అందరికి నమస్కారం. ఇది నా తొలిప్రయత్నం, ఇంకా కొంచం బిడియం తో నే ప్రారంభిస్తున్నాను , నా లోని కామకోరికలను ఎలా తీర్చుకోవాలో తెలియక మీతో కథ రూపంలో పంచుకుందామని ఇలా వచాను. మీరందరి సహకారం అందిస్తారని ఆశిస్తున్నాను.
అది హైదరాబాద్ మహానగరం. ఎత్తైన కట్టడాలతో, కొత్త కొత్త పరిశ్రమలతో, వింతైన విషయాలతో, చారిత్రక గాధలతో, రోజు రోజుకు మారుతున్న సాంకేతికతతో, ముఖ్యంగా ఘడియకొగలా మారిపోయే మనుషుల స్వభావంతో గుర్తింపు తెచ్చుకున్న ఒక నగరం. ఈ కాలంలో నమ్మకానికి, ప్రేమానురాగాలకి, విశ్వాసానికి ఎలాంటి స్థానాలు లేవని కేవలం మనుషుల అవసరం, కోరికల వరకు మాత్రం తోటివారితో కలిసుంటారని, అవసరం తీరాక పక్కకి విసిరేస్తారని తెలుసుకోవటానికి ఎక్కువ సమయం పట్టలేదు నాకు. అందుకే ఈ బాధ మర్చిపోవాలని కోపంతో, వర్షం పడుతున్నా సరే లెక్కచేయకుండా తాగుదామని మందు తీసుకొని నా గదిలోకి వచ్చా. ఇంతకీ నా గురించి మీకు చెప్పలేదు కదా. నా పేరు “ చంద్ర ”.
నేను (చంద్ర) చాలా మంచివాడినని, తెలివైన వాడినని, సహాయం చెయ్యడంలో ముందుంటానని మా సాఫ్ట్వేర్ ఆఫీసులో అందరూ అంటుంటారు. వాళ్ళు నిజంగానే నా గురించి ఆలోచిస్తున్నారనుకొని నేను ఎంతో నిబద్ధతతో పని చేసేవాడిని ,నాకో ప్రేయసి కూడా ఉంది.., క్షమించండి “ ప్రేయసి ఉండేది ” తన పేరు “ లత”. నాకు అప్పగించే ప్రతి పనిని ఇచ్చిన గడువులోపే పూర్తీ చేసేవాడిని, ఆఫీసులో అందరూ నన్ను ప్రసంశించేవారు. ఏ ఆటంకం లేకుండా ప్రశాంతంగా సాగిపోయే నా జీవితంలో ఒకే ఒక్క సంఘటన మొత్తం నా ప్రపంచాన్నే తలకిందులుగా చేసేసింది. ఆ సంఘటననే మనుషుల గురించి నాకు తెలిసేలా చేసింది.
ఇంతకీ ఏం జరిగింతంటే – ఒక రోజు నా దెగ్గరికి లత వచ్చి “ ఏంటి చంద్ర గారు, అంతలా సిస్టంలో తల దూర్చి మరి పని చేస్తున్నారు, కళ్ళు ఊడిపోగాలవు, జాగ్రత్త ” అంటూ వెటకారంగా మాట్లాడింది. నేను తలకూడా ఎత్తకుండా “ పోయి పని చూసుకో ” అని కొంచం ఘాటుగా బదులిచ్చాను. దాంతో ఒళ్ళు మండిన లత “ అవునులే మాకెందుకు చెప్తారు ” అని అలిగి వెనుతిరిగి వెల్తుంటే, నేను తనదెగ్గరకి వచ్చి “ హేయ్ లత, నేనేదో సరదాకి అన్నాను దానికే ఇంత సీరియస్ అయితే ఎలా చెప్పు ” అని బ్రతిమాలుతున్నట్లుగా చెప్పాను. లత నవ్వుతూ నావైపు చూసి “ సరే కొంచం చెప్తావ ఏం చేస్తున్నావో ” అని అడిగింది. అప్పుడు నేను “ ఈరోజు హెడ్ ఆఫీసు నుంచి మన సాఫ్ట్వేర్ గురించి ఏదో చెప్తారన్నారు కదా అదే ఒకసారి అంతా మళ్ళి చూస్తున్నా, ఏమైనా పొరపాట్లు ఉన్నాయా అని” అన్నాడు. అప్పుడు లత “ ఓహ్..,హో.., అంటే ఒకవేళ ఇది మంచిగా ఉంటే నీకు ప్రమోషన్ పక్కా కదా.., ఎందుకైనా మంచిది ALL THE VERY BEST” అని చెప్పింది. అలా వాలిద్దరూ మాట్లాడుకుంటుండగా మీటింగ్ కి అందరూ రావాలని మేనేజర్ మెసేజ్ చేసాడు , దాంతో అక్కడ పనిచేసే వాళ్ళంతా మీటింగ్ కి వెళ్లారు.
అక్కడ ఒక మధ్య వయసు వ్యక్తి కూర్చొని అందరివంక ఒకసారి చూసి “HELLO GUYS, మనం హెడ్ ఆఫీసు కి పంపించిన సాఫ్ట్వేర్ వాళ్లకి బాగానచ్చిందన్నారు, అందుకే మనకి రెండు నెలల జీతం బోనస్ పంపించి ప్రమోషన్ పొందే వ్యక్తిని కూడా చెప్పారు, అది ఎవరో కాదు మన లత ” అన్నాడు. ఆఫీసు వాళ్ళందరూ లత కి శుభాకాంక్షలు చెప్తున్నారు, ఇంకా ఏవో విషయాలు మాట్లాడుతున్నారు నా ఆలోచన మాత్రం “ లత” అనే పేరు దెగ్గరే ఆగిపోయింది ఒక్కసారిగా నా ఆశలన్నీ అడిఆశలయ్యాయి, నేను ఏమ్మాట్లాడకుండా వెళ్లి నా స్థానం లో కూర్చొన్నాను, కాసేపైయ్యక ఇంక ఉండపట్టలేక మేనేజర్ గదిలోకి వెల్తే అక్కడి దృశ్యం చూసి షాక్ అయ్యాను, నాకు తెలియకుండానే కళ్ళ నుంచి కన్నీళ్ళు కారుతున్నాయి.
మేనేజర్ వొడిలో లత కూర్చొని ఒకరికొకరు ముద్దులు పెట్టుకుంటున్నారు, అతను లత సళ్ళను పిసుకుతూ ఒళ్ళంతా తడుముతున్నాడు, ఎదో అలికిడికి నన్ను చూసి ఒకరికొకరు వేరు పడి, సర్దుకున్నారు. మేనేజర్ నా వైపు కోపంగా చూస్తూ “ లోపలికోచ్చేటప్పుడు తలుపు కొట్టి రావాలని తెలియద, ఇడియట్ .., ఇంతకి ఎందుకొచ్చావ్ ” అని అడిగాడు నేను సమాధానం చెప్పకుండా లత వైపే చూస్తున్న. మళ్ళి మేనేజర్ మాట్లాడుతూ “ వస్తే వచ్చావ్.., ఇదిగో ఈ లెటర్ తీసుకొని ఆఫీసు నుంచి దొబ్బెయ్ ” అన్నాడు. నేను ఆ లెటర్ వైపు చుస్తే అందులో నన్ను ఉద్యోగం లోంచి తీసేస్తున్నట్లు ఉంది. నేను భారమైన స్వరం తో “ నన్ను ఎందుకు తీసేస్తున్నారో తెలుసుకోవచ్చా సర్ !” అని మాత్రమే అడగగలిగాను. అప్పుడు మేనేజర్ “ కారణాలు కావలా బాబు గారికి అయితే విను.., నీకు సాఫ్ట్వేర్ చెయ్యమని ప్రాజెక్ట్ ఇస్తే దానిని మధ్యలోనే వదిలేసావ్, అయిన లతనే కష్టపడి చేసింది.., ఆఫీసులో చాలామంది అమ్మాయిలతో అసభ్యకరంగా మాట్లాడుతున్నావని తెలిసింది.., అన్నింటికంటే ముఖ్యమైంది” అని చిన్నగా నా చెవిలో “ లత అంటే నాకు మోజు, నువ్వంటే అసహ్యం అందుకే దాన్ని ఒప్పించి ఇదంతా చేశా ” అని వెక్కిలిగా నవ్వుతూ అన్నాడు.
నేను కన్నీళ్ళతో లత వైపు చూసి “ ఎం…దుకు..ఇలా.. చేసావ్ ” అని మాటలు కూడకట్టుకొని అడిగా. లత నా వైపు చూస్తూ “ నేను మంచిగా బ్రతకాలి, నువ్వు ఇక్కడ ఉన్నంత వరకు అది జరగదు అందుకే ఇలా చేస ” అని చులకనగా అనింది. పరిస్థితి నాకు తెలుస్తున్నా తననోటివెంటే ఆ మాటలు వినాలని “ మరి మన ప్రేమ ….” అన్నాను. దాంతో లత నవ్వుతూ “ ప్రేమ… ఏముందని నిన్ను ప్రేమించడానికి .., ఆస్తా, అంతస్తా, డబ్బా, హోదానా, ఆఖరికి అమ్మానాన్నలు కూడా లేని అనాధవి.., నేనేదో నీ అందం చూసో, తెలివి చూసో నిన్ను ప్రేమించినట్టు నటించలేదు, నాకు పనులు చేసిపెట్టడానికి, అవకాశాలు ఇవ్వడానికి నువ్వు అవసరం కాబట్టే ఇన్ని రోజులు చూసాను ” అని తేల్చి చెప్పేసింది. “సరే.., మరీ ప్రమోషన్ కోసం ఇంత నీచానికి దిగాజారతావ ” అని అసహ్యంగా చూస్తూ అన్నాను. లత నవ్వుతూ “ నేను సంతోషంగా, సుఖంగా ఉండటం కోసం ఏమైనా చేస్తాను” అని చెప్పింది. ఆ మాటలతో నా మనసు ముక్కలైపోయింది, ఇంక అక్కడ ఒక్క క్షణం కూడా ఉండ లేక నా స్థానికి వచ్చి అన్ని సర్దుకుంటున్నాను ఇంతలో నా గురించి గుసగుసలు వినిపించాయి “ఆ చంద్ర గాడికి ఏమి చేతకాకపోయినా మన మీద బాగా అరుస్తాడు…, ఆ లత చూసావా ఎంత దేబ్బెసిందో వీడికి…, అది మేనేజర్ తో రాసుకొని-పూసుకొని తిరుగుతున్నప్పుడే నాకు అనుమానం వచ్చింది ఇలాంటిదేదో జరుగుతుందని.., చంద్ర కూడా పెద్ద రసికుడే.., ” అంటూ నవ్వులు వినిపించాయి. నేను నా మనసులో “ ఇలాంటి వాల్ల కోసమా నేను ఇంత కష్టపడి పనులుచేసింది ” అని నా మీద నాకే కోపం వేసి, అన్ని తీసుకొని అక్కడి నుంచి నా గదికి మందుతో వచ్చాను.
