అందరికీ నమస్కారం 🙏🏻
నా కథ మీకు నచ్చినట్టు ఐతే లేదా ఫీడబాక్ ఇవ్వాలని అనుకుంటే togetbalu@gmail.com కి ఈమెయిల్ లేదా hangout’s లో మెసేజ్ చేయగలరు.
ఇక కథ కంటిన్యూ…
విజయవాడ నుండి విశాఖపట్నం వచ్చే దారిలో జరిగిన ఒక అద్భుతమైన విషయం వనితా పరిచయం. తనతో ఆ 8 అవర్స్ జర్న్ మరువలేనిది మరవబోనిది. ఆ అందమైన రాత్రి ఇంటికి వచ్చాక కూడా మళ్లీ మళ్లీ తలుచుకుంటేనే వున్నాను. తను ఇచ్చిన నంబర్ కి హాయ్ అని మెసేజ్ చేశాను. రిప్లై రాలేదు.
2 అవర్స్ 3 అవర్స్ 4 అవర్స్ అలా వెయిట్ చేశాను. అంత సేపు నా మొబైల్ చూసుకుంటూనే వున్నాను. కానీ నాకు రెస్పాన్స్ లేదు. మదిలో ఎన్నో ఆలోచనలు. బస్ లో వున్నప్పుడే నంబర్ చెక్ చేసుకొని వుంటే బాగుండేది అండి. అసలు తను కరెక్ట్ నంబర్ ఇచ్చిందా లేదా అని. evening 4 కి నాకు రిప్లై వచ్చింది. హాయ్ బాలు గారు అని. అప్పటికి నేను పడుకున్న. 6 గంటలకి చూసుకున్నాను. వెంటనే హాయ్ వనితగారు మార్నింగ్ అంత వెయిట్ చేశా మీ మెసేజ్ కోసం అలా చూస్తూ పడుకునిపోయా అని మెసేజ్ చేశా. అర్ధమైందే బాలు గారు నాది అదీ పరిస్థితి. వచ్చిన వెంటనే పడుకున్న అసలు మెలకువ రాలేదు. ఇంట్లో కదా మొబైల్ అంత ఎక్కువ యూజ్ చేయను కూడా. ఇంట్లో ఫ్యామిలీ తో గడిపినప్పటికీ టైం అయిపోతుంది అని తను రిప్లై ఇచ్చింది. నైట్ 9 తర్వాత మెసేజ్ చేస్తా అని చెప్పింది. సరే అని నేను కూడా కొంచం ఫ్రెష్ అయ్యి మంచిగా భోజనం చేసి తన మెసేజ్ కోసం వెయిట్ చేశాను.
టైం 9 indi. తననుండి మెసేజ్ వచ్చింది.
vanitha: హాయ్ బాలు గారు మెలకువ గా ఉన్నారా.
Me: మీ మెసేజ్ కోసం వెయిట చేస్తున్న అండి.
Vanitha: సారీ అండి లేట్ అయింది. ఎక్కడికి వస్తే టైం తెలియదు. ఫ్యామిలీ తో టైం ఐపోతుంది.
me: నో ప్రాబ్లెమ్ అండి. వైజాగ్ వస్తా అన్నారుగా అప్పుడు.
vanitha: అవును అండి రేపే వస్తున్న.
me: సింగల్ గా వస్తున్నారా
వనిత: నేనేం చిన్న పిల్లను కాదండి. సింగల్ గానే వస్తాను. నా పని నేను చూసుకోవాలె.
me: ఎక్కడికి వస్తారో చెప్పండి నేను కలుస్తాను.
వనితా: మీకెందుకుకంది శ్రమ.
me: నిజం చెప్పాలంటి మిమ్మల్ని చూడాలి అని మాట్లాడాలని అనిపిస్తుంది.
వనితా: సరే అండి బట్ నాకు కొన్ని షరతులు ఉన్నాయ్ మీరు వాటిని ఒప్పుకుంటేనే మిమ్మల్ని కలుస్తాను.
me: అదేంటండి ఎం షరతులు.
వనితా: మరి డిఫ్ఫికల్ట్ కాదులెండి.
me: ఐతే చెప్పండి
వనితా: no means no. నాకు నచ్చలేదు నో అని చెప్తే మీరు అక్కడి ఆగిపోవాలి. మాటలోనైనా లేదా చేతలోనైనా.
me: అదేంటండి అదేం షరతు. బట్ ఓకే మీ ఇష్టం . accepted.
వనిత: ఓకే రేపు మార్నింగ్ వైజాగ్ వస్తున్న. నా పని అయ్యాక కాల్ చేస్తా
me: ఓకే అండి.
వనితా: ఓకే అండి గుడ్ నైట్.
నెక్స్ట్ రోజు మార్నింగ్ తనని మీట్ అవుతా అన్న ఆనందం తో నిద్రపోయాను.
మార్నింగ్ లేచాక మంచిగా ఫ్రెష్ అయ్యి మంచి పర్ఫ్యూమ్ కొట్టుకుని రెడీ అయ్యా.
ఆఫ్టేర్నూన్ 1ki నాకు కాల్ వచ్చింది. కాంప్లెక్స్ దగ్గర మీట్ అవుదాం అని.
నేను వెంటనే నా Yamaha fz బైక్ తీసుకొని కాంప్లెక్స్ కి వెళ్లాను. తనని కలిశాను. లంచ్ చేశారా అన్నాను. ఎప్పడు ఆకలిగా లేదు అని చెప్పండి. తనకి ఈవెనింగ్ వరకు టైం వుంది అని బయటికి వెళ్దాం అని చెప్పింది. రుషికొండ బీచ్ కి వెళ్దాం అని చెప్పా. తను ఓకే అని చెప్పింది.
అలా వెళ్తూ దారిలో దేనికోసం వచ్చారు అని అడిగాను. తనకి ఒక చిన్న పార్ట్ టైం జాబ్ వచ్చింది అని. దానికోసం సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం వచ్చా అని చెప్పింది. అ జాబ్ అండి అని అడిగాను. అ జాబ్ ఐతే అంటంది అని అంది. సరే అని ఏమీ అనలేదు.
ఇంతలో సడన్ గా speed breaker వచ్చి బ్రేక్ వేసాను. ఒక్కసారిగా తను నా మీద పడింది. నా నరాలు జివ్వు మని అన్నాయ్. వాట్ అ ఫీలింగ్. బాడీ మొత్తం వేడెక్కిపోండి. సారీ అండి చూసుకోలేదు అని చెప్పాను. ఓకే లెండి. కావాలనే చేశారా లేదా చూసుకోలేదా అని అడిగింది. కావాలని చేయలేదు అని చెప్పాను. దానికి తాను మీరు కావాలని చేసిన నో ప్రాబ్లెమ్ అని అంది.
బీచ్ రోడ్ లో వెళ్తున్నప్పుడు వచ్చే చల్లా గాలికి అప్పటికి చాలా హాయిగా వుంటే తాను అన్న మాటతో ఆనందం రెట్టింపు యింది. ఇంతలో బీచ్ కి రీచ్ అయ్యాం. రుషికొండ బీచ్ మంచి లొకేషన్. చుట్టూ కొన్ని కాలేజ్ అండ్ ప్రశాంతమైన ప్లేస్. చాలా మంది కపుల్స్ అండ్ స్టూడెంట్స్ అలా ఎంజాయ్ చేసే ప్లేస్ అది.
రీచ్ అయ్యాక అలా బైక్ పార్క్ చేసి బీచ్ లో నడవడం స్టార్ట్ చేశాం. అలా ముందుకి మాట్లాడుతూ ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాం. ఇంతలో ఒక బండ రాయి పక్కన ఒక కపుల్ కిస్ చేసుకోవడం చూసాం. నేను వెంటనే మిమ్మల్ని కిస్ చేయాలని వుంది అని చెప్పా. ఇప్పుడే కదా వచ్చాం అప్పుడే అంత ఆకలిగా వుందా అని అడిగింది.
ఆకలి కాదు కిస్ చేయాలని వుంది అని అన్నాను. ఇప్పుడ ఈ పబ్లిక్ ప్లేస్ లోనా అని అండి. గా చాలా రొమాంటిక్ గా వుంటుంది అన్నాను. ఇలాంటివి ప్రైవేట్ గా ఉన్నప్పుడు బాగుఉంటాయ్ పబ్లిక్ ప్లేస్ లో కాదు అంది. ప్రైవేట్ ప్లేస్ లో మనం మీట్ అవ్వగలమా అని అడిగా. విల్ సి అని చెప్పింది.
అలా వాక్ చేస్తుండగా తను ఒక్కసారిగా స్లిప్ అయింది. నేను పట్టుకున్న తనని పడిపోకుండా. అలా పట్టుకుని సమయం లో నేను తన నడుము పైన చేయి వేసాను.
ఇంకా ముందుకి వెళ్లేముందు. తన అందం గురించి చెప్పాలంటే . తన హెయిట్ 5.4 ఫిట్. వెయిట్ 55kg. ఏజ్ 23. చూడటానికి చాలా అందంగా ఉంటుంది. 34,28,34. హెయిర్ చాలా పొడుగ్గా ఉంటుంది. మొఖం పీకి కొంచం హెయిర్ ఫేస్ వరకు మాత్రమే పడేలా హెయిర్ కట్ చేసుకుంది. చాలా అందంగా రజినీకాంత్ చెప్పిన సాత్వికం లా వుంటుంది.
తన నడుము పై చేయి వేయగానే నా కాళ్ళలో షేక్ వచ్చింది, తన కళ్ళు మూసుకున్నాయి, నా చేయి వేడెక్కింది, తన ఎద ఉప్పొంగింది, నా చూపు గతి తప్పింది, తన మాట తడబడింది.
అందమైన ఆ బీచ్ లో అంతకంటే అందమైన ఆ అమ్మాయితో ఉన్న ఆ క్షణం అక్కడే అలా ఆగిపోయింది.
తనని పైకి లేపాను. చూసుకుంటే తనకి కాళ్ళలో ముల్లు గుచ్చుకుంది. రక్తం బయటికి వస్తుంది. వెంటనే తనని అలా మెల్లిగా పక్కనే ఉన్న ఒక రాయి దగ్గరకి తీసుకెళ్ళి కూర్చోపెట్టాను. తన చెప్పు బయటికి తీసీ తన కాలేని పట్టుకొని కొంచం వాటర్ తో కడిగా.
తను చూస్తూ వుంది. నా ఫోకస్ తన లెగ్ మీద వుంది. నాకు నా చేతిని అలా తన మీదకి పంపాలని అనిపించింది. కానీ మదిలో అది బెరుకు అలా అక్కడే ఆగిపోయాను. తను అలా చూస్తూ ముందుకి వచ్చి నా చెవి మీద కిస్ చేసింది. నేను వెంటనే గట్టిగా హగ్ చేసుకున్న. తాను నన్ను గట్టిగా హగ్ చేసుకుంది…
ఈ మూమెంట్స్ లో ఇంకొంచం సేపు అలా తెలిఆడాలని అనిపిస్తుంది. మధురమైన జ్ఞాపకాలు.
అసలు తను వైజాగ్ అందుకు వచ్చింది. ముద్దు నుండి hug వరకు వచ్చిన ఈ అనుబంధం ఇంకో అడుగు ముందుకి ఎలా వెళ్లింది. తను షరతు ఎందుకు పెట్టింది. నెక్స్ట్ ఎం జరిగింది. మున్ముందు చెప్తాను.
నా అనుభం మీకు నచ్చినట్టు ఐతే మీ అభిప్రాయం తెలపండి.
Only for ladies. email if you are unsatisfied women. togetbalu@gmail.com