఇక్కడ నీళ్ళు చల్లాను , మిద్దె మీద చల్లగా ఉండాలని , కావాలంటే బయట పడుకో వచ్చు, రూమ్ లో చాపలు , పరుపులు, దిండ్లు అన్నీ ఉన్నాయి ” అంటు తను రూమ్ లాక్ ఓపెన్ చేసి చూపించింది.

“బావా , ఇదిగో తాళాలు ” అంటు తాళాల గుత్తి ని నాకు ఇచ్చి , “నేను వెళుతున్నా”
“ఉండు మేము కుడా వస్తాము మా లగేజి అంతా విడిది ఇంట్లో నే ఉంది వెళ్లి తెచ్చుకోవాలి గా ” అన్నాను ,
“సరే అయితే రండి వెళదాము ” అంటు అన్నీ లాక్ చేసుకొని విడిది ఇంటికి వెళ్ళాము.

మేము వెళ్ళేటప్పటికి విడిది వారి కోసం టిఫిన్ , డ్రింక్ తీసుకోని వెళ్తున్నారు. పల్లెల్లో మాములుగా ఇటువంటి సమయం లో పెళ్లి కొడుకును , తనకు చెల్లెలు, తమ్ముళ్ల వరుస అయిన వారిని అందరిని ఎదో రకంగా ఫూల్ చేయడం మామూలు గా జరుగుతుంది.

భావ్య వాళ్ళ గ్రూప్ అమ్మాయిలు అందరూ అందుకు రెండు మూడు రకాలుగా ప్రిపేర్ అయ్యారు. తెలిసినా తెలియనట్లు వాళ్లతో వెళ్లాను.

విడిది నుంచి వాళ్లను తీసుకోని పెళ్లి కూతురు ఇంటికి వచ్చి అక్కడ కొన్ని పూజా కార్యక్రమాలు చేయడం రివాజు, విడిది నుంచి వచ్చేటప్పుడు
అటు వైపు ( పెళ్లి కొడుకు వైపు ) వారి ని సవాల్ చేస్తూ వచ్చే దారిలో కొన్ని అడ్డంకులు పెడతారు ఉదాహరణకు బండి చక్రం , పెద్ద గుండు ( రాతితో చేసిన పెద్ద బాల్ లాగా ఉంటుంది రకరకాల బరువు లు ఉంటాయి) . ఒకప్పుడు పలకలు, మేళాలతో వచ్చే వాళ్ళు కానీ ఇప్పుడు అంతా మోడ్ రెన్ అవ్వడం వలన బ్యాండ్ సెట్టుల తో వస్తున్నారు.

ఎట్టి కేలకు పెళ్లి కొడుకును భావ్య వాళ్ళ టీం రెండు మూడు పర్యాయాలు ఫూల్ చేయగలిగింది. పెళ్లి కొడుకు వాళ్ళు విడిది నుంచి బయలు దే రారు. దారిలో ఉన్న బండి చక్రాన్ని పెళ్లి కొడుకు వాళ్ళ వైపు వాళ్ళు ఈజీ గా తి సేయ కలిగారు. అలాగే దారిలో ఉన్న అడ్డంకులు అన్నీ కుడా.

సరిగ్గా ఉరి మధ్యలో ఉన్నప్పుడు నలుగురు బలిష్టంగా ఉన్న వ్యక్తులు కర్రలతో పెళ్లి గుంపు ముందుకు వచ్చి కర్ర సాము చేస్తూ , రక రకాల విన్యాసాలు చేయ సాగారు. అలా ఓ 10 నిమిషాలు సాగింది ఆ ప్రదర్శన. వాళ్ళు ప్రదర్శన ముగించగానే పెళ్లి కొడుకు గుంపు వైపు చూసి సవాలు విసిరారు. మీ వైపు ఎవరైనా ఉంటే రండి అని.

అప్పుడే భావ్య తన గుంపుతో నా పక్కకు వచ్చి నిలబడి

“ఏంటి బావా , నువ్వు వెళతా వా పోటీకి ” అంది ఆ మాటకు తన ఫ్రెండ్స్ అందరూ నవ్వుతుండగా తనే అంది నా చెవిలో నాకు మాత్రమే వినబడు నట్లు.

“ఆ పోటీ లో నువ్వు గానీ గెలుస్తే , నువ్వు ఎం అడిగితే అది ఇస్తా ” అంది. ఆ మాటకు నేను షాక్ తిన్నాను. ఏంటి తను నన్ను రెచ్చగొడుతోందా లేక టెస్ట్ చేయాలని చూస్తుందా అనుకుంటూ . నేను తన మాటకు రెస్పాండ్ కాకుండా ఉండి పోయా.

భావ్య గుంపు లోంచి ఓ అమ్మాయి అంది “మీ బావ సాఫ్ట్ వేర్ లేవే హార్డ్ వేర్ పనులు రావు అను కొంటా ” అంది సాఫ్ట్ మరియు హార్డ్ అనే పదాలను ఒత్తి పలుకుతూ. తను అన్న మాటలకు అందరూ గొల్లున నవ్వారు , మా చుట్టు పక్కన ఉన్న వాళ్ళు అందరూ మా వైపు చూడ సాగారు.

149059cookie-checkకలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ aయోధుడు) – పార్ట్ 16

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *