బుజ్జి గాడి కధ రెండవ భాగం

Posted on

ఆమె పెదవులు, నాలుక మెత్తగా, వెచ్చగా ఉండి నన్ను హత్తుకుని, నా చుట్టూ మెలికలు తిరుగుతూ, నన్ను ముద్దాడాయి. ఆమె నోటినుంచి వచ్చిన దుర్వాసనలు నా అనుభ వాన్ని కొద్దిగా చెడుగా ప్రభావితం చేసినా మొత్తానికి అది ఒక అనుభూతి.
మళ్లీ ఇక్కడ నాకు ఒక సందేహం.. బాస్ నన్నెప్పుడూ
ఎవరి నోట్లోనూ పెట్టలేదు. మరి ఇప్పుడు నేను ఏమి
చెయ్యాలి?. నేను పెద్ద డైలమాలో పడిపోయాను. మరి
బాల్ బ్రదర్స్ దగ్గరనుంచీ రసాలు తెచ్చుకోవాలా? వద్దా?.
కాని నేను ఇలా ఆలోచిస్తూండగానే, బాల్ బ్రదర్స్
తట్టుకోలేక, నన్ను అడగకుండానే రసాలని నాగుండా
బయటకి పంపించేసారు.
ఇది జరిగేటప్పటికి నేను ఆమె గొంతులోకి చూస్తున్నాను. ఇలా అయో మయంలో నేను ఉండి, దాన్నుంచి తేరుకునేసరికి నేను నాలోనుంచి వస్తున్న రసాలన్నిటినీ ఆమె మొహమ్మీద, ఇంకా ఆమె రొమ్ముల (వీటికి కూడా చాలా పేర్లు ఉన్నాయి) మీద కక్కేసాను.

అంతే! ఆమె బాసుతో అదేదో భాషలో పెద్దగా మాట్లాడడం మొదలుపెట్టింది. నాకు ఒక్క ముక్క అర్ధ మయితే ఒట్టు. తరువాత తెలిసింది ఆ భాషని ‘బూతులు’ అంటారని. ఆ బూతుల మధ్యలో అక్కడక్కడా దొర్లిన పదాలబట్టీ నాకు అర్ధమయ్యింది ఏమిటంటే బాస్ అలా ఆమె నోట్లో నా చేత కక్కించడానికి ఇం కా ఎక్కువ డబ్బులి వ్వాలని. మొత్తానికి బాస్ డబ్బులు అనే వాటి ని సమర్పించుకున్నాక అక్కడనుండీ బయటపడ్డాము. ఈ విధంగా బాసుకి, నాకు ఇంకో చేదు నిజం తెలిసివచ్చింది.
ఇలా చాలా రోజుల చేతికొట్టుడు, అప్పుడప్పుడు బజారు ఆడవాళ్ల పూసిలతో ఆటల తరువాత బాస్ లత మేడం ని కలిసాడు. ఆ కలయిక నా జీవితాన్నే మార్చేసింది.
నేను ఆడుకోవడానికి సరికొత్త పూసి దొరకబోతోంది అన్న ఆలోచనే నన్ను పెళ్లి తతంగం జరుగుతున్న సమయమంతా అ ‘ టెన్షన్ ‘ లో నిలబడేట్టు చేసింది. బాస్ నాకు నచ్చచెప్పాలని, నన్ను రకరకాల పొజీషంలలో సర్దుతూ ఉండేవాడు. కాని నేను ఆయన మాటలు వింటేగా!.

నిజం చెప్పాలంటే ఆ రోజుల్లో నేను బాసుకి నన్ను కంట్రోల్ చేయడానికి అసలు అవకాశమే ఇచ్చేవాడిని కాదు. గొప్ప చెప్పుకోకూడదు కాని ఆ రోజుల్లో నా ఆలోచనలనే బాస్ అమలు పరిచేవాడు.
ఆ పెళ్లి అనే కార్యక్రమం అయిపోగానే, బాస్ ఆయన భార్య లత మేడం, హనీమూన్ అనే కార్యక్రమంలో పడ్డారు. మొట్టమొదటి రోజు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిచింది. బాస్ 링 తలని లత మేడం పూసిలో ఇరికించగానే ..ఆ పూసి నాకు చాలా చాలా విపరీతంగా నచ్చేసింది. ఆ పూసి చాలా అందంగా ఉండి, నాకు హాటకలిగిస్తూ, గట్టిగా కావలించుకునేది.
చాలా రోజుల తరువాత నేను ఏ భయాలూ లేకుండా, ఏ ముసుగులూ లేకుండా నాకు నచ్చిన పూసితో ఆడుకునే అవకాశం కలిగింది. నాకు లోక మంతా ఆనందంగా క (అ)ని పించింది.
రెండో రోజు వచ్చేసరికి, నాలో శక్తి కొద్దిగా తగ్గింది. నేను బాగా అలిసిపోయి, పూసితో ఆడే స్థితిలో లేకుంటే బాస్ చేతికొట్టుడుతో నన్ను బలవంతంగా ఆడటానికి

సిద్ధం చేసేవాడు. “ఇంక ఆగలేను! మీదకి రండి..” అనే లత మేడం మాటలు వింటే నాలో వణుకు మొదలయ్యేది.
ఇంక మూడోరోజు పరిస్థితి అసలు నన్ను అడగొద్దు. అప్పటికే బాల్ బ్రదర్స్ మా వల్ల కాదో అని మొత్తుకుంటున్నారు. వాళ్ల గోడౌనులు ఎప్పుడో ఖాళీ అయి పోయాయి. టే టు గాడే మో డిమాండు మరీ ఎక్కువగా ఉంది, నేను ఒక్కడినే అంత సరుకు సప్లై చెయ్యలేను అని ఒకటే గొడవ. ఇంక నా విషయానికి వస్తే నేను సరిగా నిల్చోడ మే చాలా కష్టమైన పనయ్యింది.
మొత్తానికి లత మేడం ఏదో గొణుగు కుంటూ బాత్రూములోకి వెళ్లి కాసేపటి తరువాత వచ్చి అటువైపు తిరిగి పడుకోవడంతో ‘హమ్మయ్య!’ అని గట్టిగా ఊపిరి పీల్చుకున్నాను. బాస్ కూడా అలానే అనుకోవడం నాకు స్పష్టంగా వినబడింది.
ఆ మూడు రోజులతరువాత నేను బతికి బట్టకట్టి ఇలా మీతో 링 కధని చెప్పుకోగలుగుతానని అస్సలు అనుకోలేదు. కాని దీనికంటే నాకు బాగా బాధ కలిగించిన విషయం ఏమిటంటే.. నేను నా తల వంచుకుని బాస్ కి ఇర కాటంలో పడేసానే అని.

అలా హనీ మూన్ కార్యక్రమాన్ని మొత్తానికి అయ్యిందని పించాము.. నేను, బాస్.
హనీ మూన్ అయ్యాక, నాకు కాస్త వెసులుబాటు దొరికింది. రోజుకొకసారి నాకు పూసితో ఆడుకునే అవకాశం దొరికేది. అప్పుడప్పుడు రెండు సార్లు అయినా కూడా నాకు అంత శ్రమ అనిపించేది కాదు నాకు కూడా పూసితో ఆడుకుంటుంటే చాలా ఆనందంగా ఉండేది. ఒక రోజు పూసి నాతో చెప్పింది.. బాస్, లత మేడం ఇద్దరూ కలిసి మా ద్వారా పిల్లలని పుట్టించడానికి ప్రయత్నిస్తున్నారని.
మట్టిబుర్రని కదండీ.. తను నేను పంపించే రసాలు, తనలో ఉండే అండాలతో కలిస్తే పిల్లలు పుడతారని చెప్పిన తరువాత, అప్పటి కి గాని నేనంటూ అసలు ఎందుకు ఉన్నానో అర్ధం కాలేదు. ఆరోజు నన్ను నేను తిట్టుకున్నాను..
అసలు నా purpose ఏమిటో అర్ధం చేసుకోకుండా, ఇన్ని రోజులూ లీటర్ల కొద్దీ రసాలని బయటకి పంపించే సానని, ఆ రసాలన్నిటికీ ఇన్ని రోజులూ ఏమీ అర్ధం, ఆశయం

లేవని. ఏమయినా.. ఆరోజు నా జీవితాశయాన్ని నాకు గుర్తు చేసిన పూసిని మనస్పూర్తిగా అభినందించాను.
ఒక రోజు బాస్ నాకు ఓ పెద్ద షాక్ ఇచ్చాడు.. అదేమిటంటే, బాస్, లత మేడం ని నన్ను ఆమె గున్నంలోకి దూరుస్తానని అడ గ డడం. బుజ్జి గాళ్లని గున్నంలో దూరుస్తారు అనేది అప్పటిదాకా నాకు ఊహకందని విషయం. గున్న గాడితో పడే బాధల్ని మీకు నేను మీకు ముందే చెప్పాను కదా!
లత మేడం దాన్ని నిర్ద్వందంగా, నిష్కర్షగా తిరస్కరించడంతో నేను హాయిగా ఊపిరి పీల్చుకున్నాను. కాని బాస్ తన పంతం నెరవేర్చుకుంటాడేమోనన్న భయం నన్నెప్పుడూ వెంటాడుతూనే ఉండేది.
రోజులు గడిచే కొద్దీ, బాస్ కీ, మేడం కీ పిల్లలు కావాలన్న కోరిక బలంగా పెరిగిపోతోంది. అందుకని వాళ్లిద్దరూ కలిసి డాక్టర్ దగ్గరకి వెళ్లారు. డాక్టర్ చెప్పగా, నేను విన్నదాన్నిబట్టీ, పూసిలో అండాలు విడుదల

అవుతున్నప్పుడు నేను పూసితో ఆడుకోవాలి, అని అర్ధ మయ్యింది.
అంతే! మళ్లీ నా జీవితం నరక మయ్యింది. ప్రతీ నెలా, మూడు రోజులు, లేకపోతే నాలుగు రోజులు వాళ్లిద్దరూ కలిసి నన్ను చంపినంత పని చేసారు. పూసి నా బాధల్ని చూస్తూ నవ్వుకుంటూ ఉండేది.. కాని తన మొహం చూస్తే నాకు అసలు ఏమీ అనబుద్ది వేసేది కాదు.
నెలలో
మూడు, నాలుగు రోజులు ఏవో
నిర్ణయించుకున్నాక… దానికి ముందు మూడు నాలుగు
రోజులు బాస్ నా మీద చెయ్యి కూడా వేసేవాడు కాదు. ఇలా
మూడు రోజులయ్యేసరికి బాల్ బ్రదర్స్ గోడౌనులు
నిండి పోయాయని
మొత్తుకుంటూ
మారి పోయేవారు (Blue Balls).
మొత్తానికి బాస్ నాలుగో రోజున మేడం పూసిలోకి ముంచి బాల్ బ్రదర్స్ దగ్గర ఉన్న రసాలన్నిటినీ చుక్కకూడా మిగల్చకుండా అన్నీ పూసిలోకి నా చేత వంపించే వాడు.

ఇలా రెండు, మూడు నెలలు గడిచిన తరువాత కూడా పిల్లలు పుట్టలేదు.
ఒక రోజు బాస్ మళ్లీ డాక్టర్ దగ్గరకి వెళ్లాడు. డాక్టర్ ఏదో చెప్పిన తరువాత బాస్ ఒక వెడల్పు సీసాలాంటి దాన్ని తీసుకుని అక్కడ ఉన్న బాత్రూంలోకి వెళ్లాడు. అక్కడ నామీద ‘చేతి కొట్టుడు ‘ ప్రయోగించాడు. ఈ టైములో, ఇక్కడ ఈ వాయింపుడే మిటబ్బా అని తెగ ఆశ్చర్యపోయాను నేను.
ఇంకా ఉంది

10022610cookie-checkబుజ్జి గాడి కధ రెండవ భాగం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *